Monthly Archives: December 2020

కిరాతార్జునీయం-.17      దశమ సర్గ -3(చివరి భాగం )   

కిరాతార్జునీయం-.17 దశమ సర్గ -3(చివరి భాగం ) అర్జునునిపై అప్సరసలు నిల్పిన చూపులో రసభావాలు లేనేలేవు .చేతులు అభినయించలేదు .చూపు అర్జునునిపైనే నిలిచిపోయింది తప్ప మరో పక్క కి తిరగలేదు –‘’ప్రకృత మను ససార నాభి నేయం –ప్రవిక సదంగులి పాణిపల్లవం వా –ప్రథమ ముప హితం విలాసి చక్షుః-సితతురగే  న చచాల నర్తకీనాం ‘’.పాదాల … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సరస భారతి శ్రీ ప్లవ ఉగాది పుస్తక ఆవిష్కరణ

సరస భారతి శ్రీ ప్లవ ఉగాది పుస్తక ఆవిష్కరణ సాహితీ బంధువులకు శుభ కామానలు – శ్రీ ప్లవ నామసంవత్సర ఉగాది వేడుకలలో నేను అంతర్జాలం లో సుమారు నాలుగేళ్ళక్రితం  రాసిన ”వ్యాఖ్యానచక్రవర్తి కోలాచలం  మల్లినాథ సూరి మనీష ”ను సరస భారతిఆత్మీయులు శ్రీ మైనేని గోపాలకృష్ణ శ్రీమతి సత్యవతి దంపతుల (అమెరికా )స్పాన్సర్ షిప్ … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Leave a comment

కిరాతార్జునీయం-.16      దశమ సర్గ -2            

కిరాతార్జునీయం-.16 దశమ సర్గ -2 అన్ని దిశలా అర్జున పుష్పాలు వికసి౦చటం తో దాని పరిమళం వ్యాపించి ,అంతా కామ వికారం పొంది ,ధైర్యం సడలి కొత్త అనుభవం పొందింది .దుఖితులను కూడా సంతోష పడేట్లు పండిన నేరేడు పళ్ళను తిని ఆడకోయిల కొత్తరాగాలతో గళమెత్తిగానం చేస్తోంది –పరి భ్రుత యువతిః స్వనం వితేనే –నవనయోజిత … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మనమెరుగని మహా భక్తులు -3 2-నిరతాన్నదాత ,మహా భక్త శిఖామణి-బందా పరదేశి

మనమెరుగని మహా భక్తులు -3 2-నిరతాన్నదాత ,మహా భక్త శిఖామణి-బందా పరదేశి 17వ శతాబ్దం లో నియోగి కుటుంబం లో  గుంటూరు జిల్లా వేటపాలెం లో పుట్టిన బందా పరదేశి కరణీకం చేసేవాడు .ఎవ్వరినీ చెయ్యి చాచిన వాడు కాదు .భార్యకమలాంబ  కూడా చక్కగా సహకరించేది .నిత్య అన్నదానం తో దంపతులు తరించేవారు .ఈ వంశం … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment