Monthly Archives: నవంబర్ 2020

రాతార్జునీయం-.15      దశమ సర్గ -1            

రాతార్జునీయం-.15 దశమ సర్గ -1 తెల్లవారగానే అర్జునుని ప్రలోభ పెట్టటానికి అప్సరసలు అందరూ బయల్దేరారు .రాత్రి సంభోగం తో వచ్చిన కొత్త అందం తో ,మాంచి అలంకరణతో మన్మథ విలాసాలు వెదజల్లుతూ వెళ్ళారు .స్తన ,పిరుదుల భారం తో నెమ్మదిగా నడవాల్సి వచ్చింది .లత్తుక పాదాలలతో స్త్రీలు ముందు నడువగా ,నేలపై గడ్డి దర్భ వంటి … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

సాకర్ విజార్డ్ జోహార్ 

  సాకర్ విజార్డ్ జోహార్ నీ చేతిలోఉన్నది  మంత్రమా,యంత్రమా సాకర్ వీరా! గోల్స్ కొట్టటం నీకు ఉగ్గుబాలతో అబ్బిన విద్యా మహాశయా! సాకర్ శాసన కర్తా !పోస్ట్ పై నీ దాడి వ్యూహాత్మకం ప్రత్యర్ధి చిత్తస్థైర్య విధ్వంసనం కల్పితగోల్స్ నీ ప్రత్యేకతై మిరుమిట్లు గొల్పించి విజయం నీ ముందుంఛి  ‘’ఎల్ పైబ్ దివోరో’’ను చేశాయ్ నిన్ను … చదవడం కొనసాగించండి

Posted in సమయం - సందర్భం | వ్యాఖ్యానించండి

కిరాతార్జునీయం-.14 నవమ సర్గ -3(చివరి భాగం )

కిరాతార్జునీయం-.14 నవమ సర్గ -3(చివరి భాగం ) ప్రియునితో కొత్త కలయికతో ఒక నాయిక ఒళ్ళు గగుర్పొడిచి,చెమట పొటమరించి ,అలాగే గుండెపై పడుకొన్నది .అలంకారం చెదిరినా అదేఅల౦కార మయింది .మద్యం మత్తు సిగ్గు పోగొట్టి ,ఆపని మన్మధుడు చేశాడా లేక మదమా అనే అనుమానం కలిగింది .రెండూ వారిని ఆపలేక పోయాయి అంటే సరి పోతుంది … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

కిరాతార్జునీయం-.13 నవమ సర్గ -2

కిరాతార్జునీయం-.13 నవమ సర్గ -2 చంద్రుడు దగ్గరకు రావటంతో కిరణ సముదాయం వక్రత్వం పోగొట్టుకొని నిటారుగా దిగంతాలకు పాకింది .అది లోకమంతా శ్వాస పీల్చుకొన్నట్లున్నది .అంటే చంద్ర కాంతి తో లోకం ఆనంది౦చి౦దని భావం –‘’నిహ్ సృతస్తిమిరభార నిరోధా –దుచ్చ్వసన్నివ రరాజ దిగంతః ‘’.స్వచ్ఛ పగడ కాంతి కళలతో నాలుగువైపులా అంధకారాన్ని దూరం గా పైకి … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

కిరాతార్జునీయం-.12 నవమ సర్గ -1

  కిరాతార్జునీయం-.12 నవమ సర్గ -1 జలక్రీడల తర్వాత ప్రియుల పొందుకోసం అప్సరసలు ఆరాట పడగా ,మనం అడ్డం ఎందుకని సూర్యుడు పడమట వాలాడు .ఒక వైపు వంగిన సూరీడు ఆకాశం ముత్యాలహారం ధరించిందా అని పించింది .అంటే సూర్య నాయక్ తనవైపు వంగగా ,ఆకాశ నాయిక మరో వైపు పొరలగ ముత్యాలహారం కదలికగా కాంతి … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

కిరాతార్జునీయం-.11 అష్టమ సర్గ -2(చివరి భాగం )

కిరాతార్జునీయం-.11 అష్టమ సర్గ -2(చివరి భాగం ) చిగురాకులు కోయటం తో అచ్చరల చేతులు ఎర్రబడ్డాయి .పుప్పొడి అంటి పాలిండ్లు పసుపు రంగు పొందాయి. పూల వాసనతో శరీరాలు పరిమళం పొందాయి .తమ సౌందర్యం పెంపు కోసం సామగ్రి అంతా చెట్ల నుండే పొందారు .ఇంద్రకీలం లో ప్రతి అడుగులోనూ త్రుళ్ళి పడుతున్నారు. ఏనుగు తొండం … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

కిరాతార్జునీయం-.10 అష్టమ సర్గ -1

కిరాతార్జునీయం-.10 అష్టమ సర్గ -1 తమకోసం నిర్మించుకొన్న గ౦ధర్వ నగరం లో అప్సరసలు వనవిహారం చేయాలని బయల్దేరారు .ఆనగరం నానా వర్ణాలతో ఇంద్ర ధనుస్సును తలపిస్తోంది .-‘’సురా౦గనా గోపతి చాప గోపురం –పురం వనానాం విజి గీర్షయా జహుహ్ ‘’తమ ప్రియులైన గంధర్వులతో వనవిహారం చేస్తుంటే వాళ్ళ కాంతి పర్వత శిఖరాలపైఉన్న వృక్షాలు,తీగలపై  ప్రసరించి విద్యుత్ … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

“శ్రీ సువర్చలాన్జనేయ దేవాలయం లో కొత్తగా ఏర్పాటు చేసిన c.c.కెమెరాల సాక్షిగా24-11-20 కార్తీక రెండవ మంగళవారం ఓంకార ,స్వస్తిక, త్రిశూల దీపాలంకార శోభ ”

“శ్రీ సువర్చలాన్జనేయ దేవాలయం లో కొత్తగా ఏర్పాటు చేసిన c.c.కెమెరాల సాక్షిగా24-11-20 కార్తీక రెండవ మంగళవారం ఓంకార ,స్వస్తిక, త్రిశూల దీపాలంకార శోభ ” with yougabbita prasad shared “శ్రీ సువర్చలాన్జనేయ దేవాలయం లో కొత్తగా ఏర్పాటు చేసిన c.c.కెమెరాల సాక్షిగా24-11-20 కార్తీక రెండవ మంగళవారం ఓంకార ,స్వస్తిక, త్రిశూల దీపాలంకార శోభ ” … చదవడం కొనసాగించండి

Posted in దేవాలయం | వ్యాఖ్యానించండి

కిరాతార్జునీయం-.9 సప్తమ సర్గ -2(చివరి భాగం )

కిరాతార్జునీయం-.9 సప్తమ సర్గ -2(చివరి భాగం ) ఇంద్రకీలం పై సమతల నదీ తీర ప్రదేశం మీదఇసుకలో  గుర్రాలు దిగాయి .ఆకాశ గమనం లో ఆరితేరినవి కనుక వాటికి సమతలం చేరటం సులభమే .ఇసుకలో వాటి గిట్టల గుర్తులు స్పష్టంగా కనిపించాయి .ధ్వనిస్తూ పారే నదుల తో పర్వతం పైభాగాన ప్రతిధ్వని విన్న నెమళ్ళు మేఘ … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

కిరాతార్జునీయం-. సప్తమ సర్గ -1

కిరాతార్జునీయం-. సప్తమ సర్గ -1 దేవేంద్రుడికి నమస్కరించి అప్సరసలు తమ నివాసాలకు బయల్దేరారు .ప్రభు సన్మానం తో వారి సహజ సౌందర్యం  మరింత పెరిగింది .ఆ అందం చూడటానికి సహస్రాక్షుని కళ్ళు చాలటం లేదు.  ఇంద్రుని సహచర గంధర్వులు ,అప్సరసలకు రక్షకులుగా అలంకరించిన రధాలు ,ఏనుగులతో  బయల్దేరారు .ఆ ధ్వని విమానాల్లోంచి ప్రతిధ్వనించి మృదంగ ధ్వనిగా … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి