Daily Archives: డిసెంబర్ 5, 2020

సంస్కృత పండితులు శ్రీ దోర్బల విశ్వనాథ శర్మ గారు అస్తమయం !

సంస్కృత పండితులు శ్రీ దోర్బల విశ్వనాథ శర్మ గారు అస్తమయం ! ప్రముఖసంస్కృతాంధ్రవిద్వత్కవి, మహామహోపాధ్యాయ శ్రీ దోర్బల విశ్వనాథశర్మ గారు అనారోగ్యంతో నిన్న రాత్రి 1.30 గంటలకు హైదరాబాదులో పరమపదించారు. వారి వయస్సు 90 సంవత్సరాలు. వీరు ప్రముఖ సంస్కృత పండితులు శ్రీ దోర్బల ప్రభాకర శర్మ గారికి సహోదరులు. 1931 లో అప్పటి మెదక్ … చదవడం కొనసాగించండి

Posted in సమయం - సందర్భం | వ్యాఖ్యానించండి

కిరాతార్జునీయం-.20    పదకొండవ సర్గ -3.

కిరాతార్జునీయం-.20         పదకొండవ సర్గ -3. అర్జునుడు ఇంద్రుడితో’’ఇలాంటి ప్రియవచానాలు ఎవరు చెబుతారు .నీలాంటి బుద్ధి మంతులకు  తప్ప మరొకరికి సాధ్యం కాదు ‘’-‘’వ్యాకుర్యాత్కః ప్రియం వాక్యం యో వక్తా నేదృగాశయః .నేను ఎందుకు తపస్సు చేస్తున్నానో దాని నేపధ్యం మీకు తెలియదు .సాధారణ ముని అనుకొని,మోక్ష ధర్మం ఉపదేశించావు .-‘’శాసితం యేన మాం ధర్మం … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి