Monthly Archives: జూన్ 2021

అవధూత శ్రీ శేషాద్రి స్వామి చరిత్ర -5

అవధూత శ్రీ శేషాద్రి స్వామి చరిత్ర -5 ఒక గుడ్డ మొలకు చుట్టి మరోదాన్ని ఉత్తరీయంగా వేసుకొనేవారు శేషాద్రిస్వామి .అవి మట్టికోట్టుకొని పోయి ఉండేవి .శుచి శుభ్రతలు లేవు .ఏదిదోరికితే అదే తిని చేతుల్ని బట్టలకు తుడుచుకోనేవారు .బిచ్చగాళ్ళకు తనబట్టలు ఇచ్చి వారివి తీసుకొని ధరించేవారు .దేహాభిమానమే లేని స్వామికి వస్త్రాభిమానం ఉంటుందా ?నడక జన్ఘాలునిలా … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

అవధూత శ్రీశేషాద్రి స్వామి చరిత్ర -4

అవధూత శ్రీశేషాద్రి స్వామి చరిత్ర -4 పెళ్లిచేద్దాం సరే పిచ్చివాడికి పిల్ల నెవరిస్తారని మధనపడ్డాడు బాబాయ్ .తనకు పెళ్లి చేసుకోవాలని ఉంటె చెప్పనా  నిర్బంధం చేస్తే ఇంటి నుంచి వెళ్ళిపోతాను ‘’అన్నాడు బాబాయ్ తో .ఇక మాట్లాడ లేదు బాబాయ్ ..కామకోటి శాస్త్రిగారి తర్వాత వేదం లో అంతటి ఘనుడు పరశురామ శాస్త్రి ఒకరోజు అనుకోకుండా … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

సరసభారతి 158వ కార్యక్రమం

“సరసభారతి 158వ కార్యక్రమంలో భాగంగా ఉగాది పురస్కారాలు ఆదివారం నాడు ఉయ్యూరు శ్రీ సువర్చలాంజనేయ స్వామి ఆలయంలో ఘనంగా నిర్వహించడమైనది. ఈ సంవత్సరం ఏప్రియల్ 4వ తేదీ జరగవలసిన కార్యక్రమం కరోనా వ్యాప్తి కారణంగ వాయిదావేసిన ది 27-6-2021 నాడు స్థానికులను ఆహ్వానించి వారికి ఉగాది పురస్కారాలను సరసభారతి అధ్యక్షులు శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ అందజేశారు. … చదవడం కొనసాగించండి

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | వ్యాఖ్యానించండి

ఇవాళ నా పుట్టిన రోజు

ఇవాళ నా పుట్టిన రోజు  ఇవాళ జూన్ 27వ తెదిఆదివారం నా పుట్టిన రోజు .81  నిండి 82 వచ్చిన సందర్భంగా సాహితీ బంధువులకు ,సాహిత్యాభిమానులకు ,కుటుంబ సభ్యులకు ,బంధు మిత్రులకు,హితులకు  అందరికీ శుభ కామనలు  – మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -27-6-21-ఉయ్యూరు  —

Posted in అవర్గీకృతం | వ్యాఖ్యానించండి

అవధూత శ్రీ శేషాద్రి స్వామి చరిత్ర -3  

అవధూత శ్రీ శేషాద్రి స్వామి చరిత్ర -3   తండ్రి చనిపోగానే 14ఏళ్ళ మనవడు శేషాద్రిని కోడలు మరకతం ను తాతగారు కామకోటి శాస్త్రిగారు వాళూరుకు కు తీసుకు వెళ్ళారు .తాతగారి వద్ద ప్రస్థాన త్రయం పూర్తిచేశాడు .కామకోటి శాస్త్రి గారిపైఅపార కరుణ ఉండేది  కామాక్షీ దేవి కి .వీరివద్ద ఎందరో మంత్రోప దేశం పొందారు  … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

అవధూత శ్రీ శేషాద్రి స్వామి చరిత్ర -2  

అవధూత శ్రీ శేషాద్రి స్వామి చరిత్ర -2 కా౦చీపురం లో అందరూ భవ్య జీవులే .అందులో కామకోటిశాస్త్రిగారు ముఖ్యులు .ఈయన సచ్చరిత్ర గమనించి వేలియూరివారు అప్పుడప్పుడు శాస్త్రిగారిని ఆహ్వానించేవారు .వళూరు గ్రామస్తులు ఆయనకు సకల వసతి సౌకర్యాలు కల్పించి తమ గ్రామం లోనే శాస్త్రిగారిని ఉండేట్లు చేశారు .వీరిది కౌ౦డిన్యస గోత్రం .పుత్రసంతానం లేదు .అన్నగారిపిల్లల్నే … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

అవధూత శ్రీ వెంకటాద్రి స్వామి చరిత్ర-1

అవధూత శ్రీ వెంకటాద్రి స్వామి చరిత్ర-1 శ్రీ వెంకటాద్రి స్వామి చరిత్ర ను తమిళం లో శ్రీ కులుమణి నారాయణ శాస్త్రి గారు రచించగా ,శ్రీ కంచి పరమాచార్యుల వారి అంతరంగికులు ‘’శ్రీ విశాఖ ‘’గారు భావాను వాదం తెలుగులో చేస్తే ,తెనాలిలోని శ్రీ బులుసు సూర్యప్ర కాశశాస్త్రి గారి సాధన గ్రంధ మండలి తెనాలి … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

స్థానికులకు శ్రీ సరసభారతీ శ్రీ ప్లవ ఉగాది పురస్కార ప్రదానం -27-6-21 ఆదివారం ఉదయం 11గం.లకు

స్థానికులకు శ్రీ సరసభారతీ శ్రీ ప్లవ ఉగాది పురస్కార ప్రదానం -27-6-21 ఆదివారం ఉదయం 11గం.లకుΟ

Posted in సమయం - సందర్భం | వ్యాఖ్యానించండి

శ్రీ గురు నాథేశ్వర శతకం -2(చివరిభాగం )

శ్రీ గురు నాథేశ్వర శతకం -2(చివరిభాగం ) గర్త పురి అనే  గుంటూరులో వెలసిన శ్రీ గురునాదేశ్వరస్వామిని అర్చించి మృకండ సూతి మృత్యువును జయించాడు ,భస్మాసురిని కోరిక తీర్చాడు స్వామి .యోగి హృదయ నివాసి .నమ్మినవారికి కస్టాలు రావు .ఆయన ‘’జగతీ బంధుడు హీళీ కన్నోకటియై ,చంద్రుండు వేరొక్క క –న్నుగబోల్పారి ,హుతాశానుండు ను నొక … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

శ్రీ గురు నాథేశ్వర శతకం

శ్రీ గురు నాథేశ్వర శతకం శ్రీ గురు నా్పాథేశ్వర శతకం ను శ్రీమదాంధ్ర విద్యా వాచస్పతి ,సాహిత్య సరస్వతి ,శతావధాని శ్రీ దోమా వెంకటస్వామి గుప్త గారు రచించారు .దీన్ని గుంటూరు వాసి శ్రీ ఉప్పుటూరి  వెంకట పున్నయ్య గారి ప్రోత్సాహంతో 1925లో గుంటూరు లో ముద్రి౦చారు  .కీర్తి శేషులు శ్రీ ఉప్పుటూరి గురు నాదము … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి