Daily Archives: June 5, 2021

గంగాపుర మహాత్మ్యం -2(చివరి భాగం )

గంగాపుర మహాత్మ్యం -2(చివరి భాగం ) గోళకి మఠాలలోఅన్నసత్రం వైద్య విధానం ,విద్యా దానం జరిగేవని మందడ శాసనం వలన తెలుస్తోంది .గంగాపురపండితులు అనెక విద్యా సంస్థలు నడిపి ఉంటారు .ఇప్పుడు ఆమఠాలు దిబ్బలై కనిపిస్తున్నాయి.500ఏళ్ళక్రితం గంగాపురం ఒక శైవ విద్యాలయం గా ఉండేది .                 గంగాపుర ప్రాచీనత పండితారాధ్య చరిత్రలో పాల్కురికి సోమనాథుడు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment

గంగాపుర మహాత్మ్యం -1

గంగాపుర మహాత్మ్యం -1 మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లకు సుమారు అయిదు కిలోమీటర్ల దూరం లో ఉన్న గంగాపురం 2వేల జనం ఉన్న జాగీర్ గ్రామం .అధికారి ముస్లిం .గ్రామం లో చౌదీశ్వరాలయం ,ఒక చెరువు దానిపై పది కుంటలు ఉన్నాయి అందులో న౦బులకుంట వెయ్యేళ్ళ నాటిదని చాళుక్య శాసనం తెలియజేస్తోంది .గ్రామం లో ఎక్కాడ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment