Monthly Archives: ఆగస్ట్ 2021

కేరళ పాణిని-రాజరాజ వర్మ 3

కేరళ పాణిని-రాజరాజ వర్మ -3 ఉపాధ్యాయుడు -పరిశోధకుడు రాజ వంశ సంబంధాలు రాజరాజ వర్మను సంపన్నుడిని చేయలేదుకానీ అవసరాలు తీరాయి .మేనమామ సహాయం ఎలానూ ఉండనే ఉంది .స్వంతకాళ్ళ మీద నిలబడాలన్న తపనతో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగం లో చేరాలనుకొన్నాడు కానీ రాజ వంశాస్తులు ప్రభుత్వ ఉద్యోగం చేయటం ఆచారం కాదు.దీన్ని లక్ష్య పెట్టలేదు .తిరువనంతపురం … చదవడం కొనసాగించండి

Posted in అవర్గీకృతం | వ్యాఖ్యానించండి

కేరళపాణిని రాజరాజ వర్మ -2

కేరళపాణిని రాజరాజ వర్మ -2 ఉన్నత విద్య మెట్రిక్ తేలిగ్గా పాసై రాజరాజ వర్మ విశ్వ విద్యాలయం లో చేరేసమయం లోతల్లి మరణం తో ఒక ఏడాదిపాటు క్షురకర్మ చేయిన్చుకోకుండా కర్మకాండలు పూర్తీ చేయాల్సి ఉన్నందున విద్య సాగలేదు .  చదవాలని ఉన్నా పెద్దలు అంగీకరించలేదు రాజు కి తెలిసి తనకుమారుడు నారాయణ తంపి మద్రాస్ యూని … చదవడం కొనసాగించండి

Posted in అవర్గీకృతం | వ్యాఖ్యానించండి

కవిపండిత ,విమర్శకుడుకేరళపాణిని- రాజరాజ వర్మ

కవిపండిత ,విమర్శకుడుకేరళపాణిని- రాజరాజ వర్మ రాజరాజ వర్మ కోయిల్ తంపురాన్ అని అసలుపేరు .రాజ వర్మ తంపురాన్,కోయి తంపురాన్ వగైరా లన్నీ రాజవంశస్తుల్ని కేరళ రాజ బంధువుల్ని సూచించేవి .1863లో రాజవర్మ తిరువనంతపురానికి  ఉత్తరంగా  చెంగనా శేరిలోని లక్ష్మీపురం లోని రాజప్రాసాదం లో జన్మించాడు .హైదరాలీ దండయాత్రలనుంచి తప్పుకొవటానికి అనేక రాజకుటుంబాలు మలబారు ప్రాంతం నుంచి తిరువనంతపురం చేరాయి … చదవడం కొనసాగించండి

Posted in అవర్గీకృతం | వ్యాఖ్యానించండి

     శ్రీ దాసు లింగమూర్తి -6(చివరిభాగం )

     శ్రీ దాసు లింగమూర్తి -6(చివరిభాగం )   ముక్తీశ్వరం ,చంద్రవరం గోదావరి మండలం లో కమలాపురం రాజోలు తాలూకాలు రెండు ఉద్యానవనాలు .విద్యలకు ఆటపట్టు ,ప్రకృతి సంపదకు నిలయం .ద్రాక్షారామ తర్వాత క్షణ ముక్తీశ్వరం లో దాసుగారు ఒక సప్తాహం వైభవంగా జరిపారు .కవిపండితులంతా దాసుగారికి బ్రహ్మ రధం పట్టారు .ఒకసారి రాజమండ్రి … చదవడం కొనసాగించండి

Posted in అవర్గీకృతం | వ్యాఖ్యానించండి

   శ్రీ దాసు లింగమూర్తి -5

   శ్రీ దాసు లింగమూర్తి -5  భార్య మరణం దాసుగారు భార్య ప్రసవం కోసం అత్తారింటికి తీసుకు వెళ్ళారు .కొద్దిరోజుల్లోనే ఉబ్బు వ్యాధి వచ్చింది .రాజమండ్రిలోని ఘోషా ఆస్పత్రికి తీసుకు వెళ్ళే ప్రయత్నం చేశారు దాసుగారు సెలవు పెట్టి వచ్చేసరికి మామగారు ఆమెను సవారీ బండిలో రాజమండ్రి తీసుకు వెడుతుండగా భార్య కాస్త కాఫీ ఇమ్మని … చదవడం కొనసాగించండి

Posted in అవర్గీకృతం | వ్యాఖ్యానించండి

శ్రీ దాసు లింగమూర్తి -4

  శ్రీ దాసు లింగమూర్తి -4 గోదావరి జిల్లాలో సత్కార్యాలు అనేక సేవాకార్యక్రమాలలో మునిగి తేలుతున్న దాసుగారి ఆరోగ్యం దెబ్బతినటం వలన విశ్రాంతికోసం సెలవుపెట్టి అత్తగారింటికీ  వెళ్ళారు .దారిలో వారికొడుకు కృష్ణారావు చనిపోయాడు .మరదలి అత్తగారి ఊరు రాజానగరం వెళ్ళారు. అక్కడ తోడల్లుడు సుబ్బారావు గారు హెడ్ మాస్టర్ .ఒకరోజు ఒకకుమ్మరి జాతక రహస్యాలు దాసుగారు … చదవడం కొనసాగించండి

Posted in అవర్గీకృతం | వ్యాఖ్యానించండి

మట్టి పువ్వులు

మట్టి పువ్వులు గా ,హోసూరు బస్తీ యువక బృందం డా అగరం వసంత్ కూర్పరి గావివిధ ప్రాంతాలకు చెందిన 61మందికవులురాసిన  15వ ‘’కవితల పొత్తం’’ ఈ సంవత్సరం ప్రచురించి కృష్ణ గిరి జిల్లా తెలుగు రచయితల సంఘం గౌరవ అధ్యక్షుడు కీ .శే .కలువకుంట నారాయణ పిళ్ళే కు అంకితమిచ్చి౦ది .ఈ పుస్తకాన్ని వసంత్ నాకు … చదవడం కొనసాగించండి

Posted in అవర్గీకృతం | వ్యాఖ్యానించండి

ధూర్జటీ!

ధూర్జటీ! శృంగేరి కి చెందిన శ్రీ యరికలపూడి సుబ్రహ్మణ్య శర్మగారు ‘’ధూర్జటీ ‘’శతకం రాసి ,శృంగేరి 34వ పీఠఠాదిపతులు శ్రీ శ్రీ చంద్ర శేఖర భారతీ తీర్ధ మహా స్వామివారికి అంకితమిచ్చారు .శర్మగారితో నాకుఎలాంటి పరిచయమూలేదు .కానీ వారుఆత్మీయంగా ధూర్జటిని మా ఇంటికి పంపగా ,అందిందనిఫోన్ చేస్తే ‘’మీ అభిప్రాయం రాయండి ‘’అని కోరారు .అందుకే  … చదవడం కొనసాగించండి

Posted in అవర్గీకృతం | వ్యాఖ్యానించండి

 శ్రీ దాసు లింగమూర్తి -3

 శ్రీ దాసు లింగమూర్తి -3 దాసుగారు ముదిగల్లు ,కళ్యాణ దుర్గం ,గంగవరం ,సిర్పి ,అనంతపురం మొదలలైన చోట్ల నామభజన సప్తాహాలు చేశారు .పినాకిని పత్రిక కవరేజ్ ప్రకారం అనంతపురం లో శ్రీరామ నామ సప్తాహం చేశారు .ముదిగల్లులో శివాలయ ఉద్ధరణ చేసి రామనామ సప్తాహం ,ఈశ్వరుడికి లక్ష బిల్వార్చన చేశారు .ఒకయువకుడు ‘’అయ్యా రాత్రి ఏమి … చదవడం కొనసాగించండి

Posted in అవర్గీకృతం | వ్యాఖ్యానించండి

సరస భారతి వీక్షకులు -9,90,385

సరస భారతి వీక్షకులు -9,90,385 సరసభారతి సాహితీ బంధు లకు శుభ కామనలు -ఈరోజు ఉదయం 7-15కు సరసభారతి బ్లాగ్ వీక్షకుల సంఖ్య8,56,000,సువర్చలాన్జనేయ బ్లాగ్ వీక్షకుల సంఖ్య1,34,385 అంటే మొత్తం రెండు బ్లాగుల వీక్షకుల సంఖ్య9,90,385అక్షరాలా తొమ్మిది లక్షల తొంభై వేల ,385 అన్నమాట .ఈ విజయం అంతా సాహిత్య బంధు, సాహిత్యాభిమానులదే. అందరికి వినమ్రంగా … చదవడం కొనసాగించండి

Posted in అవర్గీకృతం | వ్యాఖ్యానించండి