Monthly Archives: సెప్టెంబర్ 2021

వింత ఆలయాలు  విచిత్ర విశేషాలు -2

వింత ఆలయాలు  విచిత్ర విశేషాలు -2 విగ్రహాలబదులు  మూడు శిరసులున్న అమ్మవారు –వైష్ణవీ దేవి జమ్మూ కాశ్మీర్ కాత్రా త్రికూట పర్వతాలపై వైష్ణవి దేవి ఆలయం ఉంది. ఆలయం అంటే నిర్మాణం కాదు .రాతి గుహ దేవాలయం .అమ్మవారు మహా లక్ష్మీ దేవి అవతారం .ఆమెను త్రికూట అనీ మాతా రాణి అనీ భక్తులు పిల్చుకొంటారు … చదవడం కొనసాగించండి

Posted in అవర్గీకృతం | వ్యాఖ్యానించండి

వింత ఆలయాలు  విచిత్ర విశేషాలు  

వింత ఆలయాలు  విచిత్ర విశేషాలు   1-లక్ష్మణ రేఖ ను చూపేఆలయం –నాచ్న దేవాలయం మధ్యప్రదేశ్ పన్నా జిల్లాలో గుప్తులకాలం నాటి నాచ్నకుఠార దేవాలయ సముదాయం లో రామాయణ గాథలున్న రాతి నిర్మాణ దేవాలయం లో రావణుడు సీతాపహరణం కోసం మాయా యోగి రూపం లో రావటం ,సీతాదేవి లక్ష్మణుడు గీసిన రక్షణ రేఖ అయిన లక్ష్మణ … చదవడం కొనసాగించండి

Posted in అవర్గీకృతం | వ్యాఖ్యానించండి

సంత్ కబీర్ సప్త శతి

సంత్ కబీర్ సప్త శతి మాన్య మిత్రులు శ్రీ పంగులూరి హనుమంతరావు –మాజీ కులపతి ,శ్రీ యల్లా ప్రగడ ప్రభాకరరావు  -మాజీ అధ్యాపకులు జంటగా ఇప్పటికి చాణక్య నీతులు తిరువళ్ళువార్ దివ్యాకృతి -తిరుక్కురళ్ మొదలైన వాటిని చక్కని అనువాదం చేసి కౌండిన్య పబ్లికేషన్స్ ద్వారా ప్రచురించారు .వారు ఎవరికీ వారే విడిగాకూడా రచనలు చేసి ముద్రించారు … చదవడం కొనసాగించండి

Posted in అవర్గీకృతం | వ్యాఖ్యానించండి

త్రికోటీశ్వర  చరిత్ర -5(చివరి భాగం )        

త్రికోటీశ్వర  చరిత్ర -5(చివరి భాగం )         బొచ్చు కోటీశ్వరాలయం కోటప్పకొండపై పది దేవాలయాలున్నాయి .అందులో బొచ్చు కొటీశ్వరాలయం మధ్య సోపానమార్గం మొదట్లో ఉంది .ఇక్కడ భక్తులు మొక్కులు తీర్చుకొని తల వెంట్రుకలు సమర్పిస్తారు కనుక ఆపేరొచ్చింది .అష్ట దిగ్బంధన౦, లో ఇది తూర్పు వైపున ఉన్నది. ఇక్కడ ఒక శిధిల శాసనం … చదవడం కొనసాగించండి

Posted in అవర్గీకృతం | వ్యాఖ్యానించండి

త్రికోటీశ్వర  చరిత్ర -4 సాలంకయ్యచివరి కధ

త్రికోటీశ్వర  చరిత్ర -4 సాలంకయ్యచివరి కధ రోజూ కూతురుకోసం వెదకటం వలనసాలంకయ్య తన సంగాతిజంగామముని చెప్పలేక పోయాడు .ఒక రోజు బ్రహ్మ శిఉకొంతున్నాను  శిఖరం ఎక్కి అక్కడ గుహలో ఆనంద వల్లి వెంట వచ్చిన యతీన్ద్రుడైన జ౦గమ  శివుడు కనిపించగా ఆయనే ‘’మీ ఇంట్లో నేను ఆతిధ్యం పొందాను .తర్వాత రుద్రా శిఖరానికి వచ్చి మీ … చదవడం కొనసాగించండి

Posted in అవర్గీకృతం | వ్యాఖ్యానించండి

త్రికోటీశ్వర చరిత్ర -2

 దక్షయాగ విధ్వంసం జరిగాక ,అతని భార్య పతి భిక్షకోసం ప్రాధేయపడగా వీరభద్రుడు  గొర్రె ఎప్పుడూ తల వంచుకొనే ఉంటుంది కనుక దక్షుడు కూడా అలాగే ఇక తలవంచుకొనే ఉండాలని గొర్రె తల తెచ్చి పెట్టి బతికించాడు .సతీ దేవి పిలువని పేరంటంగా వెళ్లి ,తండ్రియాగం లో తనకు జరిగిన పరాభవానికి కాలి బొటనవ్రేలు నేలకు రాసి … చదవడం కొనసాగించండి

Posted in అవర్గీకృతం | వ్యాఖ్యానించండి

త్రికోటీశ్వర చరిత్ర

త్రికోటీశ్వర చరిత్ర త్రికోటీశ్వరాన్ని కోటప్పకొండ అంటారు .గుంటూరుజిల్లా నరసరావు పేటకు సుమారు 10కిలోమీటర్ల దూరం లో ఎల్లమంద ,కొండ కావూరు గ్రామాల మధ్య ఉంది .దీని చుట్టుకొలత ‘’అడుగు తక్కువ ఆమడ ‘’అంటారు .కానీ మూడు క్రోసులే ఉంటుంది వైశాల్యం 15వందల ఎకరాలు .ఎత్తు1587అడుగులు .600అడుగుల ఎత్తులో శ్రీ కోటీశ్వరస్వామి దేవాలయం ఉంది .దీనీపైన  పాత … చదవడం కొనసాగించండి

Posted in అవర్గీకృతం | వ్యాఖ్యానించండి

అగస్త్య లింగ శతకం -2(చివరి భాగం )

అగస్త్య లింగ శతకం -2(చివరి భాగం ) మల్లికార్జున శాస్త్రి రెండవ భార్య కొడుకు పుట్టగానే చనిపోగా ,కళ్ళికోట కు చెందిన మీనాక్షమ్మను తృతీయం చేసుకొని అయిదుగురు కుమారులను పొందాడు .మల్లికార్జున గారి శిష్యులు వరంగల్ చాందా ,నాగపూర్ ,కామిఠీ,ఆశనపర్తి సీతం పేట ,కోరుపల్లి మొదలైన చోట్ల ఉన్నారు .మల్లికార్జునగారు –అచ్చతెనుగు హరిశ్చంద్రోపాఖ్యానం ,కూకడ మారయ్య … చదవడం కొనసాగించండి

Posted in అవర్గీకృతం | వ్యాఖ్యానించండి

శ్రీమతి కాళ్ళకూరి శేషమ్మ గారిది ‘’చదువు తీర్చిన జీవితం ‘’

శ్రీమతి కాళ్ళకూరి శేషమ్మ గారిది ‘’చదువు తీర్చిన జీవితం ‘’ ఒక సామాన్య మహిళ ఆత్మ కథ గా శ్రీమతి కాళ్ళకూరి శేషమ్మగారు తన జీవిత చరిత్ర రాసుకొంటే ,కృష్ణా జిల్లా తెన్నేరు వాసి సాహిత్య  ,విద్యోపజీవి మాన్యమిత్రులు శ్రీ దేవినేని మధుసూదనరావు గారు తమ తల్లిగారి పేర ఏర్పరచిన ‘’దేవినేని సీతారావమ్మ ఫౌండేషన్ ‘’తరఫున … చదవడం కొనసాగించండి

Posted in అవర్గీకృతం | వ్యాఖ్యానించండి

అగస్త్య లింగ శతకం

అగస్త్య లింగ శతకం శ్రీ తాడికొండ పూర్ణ మల్లికార్జున అయ్య వార్ల౦గారు ‘’అగస్త్యలింగ శతకాన్ని  పూర్తిగా సీసపద్యాలతో  రచించి ,1935లో బెజవాడ ఆంద్ర గ్రంధాలయ ముద్రాక్షరశాలలో ,వరంగల్ కు చెందిన చిదర రాజమౌళి గారి రాజశేఖరం,అక్షయ లింగం  గార్ల ద్రవ్య సహాయం తో ముద్రి౦చారు .దీనితోపాటు శివభజన కీర్తనలు కూడా ఉన్నాయి .వెల తెలుపలేదు .దీనికి … చదవడం కొనసాగించండి

Posted in అవర్గీకృతం | వ్యాఖ్యానించండి