ఇవాల్టి నుంచే ”మంత్రమయ వాణి విశ్వ నాద” ప్రారంభం ప్రస్థాన త్రయం లో ముఖ్యమైనది శ్రీ బాదరాయణ వేద వ్యాస మహర్షి రచించిన బ్రహ్మ సూత్రాలు కు శ్రీ శంకర భగవత్పాదులు రచించిన అద్వైత భాష్యానికి శ్రీ నోరి శ్రీనాధ సోమయాజులు గారి తెలుగు వ్యాఖ్యానం ”బ్రహ్మ సూత్ర దర్శనం ”ను సరసభారతి ఫేస్ బుక్ ద్వారా 24-7-21 వేదవ్యాస జయంతి నుంచి నిన్న 10-9-21 వినాయక చవితి వరకు 45 భాగాలుగా ప్రత్యక్ష ప్రసారం చేసిన అరుదైన అదృష్టం నాకు, సరసభారతికి దక్కింది .ఎన్నో జన్మల పుణ్య ఫలం గా భావిస్తున్నాను .ఆదరించిన సాహితీ బంధువులకు ధన్యవాదాలు . ఈ రోజు 11-9-21భాద్రపద శుద్ధ పంచమి శనివారం ఉదయం 10గం.ల నుంచి సరసభారతి ఫేస్ బుక్ లో విశ్వం పట్టని కవిసామ్రాట్ ,జ్ఞానపీ పురస్కార గ్రహీత ,అన్ని ప్రక్రియలను సుసంపన్నం చేసిన శ్రీ విశ్వనాధ సత్యనారాయణ గారిపై ”మంత్రమయ వాణి విశ్వనాధ ”ధారావాహిక ప్రారంభిస్తున్నామని తెలియ జేయటానికి సంతోషం గా ఉంది .మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -11-9-21
వీక్షకులు
- 1,107,621 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- యాజ్ఞవల్క్య గీతా.10 వ భాగం.24.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.73 వ భాగం.24.12.25. -2
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.73 వ భాగం.24.12.25.
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.2 వ భాగం.23.12.25.
- శ్రీ ఆర్ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.4 వ భాగం.23.12.25
- యాజ్ఞవల్క్య గీతా.9 వ భాగం.23.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.72 వ భాగం.23.12.25.
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.1 వ భాగం.22.12.25.
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.3 వ భాగం.22.12.25.
- యాజ్ఞవల్క్య గీతా.8 వ భాగం.22.12.25.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,554)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు

