Monthly Archives: అక్టోబర్ 2021

పడమట లంక రామ స్తవం -2

పడమట లంక రామ స్తవం -2 3-శతావధాని మధ్వశ్రీ కాశీ కృష్ణాచార్య –గుంటూరు ‘’జడుడన సత్యవాది నఘసక్తుడలోక విగర్హ్యవృత్తుడన్ –బిడియములేనివాడ నవివేకిని మూర్ఖుడ మూఢుడన్ స సగర్వుడ నిటులయ్యు నిన్ను ,మదిరూఢిగగొల్చుచునుంటి గాననో – పడమట లంక రామ ,ఆలన సేయవే జానకీ పతీ ‘’ ‘’కడలికి నొక్క సేతువును గట్టి ,కపీ౦ద్రుల చేతబట్టి యా … చదవడం కొనసాగించండి

Posted in అవర్గీకృతం | వ్యాఖ్యానించండి

పడమట లంక రామ స్తవం 

’పడమట లంక రామ స్తవం అనే ఈ పద్యకావ్యాన్ని షోడశ కవులు కలిసికట్టుగా రాయగా ,గుంటూరు చంద్రికా ముద్రాక్షర శాలలో 1917లో నాళ్ళ చెరువు రంగారావు గారిచే ప్రచురింపబడింది .ఈ పుస్తకంలవలన లభించే ద్రవ్యాన్ని పడమటలంక ధర్మ వైద్య శాలకు వినియోగిస్తామని ,ఇందులో సాధకులకోసం ఒక ఆశ్రమాన్ని నిర్మిచామనీ మనవి మాటలలో ప్రకాశకులు తెలియ జేశారు  … చదవడం కొనసాగించండి

Posted in అవర్గీకృతం | వ్యాఖ్యానించండి

బిక్కవోలు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మహాత్మ్యం -2(చివరి భాగం )

బిక్కవోలు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మహాత్మ్యం -2(చివరి భాగం ) ద్వితీయాశ్వాసం లో ‘’మొక్కు లిచ్చెడి భక్తుల బ్రోవు తోడ –నికరమైనట్టి మహాత్య్మనియతి తోడ –సుకము కల్గించు మంచి వస్తువుల తోడ –రాజిలు చుండు నా సుబ్బా రాయ షష్టి ‘’.అన్ని రకాల ఆర్తులు బాధలు తొలగిస్తాడు .ఆయనమహిమలనుచాటే కథలు చెప్పారు కవి .మొదటిది విప్రకథ … చదవడం కొనసాగించండి

Posted in అవర్గీకృతం | వ్యాఖ్యానించండి

బిక్కవోలు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర  స్వామి మహాత్మ్యం -1

బిక్కవోలు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర  స్వామి మహాత్మ్యం -1 ‘’సుబ్రహ్మణ్యేశ్వరీయం ‘’అనే పేరుతొ బిక్కవోలు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర  స్వామి మహాత్మ్యం ను శతావధాని బ్రహ్మశ్రీ పిశుపాటి చిదంబర శాస్త్రి గారు రచించారు ,దీన్ని కాకినాడ సుజనరంజనీ ముద్రాక్షర శాలలో ప్రోలాప్రగడ బ్రహ్మానంద రావు గారి చేత 1912 కవిగారు ముద్రింప జేశారు .వెల ము౦దు రాసి, తర్వాత … చదవడం కొనసాగించండి

Posted in అవర్గీకృతం | వ్యాఖ్యానించండి

రాయుడు శాస్త్రి యశశ్చంద్రిక -3(చివరి భాగం )

  రాయుడు శాస్త్రి యశశ్చంద్రిక -3(చివరి భాగం ) ఆనంద గజపతి మహారాజు ‘’అరబీ ,పారసీ గ్రీకు లాతినుతెలుగా౦గ్ల౦బు గీర్వాణముల్ –పరి పూర్ణముగ నేర్చియన అన్నిటను’’ కావ్యాలు రాశాడు .దీనికి విజయనగర మోతీ మహల్ సాక్ష్యం .హరిశాస్త్రి ,పేరివెంకట శాస్త్రి గార్లు ఆచార్యులై శబ్ద శాస్త్ర రహస్యాలు నేర్పితే మహా పాండిత్యం పొంది ‘’రచనలు చేశాడు … చదవడం కొనసాగించండి

Posted in అవర్గీకృతం | వ్యాఖ్యానించండి

రాయుడు శాస్త్రి యశశ్చంద్రిక -2

రాయుడు శాస్త్రి యశశ్చంద్రిక -2 పాలు, తేనే, ఖండ , దధి స్వ చ్ఛజలం తో ఏ లోటు రాకుండా రుద్రమంత్రాలతో ఏకాదశ వృత్తి గా కాలగ్రీవుని అభిషేకం చేసేవారు లక్ష్మణ శాస్త్రి .ఆ లక్ష్మణ నిగమఖని అర్ధాంగి కామమాంబిక .వీరికి శంకరుడు కుమారుడు .భార్య పార్వతి .వీరికి సూర్యనారాయణ ,పాపన ,పేరి శాస్త్రి కుమారులు … చదవడం కొనసాగించండి

Posted in అవర్గీకృతం | వ్యాఖ్యానించండి

రాయుడు శాస్త్రి యశశ్చంద్రిక -1

రాయుడు శాస్త్రి యశశ్చంద్రిక -1 అ నే పద్యకావ్యాన్ని బ్రాహ్మశ్రీ తాతా సుబ్బారాయుడు శాస్త్రి గారి షష్టి పూర్తిమహోత్సవం నాడు వారి శిష్యులు గురువుగారి పాదపద్మాలకు సమర్పణగా ,ముద్రించినట్లు ఆసంఘ కార్యదర్శి శ్రీ వాసా అన్నప్ప శాస్త్రి గారు 20-4-1935 న తెలిపారు .ఈ కావ్య రచనకు ప్రోత్సాహం శాస్త్రి గారి ప్రధమ శిష్యులు పిఠాపురం … చదవడం కొనసాగించండి

Posted in అవర్గీకృతం | వ్యాఖ్యానించండి

రామయాజి చరిత్ర

రామయాజి చరిత్ర అనే పుస్తకాన్ని రాజమండ్రికి చెందిన బ్రహ్మశ్రీ శ్రీపతి భాస్కర శాస్త్రి రాశారు. వీరు కంచుమర్తి శ్రీ వెంకట సీతారామ చంద్రరావు బహద్దర్ జమీందారు గారి ఇండస్ట్రియల్ జనానా  స్కూల్ లో ప్రధాన ఆంధ్ర ఉపాధ్యాయులు .పుస్తకం 1914లో బ్రాసీ ఇండష్ట్రియల్ మిషిన్ ముద్రాక్షర శాలలో ముద్రితం .వెల పావలా.   మద్రాస్ మండలం … చదవడం కొనసాగించండి

Posted in అవర్గీకృతం | వ్యాఖ్యానించండి

తిరుపతమ్మ కథ పాట

తిరుపతమ్మ కథ పాట కృష్ణా జిల్లా పెనుగంచి ప్రోలు  తిరుపతమ్మ కథ ఇది .దీన్ని కామమ్మ కథపాట మాదిరిగా ఈ కథ పాట రూపం లో రాయబడి ,1927లో తెనాలిలోని రచిత ముద్రాక్షర శాలలో ముద్రింపబడింది .వెల కేవలం రెండు అణాలు . ‘’శుభమమ్మ తిరుపతమ్మ మాయమ్మా తిరుపతమ్మా –అతి పుణ్యనది యైన మునియేటి దరిని … చదవడం కొనసాగించండి

Posted in అవర్గీకృతం | వ్యాఖ్యానించండి

 భోగేశ్వర మహాత్మ్యం

 భోగేశ్వర మహాత్మ్యం భోగేశ్వర మహత్మ్య ప్రబంధకావ్యాన్ని కృష్ణా జిల్లా బందరు దగ్గర ఉన్న పెడన వాస్తవ్యులు మల్లంపల్లి మల్లికార్జున కవి చే రచింపబడి ,వారి ప్రియ శిష్యుడు శ్రీ దారా సూర్యప్రకాశ లింగ చంద్ర శేఖరస్వామి ద్రవ్య సహాయం తో మచిలీ బందరు భైరవ ముద్రాక్షర శాల లో ముద్రింపబడినది.వెల అర్ధ రూపాయి .సంవత్సరం లేదు … చదవడం కొనసాగించండి

Posted in అవర్గీకృతం | వ్యాఖ్యానించండి