Daily Archives: సెప్టెంబర్ 8, 2021

కన్నడం లో మొదటి సాహిత్య కావ్యం –వడ్డారాధన-2(చివరి భాగం ) 

కన్నడం లో మొదటి సాహిత్య కావ్యం –వడ్డారాధన-2(చివరి భాగం )  ఆంధ్ర చాళుక్యులు జైన మఠాలను,కానీ జైన గ్రంథాలను కానీ తగలబెట్టినట్లు ఆధారాలు లేవు .9వ శతాబ్ది కి చెందిన’’కవి రాజ మార్గం ‘’అనే ఛందో గ్రంథం వడ్డారాధన కంటే ప్రాచీనమైనది .వాన్చియార్ అనే శాస్త్రవేత్త తెలుగులో ఛందో శాస్త్రం రాశాడని అందులో ఉంది .కానీ … చదవడం కొనసాగించండి

Posted in అవర్గీకృతం | వ్యాఖ్యానించండి

మనల్ని ఏకు (లు )తున్న సార్ధక నాములు 

మనల్ని ఏకు (లు )తున్న సార్ధక నాములు 1-విద్యా వ్యవస్థ భ్రష్టు కు ”ఆదిమూలం ”2-ఒళ్ళంతా ,నోటినిండా బూతులతో -”నాని” ,”నాని” ,”నాని ”౩-ఆయన ఆర్ధిక విషయం వింటే ”బుగ్గన ”వేలేసుకోవాల్సిందే ‘ఆశ్చర్యంగా 4-రోడ్ల బాగు సేత ఏ”ధర్మానా ”లేదు5-అమరావతి ప్రజల చేతిలో ”బొచ్చె”పెట్టె మున్సిపాలిటి 6-గుడులు గోపురాలు ధార్మిక సంస్థల ”పల్లీ”ల హాంఫట్ కు నోరు ”వెల్ల ”బెట్టాల్సిందే … చదవడం కొనసాగించండి

Posted in అవర్గీకృతం | వ్యాఖ్యానించండి

కన్నడం లో మొదటి సాహిత్య కావ్యం –వడ్డారాధన

కన్నడం లో మొదటి సాహిత్య కావ్యం –వడ్డారాధన వడ్డారాధన మతపూర్వ యుగ కృతి .చతుర్విధ ఉపసర్గలను విని ,ముక్తి పొందిన 19 జైన మహాపురుషులకధలు ఇవి .దీనికి ‘’ఉపసర్గ కేవలుల కధలు ‘’అనే పేరు కూడా ఉంది .దీన్ని క్రీ శ 920లో శివ కొత్యాచార్యుడు రచించాడని మొదట అంతా అనుకొన్నారు .కానీ డా హం … చదవడం కొనసాగించండి

Posted in అవర్గీకృతం | వ్యాఖ్యానించండి