Daily Archives: May 2, 2022

ఉయ్యూరు శ్రీ సువర్చలా౦జనేయ దేవాలయం లో శ్రీ హనుమజ్జయంతి

శ్రీ హనుమజ్జయంతివైశాఖ బహుళ దశమి శ్రీ హనుమజ్జయంతి సందర్భంగా ఉయ్యూరు శ్రీ సువర్చలా౦జనేయ స్వామి దేవాలయం లో 23-5-22సోమవారం నుంచి 25-5-22 బుధవారం వరకు త్రయాహ్నికంగా శ్రీ హనుమజ్జయంతి ఉత్సవాలు నిర్వహింపబడును .భక్తులు కార్యక్రమ లో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పాల్గొని తరించ ప్రార్ధన –గబ్బిట దుర్గా ప్రసాద్ –ఆలయ ధర్మకర్త ,మరియు భక్తబృంద౦.కార్యక్రమం23-5-22- వైశాఖ … Continue reading

Posted in దేవాలయం | Leave a comment

మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-272

మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-272272-సినీ ‘’విరోధి’’కి నంది ,’’షో’’కు జాతీయ పురస్కారం పొందిన టాలెంటెడ్ డైరెక్టర్ –నీలకంఠనీలకంఠ ఒక ప్రముఖ సినీ దర్శకుడు.[1] షో అనే సినిమాకు గాను జాతీయ పురస్కారాన్ని అందుకున్నాడు. [2] విరోధి అనే సినిమాకు నంది పురస్కారం లభించింది. మిస్సమ్మ, మిస్టర్ మేధావి, నందనవనం 120 కి.మీ ఆయన … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-271

మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-271• 271- రంగస్థల, టీవి, సినిమా నటుడు, రచయిత, దర్శకుడు-ముదిలి సంజీవి• సంజీవి ముదిలి రంగస్థల, టీవి, సినిమా నటుడు, రచయిత, దర్శకుడు.[1] 1965నుండి నాటకరంగంలో కృషిచేస్తున్న సంజీవి, సినీరంగంలో 50కిపైగా చిత్రాలకు నటుడిగా, రచయతగా పనిచేశాడు. ప్రజానాట్యమండలి కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషించాడు.[2]జననంసంజీవి సెప్టెంబర్ 24న కృష్ణా … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

నాటకరంగ వ్యవస్థాపకులు ,శారదా మనోవినోదినీ స్థాపకులు  ,ఆంధ్రనాటక కళాపరిషత్ సంస్థాపకులు ,ఆంధ్రనాటక కలోద్ధార బిరుదాంకితులు –పనారస గోవిందరావు

నాటకరంగ వ్యవస్థాపకులు ,శారదా మనోవినోదినీ స్థాపకులు  ,ఆంధ్రనాటక కళాపరిషత్ సంస్థాపకులు ,ఆంధ్రనాటక కలోద్ధార బిరుదాంకితులు –పనారస గోవిందరావు వనారస గోవిందరావు రంగస్థల నటులు, నాటకరంగ వ్యవస్థాపకులు. తొలిజీవితం వనారస గోవిందరావు 1867లో గంపరామన్న, పకీరమ్మ దంపతులకు జన్మించారు. వీరి పెంపుడు తలిదండ్రులు సుంకమ్మ, వెంకోజీరావులు. గోవిందరావు అసలు పేరు పకీరప్ప. పెంపుడు తలిదండ్రులు పెట్టిన పేరు గోవిందప్ప. అదే గోవిందరావుగా మారింది. ఆంధ్ర నాటక … Continue reading

Posted in సేకరణలు | Leave a comment

విశాఖ నటీమణులు

విశాఖ నటీమణులు 1- ఆకాశవాణి బిగ్రేడ్ ఆర్టిస్ట్ ,కృష్ణ వేష దారిణి,సత్యభామ చంద్రమతి ఫేం –రేకందార్ ఇందిరాదేవి రేకందార్ ఇందిరాదేవి రంగస్థల నటి. జననంఇందిరాదేవి, వనారస అబ్బాజీరావు, తిరుపతమ్మ దంపతులకు జన్మించింది. రంగస్థల ప్రస్థానంబాల్యంలోనే కృష్ణ లీలలో బాలకృష్ణుడుగా, కనక్తారాలో తారగా, భక్తప్రహ్లద లో ప్రహ్లదుడిగా నటించింది. చంద్రమతి, సత్యభామ, చింతామణి, సీత, లీలావతి మొదలగు … Continue reading

Posted in రచనలు | Leave a comment

కూచిపూడి నాట్యగురువు ,పరిశోధకా చార్య ‘’లాస్యప్రియ అకాడెమీ’’ స్థాపకురాలు ,సంగీత నాటక అకాడెమి అవార్డీ-డా.ఉమా రామారావు

కూచిపూడి నాట్యగురువు ,పరిశోధకా చార్య ‘’లాస్యప్రియ అకాడెమీ’’ స్థాపకురాలు ,సంగీత నాటక అకాడెమి అవార్డీ-డా.ఉమా రామారావు శ్రీమతి డాక్టర్ ఉమా రామారావు కూచిపూడి నర్తకి, నృత్య దర్శకురాలు, పరిశోధకులు, ఆచార్యులు, రచయిత్రి. 1985 లో హైదరాబాదులో తాను స్థాపించిన లాస్యప్రియ డ్యాన్స్ అకాడమీకి నిర్దేశకులు కూడా. భారతదేశానికి చెందిన సంగీత, నృత్య, రూపక అకాడమీ 2003 … Continue reading

Posted in సేకరణలు | Leave a comment