Daily Archives: May 9, 2022

సుమతీశతకాన్ని సంస్కృతం లోకి అనువాదం చేసిన శ్రీ జానపాటి పట్టాభి రామయ్య గారు -2(చివరిభాగం )

సుమతీశతకాన్ని సంస్కృతం లోకి అనువాదం చేసిన శ్రీ జానపాటి పట్టాభి రామయ్య గారు -2(చివరిభాగం )   సుమతీ శతక సంస్కృతానువాదం శ్రీ జనపాటి పట్టాభి రామయ్య గారు 1910లో సుమతీ శతకం ను సంస్కృతం లోకి ‘’నీతి గీతలు ‘’ గా అనువాదం చేసి నరసరావు పేట భారతీ విలాస ముద్రాక్షర శాలలో ముద్రించారు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సుమతీశతకాన్ని సంస్కృతం లోకి అనువాదం చేసిన శ్రీ జానపాటి పట్టాభి రామయ్య గారు -1

సుమతీశతకాన్ని సంస్కృతం లోకి అనువాదం చేసిన శ్రీ జానపాటి పట్టాభి రామయ్య గారు -1గుంటూరు జిల్లా పలనాడు తాలూకా చానపాడు లో నివసించిన శ్రీ జానపాటి పట్టాభిరామయ్య గారికి తిరుపతికవులంటే అత్యంత గురుభావం .అందుకే తమ జీవిత విశేషాలను ‘’జాతక చర్య ‘’అని భక్తిభావంతో పేరు పెట్టుకొన్నారు. ‘’అభినవ సరస్వతి’’అనే సాహిత్య పత్రిక స్థాపించి నాలుగు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment

మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-277

మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-277 277-అందాల తార ,మనోహర ,చంద్రలేఖఫెం ,ఆనాటి డ్రీం గాళ్-టి.ఆర్.రాజకుమారి ద‌క్షిణాది చిత్రపరిశ్రమలో ‘డ్రిమ్ గర్ల్’ అనిపించుకున్న అందిలతార రాజకుమారి.మనహర నాటకం ఆనాడు విరివిగా తెలుగునేలపై ప్రదర్శింపబడుతుండేది. అందులో వసంతసేనగా గరికపాటి వరలక్ష్శి నటించేది.ఈ నాటకాన్ని ఎల్.వి.ప్రసాద్ గారి దర్శకత్వంలో వచ్చిన ‘మనోహర’ (1954) శివాజిగణేషన్, కన్నాంబా, దాసరి సదాశివరివు తదితరులు నటించిన ఈ చిత్రంలో అద్బుతంగా … Continue reading

Posted in సినిమా | Leave a comment

కాలిఫోర్నియా ఆర్కిటెక్ట్ ,విద్యావేత్త ,విద్యాసిద్ధాంత కర్త ,కరిక్యులం రిఫార్మర్ –హిడ్లా తాబా – గబ్బిట దుర్గా ప్రసాద్-విహంగ  మహిళా వెబ్ మాస పత్రిక -మే

7-12-1902న అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం సాన్ ఫ్రాన్సిస్కో లోనిష్టోనియాలో ఉన్న చిన్న గ్రామం  కూరాట్సేలో పుట్టిన హిడ్లా తాబా ఆర్కిటెక్ట్ ,కర్రిక్యులం ధీరిస్ట్ అయిన విద్యావేత్త .తల్లి లిస్లా లేహ్ట్ .తండ్రి రాబర్ట్ తాబా స్కూల్ మాష్టర్ .కనెపి పారిష్ స్కూల్  లో చేరి హిడ్లా చదువు ప్రారంభించింది .తర్వాత వోరుస్ గర్ల్స్ గ్రామర్ స్కూల్ … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment