వీక్షకులు
- 994,248 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- హోసూరు బస్తి వారి ‘’మరో వసంతం ‘’కవితల కూర్పు
- పద్మ భూషణ్ ఆచార్య మామిడి పూడి వెంకట రంగయ్య గారి జ్ఞాపకాలు.8వ భాగం.23.3.23.
- శ్రీ అనుభవ నంద స్వామి వారి సర్వ సిద్ధాంత సౌరభం. 26వ భాగం.న్యాయ దర్శనం.23.3.23
- ఉగాది పంచాంగ శ్రవణం
- పద్మ భూషణ్ ఆచార్య మామిడి పూడి వెంకట రంగయ్య గారి జ్ఞాపకాలు.7వ.భాగం.22.3.23.
- శ్రీ అనుభవానంద స్వామి వారి సర్వ సిద్ధాంత సౌరభం.25వ భాగం. న్యాయ దర్శనం.22.3.23.
- శ్రీ శోభ కృత్ నామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణం.
- శ్రీ యడ్లపాటి వెంకట సుబ్బారావు గారి ‘’శ్రీమదాంజనేయ శతకం ‘’-2(చివరిభాగం )
- పద్మ భూషణ్ ఆచార్య మామిడి పూడి వెంకట రంగయ్య గారి జ్ఞాపకాలు.6వ భాగం.21.3.23.
- శ్రీ అనుభవానందస్వామి వారి సర్వ సిద్ధాంత సౌరభం. వైశేషిక పూర్తి,న్యాయ దర్శనం ప్రారంభం.24వ భాగం.21.3.23
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (77)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (8)
- నా దారి తీరు (135)
- నేను చూసినవ ప్రదేశాలు (107)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (2,952)
- సమీక్ష (1,307)
- ప్రవచనం (11)
- ఫేస్బుక్ (382)
- మహానుభావులు (343)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (1,072)
- రాజకీయం (65)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (334)
- సమయం – సందర్భం (844)
- సమీక్ష (25)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (506)
- సినిమా (366)
- సేకరణలు (315)
- సైన్స్ (46)
- English (6)
ఊసుల గూడు
Daily Archives: May 12, 2022
మనమరుపు వెనక మన వెండి తెరమహానుభావులు -288
మనమరుపు వెనక మన వెండి తెరమహానుభావులు -288288-కితకితలు అత్తిలి సత్తిబాబు హాస్యం ఫేం ,వ్యాఖ్యాత -లక్ష్మీ పతి లక్ష్మీపతి ప్రముఖ తెలుగు సినీ హాస్యనటుడు. 40 కి పైగా సినిమాల్లో నటించాడు. ఇతను వర్షం సినిమాకు దర్శకత్వం వహించిన శోభన్ కు అన్న.[1] అన్నదమ్ములిద్దరూ కొద్ది రోజుల తేడాతో మరణించారు.లక్ష్మీపతి మొదటగా టీవీ వ్యాఖ్యాతగా, హాస్యనటుడిగా … Continue reading
మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -291
మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -291 291-భాగ్యరేఖ ,దైవబలం కాడెద్దులు -ఎకరం నేల చిత్ర నిర్మాతలు -పొన్నలూరి బ్రదర్స్ పొన్నలూరి బ్రదర్స్ ఎన్టీఆర్ కెరీర్ లో దారుణమైన డిజాస్టర్ సినిమా-కాడెద్దులు –ఎకరం నేల కలియుగ దైవం శ్రీ వెంటేశ్వర స్వామి పాత్రలో నటించిన శ్రీ వెంకటేశ్వర మహత్యం సినిమా కూడా అయేడాదే విడుదల అయింది.ఎన్టీఆర్ ఫాన్స్ … Continue reading
మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-287
మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-287287-చతుర్భాషా నటి ,డబ్బింగ్ ఆర్టిస్ట్ ‘’మెడిమిక్స్ షొప్ ‘’ఫేం ,బుల్లితెర ఫేం ,సాహిత్య అకాడెమి అవార్డీ,-రోహిణిరోహిణి దక్షిణ భారత సినిమా నటి, డబ్బింగ్ కళాకారిణి, టీవీ వ్యాఖ్యాత, సామాజిక కార్యకర్త, రచయిత. సినీరంగములో బాల్యనటిగా అడుగుపెట్టిన రోహిణి తెలుగు, తమిళం, కన్నడం, మళయాళం భాషలలో అనేక సినిమాలలో బాల్యనటిగా … Continue reading
Posted in రచనలు
Leave a comment
మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-286
మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-286286నాటక -కృష్ణ ,అభిమన్యు ,పురుష పాత్రధారి ,పుల్లయ్య గారి మొదటి లవకుశ లో సీతా సాధ్వి గా నీరాజనాలందుకొన్నగాయని –సీనియర్ శ్రీరంజనిశ్రీరంజని (సీనియర్)గా ప్రసిద్ధి చెందిన మంగళగిరి శ్రీరంజని (1906 – 1939) ప్రముఖ పాతతరం చలన చిత్ర నటి. ఈవిడ మరో నటి శ్రీరంజని (జూనియర్)కు అక్క, … Continue reading
మంచి గాత్రమున్న నటుడు అక్కి వెంకటేశ్వర్లు
— అక్కి వెంకటేశ్వర్లు ప్రముఖ రంగస్థల నటులు. జననం వెంకటేశ్వర్లు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, ముత్తుకూరు మండలంలోని నారికేలపల్లెలో జన్మించారు. రంగస్థల ప్రస్థానం ప్రాథమిక విద్య పూర్తి చేసిన వెంకటేశ్వర్లు విద్యాభ్యాసం ముందుకు సాగలేకపోయింది. వెంకటేశ్వర్ల యొక్క గాత్రం రమ్యంగా ఉండేది. ఆ గ్రామంలో ఉన్న ప్రముఖ రంగస్థల నటులు కొమరువోలు హనుమంతరావు వెంకటేశ్వర్ల గాత్రం విని నాటకరంగంలోకి ఆహ్వానించారు. ఒకవైపు వ్యవసాయం … Continue reading
Posted in రచనలు
Leave a comment
ప్రజా నాట్యమండలి అధ్యక్షులు ,నటులు -నల్లారి వెంకటేశ్వరరావు
ప్రజా నాట్యమండలి అధ్యక్షులు ,నటులు -నల్లారి వెంకటేశ్వరరావు — అభిమానులంతా నల్లూరన్న అనిపిలిచే నల్లూరి వెంకటేశ్వర్లు రంగస్థల నటుడు, ఆంధ్ర ప్రదేశ్ ప్రజానాట్యమండలి గౌరవాధ్యక్షుడు. ప్రజా కళల ద్వారా పీడిత, తాడిత, కార్మిక, కర్షక, కూలీనాలీ జనాల్లో చైతన్యం తెచ్చి, ఉమ్మడి రాష్ట్రంలో ప్రజా సాంస్కృతిక ఉద్యమం నిద్రావస్థలోకి పోయినప్పుడు ప్రజా కళాఉద్యమానికి పునర్జీవం పోశాడు. … Continue reading
Posted in రచనలు
Leave a comment
రికార్డ్ స్థాయిలో రామాంజనేయ యుద్ధం రికార్డ్ లు అమ్మిన రంగస్థల నటుడు పృధ్వీ వెంకటేశ్వరావు
పృథ్వీ వెంకటేశ్వరరావు (మే 10, 1928 – మార్చి 22, 2008) ప్రముఖ రంగస్థల నటుడు.[1] 5జననం – ఉద్యోగంవెంకటేశ్వరరావు 1928, మే 10న కోటి నాగేశ్వరరావు, రత్తమ్మ దంపతులకు ప్రకాశం జిల్లా, చీరాల మండలం, దేవాంగపురిలో జన్మించాడు. రంగస్థల ప్రస్థానంసంగీత కుంటుబమవడంతో వెంకటేశ్వరరావు చిన్నప్పటినుండే నాటకాలలో నటించడం ప్రారంభించాడు. ఈలపాట రఘురామయ్య దగ్గర నటనలో … Continue reading
Posted in సేకరణలు
Leave a comment