శ్రీ హనుమజ్జయంతి
వైశాఖ బహుళ దశమి శ్రీ హనుమజ్జయంతి సందర్భంగా ఉయ్యూరు శ్రీ సువర్చలా౦జనేయ స్వామి దేవాలయం లో 23-5-22సోమవారం నుంచి 25-5-22 బుధవారం వరకు త్రయాహ్నికంగా శ్రీ హనుమజ్జయంతి ఉత్సవాలు నిర్వహింపబడును .భక్తులు కార్యక్రమ లో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పాల్గొని తరించ ప్రార్ధన –గబ్బిట దుర్గా ప్రసాద్ –ఆలయ ధర్మకర్త ,మరియు భక్తబృంద౦.
కార్యక్రమం
23-5-22- వైశాఖ బహుళ అష్టమి సోమవారం –ఉదయం -5గం .లకుస్వామివార్లకు అష్ట కలశ స్నపన ,మన్యుసూక్తం తో అభిషేకం ,నూతన వస్త్ర ధారణ, స్వామివార్లకు వివిధ పుష్పాలతో , గంధ సిందూరం తో అష్టోత్తర సహస్రనామార్చన ,నైవేద్యం మంగళహారతి ,తీర్ధ ప్రసాద వినియోగం .
సాయంత్రం -6-30కు సరసభారతి కార్యక్రమంగా –శ్రీమతి జి.మాధవి బృందం చే లలిత సంగీత కచేరి ,ఛి కౌశిక్ నాట్య ప్రదర్శన
24-5-22 వైశాఖ బహుళ నవమి మంగళవారం -–ఉదయం 9గం లకు –మామిడిపండ్లతో విశేష అర్చన నైవేద్యం మంగళహారతి ,తీర్ధ ప్రసాద వినియోగం
సాయంత్రం 6-30కు సరసభారతి కార్యక్రమంగా –శ్రీ పొన్నాడ సత్య ప్రకాష్ గారిచే –‘’తెలుగు చలన చిత్రాలలో శ్రీ హనుమ ‘’ప్రసంగం
25-5-22-వైశాఖ బహుళ దశమి బుధవారం శ్రీ హనుమజ్జయంతి
ఉదయం 5గం .నుంచి 9-30వరకు –తమలపాకులతో ప్రత్యేక పూజ
ఉదయం -10గం .లకు శ్రీ సువర్చలా౦జ నేయస్వామి వారల శాంతికల్యాణ మహోత్సవం
అనంతరం నైవేద్యం,మంగళహారతి ,తీర్ధ ప్రసాద వినియోగం
సాయంత్రం -6గం.లకు కాలనీ మహిళా మండలి వారిచే శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ ,స్వామి వారలకు ‘’వడమాల’’తో ప్రత్యేక అర్చన . అనంతరం నైవేద్యం,మంగళహారతి ,తీర్ధ ప్రసాద వినియోగం
పూర్తీ వివరాలతో కరపత్రం మరో వారం లో అందజేస్తాం .
వీక్షకులు
- 1,130,190 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- డా. కాసరనేని సదాశివరావు గారి జీవన గానం.సదాశివం.11 వ చివరి భాగం.22.3.26
- శ్రీరామ కర్ణామృతం.6 వ భాగం.22.3.26. గబ్బిట దుర్గా ప్రసాద్ ప్రసారమైన అంశం సరసభారతి ఉయ్యూరు
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.150 వ భాగం.22.3.26.
- ఇంటర్వ్యూలలో తిరస్కరణకు గురై ,. 1,000 మంది బధిర మహిళలకు నాయకత్వం వహిస్తూ వారి ఆదాయాలను పెంచుతున్న –శ్రీమతి కృతికా ధుండే.
- అమ్మమ్మ,నాయనమ్మ లే విద్యార్దినులైన అరుదైన పాఠశాల-మహారాష్ట్ర లోని ‘’అజీబాయిజీ శాల ‘
- జంతుస్వభావాలు మానవ జాతి మహోన్నతికు మార్గదర్శకాలని పిల్లల కొస౦ రాసిన ‘’నాగ ‘’లక్ష్మి పుస్తకం
- రాజశేఖర కవి కృత ప్రాకృత నాటిక. కర్పూర మంజరి.7 వ భాగం.16.3.26.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.145 వ భాగం.16..3.26.
- శ్రీనాథ కవి సార్వభౌముని శ్రీ శివరాత్రి మహాత్మ్యం.28 వ చివరి భాగం.15.3.26.
- వాల్మీకి ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.144 వ భాగం.15.3.26.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,848)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు
