వీక్షకులు
- 978,572 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- మాఘమాసం సందర్భంగా శ్రీ సువర్చలాన్జనేయ స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత
- మాఘమాసం సందర్భంగా శ్రీ సువర్చలాన్జనేయ స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాన్ని నిర్వహిస్తున్న ఆలయ ధర్మకర్త బ్రహ్మశ్రీ గబ్బిట దుర్గాప్రసాద్, ప్రభావతి దంపతులు
- ‘’బాపు’’ దర్శన౦ అనే ‘’విధాత తలపు –బాపు ‘-2’
- ఆముక్త మాల్యద సాహిత్య ఆధ్యాత్మిక సమీక్ష.20 28.01.2023
- అరుణ మంత్రార్థం. 5వ భాగం.28.1.23
- (no title)
- ’ఉత్కళ వ్యాసకవి’’ -ఫకీర్ మోహన్ సేనాపతి -11(చివరి భాగం )
- అరుణ మంత్రార్ధం.4వ భాగం.27.1.23
- ఆముక్త మాల్యద సాహిత్య ఆధ్యాత్మిక సమీక్ష.19
- ’ఉత్కళ వ్యాసకవి’’ -ఫకీర్ మోహన్ సేనాపతి -10
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (77)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (8)
- నా దారి తీరు (135)
- నేను చూసినవ ప్రదేశాలు (107)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (2,919)
- సమీక్ష (1,274)
- ప్రవచనం (11)
- ఫేస్బుక్ (298)
- మహానుభావులు (343)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (1,069)
- రాజకీయం (65)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (332)
- సమయం – సందర్భం (835)
- సమీక్ష (24)
- సరసభారతి (9)
- సరసభారతి ఉయ్యూరు (499)
- సినిమా (357)
- సేకరణలు (315)
- సైన్స్ (46)
- English (6)
ఊసుల గూడు
Daily Archives: June 29, 2022
సరస్వతీ సమర్చనం
సరస్వతీ సమర్చనం సరసమైన అక్షరాలపొందికతోరససమంచితమైన పదాల అల్లికలతోసహృదయ హృదయాలను వెలిగింపచేస్తూభాషా భారతికి సేవలందిస్తూరమణీయమైన రచనలతోతీరైన కావ్యముల ద్వారాఎందరోమహానుభావులనుపాఠకలోకానికి పరిచయంచేస్తూసరసభారతి సాహితీ సంస్థద్వారా“తెలుగులో మాట్లాడటం మనజన్మహక్కంటూ”మాతృభాషను మాతను మరువరాదంటూసరస్వతీ సమర్చనం చేస్తున్నపెద్దలు మాన్యులు శ్రీదుర్గాప్రసాద్ దంపతులుసహస్రచంద్రదర్శన వేడుకలేకాకశతవసంతాల పండుగనుజరుపుకోవాలనివారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలనుప్రసాదించాలని మనసారామనసారా ఆ భగవంతుని ప్రార్ధిస్తున్నాను. డా.మైలవరపు లలితకుమారిగుంటూరు.9959510422.
సహస్ర చంద్రదర్శన సౌభాగ్య మహోత్సవ పద్య రత్నములు
సహస్ర చంద్రదర్శన సౌభాగ్య మహోత్సవ పద్య రత్నములు దైవతాశీస్సు!శ్రీ ‘సువర్చలాదేవి’తో స్థిరముగాను, పూర్వకాలాన ‘నుయ్యూరు’ పురమునందు,‘గబ్బిటాన్వయ’ పుణ్యంపు గరిమ మహిమ, తెలుప; స్థాపించుకొన్నట్టి దేవ ‘హనుమ’గుణధనమున వెలిగెడు నీ గొప్పవాని, శిష్టు, దుర్గాప్రసాదు నా శీర్వదించు! వేకువఝామునన్ గడగి వేదవిశేష సుమంత్ర శేముషిన్,చేకొని ‘యాంజనేయుని’కి సేవలుచేసిన పుణ్య భాగ్యమే,నీ కమనీయ గ్రాత్ర వరణీయమహీయ వదాన్యసూత్రమైసాకెనటంచు నెంచి, … Continue reading
Posted in పద్య రత్నములు
Leave a comment