Monthly Archives: May 2022

జయశంకర ప్రసాద్ -10(చివరి భాగం )

జయశంకర ప్రసాద్ -10(చివరి భాగం ) కామాయిని కావ్య సంశ్లేషణం -4(చివరిభాగం ) సామూహిక హత్యతో ఉన్న ‘’సంఘర్షణ పర్వం ‘’పూర్తయ్యాక ,’నిర్వేద సర్గం ‘’మొదలౌతుంది .మనువు శరీరమంతా గాయాలే .గ్లాని తో ఉన్న ఇడ అతన్ని చూసి పాత రోజులు గుర్తుకు తెచ్చుకుంటుంది .అసహ్యం –మమతల మధ్య అంతర్ సంఘర్షణ లో కకా వికలమౌతుంది … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

జయశంకర ప్రసాద్

జయశంకర ప్రసాద్ -9కామాయిని కావ్య సంశ్లేషణం -3లజ్జ అధ్యాయం తర్వాత కథ త్వరత్వరగా జరిగిపోతుంది .ఆత్మ విశ్వాసం మేల్కొన్న మనువు యజ్ఞం చేస్తాడు .కాని యజ్ఞ విధానం మర్చి పోవటంతో ఒక పురోహితుడు అవసరమై అకులి ,కులాతుడు అనే ఇద్దరు ఆసుర వచ్చి కామాయిని గారాబంగా పెంచుకొన్న జింకపిల్లను కూడా బలి ఇవ్వటానికి సిద్ధపడి,మనువును ఒప్పిస్తారు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

జయశంకర ప్రసాద్ -8

జయశంకర ప్రసాద్ -8 కామాయిని కావ్య సంశ్లేషణం -2  కామాయిని రెండవ సర్గ పేరు ఆశ .ప్రళయ కాళ రాత్రి తన వికృత స్వరూపం చూపించి నీటిలో అదృశ్యమౌతుంది .ఉషస్సు తన బంగారు కిరణాలతో జయలక్ష్మిలా ఉదయిస్తుంది .ఇందులో మనుషుల అంతరంగాన్ని బయట పడేస్తాడు కవి జయశంకర ప్రసాద్ .హిమ ఆచ్చాదం తొలగి భూమి నెమ్మదిగా … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సరస భారతి 165వ కార్యక్రమం గా ‘’సాహితీ పుష్కర మహోత్సవం ‘’ –(బులెటిన్ -2)

సరస భారతి 165వ కార్యక్రమం గా ‘’సాహితీ పుష్కర మహోత్సవం ‘’ –(బులెటిన్ -2) సాహితీ బంధువులకు శుభ కామనలు – సరసభారతి స్థాపించి 12 సంవత్సరాలు అయిన సందర్భంగా ,సరసభారతి అధ్యక్షులు శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ గారి ‘’సహస్ర చంద్ర మాసోత్సవం ‘’’’సందర్భంగా 27-6-2022 సోమవారం సాయంత్రం 4 గం.లకు సరసభారతి 165వ కార్యక్రమంగా … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

జయశంకర ప్రసాద్ -7

జయశంకర ప్రసాద్ -7కామాయిని కావ్య సంశ్లేషణం -1‘’జడ చేతనాలు సమరసంగా ఉన్నాయి –సుందర సాకార రూపం ఏర్పడింది –చైతన్యపు విలసనం –అఖండంగా చిక్కగా ఆనందం వెల్లి విరిసింది ‘’అని కామా యిని మహాకావ్యం లో జయశంకర ప్రసాద్ చివరి వాక్యాలు రాశాడు .ఆ ఆనందం జీవితాంతం వ్యాపించి ఉన్న సాధన యొక్క పరమ ఉత్కర్ష .దీనిప్రారంభం … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సరస భారతి 165వ కార్యక్రమం గా ‘’సాహితీ పుష్కర మహోత్సవం ‘’

సరస భారతి 165వ కార్యక్రమం గా ‘’సాహితీ పుష్కర మహోత్సవం ‘’సాహితీ బంధువులకు శుభ కామనలు .సరసభారతి స్థాపించి 12 సంవత్సరాలు అయిన సందర్భంగా 27-6-2022 సోమవారం సాయంత్రం 4 గం.లకు 165వ కార్యక్రమంగా ‘’సాహితీ పుష్కరోత్సవం ‘’ను స్థానిక శాఖా గ్రంధాలయం (A/Cలైబ్రరీ )నందు నిర్వహిస్తున్నాము .దీనిలోపుస్తకావిష్కరణ , సంగీవవిభావరి ,కవి సమ్మేళనం , … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

జయశంకర ప్రసాద్ -6

జయశంకర ప్రసాద్ -6 ఒక గీతి అంతరాళం జయశంకర ప్రసాద్ సంగీత కళా జ్ఞానం ఉన్న కవి .ఆయన రాసిన నాటకాలలో గేయాలు స్వతంత్రంగా పాడుకో తగినవి .కచాయీ లాటి చతుష్పదిలో కొత్త అభి వ్యక్తీ కనిపిస్తుంది .కచాయీ ,లహార్ ,కామాయినీ కావ్యాలు ఆయన వ్యక్తిత్వంతో ,క్రమవికాసం తో ముడి పడి ఉంటాయి .మొదట్లో కవితలు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

జయశంకర ప్రసాద్ -5

జయశంకర ప్రసాద్ -5  నవలావ్యూహం జయశంకర ప్రసాద్ రాసిన ‘’ఆ౦శూ ‘’,కామాయినీ నవలల మధ్యకాలం రచనా దృష్టిలో చాలా ఫలవంతమైన కాలం .ఈ కాలం లో గేయకావ్యాలు ,కధలు ,నవలలు నాటకాలు పండించాడు .ఆయనలో దాగి ఉన్న తర్కం కామాయినిలో విశ్వరూపం దాల్చింది .సమకాలీనత  ,చారిత్రత కలిశాయి .మానవ వికాస యాత్రలో ఉత్తీర్ణుని , చేసే … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

జయశంకర ప్రసాద్ -4

జయశంకర ప్రసాద్ -4 చరిత్ర పాఠాలు తమకాలపు గొప్పg బుద్ధి జీవులలో జయశంకర్ ప్రసాద్ ఒకరు .భారతేందు దారిలో నడుస్తూనే చారిత్రకనాటకాల ద్వారా కొత్త జీవితం ఇచ్చాడు .ఐకమత్యం ,సామూహిక జాగరణ ఆనాటి అందరి లక్ష్యం .చరిత్ర గౌరవాన్ని పెంచిన ఆయన నాటకాలు రాజ్యశ్రీ ,హర్ష వర్ధన్ ,అజాత శాత్రు ,చంద్రగుప్త ,స్కంద గుప్త ,చాణక్య … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -301

మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -301301-తెలుగుటాకీ రెండవరాముడు ,కళ్యాణిరాగ ‘’మాస్టర్ కల్యాణి ‘’కల్యాణి రాగ ‘’మాస్టర్ కల్యాణి ‘’1934లో కాకినాడ లో కృష్ణలీలలు అనే నాటకం లో వేమూరి గగ్గయ్య కంసుడుగా నటించి హడలగొడుతుంటే ,ఆయనకు దీటుగా ఒక కుర్రాడు కృష్ణుడి వేషం లో సరిసమానంగా లేక అంతకంటే ఎక్కువగా శ్రావ్యంగా భావయుక్తం గా … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

జయశంకర ప్రసాద్ -3

జయశంకర ప్రసాద్ -3 చయావాదం –జయశంకర ప్రసాద్ చాయా వడ కవిత్రయం జయ శంకర ప్రసాద్ ,సూర్యకాంత త్రిపాఠీ-నిరాలా ,సుమిత్రా నందన పంత్.వీరు ఆధునిక హిందీ కవిత్వాన్ని కాంతిమయం చేశారు .ప్రసాద్ లోఆత్మ చైతన్యం ఎక్కువ .గతకాలం కూడా వర్తమానం లా మాట్లాడుతుంది ఆయన కవిత్వం లో .ఆయన గొప్ప కవితా నావికుడు .ఆయన జాతి … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మన వెండి తెర మహానుభావులు-299• 299-

మన వెండి తెర మహానుభావులు-299• 299-చిల్లర కొట్టు చిట్టెమ్మ తో సినీ ప్రవేశం చేసి ,పునాది రాళ్ళు సినిమా నటనకు స్వర్ణ నంది పొందిన –గోకిన రామారావు• గోకిన రామారావు సహాయ నటుడు పాత్ర నుండి ప్రతినాయకుడి పాత్ర వరకూ అనేక విలక్షణ పాత్రల్లో దాదాపు 100 సినిమాలు పైగా నటించి ప్రేక్షకులను అలరించిన గోకిన … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

జయశంకర ప్రసాద్ -2

జయశంకర ప్రసాద్ -2 రెండు కావ్యాలు జయ శంకర్ పరచనలలో మూడు సోపానాలున్నాయి .చిత్రాధార్ ,కానన్ కుసు౦ ,మహారాణా ప్రతాప్ ,ప్రేం పధిక్ మొదటి దశకు ,నాటకాలలో రాజ్యశ్రీ ,విశాఖ,చాలా కథలు ఆతర్వాత ‘’ఛాయా ‘’పేరుతొ వచ్చిన సంకలనకథలు మొదటి దశకుచెందినవి .రెండవ దశ ‘’ఝార్నా ‘’తో మొదలౌతుంది .ఇందులో కొత్తభావాల ఆక్రోశన కవిగా కనిపిస్తాడు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మన వెండి తెర మహానుభావులు-296

మన వెండి తెర మహానుభావులు-296 296-గాజుల కిష్టయ్య ఫేం ,ఫిలిం ఫేర్ అవార్డీ-జరీనా వహాబ్ ప్రారంభ జీవితం[ జరీనా వహాబ్ విశాఖపట్టణంలోని ఒక ముస్లిం కుటుంబంలో జన్మించింది. ఈమెకు మాతృభాష తెలుగు[1] తో పాటు ఉర్దూ, హిందీ, ఇంగ్లీషు భాషలలో ప్రావీణ్యం ఉంది. ఈమె పూణేలోని ఫిల్మ్‌ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(FTII)లో శిక్షణ పొందింది.[2] ఈమెకు ముగ్గురు సోదరీమణులు ఒక సోదరుడు ఉన్నారు. వృత్తి ఈమె సినిమాలకు పనికిరాదని … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-293

• మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-293• 293-ప్రభుత్వ రజతపతకం ,,స్పెయిన్ అంతర్జాతీయ  సినీ ప్రదర్శన యోగ్యత పొందిన ‘’నమ్మినబంటు’’ సిని నిర్మాత ,మహాదాత ,పారిశ్రామిక వేత్త ,,ఉప్పు స• త్యాగ్రహి ,కృతిభర్త ,సాహిత్య పోషకుడు ,-యార్లగడ్డ వెంకన్న-2తెలుగువారు సగర్వంగా చెప్పుకునే సినిమా తో ఆ బ్యానర్ ప్రారంభమైంది. ఆ సినిమా సూపర్ హిట్ … Continue reading

Posted in రచనలు, సినిమా | Tagged | Leave a comment

మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-293

మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-293293-ప్రభుత్వ రజతపతకం ,,స్పెయిన్ అంతర్జాతీయ సినీ ప్రదర్శన యోగ్యత పొందిన ‘’నమ్మినబంటు’’ సిని నిర్మాత ,మహాదాత ,పారిశ్రామిక వేత్త ,,ఉప్పు సత్యాగ్రహి ,కృతిభర్త ,సాహిత్య పోషకుడు ,-యార్లగడ్డ వెంకన్నయార్లగడ్డ వెంకన్న చౌదరి (1911 – 1986) ప్రకాశం జిల్లా కారంచేడు వాస్తవ్యుడు, స్వాతంత్ర్య సమర యోధుడు, మహా దాత, … Continue reading

Posted in సినిమా | Leave a comment

మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-292

మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-292 292-అగ్గిరాముడు  సంగీత దర్శకుడు ,’’ నీలీలపాడేదదేవా’సంగీత ఫేం  పక్షిరాజా సంస్థ ఆస్థాన సంగీత దర్శకుడు,’’సంగీతయ్య ‘’గా గుర్తింపు పొందిన  –సుబ్బయ్య నాయుడు 1960 లో విడుదలయిన ఈ చిత్రానికి మాటలూ-పాటలూ ముద్దుకృష్ణ రాశారు. సంగీతం సుబ్బయ్యనాయుడుఅందించారు. సుబ్బయ్య నాయడు అనగానే తెలుగువారందరికీ ‘మురిపించే మువ్వలు’ చిత్రం…నీ లీల పొడెదదేవా’ పాట ..గుర్తొచ్చేస్తాయి. యన్‌.టి.ఆర్‌, భానుమతినటించిన ‘అగ్గిరాముడు’ చిత్రాన్ని … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

మనమరుపు వెనక మన వెండి తెరమహానుభావులు -288

మనమరుపు వెనక మన వెండి తెరమహానుభావులు -288288-కితకితలు అత్తిలి సత్తిబాబు హాస్యం ఫేం ,వ్యాఖ్యాత -లక్ష్మీ పతి లక్ష్మీపతి ప్రముఖ తెలుగు సినీ హాస్యనటుడు. 40 కి పైగా సినిమాల్లో నటించాడు. ఇతను వర్షం సినిమాకు దర్శకత్వం వహించిన శోభన్ కు అన్న.[1] అన్నదమ్ములిద్దరూ కొద్ది రోజుల తేడాతో మరణించారు.లక్ష్మీపతి మొదటగా టీవీ వ్యాఖ్యాతగా, హాస్యనటుడిగా … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -291

మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -291 291-భాగ్యరేఖ ,దైవబలం కాడెద్దులు -ఎకరం నేల చిత్ర నిర్మాతలు -పొన్నలూరి బ్రదర్స్  పొన్నలూరి బ్రదర్స్ ఎన్టీఆర్ కెరీర్ లో దారుణమైన డిజాస్టర్ సినిమా-కాడెద్దులు –ఎకరం నేల కలియుగ దైవం శ్రీ వెంటేశ్వర స్వామి పాత్రలో నటించిన శ్రీ వెంకటేశ్వర మహత్యం సినిమా కూడా అయేడాదే విడుదల అయింది.ఎన్టీఆర్ ఫాన్స్ … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-287

మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-287287-చతుర్భాషా నటి ,డబ్బింగ్ ఆర్టిస్ట్ ‘’మెడిమిక్స్ షొప్ ‘’ఫేం ,బుల్లితెర ఫేం ,సాహిత్య అకాడెమి అవార్డీ,-రోహిణిరోహిణి దక్షిణ భారత సినిమా నటి, డబ్బింగ్ కళాకారిణి, టీవీ వ్యాఖ్యాత, సామాజిక కార్యకర్త, రచయిత. సినీరంగములో బాల్యనటిగా అడుగుపెట్టిన రోహిణి తెలుగు, తమిళం, కన్నడం, మళయాళం భాషలలో అనేక సినిమాలలో బాల్యనటిగా … Continue reading

Posted in రచనలు | Leave a comment

మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-286

మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-286286నాటక -కృష్ణ ,అభిమన్యు ,పురుష పాత్రధారి ,పుల్లయ్య గారి మొదటి లవకుశ లో సీతా సాధ్వి గా నీరాజనాలందుకొన్నగాయని –సీనియర్ శ్రీరంజనిశ్రీరంజని (సీనియర్)గా ప్రసిద్ధి చెందిన మంగళగిరి శ్రీరంజని (1906 – 1939) ప్రముఖ పాతతరం చలన చిత్ర నటి. ఈవిడ మరో నటి శ్రీరంజని (జూనియర్)కు అక్క, … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

మంచి గాత్రమున్న నటుడు అక్కి వెంకటేశ్వర్లు 

— అక్కి వెంకటేశ్వర్లు ప్రముఖ రంగస్థల నటులు. జననం వెంకటేశ్వర్లు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, ముత్తుకూరు మండలంలోని నారికేలపల్లెలో జన్మించారు. రంగస్థల ప్రస్థానం ప్రాథమిక విద్య పూర్తి చేసిన వెంకటేశ్వర్లు విద్యాభ్యాసం ముందుకు సాగలేకపోయింది. వెంకటేశ్వర్ల యొక్క గాత్రం రమ్యంగా ఉండేది. ఆ గ్రామంలో ఉన్న ప్రముఖ రంగస్థల నటులు కొమరువోలు హనుమంతరావు వెంకటేశ్వర్ల గాత్రం విని నాటకరంగంలోకి ఆహ్వానించారు. ఒకవైపు వ్యవసాయం … Continue reading

Posted in రచనలు | Leave a comment

ప్రజా నాట్యమండలి అధ్యక్షులు ,నటులు -నల్లారి వెంకటేశ్వరరావు

ప్రజా నాట్యమండలి అధ్యక్షులు ,నటులు -నల్లారి వెంకటేశ్వరరావు — అభిమానులంతా నల్లూరన్న అనిపిలిచే నల్లూరి వెంకటేశ్వర్లు రంగస్థల నటుడు, ఆంధ్ర ప్రదేశ్‌ ప్రజానాట్యమండలి గౌరవాధ్యక్షుడు. ప్రజా కళల ద్వారా పీడిత, తాడిత, కార్మిక, కర్షక, కూలీనాలీ జనాల్లో చైతన్యం తెచ్చి, ఉమ్మడి రాష్ట్రంలో ప్రజా సాంస్కృతిక ఉద్యమం నిద్రావస్థలోకి పోయినప్పుడు ప్రజా కళాఉద్యమానికి పునర్జీవం పోశాడు. … Continue reading

Posted in రచనలు | Leave a comment

రికార్డ్ స్థాయిలో రామాంజనేయ యుద్ధం రికార్డ్ లు అమ్మిన రంగస్థల నటుడు పృధ్వీ వెంకటేశ్వరావు

పృథ్వీ వెంకటేశ్వరరావు (మే 10, 1928 – మార్చి 22, 2008) ప్రముఖ రంగస్థల నటుడు.[1] 5జననం – ఉద్యోగంవెంకటేశ్వరరావు 1928, మే 10న కోటి నాగేశ్వరరావు, రత్తమ్మ దంపతులకు ప్రకాశం జిల్లా, చీరాల మండలం, దేవాంగపురిలో జన్మించాడు. రంగస్థల ప్రస్థానంసంగీత కుంటుబమవడంతో వెంకటేశ్వరరావు చిన్నప్పటినుండే నాటకాలలో నటించడం ప్రారంభించాడు. ఈలపాట రఘురామయ్య దగ్గర నటనలో … Continue reading

Posted in సేకరణలు | Leave a comment

మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-283

మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-283283-బీదలపాట్లు ,అగ్గిరాముడు ,విమల చిత్రాలు నిర్మించిన –పక్షిరాజా వారి ఎస్.ఎం.శ్రీరాములు నాయుడుపక్షిరాజా స్టుడియోస్ ఒక సినీ నిర్మాణ సంస్థ. దీనిని ఎస్.ఎం.శ్రీరాములు నాయుడు (1910-1976) కోయంబత్తూరులో 1945లో స్థాపించాడు. ఈ సంస్థ తెలుగు భాషతో పాటు తమిళ, హిందీ, మలయాళం, కన్నడ, సింహళ భాషలలో సినిమాలు నిర్మించింది. పక్షిరాజా … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-281

మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-281 • 281-సాధనా సంస్థ అధినేత ,లత పాడిన తోలి తెలుగు పాట ,అక్కినేని తొలిచిత్రం సంసారం సినిమా ఫేం-రంగనాథదాస్ నెల్లూరు జిల్లా వెంకటగిరి చెందినరంగ నాథ దాస్  ‘సంసారం’ సినిమాతో నిర్మాతగా తెలుగు చిత్రీసీమకి పరిచయమయ్యారు. ఇందులో ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు హీరోలు. ఎల్వీ ప్రసాద్‌ … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

అసాధారణ విజయం పొందిన డా.యనమదల మురళీ కృష్ణ గారి ఆత్మకథా పుస్తకం –‘’కోవిడ్ –ఎయిడ్స్ –నేను ‘’

అసాధారణ విజయం పొందిన డా.యనమదల మురళీ కృష్ణ గారి ఆత్మకథా పుస్తకం –‘’కోవిడ్ –ఎయిడ్స్ –నేను ‘’   ఈ డాక్టర్ గారెవరో నాకు తెలీదు కాని కిందటి మంగళవారం నేను శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో ఉండగా ఫోన్ చేసి ,తాను  కాకినాడ లో డాక్టర్ ననీ, పై పుస్తకం రాశాననీ ,దాన్ని … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment

మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-278

మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-278 278-రక్తకన్నీరు నాటక సినిమాఫెం ,అంతర్జాతీయ పురస్కారగ్రహీత ,నటి రాధిక తండ్రి ,ఎమ్జీఆర్ పై కాల్పులు జరిపిన కరుడుకట్టిన అగ్రశ్రేణి విలన్  –ఎం ఆర్  రాదా -2 శ్రీ ఎమ్బి ఎస్ ప్రసాద్ చెప్పిన విషయాలు సినీనటి, టీవీ కార్యక్రమాల నిర్మాత రాధిక ‘‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్‌కె’’లో పాల్గొంటూ తన … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-279

మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-279279-శత చిత్ర ఫోటోగ్రఫీ డైరెక్టర్ ,మోసగాళ్ళకు మోసగాడు అసాధ్యుడు వీరాభిమన్యు ఫేం ,నిర్మాత దర్శకుడు,నందిపురస్కార గ్రహీత –వీస్ ఆర్ స్వామివి.ఎస్.ఆర్. స్వామి సుమారు 100 సినిమాలకు ఛాయాగ్రాహకుడిగా పనిచేశాడు.[1]జీవిత విశేషాలుఇతడు కృష్ణా జిల్లా, గుడివాడ మండలం, వలివర్తిపాడు గ్రామంలో జూలై 15 1935 న జన్మించాడు.[2] ఇతనికి చిన్నప్పటి … Continue reading

Posted in సినిమా | Leave a comment

సుమతీశతకాన్ని సంస్కృతం లోకి అనువాదం చేసిన శ్రీ జానపాటి పట్టాభి రామయ్య గారు -2(చివరిభాగం )

సుమతీశతకాన్ని సంస్కృతం లోకి అనువాదం చేసిన శ్రీ జానపాటి పట్టాభి రామయ్య గారు -2(చివరిభాగం )   సుమతీ శతక సంస్కృతానువాదం శ్రీ జనపాటి పట్టాభి రామయ్య గారు 1910లో సుమతీ శతకం ను సంస్కృతం లోకి ‘’నీతి గీతలు ‘’ గా అనువాదం చేసి నరసరావు పేట భారతీ విలాస ముద్రాక్షర శాలలో ముద్రించారు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సుమతీశతకాన్ని సంస్కృతం లోకి అనువాదం చేసిన శ్రీ జానపాటి పట్టాభి రామయ్య గారు -1

సుమతీశతకాన్ని సంస్కృతం లోకి అనువాదం చేసిన శ్రీ జానపాటి పట్టాభి రామయ్య గారు -1గుంటూరు జిల్లా పలనాడు తాలూకా చానపాడు లో నివసించిన శ్రీ జానపాటి పట్టాభిరామయ్య గారికి తిరుపతికవులంటే అత్యంత గురుభావం .అందుకే తమ జీవిత విశేషాలను ‘’జాతక చర్య ‘’అని భక్తిభావంతో పేరు పెట్టుకొన్నారు. ‘’అభినవ సరస్వతి’’అనే సాహిత్య పత్రిక స్థాపించి నాలుగు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment

మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-277

మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-277 277-అందాల తార ,మనోహర ,చంద్రలేఖఫెం ,ఆనాటి డ్రీం గాళ్-టి.ఆర్.రాజకుమారి ద‌క్షిణాది చిత్రపరిశ్రమలో ‘డ్రిమ్ గర్ల్’ అనిపించుకున్న అందిలతార రాజకుమారి.మనహర నాటకం ఆనాడు విరివిగా తెలుగునేలపై ప్రదర్శింపబడుతుండేది. అందులో వసంతసేనగా గరికపాటి వరలక్ష్శి నటించేది.ఈ నాటకాన్ని ఎల్.వి.ప్రసాద్ గారి దర్శకత్వంలో వచ్చిన ‘మనోహర’ (1954) శివాజిగణేషన్, కన్నాంబా, దాసరి సదాశివరివు తదితరులు నటించిన ఈ చిత్రంలో అద్బుతంగా … Continue reading

Posted in సినిమా | Leave a comment

కాలిఫోర్నియా ఆర్కిటెక్ట్ ,విద్యావేత్త ,విద్యాసిద్ధాంత కర్త ,కరిక్యులం రిఫార్మర్ –హిడ్లా తాబా – గబ్బిట దుర్గా ప్రసాద్-విహంగ  మహిళా వెబ్ మాస పత్రిక -మే

7-12-1902న అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం సాన్ ఫ్రాన్సిస్కో లోనిష్టోనియాలో ఉన్న చిన్న గ్రామం  కూరాట్సేలో పుట్టిన హిడ్లా తాబా ఆర్కిటెక్ట్ ,కర్రిక్యులం ధీరిస్ట్ అయిన విద్యావేత్త .తల్లి లిస్లా లేహ్ట్ .తండ్రి రాబర్ట్ తాబా స్కూల్ మాష్టర్ .కనెపి పారిష్ స్కూల్  లో చేరి హిడ్లా చదువు ప్రారంభించింది .తర్వాత వోరుస్ గర్ల్స్ గ్రామర్ స్కూల్ … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

 జయశంకర ప్రసాద్ -1

 జయశంకర ప్రసాద్ -1 హిందీలో రమేష చంద్ర శాహ  రాసిన దానికి తెలుగులో అనువాదం చేసిన డా.ఎ బి సాయి ప్రసాద్ ‘’జయశంకర ప్రసాద్’’పుస్తకాన్ని భారతీయ సాహిత్య నిర్మాతలు సిరీస్ లో కేంద్ర సాహిత్య అకాడెమి 1995లో ప్రచురించింది .వెల-పాతిక రూపాయలు .   అప్పటి ఆ యుగం కవి నాటక రచయితా కధాశిల్పి ,నవలారచయిత … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | 2 Comments

మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-276

• మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-276• 276-ఆంధ్రా యూని వర్సిటి స్టేజి డైరెక్టర్’’ ,రాగరాగిణి ‘’నాటకం ఫేం ,నాటకగిరీశం ,నటరాజు –కె.వెంకటేశ్వరరావు -2కె. వెంకటేశ్వరరావు గారి నేతృత్వంలో ప్రదర్శితమైన ‘ర్రాగరాగిణి’, ‘ఫణి’ వంటినాటకాలలో వాన్తవికత కొట్టవచ్చినట్టు కన్పిన్తుంది గతివిన్యాసాలు,వాచికాభినయంలో ప్రత్యేకశ్రద్ధ తీసుకున్నట్టు స్పష్టమవుతుంది నాటకంచూస్తున్నట్టుకాక ఆ సన్నివేశాలు జరుగుతున్నచోట ఆ వ్యక్తుల మధ్య … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-276• 276-ఆంధ్రా యూని వర్సిటి స్టేజి డైరెక్టర్’’ ,రాగరాగిణి ‘’నాటకం ఫేం ,నాటకగిరీశం ,నటరాజు –కె.వెంకటేశ్వరరావు

• మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-276• 276-ఆంధ్రా యూని వర్సిటి స్టేజి డైరెక్టర్’’ ,రాగరాగిణి ‘’నాటకం ఫేం ,నాటకగిరీశం ,నటరాజు –కె.వెంకటేశ్వరరావు• ఎంబిఎస్ ప్రసాద్ చెప్పిన మాటలు• ఎంతో ప్రఖ్యాతి తెచ్చిన ‘రాగరాగిణి’ నాటకాన్ని పరిచయం చేద్దామనుకుంటున్నాను. 1959లో అది ప్రదర్శించేనాటికి ఆయనకు 20 ఏళ్లు. ప్రఖ్యాత నటుడు కె. వెంకటేశ్వరరావు అదే … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

నగజా శతకం

నగజా శతకంకృష్ణాజిల్లా వల్లూరు పాలెం కవయిత్రి శ్రీమతి చుక్కా కోటి వీరభద్రమ్మ నగజా శతకాన్ని రచించి ,బెజవాడ ఎజి ప్రెస్ లో ముద్రించి 1940లో ప్రచురించింది. వెల ఒక్క అణా మాత్రమె .విజ్ఞప్తి వాక్యాలలో కవయిత్రి ‘’శ్రీ మద్వేద కావ్య స్మృతి దర్శన తీర్ధ ,సాహిత్య విశారద ,ధర్మాచార్య ,విద్యానిధి విద్యారత్నాది బిరుదాంకితులు ,ఆధునిక వీరశైవ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-275

• మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-275• 275-కర్నాటక ,హిందూ స్థానీ విద్వాంసుడు ,ఉర్దూ ఘజల్స్ ఫేం ,శ్రుతిలయలు సినిమాలో శ్రీ గణనాదం  గీత ఫేం –పూర్ణ చంద్ర రావు• మేఘసందేశం ‘ చిత్రం టైటిల్స్ ‘’‘’సమయంలో’’శ్రీ గణనాదం  వస్తుంది. గాయకుడు పూర్ణచందర్ . ఈయన  కర్నాటక సంగీతంతో బాటు హిందుస్తానీ సంగీతం కూడా … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

రొయ్యూరు గ్రామ చరిత్ర

 రొయ్యూరు గ్రామ చరిత్ర కృష్ణా జిల్లా కంకిపాడుకు సుమారు పది కిలోమీటర్ల దూరం లోపల కృష్ణా తీరం లో రొయ్యూరు గ్రామం ఉంది .కృష్ణ కరకట్ట పై నుంచి కూడా రొయ్యూరు చేరవచ్చు .షుమారు ఒక శతాబ్దం పూర్వం రొయ్యూరులో రొయ్యూరు జోగిరాజు ,,గోపరాజు అనే సోదరులు ఉండేవారు .ఆర్వెల నియోగులు ,భారద్వాజ గోత్రీకులు .తండ్రి … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-274• 274-బాపు గారిక్ క్లాసిక్ ‘’త్యాగయ్య ‘’సింగీతం గారి అమెరికా అమ్మాయి ,పంతులమ్మ ,సాంబశివరావు ఇంటింటి రామాయణం నిర్మాత -నవతా కృష్ణం రాజు

• మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-274• 274-బాపు గారిక్ క్లాసిక్ ‘’త్యాగయ్య ‘’సింగీతం గారి అమెరికా అమ్మాయి ,పంతులమ్మ ,సాంబశివరావు ఇంటింటి రామాయణం నిర్మాత -నవతా కృష్ణం రాజు• నడింపల్లి కృష్ణంరాజు ప్రముఖ తెలుగు చలనచిత్ర నిర్మాత. ఇతడు నవతా కృష్ణంరాజుగా ప్రసిద్ధుడు. ఇతడు తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం మండలానికి చెందిన వన్నె … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

రాంగేయ రాఘవ -5(చివరి భాగం )

రాంగేయ రాఘవ -5(చివరి భాగం ) కథలు –నిబద్ధత సమకాలీన సాంఘిక రాజకీయ సమరశీల ఉద్యమాల ఆందోళనే రాఘవ కథా ప్రపంచం  .వీటిలో జాతీయ పెట్టుబడి దారులు విదేశీ  పెట్టుబడి దారులతో ఎలా మిలాఖత్ అయ్యారో చూపాడు .భూస్వాములు,,పెట్టుబడి దార్లు  రక్షణ కోసం కాంగ్రెస్ తో కుమ్మక్కయ్యారు .జాతీయోద్యమ ప్రతి ధ్వని చర్మకార కార్మికాది శ్రమ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-273 273-తొలితరం సంగీత దర్శకుడు ,రసాలూరు రాజేశ్వరరావు అన్న ,అనేక వాయిద్యాల నిపుణుడు,ఉషా పరిణయం ,దక్షయజ్ఞం ,తుగ్లక్ ,బాంధవ్యాలు సంగీత దర్శకత్వ ఫేం ,మహమ్మద్ రఫీ తో పాడించిన వాడు –సాలూరు హనుమంత రావు

మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-273273-తొలితరం సంగీత దర్శకుడు ,రసాలూరు రాజేశ్వరరావు అన్న ,అనేక వాయిద్యాల నిపుణుడు,ఉషా పరిణయం ,దక్షయజ్ఞం ,తుగ్లక్ ,బాంధవ్యాలు సంగీత దర్శకత్వ ఫేం ,మహమ్మద్ రఫీ తో పాడించిన వాడు –సాలూరు హనుమంత రావు· సాలూరు హనుమంతరావు (1917 – మే 27, 1980) ప్రసిద్ధ తెలుగు, కన్నడ సినిమా … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

రాంగేయ రాఘవ -4 నవలలలో నవ చైతన్యం

r రాఘవ  సాంఘిక ,నగరజీవిత ,గ్రామీణ జీవిత నవలలు,చారిత్రకనవలలు ,జీవిత చారిత్రాత్మక, ,ప్రాంతానికి చెందిన ,నిర్దుష్ట వాతావరణ సన్ని వేశ,ప్రాంతానికి సంబంధించిన  నవలలు  రాశాడు .నగర జీవిత నవలలో చోటీసీ బాత్ ,విషాద్ మఠ్,రాయి ఔర్ పర్వత ,సీదాసాదా రాస్తా ,హుజూర్ ఉన్నాయి. వీటిలో అనేక సమస్యలు స్పృశించాడు .పట్టణ జీవితానికి చెందిననవలలు –ప్రొఫెసర్ ,కల్పనా,ఉబాల్ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఉయ్యూరు శ్రీ సువర్చలా౦జనేయ దేవాలయం లో శ్రీ హనుమజ్జయంతి

శ్రీ హనుమజ్జయంతివైశాఖ బహుళ దశమి శ్రీ హనుమజ్జయంతి సందర్భంగా ఉయ్యూరు శ్రీ సువర్చలా౦జనేయ స్వామి దేవాలయం లో 23-5-22సోమవారం నుంచి 25-5-22 బుధవారం వరకు త్రయాహ్నికంగా శ్రీ హనుమజ్జయంతి ఉత్సవాలు నిర్వహింపబడును .భక్తులు కార్యక్రమ లో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పాల్గొని తరించ ప్రార్ధన –గబ్బిట దుర్గా ప్రసాద్ –ఆలయ ధర్మకర్త ,మరియు భక్తబృంద౦.కార్యక్రమం23-5-22- వైశాఖ … Continue reading

Posted in దేవాలయం | Leave a comment

మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-272

మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-272272-సినీ ‘’విరోధి’’కి నంది ,’’షో’’కు జాతీయ పురస్కారం పొందిన టాలెంటెడ్ డైరెక్టర్ –నీలకంఠనీలకంఠ ఒక ప్రముఖ సినీ దర్శకుడు.[1] షో అనే సినిమాకు గాను జాతీయ పురస్కారాన్ని అందుకున్నాడు. [2] విరోధి అనే సినిమాకు నంది పురస్కారం లభించింది. మిస్సమ్మ, మిస్టర్ మేధావి, నందనవనం 120 కి.మీ ఆయన … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment