కళా తపస్వికి శ్రద్ధాంజలి
92ఏళ్ళ వయసులో నిన్న రాత్రి మరణించిన మహా యశస్వి కళాతపస్వి శ్రీ కే.విశ్వ నాథ్ గారికి సరస భారతి శ్రద్ధాంజలి కార్యక్రమాన్ని రేపు 4-2-౨౩ శనివారం సాయంత్రం 6గం లకు విశ్వ నాథ్ గారి సమీప బంధువు ,సరసభారతి కార్య వర్గ సభ్యురాలు ఉయ్యూరు రావి చెట్టు బజారులోని లావణ్య జ్యూయలర్స్ ఓనర్స్ ఇంటి ప్రక్క న ఉన్న శ్రీమతి సీతంరాజు మల్లిక గారింట్లో జరుగుతుంది .సాహిత్య ,సంగీత కళాభిమానులందరూ పాల్గొని శ్రద్ధాంజలి ఘటించ వలసినదిగా కోరుతున్నాము -గబ్బిట దుర్గా ప్రసాద్ -సరసభారతి అధ్యక్షులు -3-2-23