Category Archives: రచనలు

భీముడు ద్రౌపది తోకాపురమున్న ప్రదేశం

మధ్యప్రదేశ్ ఛత్తాపూర్ జిల్లా బాస్నా గ్రామం లో ద్రౌపదితో భీముడు కాపురం చేశాడని చెబుతారు .ఇక్కడే గొప్ప జలాశయంఉంది  .పంచపాండవులు ఇక్కడ కొద్దికాలమున్నారు .ఇక్కడ ఉన్న జలాశయాన్ని భీమ కుండ్ అంటారు .పాండవులు అరణ్యవాసం చేస్తూ ఇక్కడికి వచ్చారని ఐతిహ్యం .ఇక్కడ ఎడారుల్లాంటి కొండలు అద్భుతంగా వారికి కనిపించి ఇక్కడ ఉన్నారట .ద్రౌపది అసూర్యంపశ్య అంటే … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

స్వయంగా బానిసలను విడిపించిన నల్లజాతి అమెరికన్ మహిళ- హారియట్ టబ్ మాన్–గబ్బిట దుర్గాప్రసాద్

స్వయంగా బానిసలను విడిపించిన నల్లజాతి అమెరికన్ మహిళ- హారియట్ టబ్ మాన్–గబ్బిట దుర్గాప్రసాద్  01/03/2021 గబ్బిట దుర్గాప్రసాద్ బానిస తలిదండ్రులకు అరమింటా రాస్ గా 18 22 మార్చి లో అమెరికాలోని మేరీ లాండ్ రాష్ట్రం డార్చేస్టర్ కౌంటీ లో పుట్టిన హారియట్ తప్పించుకొని ,13సార్లు ప్రయత్నించి,తన కుటుంబం వారు, స్నేహితులతో సహా 70మంది పుట్టు బానిసలకు … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

విస్మృత పౌరహక్కుల ఉద్యమ మహిళా నేత –క్లాడెట్టీ కోల్విన్ -గబ్బిట దుర్గాప్రసాద్

 01/02/2021 విహంగ మహిళా పత్రిక క్లాడెట్టీ కోల్విన్ 5-9-1939న మేరీ జేన్ గాడ్ స్టన్,సిపి ఆస్టిన్ అనే నిరుపేద ఆఫ్రికన్ అమెరికన్ దంపతులకు అలబామా రాష్ట్రం మాంట్ గోమరిలో జన్మించింది .పేదరికం వలన కూతుర్నిపెంచే స్తొమత లేక తల్లి మేరీ ముత్తాత అమ్మమ్మలు మేరీ అన్నే.క్యుపి కొల్విన్ దంపతులకు దత్తతగా అప్పగించారు . అలబామా రాష్ట్రం లోని … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

19వ శతాబ్ది తొలిస్త్రీ హక్కు ఉద్యమకారిణి –రమాబాయ్ రానడే (విహంగ -జనవరి 2021 )

19వ శతాబ్ది తొలిస్త్రీ హక్కు ఉద్యమకారిణి –రమాబాయ్ రానడే (విహంగ -జనవరి 2021 )  01/01/2021 గబ్బిట దుర్గాప్రసాద్ 25-1-1862న కుర్లేకర్ కుటుంబంలో మహారాష్ట్ర సాంగ్లీ జిల్లా దేవ్రస్ట్రే గ్రామం లో రమాబాయ్ రానడే జన్మించింది .బాలికా విద్య నిషిద్ధమైన ఆకాలం లో తండ్రి ఆమె ను చదివించలేదు .భారత సా౦ఘికసంస్కరణోద్యమ మార్గ దర్శకుడు,మహా విద్యావేత్త ,ఆదర్శవాది … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

  పూలదండకు మరణ శిక్షా ? 

      పూలదండకు మరణ శిక్షా ?  కలలు కనమని చెప్పి యువతను తీర్చిదిద్దిన భారత రత్న అబుల్ కలాం పై నీ ఆరాధనా భావం అసూయకు దారితీసిందా శివదాసన్ ! కొచ్చీ మెరైన్ డ్రైవ్  వీధిలోనే పడుకుంటూ నిత్యం కలా౦భాయ్ విగ్రహానికి ఏమీ ఆశించక నీఖర్చుతో పూలమాల వేసి సంతృప్తి చెందే నీపైనే అసూయా ? … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

భారత దేశ అడ్వోకేట్ యాక్టి విస్ట్’’ –ప్రమీలా నిసర్గి(వ్యాసం ) -గబ్బిట దుర్గా ప్రసాద్

భారత దేశ అడ్వోకేట్ యాక్టి విస్ట్’’ –ప్రమీలా నిసర్గి(వ్యాసం ) -గబ్బిట దుర్గా ప్రసాద్   భారత దేశ అడ్వోకేట్ యాక్టి విస్ట్’’ –ప్రమీలా నిసర్గి -గబ్బిట దుర్గా ప్రసాద్  విహంగ మహిళా వెబ్ మాస పత్రిక -నవంబర్   1938మార్చి నెల 25న ప్రమీలా నిసర్గి కర్ణాటకలోని మైసూర్ లో పుట్టింది .తల్లి స్వాతంత్ర్య సరయోధురాలు … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

ఆంధ్ర బెర్నార్డ్ షా -‘వేదాంతకవి

ఆంధ్ర బెర్నార్డ్ షా -‘వేదాంతకవి శ్రీ వేదాంతం వేంకట సుబ్రహ్మణ్యం వేదాంత కవిగా సుప్రసిద్ధుడు .మహాకవి పేరున్నవాడు .’’ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ఆస్థానకవి ఆయే అన్ని అర్హతలున్నవాడు ‘’అని శ్రీగుమ్మిడిదల వెంకట సుబ్బారావు గారన్నారు .’’ఈకవిలో ఈశత్వం ,ఇంద్రత్వం ,చంద్రత్వం ,చక్రవర్తిత్వం ఉన్నాయి కనుక ఆయన కవీశ్వర,కవీంద్ర ,కవి చంద్ర ,కవి చక్రవర్తి బిరుదులకు అన్నివిధాలా … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

అమరావతి — విశ్వనగరం

అమరావతి అమరావతి బిడ్డ పుట్టి 5 ఏళ్ళు బిడ్డ మారి(పారి)పోయి 325 రోజులు పుట్టించిన తండ్రి రాడు గాజులు ఇచ్చి మళ్ళి … చూడడు తిడుతున్నారని పెంచుతున్న తండ్రి మాట్లాడాడు ఎవర్ని అడగాలో తెలియదు. న్యాయస్థానాలు ఎప్పుడు చెబుతాయో తెలియదు ఎంచేద్దాం . బాలసార నామకరణం చేయించిన పంతులుని(మోడీ) నిలదీద్దాం అంటారు. సమన్యాయం అని ఆంధ్రా … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

సుమారు 10ఏళ్ళక్రితం నేను శూద్రకుని ”పద్మ ప్రాద్భుతకం ”అనే బాణం పై రాసిన వ్యాసం ఈ అక్టోబరు మిసిమిలో ప్రచురితం

     

Posted in రచనలు | Tagged | Leave a comment

ట్రాన్స్ జెండర్లతో కదా చాలనం ప్రజాశక్తి లో 14.09.2020

ట్రాన్స్ జెండర్లతో కదా చాలనం

Posted in రచనలు | Tagged | Leave a comment

సౌదీ అరేబియా స్త్రీల డ్రైవింగ్ హక్కు ఉద్యమ యువ యోధురాలు –లౌ జైన్ అల్ హత్ లౌల్-(వ్యాసం )-గబ్బిట దుర్గాప్రసాద్విహంగ మహిళా వెబ్ మాసపత్రిక సెప్టెంబర్

31జులై 1989న జన్మించిన లౌ జైన్ అల్ హత్ లౌల్ సౌదీ అరేబియా మహిళా హక్కుల యువ పోరాట యోధురాలు, ప్రసార మాధ్యమాలలో క్రియా శీలి ,రాజకీయ ఖైదీ .బ్రిటిష్ కొలంబియా యూని వర్సిటి నుంచి పట్టభద్ర్రురాలు .స్త్రీలు కారుడ్రైవ్ చేయటాన్ని సౌదీ అరేబియా ప్రభుత్వం నిషేధిస్తే దాన్ని ఎత్తి వేయాలని ,పురుషులతో సమానం గా … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

రేపటినుంచే ”శ్రీలలితా సహస్రనామ స్తోత్ర వైభవం ”ప్రత్యక్ష ప్రసారం 

రేపటినుంచే ”శ్రీలలితా సహస్రనామ స్తోత్ర వైభవం ”ప్రత్యక్ష ప్రసారం సాహితీ బంధువులకు శుభకామనలు –రేపు సెప్టెంబర్ 1మంగళవారం ఉదయం 10గంటలనుంచే సరసభారతి ఫేస్ లో ‘’శ్రీ లలితా సహస్రనామస్తోత్ర వైభవం ‘’ప్రత్యక్ష ప్రసారం అవుతుంది .వీక్షించగలరు –మీ –గబ్బిట దుర్గాప్రసాద్

Posted in రచనలు | Tagged | Leave a comment

మా బామ్మర్ది ‘’మా౦డూక్యోపనిషత్ ‘’

మా బామ్మర్ది ‘’మా౦డూక్యోపనిషత్ ‘’ పది రోజుల క్రితం మా బామ్మర్ది  బ్రాహ్మి ఆదరాబాదరా పరిగెత్తుకొచ్చి ‘’బావా !మా  ఊళ్ళో ఎక్కడా వర్షాలు పడటం లేదు .పొలాలుదున్ని పంటలు వేసేసమయం మించిపోతోంది  మా రైతులు ఫోన్లమీద ఫోన్లు చేసి గోల చేస్తున్నారు .ఏదైనా ఉపాయం చెప్పుబావా ?అని గోల చేశాడు . ‘’ఒరేయ్ మీది పల్లెటూరు … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

అనాథలపాలిటి అన్నపూర్ణ మమతా మయి శ్రీమతి చర్ల సుశీల (వ్యాసం )-గబ్బిట దుర్గా ప్రసాద్ 01/08/2020 విహంగ మహిళా పత్రిక

పశ్చిమ గోదావరి జిల్లా తణుకు తాలూకా కాకర పర్రు గ్రామం బ్రాహ్మణ అగ్రహారం .ఇక్కడే శ్రీ వేదుల సూర్య నారాయణ శాస్త్రి గారు అనే మహా కవి పండితుడు జన్మించి ప్రతాపరుద్రీయం ,ప్రాణ త్యాగం ,,బంగారం , నిందాపహరణం మొదలైన గ్రంథాలు రాశారు .తణుకు బోర్డ్ హైస్కూల్ లో సంస్కృత ఉపాధ్యాయుడు .వీరి రెండవ కుమార్తె … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

శాసనమండలి మొదటి మహిళా డిప్యూటీ ప్రెసిడెంట్ –పద్మ భూషణ్ -ముత్తులక్ష్మీ రెడ్డి-(వ్యాసం )విహంగ

తమిళనాడు పుదుక్కొట లో 30-7-1886 న జన్మించిన ముత్తు లక్ష్మీ రెడ్డి తండ్రి నారాయణ స్వామి అయ్యర్ మహారాజాకాలేజి ప్రిన్సిపాల్ .తల్లి చంద్రమ్మాళ్ దేవదాసి .,ఈ వివాహానికి తండ్రిని కులం నుంచి వెలివేశారు .ఆనాడు బాలికావిద్యాభ్యాసానికి ఉన్న అన్ని అవరోధాలను అధిగమించి,తండ్రి ఆమెను స్కూల్ లో చదివించాడు .ఆమెకున్న తెలివి తేటలను గుర్తించిన ఉపాధ్యాయులు ,ఆమె … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

లాక్ డౌన్ లోనూ అప్రతిహత౦ గా  సాగిన నా సాహితీ వ్యాసంగం

లాక్ డౌన్ లోనూ అప్రతిహత౦ గా  సాగిన నా సాహితీ వ్యాసంగం కరోనా వలన21-3-20నుంచి 15-5-20వరకు అమలైన 46రోజుల లాక్ డౌన్ కాలం లోకూడా నా లాప్ టాప్ కు నాకూ అంతర్జాల సాహిత్య వ్యాసంగం లో ‘’డౌన్’’లేదు .అది భగవత్ కృప .అక్షర సేద్యం అనంతంగా నే సాగింది.ఆ వివరాలు మీ ముందుంచుతున్నాను – … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

సైన్స్ ఫిక్షన్ లో మొదటి బహుమతి పొందిన ‘’అమెరికన్ నల్లజాతి నగ’’- ఆక్టేవియా బట్లర్-(వ్యాసం )-గబ్బిట దుర్గాప్రసాద్

సైన్స్ ఫిక్షన్ లో మొదటి బహుమతి పొందిన ‘’అమెరికన్ నల్లజాతి నగ’’- ఆక్టేవియా బట్లర్-(వ్యాసం )-గబ్బిట దుర్గాప్రసాద్  01/06/2020 గబ్బిట దుర్గాప్రసాద్ ఆక్టేవియా ఎస్టేల్లా బట్లర్ 1947జూన్ 22 న అమెరికా కాలిఫోర్నియా లోని పస డేనియాలో పుట్టింది .తండ్రి జేమ్స్ బట్లర్ బూట్ పాలిష్ చేసేవాడు .ఏడేళ్ళకే తండ్రి చనిపోతే ,తల్లి ఆక్టేవియా మార్గరెట్ పెంచింది … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

రేడియోబావగారి కబుర్లు -4

బావ 2-ప్రహ్లాద వరద గోవి౦దా హరి –నమస్కారం బావగారూ బావ1-నమస్కారం రండి .సాభిప్రాయంగా నే పలకరించారు బావగారు 2-అదేమిటి బావగారూ 1-ఇవాళ ప్రహ్లాద వరదుడైన విష్ణుమూర్తి తన నాల్గవ అవతారంగా శ్రీ నృసింహావతారం దాల్చిన శుభదినం అంటే నృసింహ జయంతి 2-అలాగా యాదాలాపంగా అన్నదాన్ని చక్కగా సమన్వయం చేశారు బావగారూ .ఐతే  ఆ అవతార విశేషాలు … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

సేవకు మారుపేరు-‘’లేడీ విత్ దిలాంప్’’ ఫ్లారెన్స్ నైటింగేల్ (వ్యాసం )-గబ్బిట దుర్గా ప్రసాద్-విహంగ -మే 2020

సేవకు మారుపేరు-‘’లేడీ విత్ దిలాంప్’’ ఫ్లారెన్స్ నైటింగేల్ (వ్యాసం )-గబ్బిట దుర్గా ప్రసాద్-విహంగ -మే  01/05/2020 విహంగ మహిళా పత్రిక ఈనాడు కరోనా విపత్తు సమయంలో ప్రపంచమంతా అతలాకుతలై పోతుంటే , అపర నారాయణ స్వరూపులుగా డాక్టర్లు ,వారికి సాయపడే నర్సుల నిస్వార్ధ సేవలు చిరస్మరణీయంగా ఉన్నాయి .అందుకనే ఆ నాడేప్పుడో బాధ పడుతున్న వారికి, రోగులకు … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

రేడియో బావగారి కబుర్లు -3

2-బావగారు –శ్రీమతే రానుజాయనమః శివగోవిందగోవింద –నమస్కారం బావగారు .ఎండలు మెండుగా కాయుచున్నవి దేవుడు గుర్తుకొచ్చాడు 1-బావగారు –రండి బావగారు .మీ రాకతోనే ఇవాళ రెండు గొప్ప విషయాలు తెలీకుండా చెప్పారు . 2-అవేమిటోసెలవియ్యండి బావగారు 1-ఇవాళవైశాఖ శుద్ద పంచమి జగద్గురువు,అద్వైత మత స్థాపచార్య  శ్రీ ఆది శంకరాచార్యుల వారి జయంతి ఈ రోజే విశిష్టాద్వైత మత స్థాపకులు … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-11

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-11 మళ్ళీ రావణ సౌధానికి వచ్చిన హనుమ అక్కడి భోగ ఐశ్వర్యాలను శిల్పకళను చూసి సాక్షాత్తు ’మయుడే వచ్చి నిర్మించాదేమో ‘’అనుకొన్నాడు .ఇంతలో పుష్పక విమానం కనిపించింది .దాని శోభా వర్ణనానాతీతం .అది అనేక దాతువులచేత ,పుష్పాల పుప్పొడితో ఉన్న కొండ లాగా కనిపించింది .దాని రత్నకాంతులు కళ్ళు … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-10

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-10 సీతాదేవి కనిపించలేదని బాధపడి దుఖించిన హనుమ మరింత వేగంగా వెదకటానికి బయల్దేరి రావణ గృహం చేరాడు .అది బంగారు వెండి ద్వారాలతో ,మేలిమిగుర్రాలు రథాలతో ,సింహాల ,పులుల చర్మాలతో కప్పబడిన దంతం వెండి బంగారం కదిలితే వినసొంపైన శబ్దాలు చేసే సుందర రథలతో ,రాత్నాసనాలు నానామృగ పక్షి … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-7

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-7 కాలోచిత ఆలోచన హనుమ ప్రత్యేకత .బలమైన సైనికులు అకుక్షణం పహారా కాస్తున్న ,వైభవం లోకుబేరుని అలకానగరం లా ,దేవేంద్రని అమరావతిలా ,స్వర్ణద్వారాలు వైడూర్యవేదికలు  నేలంతా రత్నఖచితంగా వైడూర్యాలమెట్లతో సుందర వైభవ లంకను హనుమ చూశాడు .దానిగురించి మనసులో ‘’ఈ లంక గొప్పతనం కుముడుడికి ,అ౦గ దుడికి సుషేణుడికి,మైంద … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

కరోనా కామాక్షీ మీనాక్షి కబుర్లు

కరోనా కామాక్షీ మీనాక్షి కబుర్లు మీనాక్షి –ఏంటోదినా డబ్బా లో అక్షింతలు ఒక్కోటి కిందపడేస్తున్నావ్ మీనాక్షి –అదా .దానికో పెద్ద ‘’స్టోరు ‘’ఉ౦దొదినా మీ-నా చెవిన పడేస్తే ఊరంతా ఆ కధ గాధలుగా ప్రచారం చేస్తాగా చెప్పు కా –డబ్బాలో వంద అక్షింతలు ముందే లెక్కపెట్టి జాగ్రత్తగా పోశాను వదినా మీ- మరి కింద పారేస్తున్నావెందుకు … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-6

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-6 సముద్రం లంఘించి త్రికూట పర్వత శిఖరం పై ఉన్న లంకా నగరం చూశాడు హనుమ .హరి దర్శనానికి పులకి౦చా యేమో చెట్లు అన్నట్లు సువాసన వెదజల్లే పూల వర్షం కురిపిస్తే ,పూలతో చేయబడిన కోతిలా ఉన్నాడు .అలసట నిట్టూర్పులు లేకుండా ఉన్న అతడు ‘’వందేమిటి సహస్ర యోజనాలున్న … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 43-కిరబటిన్ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం 43-కిరబటిన్ సాహిత్యం కరోనా సోకని రెండవ దేశం కిరబటి ఐలాండ్స్ మధ్య ఫసిఫిక్ సముద్రం లో ఉంది సుమారు ఒకలక్ష పది వేల జనాభా .ఇందులో సగం ‘’తరావా అటోలి’’ లో ఉంటారు .దేశంలో 32అటోలి లున్నాయి .అందులో ఒకటి కోరల్ ఐలాండ్ బనాబా .దేశం మొత్తం 8వేల చదరపు కిలోమీటర్ల  … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-5

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-5 ఇంకో విషమ పరీక్షను ఎదుర్కున్నాడు హనుమ .కామరూపి సింహిక చాలాకాలం తర్వాత తనకు మంచి ఆహారం గా అతి పెద్ద ప్రాణి లభిస్తోందని ఎంచి ,హనుమ నీడను పట్టి గుంజింది .ఈఅకస్మాత్తు ఘటనకు ఆశ్చర్యపోయి ,ప్రచండమైన ఎదురుగాలి చే వెనక్కి నడుస్తున్న పడవలాగా తనపని అయిందని ,అన్ని … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-4

హనుమ చేసినపనికి దేవేంద్రునితో సహా సకల దేవతలు మెచ్చి ఆశీర్వదించారు .మైనాకునితో ఇంద్రుడు ‘’నీ పనికి ప్రీతి చెందాను .ఇకపై నావలన నీకు అపకారం జరగదని హామీ ఇస్తున్నాను .జంకు గొంకులు లేకుండా సుఖంగా  వర్ధిల్లు .మహా సాహసకార్యానికి వొడిగట్టినహనుమకు వందయోజనాలు దాటగానే అతనికి ఏ అపాయం వస్తుందో అని భయపడ్డాం .ఏమాత్రం భయపడని హనుమ … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-3

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-3 ఆకాశం లో చేతులు సాఛి హనుమ ఎగురుతుంటే ,ఆ చేతులు పర్వత శిఖరాలనుంచి వస్తున్న అయిదు తలల సర్పాలులాగా ఉన్నాయి .ఒక్కోసారి మరీ కిందకు దిగి ఎగురుతుంటే సముద్రజలాలను తాగుతున్నాడేమో అనిపించింది .రెండుకళ్ళుమెరుపులతో ఉన్న అగ్నిగోళాలుగా,ఉదయించే సూర్య చంద్రుల్లా  దర్శనమిచ్చాయి .ఎర్రని ముక్కు కాంతి వలన ముఖం … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-2

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-2 సుగ్రీవుని పనుపున శ్రీ రామాజ్ఞ గా దక్షిణ వైపు సీతా దేవిని వెతకటానికి అంగదుని నాయకత్వం లో జాంబవంత ఆన్జనేయాదులు బయల్దేరి దక్షిణ సముద్రం చేరి అలసి కాసేపు విశ్రమించి సముద్ర లంఘనం విషయమై చర్చి౦చు కొంటున్నారు .ఇదేమీ తనపనికానట్లు నిర్లిప్తంగా ఒక ఎత్తైన బండమీద హనుమ … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం

  సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం సుందరకాండ మనోభీస్టాలను ఫలప్రదం చేసే ,మధుర కాండ .నాకు ఇందులో ఆంజనేయుడు బహు పార్శ్వాలతో ,విభిన్న భావాలతో కనిపిస్తాడు .వీటిలో జాతి లక్షణమైన వానర లక్షణం తో పాటు ,అమాయక ,,తొందరపాటు ,ఆలోచనారహిత ,నిశ్చేష్ట ,నిర్లిప్త లక్షణాలూ ,ధీర వీర ,పరాక్రమ శౌర్య పార్శ్వాలూ ,ధీశక్తి … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

కరోనా ఓ కరోనా ఓ కరోనా పేరడీ గీతం

పేరడీ గీతం కరోనా ఓ కరోనా ఓ కరోనా కోవిదా  కోవిదా ఓ కోవిదా నీపై యెంత ద్వేషం పెంచుకొన్నానో ముక్కు మాస్కు నడుగు మూతి ముసుగు నడుగు చెబుతాయీ –కరోనా ఓ కరోనా నీపై ఎంత యెంత పగ రగులుతోందో  ఈ చేతుల్ని అడుగు ఇకనైనా చేతులు ముఖానికి తాకినా ,మూతీ ముక్కుకు చేర్చినా … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

బాబాయ్ -అబ్బాయ్

బాబాయ్ -అబ్బాయ్ అబ్బాయ్ -కరోనా తెచ్చిన అతిముఖ్య మార్పు అస్పృశ్యత పునరుద్ధరణకదా బాబాయ్ బాబాయ్ -ఏడిసినట్లే ఉంది నీ తెలివి .అది సాంఘిక దూరం పాటించటం అబ్బా -సాన్ఘికదూరం అందరికీ ఒకటేనా బాబాయ్ బాబా-ఒక్కటే కాని అధికార పార్టీ వాళ్లకు కాదేమో అనిపిస్తోంది వార్తలు వింటుంటే పేపర్లు చూస్తుంటే అబ్బా-అధికార అంటే గుర్తుకొచ్చింది అధికార భాషా … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

అమ్మా, అదీ ……. కరోనా

అమ్మా, అదీ అమ్మా మాకు పెంచుకోటానికి జుట్టిచ్చావ్ కాని’’ అది మాత్రం’’ మమ్మల్ని దువ్వుకోనివ్వటం లేదు అమ్మా మాకు ఆలోచించటానికి బుర్ర ఇచ్చావ్ కానీ ‘’అదిమాత్రం ‘’ఆలోచి౦చ నివ్వటం లేదు అమ్మా మాకు తినటానికి నోరిచ్చావ్ కాని’’ అదిమాత్రం ‘’ఇష్టమొచ్చినట్లు తినకుండా నోరు కట్టేస్తోంది అమ్మా మాకు పని చేసే రెండు చేతులిచ్చావ్ వాటిని మాత్రం … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

మహిళా వివాహ చట్టాల కోసం ఉద్యమించిన ఇండో నేషియా లాయర్ –సోయెవాండో సోయెరాస్నో నాని-గబ్బిట దుర్గా ప్రసాద్ -విహంగ -మహిళా వెబ్ మాసపత్రిక -ఏప్రిల్ 

మహిళా వివాహ చట్టాల కోసం ఉద్యమించిన ఇండో నేషియా లాయర్ –సోయెవాండో సోయెరాస్నో నాని–గబ్బిట దుర్గా ప్రసాద్ -విహంగ -మహిళా వెబ్ మాసపత్రిక -ఏప్రిల్ ఇండోనేషియా దేశ మహిళల ఓటుహక్కు మహిళా వివాహ వయస్సు పెంచటం కోసం మహోద్యమం నడిపిన వనిత సోయెవాండో సోయెరాస్నో నాని సోమెరాంగ్ లో 1918లో జన్మించి ,జకార్తాలో లా చదివి ,డిపార్ట్ మెంట్ ఆఫ్ జస్టిస్ లో ఉద్యోగం లో చేరింది .లాయర్ … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

ప్రపంచమానవాళి కరోన వైరస్ ,కోవిద్

విలవిల-కలకల ప్రపంచమానవాళి కరోన వైరస్ ,కోవిద్ వ్యాధులతో అలమటిస్తూ ,ప్రభుత్వాలు విధిస్తున్న అంతులేని లాకౌట్లు, లాక్ డౌన్లు విధిగా భరిస్తూ ఇల్లే ‘’క్వార౦టైన్’’గా గృహనిర్బంధం లో ఉంటూ, అన్ని పనులు ఇంట్లోనే కానిస్తూ ,బయటి ప్రపంచం లోకి వీలయితే ఒక గంటో,రెండుగంటలో ముసుగువీరుల్లా తిరిగొస్తూ, వీధులన్నీ నిర్మానుష్యం చేస్తూ ,’’ఇక్కడ అసలు జనాభా ఉండేవారా ?’’అనేట్లు … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

కరోనా కల్యాణం

కరోనా కల్యాణం రాముడు –ఏమిటిపూజారీ !నాకు ఆరు గజాల దూరం లో కూర్చుని నాపై పూలు విసురుతూ పూజచేస్తూ ముక్కుకేదో గుడ్డ కట్టుకొని మంత్రాలు చదూతున్నావ్ .అసలు మామూలుగా నువ్వు చదివితేనే మంత్రాలని తెలీదు ఈ ముక్కు గుడ్డతో ముక్కుమూతతో నన్ను తిడుతున్నావో పొగుడుతున్నావో అర్ధం కావట౦ లేదు . అదీకాక ఆ కర్ర ఏమిటి … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

కరోనా –ఆర్ధిక౦ గా ‘’క్యా కరోనా’’?

కరోనా –ఆర్ధిక౦ గా ‘’క్యా కరోనా’’? చైనా ఊహాన్ సిటి లో కిందటి డిసెంబర్ లో బయల్దేరిన కరోనా వైరస్ నాన్ స్టాప్ గా 110ప్రపంచ దేశాలను చుట్టేసింది అని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పింది .దీని విస్తృత వ్యాప్తి వలన ప్రపంచఆర్ధిక పరిస్థితి ,మార్కెట్ వాణిజ్యం పై విపరీత మైన ఫలితాలు చూపి ,మనుషులను’’ … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

రక్త బీజుని రక్త సంబంధివా ?

రక్త బీజుని రక్త సంబంధివా ? ఒళ్ళంతా ముళ్ళు ముఖమంతా ఉమ్మెత్త కాయ పోలికగా పొడవైనవాడిముళ్ళ భీభత్స రూపం పూర్వం ఎందరెందర్నో మహామ్మారుల్ని చూశాం వాటన్నిటికంటే వికృత రూపం నీది తలచుకొంటేనే ఒళ్ళు జలదరిస్తోంది పూర్వం రక్త బీజ రాక్షసుడి అనుంగు సోదరివా, రక్తసంబంధివా? వాడి రక్తం బిందువు నేలపై పడితే అనంతంగా వాడి లాంటి … Continue reading

Posted in రచనలు, సమయం - సందర్భం | Tagged | Leave a comment

ప్రపంచ కుగ్రామం ప్రచండంగా కునారిల్లుతోంది

ప్రపంచ కుగ్రామం ప్రచండంగా కునారిల్లుతోంది ప్రపంచమొక కుగ్రామం మనమంతా ఆ గ్రామవాసులం అని చాతీ విరిచి రొమ్ము చరఛి నిన్నటి దాకా చెప్పుకున్న మనం ఇవాళ కరోనా కల్లోలంతో మనిషి మనిషికీ బారెడు దూరం పాటిస్తున్నాం , కలుసుకోవటానికి  భయపడి పోతున్నాం . లాక్ డౌన్, లాకౌట్ లతో ఏకాకులమై ఏకాంత కూ దగ్గరకాకుండా ఏకాంతవాసం … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

గిరీశ భాష్యం

గిరీశ భాష్యం గిరీశం -ఏం వాయ్ మైడియర్ వెంకటేశం !కరోనా వైరస్ తో రెండు నెలలు హాయిగా మీ ఇంట్లో కాలక్షేపం చేసే వీలు దక్కింది .జేబులో కాపర్స్ ఏమైనా ఉన్నాయా ? వెంకటేశం –ఉన్ననాలుగు డబ్బులు  ముందే దొబ్బేశారుగా  ఇంకెక్కడివి ? గి –సంచీ ఒకసారి దులిపి చూడు వెం-దులిపితే రాలేవి ఎంగిలి బీడీ … Continue reading

Posted in రచనలు, సమయం - సందర్భం | Tagged | Leave a comment

ఇకనైనా పక్కా ప్లాన్ తో కదలండి ప్రభువుల్లారా,ప్రజా సేవకుల్లారా !

ఇకనైనా పక్కా ప్లాన్ తో కదలండి ప్రభువుల్లారా,ప్రజా సేవకుల్లారా !  జనతా కర్ఫ్యూ ప్రవేశపెట్టి వారం అవుతోంది .ఉద్యోగస్తులకు జీతం నాతం వస్తుంది కనుక ఇబ్బంది లేదు .పనుల్లేక దినకూలీలు యెంత బాధ పడుతున్నారో ఏలినవారు గమనిస్తున్నారా ? తమ చిత్తం ప్రకారం నడుచుకొంటూ ఇంట్లోనే క్వారంటైన్ లో ఉంటున్న పేద లకు ఇప్పటి వరకు … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

 వద్దురా — గోలోకం… కైలాసం

 వద్దురా — గోలోకం –నాదా కృష్ణా !మురళి వాయిస్తూ భూలోకం వెళ్ళకు .అందులోంచి  తు౦పురులు  బయటకొచ్చి నీకూ గోపాలురకు ఇబ్బంది కలిగించి అదేదో ‘’కరోడా ‘’అట అంటుకుంటుంది .నువ్వు అసలే పిచ్చిమారాజువు .అది ఇక్కడికి తెస్తే మనం ఏమీ చెయ్యలేం . చద్దన్నాలని ఎంగిళ్ళ ని ,మురళి వాయిస్తామని ,నీ మురళి లాక్కోవచ్చు ‘’అంటు’’తో అంటుకునే … Continue reading

Posted in రచనలు, సమయం - సందర్భం | Tagged | Leave a comment

కరోనా నిజాలు

నిజాలు 1-కరోనా అంటే ఎందుకు చింత ?-పారా  సెట్మాల్ఉందిగా మీ చెంత .-అని చెబితే నమ్మితే మీ పని మటాష్ 2-కోవిడ్ అంటే భయమెందుకు ?బ్లీచింగ్ దానికి అభయం అని తెలీదా –అని నీతి బోధిస్తే మీరు లేవలేని గోతిలో పడ్డట్లే 3-కరోనా ముసలాళ్ళ కే అని దిగులా ? 60దాటితే ఆస్పత్రిలో చేర్చుకోరుగా –ఇక … Continue reading

Posted in రచనలు, సమయం - సందర్భం | Tagged | Leave a comment

అంతర్జాలం లో నా సాహితీ ప్రస్థానం -13

అంతర్జాలం లో నా సాహితీ ప్రస్థానం -13 దుర్గా ‘’వ్యాస ,కవితా ‘’ప్రసాదం -13 1351-పంజాబ్ తొలి ప్రముఖ రచయిత్రి –అమృతా ప్రీతం 1352-కవిపాదుషా పువ్వాడ శేషగిరి రావు గారి మహోన్నత వ్యక్తిత్వం 1353-క్షత్ర బందూపాఖ్యానం –డా సర్వా సీతారామ శాస్త్రి గారి పరిశోధనగ్రంథ విశేషాలు -2భాగాలు 1354-ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం పునరుద్ధరణ … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment