ఆ”పాత ”మధురాలు -5
1-మా పాత శ్రీ ఆంజనేయస్వామి గుడి లో నేనూ మా శ్రీమతి ప్రభావతి మా ఇంట్లో రిటైరీలు -ఎడమనుంచి -శ్రీ కోటేశ్వర శర్మ ,శ్రీ చలమయ్య ,,శ్రీ కృష్ణమూర్తి ,శ్రీ రామశేషయ్య,శ్రీ సాయి బాబు ,శ్రీ గరుడాచలం మేష్టారు 2-అమరవాణి స్కూల్ లో శ్రీ సూరి రామశేషయ్య బాబాయి దంపతులకు సాహితీమండలి సత్కారం ,- ఎసి లైబ్రరీలో కెసీపి కెమిస్ట్ ,హాస్య రచయిత,శ్రీ టివి సత్యనారాయణగారికి(ఇన్ షర్ట్ ) సరసభారతి పురస్కార సన్మానం శ్రీ గూడపాటికోటేశ్వరరావు,శ్రీ రంగరామానుజాచార్య ,లైబ్రేరియన్ శ్రీమతి సుజాత (పింక్ శారి),మాదిరాజు శివలక్ష్మి దంపతులు, బిందు 3-2002లో మొదటి సారి మా అమెరికా ప్రయాణం హైదరాబాద్ లో మా అక్కయ్యగారింటి నుంచి ,బీగం పేట ఎయిర్ పోర్ట్ లో బంధు మిత్రుల వీడ్కోలు ఉయ్యూరు మా ఇంట్లో ఆ అమెరికా మేనల్లుడు శాస్త్రి శ్రీమతివిజయలక్ష్మి దంపతులు 4-మా అక్కాశ్రీమతి దుర్గ బావశ్రీ వేలూరి వివేకానంద్ ,మా వదినగారుశ్రీమతికమల మేమిద్దరం మేనకోడలు స్పందన ను ముద్దాడుతున్న మేనత్త ,పంచకట్టులో పంతులుగారు 5-మా ఇంట్లో మా అబ్బాయి రమణ ఉపనయనం మా అమ్మాయి అల్లుడు మాఇంట్లో -అల్లుడి అమెరికా మేనత్త శ్రీమతి లక్ష్మిగారు ,మా అమ్మాయి అత్తగారు శ్రీమతి సూర్య కుమారిగారు మీ–గబ్బిట దుర్గాప్రసాద్ -20-1-20-ఉయ్యూరు
వీక్షకులు
- 1,213,564 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- మహాకవి దాసు శ్రీరాములు గారి ‘’ఉత్తరరామ చరిత ‘’పరిచయం
- మధ్యయుగపు ఒక సాధువు(త్రివేణి)
- వాస్తవికవాద స్ఫూర్తి(త్రివేణి)
- దీపావళి అంటే టపాసులే కాదు –రేడియో ప్రసంగం 08.11.2026 -7:30AM ఆకాశవాణి విజయవాడ
- –సాహిత్య నోబెల్ పొందిన ఐరిష్ కవి నవలాకారుడు అసంబద్ధ నాటక రచయిత శామ్యూల్ బెకెట్ జీవిత చరిత్ర-4
- శ్రీ ఎస్.వి.భుజంగరాయ శర్మ గారి ‘’తిక్కన సూర్యోయదయాలు’’పై లఘు సమీక్ష
- మహాకవి దాసు శ్రీరాములు గారి మంజరీ మధుకరీయం కావ్యం
- –సాహిత్య నోబెల్ పొందిన ఐరిష్ కవి నవలాకారుడు అసంబద్ధ నాటక కర్త సాముఎల్ బెకెట్ జీవిత చరిత్ర -3
- మహాకవి దాసుశ్రీరాములు గారి దృశ్యకావ్యం –కురంగ గౌరీశంకరం ‘’
- ద్రౌపది అంతశ్శీలాన్ని ఆవిష్కరించిన ఎస్.వి భుజ౦గరాయ శర్మగారి ‘’ద్రౌపది ‘’
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (3,637)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు










