వీక్షకులు
- 1,131,893 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- శ్రీ పోలాప్రగడ సత్యనారాయణ మూర్తి గారి షేక్స్పియర్ సాహిత్య వైభవం.11 వ భాగం.1.4.26.
- శ్రీమతి మేరీ కృపాబాయి గారి కథాంజలి.8 వ భాగం.1.3.26.
- శ్రీరామ కర్ణామృతం.15 వ భాగం.1.4.26.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.159 వ భాగం.1.4.26.
- శ్రీరామ కర్ణామృతం.12 వ భాగం.28.3.26.
- శ్రీరామ కర్ణామృతం.11 వ భాగం.27.3.26.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.156 వ భాగం.28.3.26.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.155 వ భాగం.27.3.26.
- శ్రీ పోలాప్రగడ సత్యనారాయణ మూర్తి గారి షేక్స్పియర్ సాహిత్య వైభవం.7 వ భాగం.26.3.26.
- శ్రీమతి మేరీ కృపాబాయి గారి కథాంజలి.6 వ భాగం.26.3.26.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,876)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు
Category Archives: వార్తా పత్రికలో
ఆదర్శ గురువు.. పాటిబండ
ఆదర్శ గురువు.. పాటిబండ -ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్ 13/09/2014 TAGS: పాటిబండ మాధవ శర్మగారి జీవిత సాహిత్యౌన్నత్యం డా.నిడమర్తి నిర్మలాదేవి ధర: రూ.200/- ప్రతులకు: నవోదయ, విశాలాంధ్ర బుక్‌హౌస్‌లు ఎల్-10, డి.డి.కాలనీ, బాగ్‌అంబర్‌పేట, హైదరాబాద్. తెలుగు సాహితీ లోకానికి డా. నిడమర్తి నిర్మలాదేవి సుపరిచితురాలు. ‘దేవులపల్లి’ వారి సాహిత్యంపైన సాధికారిక పరిశోధనా గ్రంథాన్నీ అనేక సాహిత్యోపన్యాసాలనిచ్చీ … Continue reading
శ్రీ దేవిని లొకేషన్ కు ఎత్తుకు వెళ్ళే వాడట రామానాయుడు –
తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ఒక అధ్యాయాన్ని సృష్టించుకున్న నిర్మాత రామానాయుడు. అనేక భారతీయ భాషలలో వందకు పైగా చిత్రాలను నిర్మించిన ఆయన చిత్ర విశేషాల మాలిక – ‘మూవీ మొఘల్’ ఆ పుస్తకంలోని కొన్ని ఆసక్తికర భాగాలు.. కెమెరా మాంత్రికుడు మార్కస్ బార్‌ట్లే పేరు చెప్పగానే ఎవరికైనా వెంటనే గుర్తుకు వచ్చే సినిమా ‘మాయాబజార్’. … Continue reading
మేము చేస్తున్న డాన్సులు ఇప్పుడు హీరో యిన్లె చేస్తున్నారు -జయమాలిని
ఆమె వెండితెరపై కనిపిస్తే.. ప్రేక్షకుల గుండె ఝల్లుమనాల్సిందే.. ఆమె హొయలొలికిస్తూ నృత్యం చేస్తే.. ప్రేక్షకుడి మది ఊహల్లో తేలియాడాల్సిందే.. ఇలా దశాబ్దానికి పైగా కుర్రకారును ఉర్రూతలూగించిన నటి జయమాలిని. 90వ దశకం ప్రథమార్థంలో సినీరంగానికి గుడ్‌బై చెప్పారు. ప్రస్తుతం చెన్నైలో భర్తపిల్లలతో హాయిగా కాలం వెళ్లదీస్తున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ తదితర భాషల్లో … Continue reading
విశ్వేశ్వరయ్య విలువలు కావాలి –
దేశంలో ఇంజనీరింగ్ విద్యను అభ్యసిస్తున్న వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. ఇంజనీర్లుగా దేశంలోనే కాదు విదేశాల్లో రాణిస్తున్న వారు కూడా పెరుగుతున్నారు. దానితోపాటే నేర్చుకున్న విద్యను హైటెక్ మోసాలకు వినియోగించి కటకటాలపాలవుతున్నవారు కూడా ఉన్నారు. దేశాభివృద్ధిలో ఇంజనీర్ల పాత్ర చాలా కీలకమైనది. కాసులకు కక్కుర్తిపడి నాణ్యతకు తిలోద కాలు ఇస్తూ అవినీతి నిరోధకశాఖ చేతికి చిక్కుతున్న … Continue reading
శ్రీ మైనేని గోపాల కృష్ణ గారి బావ మరది స్వర్గీయ పరుచూరి రామ క్రిష్నయ్య గారి సాంఘిక సేవ ,దాన్ని కొనసాగిస్తున్న సోదరుడు శ్రీ శ్రీనాధ్
శ్రీ మైనేని గోపాల కృష్ణ గారి బావ మరది స్వర్గీయ పరుచూరి రామ క్రిష్నయ్య గారి సాంఘిక సేవ ,దాన్ని కొనసాగిస్తున్న సోదరుడు శ్రీ శ్రీనాధ్
శ్రీ సుద్దాల అశోక్ తేజ ,శ్రీ రాఘవేంద్ర రావు లకు డాక్టరేట్లు
డాక్టరేట్ వస్తుందని ఆ రోజే ఊహించా… -సుద్దాల అశోక్ తేజ తెలుగుచిత్రపరిశ్రమకు సంబంధించి ఇద్దరు ప్రతిభామూర్లులు ఈ రోజు విశాఖపట్నంలో గీతం విశ్వవిద్యాలయం బహూకరించే గౌరవ డాక్టరేట్లు స్వీకరించనున్నారు. జనరంజకమైన సినిమాలతో పాటు ‘అన్నమయ్య’, ‘శ్రీరామదాసు’ వంటి ఆధ్యాత్మిక చిత్రాలను రూపొందించిన దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు ఒకరైతే, 1700కు పైగా పాటలు రాసి తెలుగు పాటకు జాతీయ … Continue reading
ఏ బి యెన్ ఆంధ్ర జ్యోతి ఏ తప్పో చేయలేదు- కట్జు
కేసీఆర్ చెప్పడం వల్లే ఎంఎస్‌వోలు ఇలా చేశారు ఈ మేరకు నాకు సమాచారం ఉంది సీఎం అయితే ఇష్టమొచ్చినట్లు మాట్లాడతారా? టీవీ 9 క్షమాపణలు చెప్పినా ఇలా చేయడమేంటి? తక్షణం రెండు చానళ్ల ప్రసారాలనూ పునరుద్ధరించాలి మూడు రోజుల్లో చేయకుంటే బృందాన్ని పంపుతాం ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ జస్టిస్ కట్జు న్యూఢిల్లీ, సెప్టెంబర్ … Continue reading
ఎజెండా లేని దండగ మారిపాలన
తెలంగాణ తొలి ప్రభుత్వం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పరిపాలన శత దినం సంపూర్తి చేసుకున్న సంతోషకర సందర్భం. ఇది పరిపరివిధాల చర్చలకూ సందర్భమవడం కూడా సహజమే. అయిదేళ్ల కాలానికి ఎన్నికైన ఒక ప్రభుత్వాన్ని మూడున్నర మాసాలైనా గడవకముందే అంచనా కట్టడంలో చాలా సమస్యలుంటాయి. అయితే ఆరంభంలో ఏర్పడే అభిప్రాయాలకు అత్యధిక ప్రాధాన్యతా వుంటుంది. ఈ … Continue reading
ఇవేం మాటలు -సాల్యూట్ కొడితే నే బతుకు ట -కె సి ఆర్ ఉవాచ
తాను ఏకీభవించని అభిప్రాయాలకైనా వ్యక్తపరిచే స్వేచ్ఛ ఉండాలని గట్టిగా నమ్మి, ఆ విశ్వాసంతో జీవితాంతం పోరాడిన కాళోజీకి ఆయన శతజయంతి రోజునే అపచారం జరిగింది. కాళోజీ శతజయంతి ప్రభుత్వం ఆధ్వర్యంలోనే ఘనంగా జరిగి ఉండవచ్చు, ఆయన పేరు మీద స్మారక వ్యవస్థలను పాలకులు ప్రకటించి ఉండవచ్చు. తన నేల మీద పుట్టిన ఒక మహనీయుడిని తెలంగాణ … Continue reading
తమిళ గడ్డపై గాయత్రి వీణ నాదం
ఆరేళ్ల ప్రాయంలోనే సరస్వతీదేవి కటాక్షించింది… తన చేతుల్లోని వీణనే ఆమెకు ఇంటిపేరుగా ప్రసాదించింది.. ఇంకేముందీ !! బాల గాయత్రి అంచెలంచెలుగా ఎదిగి, ‘వీణా’గాయత్రిగా సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. ఆమే ఈచంపాటి గాయత్రి. నిన్నటి తరం సినీసంగీత ప్రియులను తన మధురబాణీలతో ఉర్రూతలూగించిన సంగీత దిగ్గజం అశ్వత్థామ కుమార్తెగా కన్నా, వీణా గాయత్రిగా సంప్రదాయ సంగీత ప్రపంచంలో … Continue reading
బ్రెయిలీ లిపి దీక్షలో తరిస్తున్న టీచర్ శ్రీమతి యాదేశ్వరి –
ఇప్పటి వరకు గొప్ప పనులు చేసిన వాళ్లు, సాహసవంతులే మనకు కనిపించే హీరోలు. కాని కొందరు ఎవరూ చేయలేని గొప్పకార్యాన్ని భుజం మీద వేసుకున్నా… అంతగా ప్రాచుర్యానికి నోచుకోరు. అలాంటి వాళ్లలో నిజమైన హీరో మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోటలో పనిచేస్తున్న ఈ ఉపాధ్యాయురాలు యాదేశ్వరి. ఈమె చేస్తున్న నిశ్శబ్ధ యజ్ఞ ఫలితం – బ్రెయిలీలో అయిదు … Continue reading
కాళోజి ప్రజల మనిషి -ఆంధ్రజ్యోతి సంపాదకీయం – ననుమాన స్వామిరాసిన ”తెలంగాణా కీర్తి పతాక ”
అత్యవసర పరిస్థితి విధించిన వెంటనే నల్లచట్టాలు ప్రజాస్వామికవాదులను వేటాడు తున్నప్పుడు, వరంగల్ వీధుల్లో ఒకే ఒక వ్యక్తి నోటికి నల్లగుడ్డ చుట్టుకుని ఒంటరి ఊరేగింపు తీశాడు. అతనితో అడుగులు వేయవలసినవారు అప్పటికే నిర్బంధంలో ఉన్నారు. మరికొందరు నిశ్శబ్దంలోకి వెళ్లిపోయారు. ఎవరున్నా లేకపోయినా నియంతృత్వ ప్రభుతకు నిరసన తెలియవలసిందేనని సాహసించిన ఆ వ్యక్తి కాళోజీ నారాయణరావు. మొదటి … Continue reading
అంటా కాళన్న అడుగు జాడలె -సి నా రే –
ప్రజాకవి కాళోజీ శత జయంతి 09. 09. 2014 ‘ఉదయం కానేకాదనుకోవడం నిరాశ… ఉదయించి అట్లాగే ఉండాలనుకోవడం దురాశ‘ అంటూ మార్గనిర్దేశనం చేసిన ప్రజాకవి. అవనిపై అవకతవకలకు మనసులో కలకలం.. అంకుశం ఆయన కలం. బతుకు దేశానిది. వందేళ్ళ క్రితం పుట్టి వెయ్యేళ్ళకు సరిపడా మెదళ్ళను కదలించిన కాళన్నకు శతకోటి దండాలు, శతజయంతి వందనాలు. కాళన్న … Continue reading
నేనెరిగిన బాపు -వేలూరి వెంకటేశ్వర రావు- మరియు ”సారీ బాపూ”-శ్రీమతి చలసాని వసుమతి గారి కవిత
తెలుగులో వేమన పద్యాలు వినని వాళ్ళుండరు. బాపూ బొమ్మలు చూడని వాళ్ళూ లేరు. వేమన పద్యాలు నిజంగా ఎవరు రాశారో తెలియదు. కాని, బాపు బొమ్మలు వేసింది సత్తిరాజు లక్ష్మీనారాయణ అనే ఆయన అని చెప్పితే ఎవరూ నమ్మరు. ఎందుకంటే బాపు అనే పేరే ఆయన నిజం పేరయిపోయింది. వేమన పద్యాలు ఎవరు ఎక్కడ ఏ … Continue reading
32వేల మంది గణపతులను పోషిస్తున్న శంకర్
ఇంటినిండా గణపయ్యలే..! మనకు వినాయక చవితి ఏడాదికి ఒకసారే వస్తుంది. కాని సికింద్రాబాద్‌లోని వెస్ట్‌మారేడ్‌పల్లి వాసి పి.శంకర్‌కు రోజూ చవితి పండగే! ఆయన ఇంటి గుమ్మంలోకి అడుగుపెడుతూనే లంబోదరుని లక్ష రూపాలు కనువిందు చేస్తాయి. ఒక ప్రాంతమా? ఒక రాష్ట్రమా? దేశ విదేశాల్లోని గణనాథులంతా అక్కడ కొలువుదీరడం అద్భుతం. ఏళ్లతరబడి శ్రమించి 32 వేల విగ్రహాలను … Continue reading
మంగమ్మ గారి మనవడికి ముప్ఫై ఏళ్ళు -కోడి రామకృష్ణ
తెలుగు చిత్రనిర్మాణసంస్థల్లో భార్గవ్ ఆర్ట్స్ సంస్థకు ఉన్న స్థానం చాలా ప్రత్యేకం. ముఖ్యంగా ఇది నందమూరి బాలకృష్ణకు మాతృసంస్థలాంటిది. భార్గవ్ ఆర్ ్ట్స సంస్థతో బాలకృష్ణ, ఆయన వల్ల భార్గవ్ ఆర్ట్స్.. ఇలా ఒకరికొకరు అన్నట్లుగా ఎదిగారు. ఈ సంస్థ నిర్మించిన మూడో చిత్రం ‘మంగమ్మగారి మనవడు’. అంతే కాదు బాలకృష్ణ, కోడి రామకృష్ణ, భార్గవ్ … Continue reading
యెన్ టిన్ ఆర్ ను నేనే మార్చాను -అన్న దర్శకుడు కె బాపయ్య
టాలీవుడ్ నుంచి బాలీవుడ్‌కు వెళ్లి విజయం సాధించిన దర్శకులు అతి కొద్ది మంది. వారిలో బాపయ్య ప్రథమ స్థానంలో ఉంటారు. ఆయన తీసిన మొత్తం 70 సినిమాల్లో 45 హిందీవే! దాదాపు మూడు దశాబ్దాలు బాలీవుడ్‌లో అప్రతిహతంగా తన హవాను సాగించిన బాపయ్య గురుతులు ఈ వారం.. నేపథ్యం.. మాది కృష్ణాజిల్లా కంకిపాడు సమీపంలోని కోలవెన్ను … Continue reading
బాపు రమణీయం -పెయ్యేటి శ్రీదేవి
‘పొద్దస్తమానూ తిని తొంగుంటే, మడిసికీ గొడ్డుకీ తేడా ఏటుంటది? మడిసన్నాక కాసింత కలాపోసనుండాలి’ / ‘సెక్రె టీ! నీ బుర్ర వట్టి బాత్ రూమ్’ / ‘ఎలాయినా సావాలత్తది మంచి మనసు. అప్పిస్తావా, అరువిస్తావా?’ / ‘అప్పు సచ్చినా ఇవ్వను’ / ‘ఇదేంటి? పది రూపాయలిచ్చి వందరూపాయలకి సిల్లరిమ్మంటాడు?’ / ‘కళ్ళు ఎర్రగా ఉన్నాయి. గోరింటాకు … Continue reading
గంగ నా గురువు విశాఖ శారదా పీఠాదిపతి
గంగ నా గురువు చాతుర్మాసం.. పీఠాధిపతులకు అత్యంత పవిత్రమైన కాలం. విశాఖ శారదా పీఠాధిపతి ప్రతి ఏడాది చాతుర్మాసాన్ని రుషికేష్‌లో గడుపుతూ ఉంటారు. ఈ చాతుర్మాస దీక్ష ఈ నెల 9వ తేదీన పూర్తవుతున్న సందర్భంలో ప్రస్తుతం హిందు ధర్మం ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి తన భావాలను ‘నివేదన’తో పంచుకున్నారు.. వారి జీవితాల నుంచి ఏది … Continue reading
భారత ధర్మోద్దారకుడు సర్వేపల్లి పండితుడు
సాహితీ బంధువులకు -5-9-14 శుక్రవారం సర్వేపల్లి రాధాకృష్ణ పండితుని జయంతి -గురు పూజోత్సవ సందర్భం గా శుభాకాంక్షలు -దుర్గాప్రసాద్
భారతీయ సినీ భీష్ముడు దాదా సాహెబ్ కు ఇచ్చే మర్యాద ఇదేనా ?ప్రశ్నించిన నట ఊర్వశి -శారద
భారతీయచిత్రసీమకు నోబెల్ బహుమతి లాంటిది దాదాసాహెబ్‌పాల్కే అవార్డు. తన జీవిత సర్వస్వాన్నీ సినిమాకే అంకితం చేసిన ఆ మహానుభావుని పేరు మీద నెలకొల్పిన అవార్డు దక్కితే.. అదో కీర్తికిరీటంలా ఉప్పొంగిపోయే నటులున్నారు. కాని ఏ రోజైనా పాల్కే కుటుంబం వైపు ఒక్కరైనా కన్నెత్తి చూశారా? ఆయన బతికినన్ని రోజులు ఎన్ని అగచాట్లు పడ్డారు? పాల్కే అవార్డుల … Continue reading
నవ నలందా విశ్వ విద్యాలయం
చారిత్రక శిథిలాల నుంచి నలంద మళ్ళీ ఊపిరిపోసుకుంది. గతించిపోయిన ఓ జ్ఞాపకం ఎనిమిది వందల సంవత్సరాల తరువాత చిగురులు తొడిగింది. ఈ మహోన్నత జ్ఞాన కేంద్రం మళ్ళీ ప్రభవించినా తగిన ప్రాచుర్యం దక్కకపోవడం విచిత్రం. అబ్దుల్ కలామ్ ఆలోచన, అమర్త్యసేన్ ఆశయం ఎనిమిదేళ్ళ తరువాత ఆచరణ రూపం దాల్చినందుకు సంతోషించాలి. బీహార్‌లోని రాజ్‌గిరిలో శిథిల నలంద … Continue reading
అశ్రునయనాల నడుమ బాపు అంత్యక్రియలు!
అశ్రునయనాల నడుమ బాపు అంత్యక్రియలు! – బహుముఖ ప్రజ్ఞాశాలికి కన్నీటి వీడ్కోలు – అంతిమయాత్రలో భుజం పట్టిన ఎస్పీ బాలు – అధికార లాంఛనాల మాట మరచిన ఏపీ సర్కారు.. పుష్పగుచ్ఛంతో సరి చెన్నై, సెప్టెంబర్ 2 (ఆంధ్రజ్యోతి): గుండెపోటుతో ఆదివారం సాయంత్రం చెన్నైలో కన్ను మూసిన ప్రముఖ చిత్రకారుడు, దర్శకుడు బాపు (80) భౌతికకాయానికి … Continue reading
ఓంకార సంకేతమే వినాయక స్వరూపం
ఓంకార సంకేతమే వినాయక స్వరూపం ప్రణవాక్షరమైన ‘ఓం’ వినాయక స్వరూపానికి ఒక సంకేతం అని విఘ్నేశ్వర తత్త్వ విదులు సోపపత్తికంగా చెప్తారు. ఎలాగంటే ఈ క్రింది విధంగా చిత్రీకరించి తెలియజేస్తారు. శూర్పకర్ణం (చేట చెవి) గంధ తిలకం ఏకదంతం సమస్త విశ్వంభర లంబోదరం ఓంకారపు కొమ్ము (తుండము) లంబోదరం అంటే పెద్ద పొట్ట. శక్తి అనేదానికి … Continue reading
కొమ్మూరి వారి పాత బంగారం కదా-దేముడి గుడి
దేవాలయంలో దేవుడు వెయ్యి దీపాలముందు దేదీప్యమానంగా వెలిగి పోతున్నాడు. దేవాలయ ప్రాంగణంలో జనం కిటకిటలాడిపోతున్నారు. క్షణక్షణానికీ ఖంగు ఖంగుమని పెద్ద శబ్దంతో మోగే గంటలు చెవుల్ని చిల్లలు పడేట్లు చేస్తున్నాయి. పూజారి చదివే మంత్రాలు జన సందోహంలో కలిసిపోయి బయటికి అదో తమాషాగా, వింతగా వినబడుతున్నాయి. ఆ దారినే, ఆ సాయంత్రం కనుచీకటి పడే సమయాన … Continue reading
తాతమ్మ కలకు యాభై ఏళ్ళు
నలభై ఏళ్ల ‘తాతమ్మకల’ మహానటుడు డాక్టర్ ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో నటించి, నిర్మించిన ‘తాతమ్మకల’ చిత్రం శనివారంతో నలభై ఏళ్లు పూర్తి చేసుకొంది. 1974 ఆగస్ట్ 30న విడుదలైన ఈ చిత్రం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆ సినిమాలో కథానాయకుడు బహు కుటుంబీకుడు. ఐదుగురు సంతానంతో పొట్టకూటి కోసం పట్టణం చేరతాడు. అక్కడ అతని కుటుంబం, … Continue reading
దర్శకుడైన నాన్న ”ప్రకాశ రావు” ను గురించి చెప్పిన కుమార దర్శకుడు కె రాఘ వేంద్ర రావు
నేను మా నాన్న తండ్రి సందేశాత్మక సంచలనాల దర్శకుడు. కొడుకు ఎంటర్‌టైన్‌మెంట్‌ను కొత్త పుంతలు తొక్కించిన దర్శకేంద్రుడు. ఆ తండ్రి దగ్గర నుంచి ఈ కొడుకు ఏ పాఠాలు నేర్చుకున్నాడు? ‘ప్రేమనగర్’ వంటి చిత్రాల దర్శకుడు కె.ఎస్ ప్రకాశరావు శత జయంతి సందర్భంగా ఆయన కుమారుడు రాఘవేంద్రరావు ‘నవ్య’తో పంచుకున్న జ్ఞాపకాలివి.. ‘‘గుర్రానికి ఆకలి వేసినప్పుడు … Continue reading
‘గాంధి ”చిత్ర దర్శకుడు అటన్ బరో మృతి
ప్రపంచ సినిమాపై చెరగని ముద్ర ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు, నటుడు, ‘గాంధీ’ వంటి మహోన్నత చిత్ర రూపకర్త, మరో వారం రోజుల్లో 91వ పుట్టినరోజు జరుపుకోవాల్సిన రిచర్డ్ శామ్యూల్ అటెన్‌బరో కొంతకాలంగా అస్వస్థతతో బాధపడుతూ, అమెరికన్ కాలమానం ప్రకారం ఆదివారం తుది శ్వాస విడిచారు. అందరూ ముద్దుగా ‘డిక్కీ’గా పిలుచుకునే అటెన్‌బరో సుమారు ముప్పాతిక శతాబ్ద … Continue reading
