Category Archives: సరసభారతి ఉయ్యూరు

సరసభారతి ఉయ్యూరు

శ్రీ వాజ్ పాయ్ ,శ్రీ వేదగిరి లకు  శ్రద్ధాంజజలి   

శ్రీ వాజ్ పాయ్ ,శ్రీ వేదగిరి లకు  శ్రద్ధాంజజలి భారతరత్న భారత మాజీ ప్ర ధాని ,ప్రముఖ కవి  శ్రీ అటల్ బిహారీ వాజ్ పేయ్ ,ప్రసిద్ధ కథానికుడు డా . శ్రీ వేదగిరి రామ్ బాబు గార్లమృతి సందర్భంగా వారికి  శ్రద్ధాంజలి  ప్రత్యేక  కార్యక్రమాన్ని సరసభారతి 25-8-18 శనివారం సాయంత్రం 6 గం .స్థానిక శ్రీ మైనేని … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

  బ్రహ్మశ్రీ  కోట గురువరేణ్యుల గురు పూజా మహోత్సవ ఆహ్వానం

  బ్రహ్మశ్రీ  కోట గురువరేణ్యుల గురు పూజా మహోత్సవ ఆహ్వానం -సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవాన్ని సుమారు 7 దశాబ్దాల క్రితం శ్రీ మైనేనిగారికి, నాకు ప్రాధమిక విద్య బోధించిన  ”స్వర్గీయ బ్రహ్మశ్రీ కోట సూర్య నారాయణ శాస్త్రి గురువరేణ్యుల గురుపూజోత్సవం ”గా 5-9-18 బుధవారం ఉదయం10  గంటలకు స్థానిక అమరవాణి  హైస్కూల్ లో సరసభారతి ,129 వ కార్యక్రమంగా  ఆపాఠశాలతో కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్నాము ..గురుపుత్రులు ,,ప్రముఖ అతిధులు పాల్గొనే ఈ … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

బ్రహ్మశ్రీ  కోట గురువరేణ్యుల గురు పూజా మహోత్సవ ఆహ్వానం

బ్రహ్మశ్రీ  కోట గురువరేణ్యుల గురు పూజా మహోత్సవ ఆహ్వానం -సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవాన్ని సుమారు 7 దశాబ్దాల క్రితం శ్రీ మైనేనిగారికి, నాకు ప్రాధమిక విద్య బోధించిన  ”స్వర్గీయ బ్రహ్మశ్రీ కోట సూర్య నారాయణ శాస్త్రి గురువరేణ్యుల గురుపూజోత్సవం ”గా 5-9-18 బుధవారం ఉదయం10  గంటలకు స్థానిక అమరవాణి  హైస్కూల్ లో సరసభారతి ,129 వ కార్యక్రమంగా  ఆపాఠశాలతో కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్నాము ..గురుపుత్రులు ,,ప్రముఖ అతిధులు పాల్గొనే ఈ కార్యక్రమానికి అందరూ … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

శ్రీ జాలయ్య గారి జాబు

శ్రీ జాలయ్య గారి జాబు

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

సహృదయులు రమ్య సాహితీ సమితి -తణుకు వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ ఏం ఆర్ వి సత్యనారాయణ మూర్తిగారి స్పందన

సహృదయులు రమ్య సాహితీ సమితి -తణుకు వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ ఏం ఆర్ వి సత్యనారాయణ మూర్తిగారి స్పందన  

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

సరసభారతి 128 ఆ కార్యక్రమంగా ”వ్యాస జయంతి ”

సరసభారతి 128 ఆ కార్యక్రమంగా ”వ్యాస జయంతి ” 27-7-18 శుక్రవారం ఆషాఢ పౌర్ణమి గురుపౌర్ణమి వ్యాస జయంతి సందర్భం సరసభారతి 128 వ కార్యక్రమంగా శ్రీ సువర్చలాంజనేయ స్వామి దేవాలయం లో  ఉదయం 8 గంటలకు ”వ్యాస జయంతి ”నిర్వహిస్తోంది   కార్యక్రమ వివరాలు ఉదయం 8 గం లకు -వ్యాస స్తోత్ర పఠనం … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

ప్రతిభా త్రిమూర్తుల పరిచయకార్యక్రమం –సరసభారతి 126 సమావేశం -2(చివరిభాగం )

ప్రతిభా త్రిమూర్తుల పరిచయ కార్యక్రమం –సరసభారతి 126 సమావేశం -2(చివరిభాగం ) నిన్నటి వ్యాసం లో జరిగిన సభా కల్లోలం గూర్చి సవివరంగా రాశాను .ఇప్పుడు వక్తల అభిప్రాయ మాలిక ,నేను చెప్పదల్చుకున్నదీ కలిపి తెలియ జేస్తాను .దీనిలో సీమోల్లంఘనం జరిగి ఉండచ్చు .ఆమహానుభావుల వైదుష్య ఆవిష్కరణమే మనం చేస్తున్న ప్రయత్నం కనుక ఇబ్బంది ఉండదనుకొంటా … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

ప్రతిభా త్రిమూర్తుల పరిచయ కార్యక్రమం –సరసభారతి 126 సమావేశం -1

ప్రతిభా త్రిమూర్తుల పరిచయ కార్యక్రమం –సరసభారతి 126 సమావేశం -1 ప్రతిభా త్రిమూర్తుల పరిచయ కార్యక్రమం –సరసభారతి 126 సమావేశం -1 సరసభారతి 126 వ కార్యక్రమంగా ప్రతిభా త్రిమూర్తులైన ప్రముఖ వాగ్గేయకారులు ,ఆలిండియా రేడియో రిటైర్డ్ డైరెక్టర్ శ్రీ బాలాంత్రపు రజనీకాంతరావు ,ప్రఖ్యాత కధారచయిత ,లయోలాకాలేజి రిటైర్డ్ తెలుగు ఉపన్యాసకులు కేంద్ర సాహిత్య అకాడెమి … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

“సరసభారతి126వ సమావేశంగా ప్రతిభా త్రిమూర్తులు రజని ,పెద్దిభొట్ల ,యద్దనపూడి లపై డిగ్రీ విద్యార్ధులకు సరసభారతి ,స్థానిక ఏ జి అండ్ ఎస్ జి దిగ్రీకలాశాల తెలుగు శాఖ సంయుక్తంగా30-6-18 శనివారంమధ్యాహ్నం నిర్వహించిన అవగాహన సదస్సు

“సరసభారతి126వ సమావేశంగా ప్రతిభా త్రిమూర్తులు రజని ,పెద్దిభొట్ల ,యద్దనపూడి లపై డిగ్రీ విద్యార్ధులకు సరసభారతి ,స్థానిక ఏ జి అండ్ ఎస్ జి దిగ్రీకలాశాల తెలుగు శాఖ సంయుక్తంగా30-6-18 శనివారంమధ్యాహ్నం నిర్వహించిన అవగాహన సదస్సు https://photos.google.com/share/AF1QipPDi5aM7H5GDQuJnw6dpAbDS7aqDz28ODTiawLHaNlc3fAni2NWWvPoidh2mXJWjg?key=UDJXTF9yMTNhcG96YXVUT1dUUlB2TDJILVNTUFl3

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

 సరసభారతి 126 వ కార్యక్రమ0 ప్రతిభా త్రిమూర్తుల పై అవగాహన సదస్సు

ప్రతిభా త్రిమూర్తుల పై అవగాహన సదస్సు   సరసభారతి 126 వ కార్యక్రమ0గా  ఇటీవలే దివంగతులైన ప్రతిభా త్రిమూర్తులు  1-  ప్రముఖ వాగ్గేయ కారులు , -ఆకాశ వాణి విజయవాడ కేంద్ర మాజీ సంచాలకులు శ్రీ బాలాంత్రపు రజనీకాంత రావు  ,2-కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కార గ్రహీత ,ప్రఖ్యాత కథా రచయిత, విజయవాడ లయోలాకాలేజి  మాజీ తెలుగు లెక్చరర్  శ్రీ పెద్దిభొట్ల సుబ్బరామయ్య, ౩- నవ నవలా సామ్రాజ్ఞి శ్రీమతి యద్దన … Continue reading

ఆధునిక ప్రపంచ నిర్మాతలు గ్రంధం పై దుగ్గిరాల కు చెందిన ప్రముఖకవి ”మరో చలం” గారి స్పందన

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

శ్రీ శంకరాచార్య జయంతి

శ్రీ శంకరాచార్య జయంతి  20-4-18 వైశాఖ శుద్ధ పంచమి శుక్రవారం  శ్రీ అది శంకరాచార్య జయంతి సందర్భంగా సరసభారతి 122 వ కార్యక్రమంగా శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో శ్రీ  శంకర జయంతి నిర్వహిస్తోంది . 20-4-18 శుక్రవారం -ఉదయం -9-30 గం లకు శ్రీ శంకరాచార్య స్వామికి అష్టోత్తర పూజ     … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

”గబ్బిట చారిటబుల్ ట్రస్ట్” ఆధ్వర్యం లో రేపు 10-4-18 మంగళవారం ఏ ఏ వాటర్ ప్లాంట్ ప్రార0భోత్సవ ఆహ్వానం

”గబ్బిట చారిటబుల్ ట్రస్ట్” ఆధ్వర్యం లో రేపు 10-4-18 మంగళవారం ఏ ఏ వాటర్ ప్లాంట్ ప్రార0భోత్సవ ఆహ్వానం

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

అనుకోకుండా హైదరాబాద్ లో జరిగిన సరసభారతి 121వ కార్యక్రమం లో ప్రవహించిన వేద,సంగీత ఝరి

Originally posted on సరసభారతి ఉయ్యూరు:
అనుకోకుండా హైదరాబాద్ లో జరిగిన సరసభారతి 121వ కార్యక్రమం లో  ప్రవహించిన  వేద,సంగీత ఝరి అమెరికాలో ని షార్లెట్ లో ఉంటున్న మా అమ్మాయి చి సౌ కోమలి విజయ లక్ష్మి అల్లుడు శ్రీ కోమలి సాంబావదాని తమ జ్యేష్ట పుత్రుడు(మా మనవడు ) చి .శ్రీకేత్ యశస్వి ఉపనయనం 2-4-2018 సోమవారం ఉదయం…

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

అనుకోకుండా హైదరాబాద్ లో జరిగిన సరసభారతి 121వ కార్యక్రమం లో ప్రవహించిన వేద,సంగీత ఝరి

అనుకోకుండా హైదరాబాద్ లో జరిగిన సరసభారతి 121వ కార్యక్రమం లో  ప్రవహించిన  వేద,సంగీత ఝరి అమెరికాలో ని షార్లెట్ లో ఉంటున్న మా అమ్మాయి చి సౌ కోమలి విజయ లక్ష్మి అల్లుడు శ్రీ కోమలి సాంబావదాని తమ జ్యేష్ట పుత్రుడు(మా మనవడు ) చి .శ్రీకేత్ యశస్వి ఉపనయనం 2-4-2018 సోమవారం ఉదయం 8-07 గం.లకు హైదరాబాద్ … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | 1 Comment

18-3-18 సాయంత్రం 6-30 కు గండిగుంట దత్త గుడిలో శ్రీ విళంబి ఉగాది పంచాంగ శ్రవణం

18-3-18 సాయంత్రం 6-30 కు గండిగుంట దత్త గుడిలో శ్రీ విళంబి ఉగాది పంచాంగ శ్రవణం   https://photos.google.com/share/AF1QipOyABLN446v167xqde4Fz3T9YcIohp0oC0WudiUMESJe5nKDdKS-uc2EIcNaOnvdQ?key=cV9YUWZmQjBDQWhidHpXdXp3VnVEYl81cmF3UmF3

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

శ్రీ మైనేని గోపాల కృష్ణ గారి సౌజన్యం

సాహితీ బంధువులకు శ్రీ విళంబి ఉగాది శుభాకాంక్షలు -గత 14 ఏళ్లుగా శ్రీ మైనేని గోపాల కృష్ణ గారు సరసభారతి కి ఇచ్చిన ప్రోత్సాహం ,హార్దిక ,ఆర్ధిక సహకారం ఎన్నటికీ మరచి పోలేనివి .దీనికి సరసభారతి సర్వదా కృతజ్ఞతా గా ఉంటుంది . గత డిసెంబర్ లో సరసభారతి ప్రచురించిన ”గ్రంథ ద్వయం ”కు వారి … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Leave a comment

మొవ్వ లో 17-3-18 శనివారం ఉగాది కార్యక్రమం

మొవ్వ లో 17-3-18 శనివారం ఉగాది కార్యక్రమం

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

శ్రీ చండ్ర ప్రసాద్

శ్రీ చండ్ర ప్రసాద్ 14-3-18 బుధవారం సాయంత్రం మా ఇంట్లో -ప్రముఖ కమ్యూనిస్ట్ నాయకులు స్వర్గీయ చండ్ర రాజేశ్వర రావు గారి తమ్ముడు శ్రీ చండ్ర ప్రసాద్ గారు

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | 1 Comment

శ్రీ విలమ్బి ఉగాది వేడుకలు -ఆంధ్రజ్యోతి కవరేజ్

శ్రీ విలమ్బి ఉగాది వేడుకలు -ఆంధ్రజ్యోతి కవరేజ్

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

11-౩-18 ఆదివారం సరసభారతి శ్రీ విళంబి ఉగాది వేడుకల చిత్రోత్సవం

11-౩-18 ఆదివారం సరసభారతి శ్రీ విళంబి ఉగాది వేడుకల చిత్రోత్సవం https://www.google.com/url?hl=en&q=https://photos.google.com/share/AF1QipNcy2GpF5BrV3sgf6JDnbOAkRtRnTmxAidqfrzNiRVpks7vS-4k_ewdnI3mNm49tA?key%3DaXhVUGVKRmxFUlBkdGoyanVWTzFsamxUYmc5RWhR&source=gmail&ust=1520912219736000&usg=AFQjCNHvfKEMWmHUJ2-eFtRl9fPB0IGvXQ

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

వేదసభలు వాయిదా 

వేదసభలు వాయిదా సాహితీ బంధువులకు శుభకామనలు -సరసభారతి ఆధ్వర్యం లో ఉయ్యూరులో ఏప్రిల్ చివరి వారం లో నిర్వహించాలనుకున్న  ”వేద శాస్త్ర సభలను” ప్రస్తుత పరిస్థితుల ననుసరించి డా శ్రీ గబ్బిట ఆంజనేయశాస్త్రై గారితో ఈ రోజు చర్చించి వాయిదా వేయాలని ,.అందరకు  అనుకూలమైన సమయం లో నిర్వహించాలని నేడు ఉయ్యూరు శ్రీ సువర్చలాంజ నేయ … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

కంచి పీఠాధిపతి శ్రీ శ్రీ జయేంద్ర సరస్వతి స్వామి వారికి ప్రత్యెక కార్యక్రమ౦ గా సరసభారతి 6-3-18 మంగళవారం శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో శ్రద్ధాంజలి -ముఖ్యఅతిధి -బెనారస్ హిందూ యూని వర్సిటి దర్శన ,న్యాయ శాఖాధిపతి డా శ్రీ గబ్బిట ఆంజనేయ శాస్త్రి గారు

కంచి పీఠాధిపతి శ్రీ శ్రీ జయేంద్ర సరస్వతి స్వామి వారికి ప్రత్యెక కార్యక్రమ౦ గా సరసభారతి 6-3-18 మంగళవారం శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో శ్రద్ధాంజలి -ముఖ్యఅతిధి -బెనారస్ హిందూ యూని వర్సిటి దర్శన ,న్యాయ శాఖాధిపతి డా శ్రీ గబ్బిట ఆంజనేయ శాస్త్రి గారు https://photos.google.com/share/AF1QipPFpH1Vsled5LOT3DAFKBxcOGG0KjPD4lMBCIedJS8Adax4ve9gCLPoiAjIwa2ejA?key=aldmSXY3czktVXNkTkZsbGJoYjhSdmZ4eDY0TDBB

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

కంచి స్వామి శ్రీ శ్రీ జయేంద్ర సరస్వతి  వారికి శ్రద్ధాంజలి 

కంచి స్వామి శ్రీ శ్రీ జయేంద్ర సరస్వతి  వారికి శ్రద్ధాంజలి కంచి  శ్రీ శ్రీ జయేంద్ర సరస్వతిస్వామి వారి  నిర్యాణం సందర్భంగా సరసభారతి 6-3- 18 మంగళవారం సాయంత్రం 6-30 గం .లకు  ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో ప్రత్యేక కార్యక్రమంగా శ్రీ స్వామీజీకి శ్రద్ధాంజలి  నిర్వహిస్తోంది . కంచి పీఠం తోనూ ,శ్రీ … Continue reading

Posted in సభలు సమావేశాలు, సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

శ్రీ  విళంబి నామ సంవత్సర ఉగాది వేడుకలు 119 వ సమావేశం –ఆహ్వాన పత్రిక

\అక్షరం లోక రక్షకం సరసభారతి సాహిత్య సాంస్కృతిక సంస్థ –ఉయ్యూరు శ్రీ  విళంబి నామ సంవత్సర ఉగాది వేడుకలు 119 వ సమావేశం  –ఆహ్వాన పత్రిక సరసభారతి 119 వ సమావేశం గా శ్రీ విళంబి నామ సంవత్సర ఉగాది వేడుకలను ఉగాదికి వారం రోజుల ముందు 11- 3-2018 ఆదివారం మధ్యాహ్నం -3గం .లకు ఉయ్యూరు సెంటర్ దగ్గర లో … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

సరసభారతి రెండు పుస్తకాల ఆవిష్కరణ 

సాహితీ బంధువులకు శివరాత్రి శుభాకాంక్షలు – సరసభారతి రెండు పుస్తకాల ఆవిష్కరణ 1- వసుధైక కుటుంబం -కవితా సంకలనం -ఆవిష్కరణ(118 వ సమావేశం ) -25-2- 18 ఆదివారం-సాయంత్రం -4 గం లకు  -గుడివాడ -రైల్వే స్టేషన్ రోడ్ లోని ఆఫీసర్స్ క్లబ్ లో -శ్రీ వసుధ గారి ఆధ్వర్యం లో 2-శ్రీ విళంబి ఉగాది … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

సరసభారతి 118 వ సమావేశం ‘’అమోఘమాఘమాసం ‘’లో నా ప్రసంగం

సరసభారతి 11 8 వ సమావేశం ‘’అమోఘమాఘమాసం ‘’లో నా ప్రసంగం 30-1-18 మంగళవారం ఉయ్యూరు శ్రీ సువర్చలాంజనేయస్వామి దీవాలయం లో సరసభారతి నిర్వహించిన ‘’అమోఘమాఘమాసం ‘’కార్యక్రమం లో  అధ్యక్షునిగా నా ప్రసంగం – శిశిర ఋతువు లో చెట్ల ఆకులు ఎర్రబడి రాలిపోతాయి .ఈ ఋతువు మాఘమాసం తో ప్రారంభమౌతుంది .మఖా నక్షత్రం పౌర్నమినాడున్ననెల మాఘ … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

సరసభారతి 118 ,119 కార్యక్రమాలు 

సరసభారతి 118 ,119 కార్యక్రమాలు 1-మాఘమాసం సందర్భం గా 30-1-18 మంగళవారం సాయంత్రం 6-30 గం కుసరసభారతి 118 వ కార్యక్రమంగా ఉయ్యూరు  శ్రీ సువర్చలాంజ నేయ స్వామి దేవాలయం లో ”అమోఘ మాఘ మాసం ”ధార్మిక ప్రసంగం ఏర్పాటు చేయబడింది 2-119 వ కార్యక్రమంగా 11-2-18 ఆదివారం సాయంత్రం గుడివాడలో శ్రీ వసుధ బసవేశ్వరరావు … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

సరసభారతి వేద విద్వత్ సభలు -”నాడా ”దొరికింది ”

సాహితీ బంధువులకు సంక్రాంతి శుభాకాంక్షలు – సరసభారతి ఆధ్వర్యంలో ఉయ్యూరులో వేదవిద్వత్ సభలు ఏప్రిల్ 29, 30 ఆది సోమవారాలలో  రెండు రోజులు నిర్వహించాలని డా శ్రీ గబ్బిట ఆంజనేయ శాస్త్రి గారు కోరటం ఆ విషయం మీకు తెలియ జేయటం తిరిగింది .ఈ నెల 2 వతేదీ కెసిపి సిఇఓ గారి తో ఆ విషయం … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

7-1-18 ఆదివారం విజయవాడ పుస్తక మహోత్సవం లో నేను ,పూర్ణచంద్ ,మనోరమ ,

7-1-18 ఆదివారం విజయవాడ పుస్తక మహోత్సవం లో నేను ,పూర్ణచంద్ ,మనోరమ ,

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

శ్రీ త్యాగరాజ ఆరాధన సందర్భంగా … 

 శ్రీ త్యాగరాజ ఆరాధన సందర్భంగా … త్యాగరాజ ఆరాధనోత్సవం సందర్భంగా ఉయ్యూరు శ్రీ సువర్చలాంజనేయ స్వామి ఆలయం మహిత మందిరంలోసరసభారతి సాహిత్య – సాంస్కృతిక సంస్థ అధ్వర్యంలో శనివారం సాయంత్రం ఉయ్యురు సంగీత కళాకారులూ పాల్గొని శ్రీ త్యాగరాజ కృతులను ఆలపించారు. స్వర్గీయ ఘంటసాల, బాలమురళీకృష్ణలను స్మరిస్తూ వారి కృతులను ఆలపించారు. గాత్ర కచేరిలో పాల్గొన్న కళాకారులూ … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

సంగీత సద్గురు త్యాగరాజస్వామి 171 ఆరాధనోత్సవం6-1-18 శనివారం -సరసభారతి 117 వ సమావేశం ఫోటోలు-పార్ట్ -1

సంగీత సద్గురు త్యాగరాజస్వామి 171 ఆరాధనోత్సవం6-1-18 శనివారం -సరసభారతి 117 వ సమావేశం ఫోటోలు-పార్ట్ -1

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

త్యాగరాజ ఆరాధనోత్సవం

సంగీత సద్గురు శ్రీ త్యాగరాజస్వామి 171 ఆరాధనోత్సవం పుష్యబహుళ పంచమి 6-1-18 శనివారం సాయంత్రం 6-30 గం లకు సరసభారతి 117 వ కార్యక్రమంగా ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో జరుగును .సరసభారతి అధ్యక్షులు శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ అధ్యక్షతన సరసభారతి గౌరవాధ్యక్షులు  లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ శ్రీమతి జోశ్యుల శ్యామలాదేవి గారి ఆధ్వర్యం లో శ్రీమతి … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

గ్రంధ ద్వయ పుస్తక ఆవిష్కరణ న్యూస్ కవరేజ్

గ్రంధ ద్వయ పుస్తక ఆవిష్కరణ న్యూస్ కవరేజ్

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

 సరస భారతి 116 వ సమావేశంగా  ‘’గ్రంధద్వయం ‘’ఆవిష్కరణ సభ -1

 సరసభారతి ఏర్పడి 8 సంవత్సరాలు దాటి 9 వ  సంవత్సరం లో  ప్రవేశించింది .అన్నికార్యక్రమాల విశేషాలూమీకు ఎప్పటికప్పుడు తెలియ జేస్తూనే ఉన్నాం .8 ఏళ్ళకు నెలకొకటి లెక్కేస్తే 96 కార్యక్రమాలు జరగాలి .కాని ఈ ఆవిష్కరణ సభ 116 వ సభకావటం మరింత ఉత్సాహాన్నిస్తోంది .ఇప్పటికి సరసభారతి ,సువర్చలాన్జనేయ  బ్లాగుల వీక్షకుల సంఖ్య 5 లక్షల … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

సరస భారతి 116 వ సమావేశంగా  ‘’గ్రంధద్వయం ‘’ఆవిష్కరణ సభ-2

    సరస భారతి 116 వ సమావేశంగా  ‘’గ్రంధద్వయం ‘’ఆవిష్కరణ సభ-2 శ్రీ రావెల సాంబశివరావు గారు ,శ్రీ పాపినేని శివ శంకరరావు గారు ,రోజూ అయిదు నిమిషాలు కూడా ఖాళీ ఉండని బిజీ డాక్టర్  అయినా వందకు పైగా ఉద్గ్రంధాలు రచించి సాహిత్య సేవలోనూ డాక్టర్ అనిపించిన డా శ్రీ లంకా శివరామ్ ప్రసాద్ … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

సరస భారతి ఆధ్వర్యం లో’’వేద సభలు ‘’?

సరస భారతి ఆధ్వర్యం లో’’వేద సభలు ‘’? కాశీలో బెనారస్ హిందూ విశ్వ విద్యాలయం ‘’న్యాయ శాస్త్ర ‘’ప్రొఫెసర్ ,సంస్కృతం లో మహాదిట్ట ,కృష్ణా జిల్లా ఎలమర్రు గ్రామస్తులు ,గీర్వాణం -3 లో చోటు చేసుకొన్న కవి ,గ్రంథద్వయ ఆవిష్కరణ సభకు కాశీ నుంచి శ్రమపడి రేపల్లెకు విచ్చేసిన గీర్వాణ భాషాభిమాని డా . శ్రీ … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

గ్రంధద్వయ ఆవిష్కరణ -live

https://sarasabharathi.blogspot.in/

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

సరసభారతి ప్రచురించిన రెండు గ్రంథాల ఆవిష్కరణ సభ -రేపల్లెలో -24-12-17 ఆదివారం -మధ్యాహ్నం 3 గం

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

సరసభారతి ప్రచురించిన రెండు గ్రంథాల ఆవిష్కరణ సభ 

అక్షరం లోక రక్షకం సరస భారతి సాహిత్య సాంస్కృతిక సంస్థ –ఉయ్యూరు సరసభారతి ఆధ్వర్యం లో  రేపల్లె వాస్తవ్యులు  డా .శ్రీ యల్లాప్రగడ రామ మోహనరావు ,శ్రీ పరుచూరి శ్రీనాథ్ గార్ల సౌజన్య సహకారాలతో సంయుక్తంగా గుంటూరు జిల్లా రేపల్లె లో నిర్వహిస్తున్న సరసభారతి ప్రచురించిన రెండు గ్రంథాల ఆవిష్కరణ సభ సాహితీ బంధువులకు శుభకామనలు – … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

వినయం తో విన్నపం

వినయం తో విన్నపం — రిసెర్చ్ కృషి లాంటి ఈ బృహద్గ్రంథం  ‘’ ఆధునిక ప్రపంచ నిర్మాతలు -జీవితాలలో చీకటి వెలుగులు ”ప్రచురణలోనాకు,సరసభారతికి,,ప్రాయోజకులకు ,అంకితంపొందుతున్నవారికీ ఎవరికీ ప్రతిఫలాపేక్ష ,వ్యాపార దృష్టి లేదని ప్రపంచ పురోగతికి మార్గ దర్శకులైన మహనీయుల జీవిత విశేషాలు సాధించిన ఘనవిజయాలను  ,తెలియని వారికీ ,ముఖ్యంగా నేటి యువతకు ,అభిరుచి ఉన్న ఆసక్తిగల పాఠకుల దృష్టికి తెచ్చి,ఇంతటి సమాచారాన్ని  అందుబాటులో ఉంచటమే మా  ప్రధాన లక్ష్యమని   మనస్పూర్తిగా తెలియ బరుస్తున్నాను .   గబ్బిట దుర్గా ప్రసాద్ – .1-11–17   ఎందరో మహానుభావులు ఆధునిక ప్రపంచ … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

సరసభారతి రెండు గ్రంథాల ఆవిష్కరణ 

సరసభారతి రెండు గ్రంథాల ఆవిష్కరణ సాహితీ బంధువులకు శుభకామనలు -నేను రాసి ,సరసభారతి ముద్రిస్తున్న రెండు అమూల్య గ్రంధాల ఆవిష్కరణ సభ గుంటూరు జిల్లా రేపల్లె లో 24-12-17 ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు జరుగుతుంది . దీనితోపాటు ప్రసిద్ధులైన 10 మంది కవులచే కవి సమ్మేళనం కూడా నిర్వహింపబడుతుంది . విశిష్టమైన అతిధులు పాల్గొనే … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

మనవి మాటలు మూడు 

మనవి మాటలు మూడు మనవి-1-నేను రచించి సరసభారతి ప్రచురించిన  ‘’గీర్వాణకవుల కవితా గీర్వాణం -2 రెండవ భాగం’’ఆవిష్కరణ సందర్భంగా ‘’గీర్వాణ భాషా వైభవం ‘’శీర్షికతో 4-12-2016 న  నిర్వహించిన” పద్య కవి సమ్మేళనం” లోని కవితలను ‘’గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 మూడవ భాగం’’ లో చివర” అనుబంధం”గా  చేర్చి ముద్రిస్తున్నామని ., .కవులు తమ … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

ధన త్రయోదశి శుభా కాంక్షలు

సాహితీ బంధువులకు ధన త్రయోదశి శుభాకాంక్షలు -షార్లెట్ సరస భారతి సాహితీ మితృలు 1-10-17 ఆదివారం జరిగిన సరసభారతి 108 వ సమావేశం ”దసరా సరదాసాహితీ కదంబం ” కార్య క్రమం లో  ఆత్మీయంగా అందజేసిన 1,000 డాలర్లు నగదు కానుక కు ఎక్స్చేంజ్ లో 60 000 రూపాయలు వచ్చిన సంగతి దానిని ఫిక్సెడ్ … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment