Tag Archives: చరిత్ర –సాహిత్యం

బంధ పద్య చిత్రాలు

Posted in సేకరణలు | Tagged | Leave a comment

సిక్కిం మంచు కొండల్లో తదాగతుడు –బుద్ధ భూమి -సెప్టెంబర్ మాస పత్రిక

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

శతాధిక వృద్ధులకు సన్మానం

  శతాధిక వృద్ధులకు సన్మానం         విజయ వాడలోని ప్రముఖ సామాజిక కార్య కర్త డాక్టర్ చల్లా హరి కుమార్ గారి ఆధ్వర్యం లో ఈ నెల 29 వ తేది ఆదివారం (29-9-13 )సాయంత్రం 5  గంటలకు సత్యనారాయణ పురం లోని శ్రీ ఘంటసాల వెంకటేశ్వర రావు సంగీత కళా శాలలో ‘’శతాధిక వృద్ధులకు ‘’అంటే నూరేళ్ళు దాటిన ముసలి వారికి గొప్ప సన్మానం చేయాలని సంకల్పించారు .దీనిని  కృష్ణా ,గుంటూరు … Continue reading

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

బాల బంధు బి.వి.నరసింహరావు సమగ్ర సాహిత్యం ఆవిష్కరణ

This gallery contains 16 photos.

More Galleries | Tagged | Leave a comment

అనుక్షణ నవీన మోహిని ద్రవాధునికత – డా.పాపినేని శివశంకర్

అనుక్షణ నవీన మోహిని ద్రవాధునికత – డా.పాపినేని శివశంకర్ July 22, 2013 ద్రవాధునికత వంటి కొత్త భావనల్ని (లేదా ప్రత్యయాల్ని) మన సమాజ, సాహిత్యాలకు అన్వయించుకున్నప్పుడు నూతన విశేషాలు బయటపడతాయి. సంకీర్ణ సమాజం మనది. దీనికి గ్రాహ్యత (absorption), జీర్ణీకరణ assimilation) స్వభావం ఎక్కువ. దీనిలో పూర్వాధునిక లక్షణాలు ఎట్లాగూ ఉన్నాయి. పూర్వాధునికత నుంచి … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

వెలిచాల సంకల్పరూపం విశ్వనాథ ‘జయంతి’ పీఠం

  ఎనభై సంవత్సరాల నిత్య చైతన్యశీలి డాక్టర్ వెల్చాల కొండలరావు. ఆయన నిర్వహణా దక్షతకు తార్కాణంగా నిలిచిన విశ్వనాథ సాహిత్య పీఠాన్ని ఆరంభించి ఇప్పటికి దశాబ్ది కాలమవుతోంది. ఈ కాలంలో పీఠం నిర్వహించిన కార్యక్రమాలు, వెలువరించిన సంచికలు సారస్వత ప్రేమికుల ప్రశంసల్ని అందుకున్నాయి. కొండలరావు తెలుగు ఆచార్యుడిగా పనిచేశారేమోనని చాలామంది అనుకుంటారు. ఆయన దశాబ్దాలుగా తెలుగు … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

కన్యాశుల్కం’ నాటకానికి కొత్త వెలుగులు

కన్యాశుల్కం’ నాటకానికి కొత్త వెలుగులు June 24, 2013 ఇటీవల హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో కొత్త నటీనటులతో ‘కన్యాశుల్కం’ నాటకాన్ని ప్రదర్శించినప్పుడు హాలు కిటకిటలాడిపోవడం నిజంగా నిర్ఘాంతపరచింది. సంజయ్ కిశోర్‌కు చెందిన ‘సంగమం’ అనే సాంస్కృతిక సంస్థ నిర్వహణలో డి.ఎస్. దీక్షిత్ దర్శకత్వంలో ప్రదర్శించిన ఈ నాటకాన్ని చూడడానికి వేలాది మంది రవీంద్ర భారతికి చేరుకున్నారు. … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

మహా మంత్రిన శివ దేవయ్య దేశిక కవి సామర్ధ్యం

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

స్వామీజీ అమూల్య లేఖ

Posted in సేకరణలు | Tagged | Leave a comment

మై స్ట్రోక్ ఆఫ్ లక్

మై స్ట్రోక్ ఆఫ్ లక్           కర్క్ డగ్లాస్  ప్రెసిడెంట్ రీగన్ కు  సమకాలికుడైన హాలీ వుడ్ హీరో ..83 సినిమాలలో నటించాడు ఆస్కార్ పురస్కార గ్రహీత .కొన్ని మంచి సినిమాలకు దర్శకత్వం చేశాడు .’’ .presidential award of freedom ‘’పొందాడు .ఆ అవార్డే అమెరికా ప్రెసిడెంట్ ఇచ్చే అత్యన్నత పురస్కారం .ఆస్కార్ నుండి జీవన సాఫల్య … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

మన’’ అగాధమీ’’లు

మన’’ అగాధమీ’’లు            నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు ప్రవీణ్ అన బడే స్వర్గీయ తురగా కృష్ణ మోహన్ మన అకాడేమీల రభస చూసి అందులో జరిగే రాజకీయాలకు అసహ్యం వేసి వాటిని ‘’అగాధమీలు ‘’అన్నాడు .నిజం గానే మన వాళ్ళు ఆ మాటను రుజువు చేశారు .అగాధం లోకి పడి ,వాటినీ నెట్టెశారు . ఎంతో సేవ చేయాల్సినవి -రాజకీయ … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

విశ్వనాధ అధిక్షేప రచనలు -రెంటాల శ్రీ వెంకటేశ్వర రావు –చినుకు మాస పత్రిక -ఏప్రిల్

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

కొండలో కోట -ఆంధ్ర జ్యోతి

Posted in వార్తా పత్రికలో | Tagged | 1 Comment

లాఫింగ్ బాయ్

  లాఫింగ్ బాయ్           Oliver La Farge రాసిన laughing boy నవల పులిట్జర్ ప్రైజ్ తెచ్చుకోంది .ఇదంతా’’ పోయేటిక్ ప్రోజ్’’గా ఉంటుంది .ప్రతి వాక్యం భావ గర్భితమే .నిండుగా అందం గా ఉంటుంది .సంభాషణలు చాలా క్లుప్త గా లోతుగా ఆలోచనాత్మకం గా ఉంటాయి .వర్ణన అద్భుతం అని పిస్తుంది .మరో లోకం లో విహరించిన అనుభూతి పొందుతాం .అడవి బాపి … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

ఇంగ్లాండ్ సాహస కన్య గ్రేస్ డార్లింగ్ -విహంగ

ఇంగ్లాండ్ సాహస కన్య గ్రేస్ డార్లింగ్   ఇంగ్లాండ్ సాహస కన్య గ్రేస్ డార్లింగ్ Posted on April , 2013 by గబ్బిట దుర్గాప్రసాద్  అపాయం లో ఉన్న వారిని రక్షించటం కనీస మానవ ధర్మం .దానికి ఆడా  మగా తేడా లేదు .సాయమ అందుకొనే వారు  తన వారా ,పరాయి వారా అన్న భేదం ఉండదు .ఆర్తులను కాపాడటమే … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆకలిగొన్న అక్షరానికి నమస్కారం – స్కైబాబ

ఆకలిగొన్న అక్షరానికి నమస్కారం – స్కైబాబ ఆకలి బాధలకూ పురస్కారం వచ్చింది. అత్యున్నత గౌరవం దక్కింది. ఎనిమిదవ తరగతి కూడా చదవలేని ఒక నిరుపేద మనిషిని అక్షరాలే ఆదుకున్నాయి. కలలో కూడా ఊహించలేని జ్ఞానపీఠమనే అందలమెక్కించాయి. ఆ మనీషి పేరు రావూరి భరద్వాజ. ఆయన రాసిన ‘పాకుడురాళ్ల’పై ఆయన మాటలివిగో.. – మొదట కథగా వచ్చిన … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | 1 Comment

గణిత మేధావి.. హ్యూమన్ కంప్యూటర్..శకుంతలాదేవి ఇక లేరు!

గణిత మేధావి.. హ్యూమన్ కంప్యూటర్.. శకుంతలాదేవి ఇక లేరు!   బెంగళూరు, ఏప్రిల్ 21: గణిత మేధావి.. హ్యూమన్ కంప్యూటర్‌గా పేరొందిన శకుంతలా దేవి (84) కన్నుమూశారు! శ్వాసకోశ సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెను పదిహేను రోజుల క్రితం.. బెంగళూరులోని ఆసుపత్రిలో చేర్చ గా చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం 8:15 గంటలకు తుదిశ్వాస విడిచారని … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

‘’ టు సీ యు ఎగైన్’’ –కదా సంపుటి

   ‘’ టు సీ యు  ఎగైన్’’ –కదా సంపుటి            Alice Adams అనే ఆవిడ రాసిన’’ to see you again’’ అనే కదల పుస్తకం చాలా బాగుంది ఆమె అమెరికా లోని సాన్ ఫ్రాన్సిస్కో నగరానికి చెందిన రచయిత్రి .మనుషుల అంత రంగాల్ని క్షున్నం గా పరిశీలించే నేర్పున్న ఆవిడ .దానిని అంత సూటిగా స్వచ్చం గా సినిమా రీల్ లాగా … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

దిఫిషర్ మాన్స్ సన్

   దిఫిషర్ మాన్స్ సన్       మైకేల్ కోప్ఆంగ్లం లో రాసిన నవల ‘’దిఫిషర్ మాన్స్ సన్ ‘’.ఆద్యంతం కట్టి పడేసే నవల చేపలు పట్టే వాడి కొడుకు పరిస్తితుల ప్రభావం వాళ్ళ మళ్ళీ చేపలు పట్టేవాడే అవుతాడు అని నిరూపించిన నవల .సముద్రం మీద జీవితం ,ఎంత కస్టపడి చేపలు పట్టినా బ్రోకర్ల పైరవీల వల్ల  ,స్థానిక కట్టు … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

నేటితో రామప్ప గుడికి 800 ఏళ్లు

శిల్పకళా శోభితం – డా. సంగనభట్ల నరసయ్య   రామప్ప దేవాలయం శిల్పకళా శోభితం. దీని అందానికి మొదటి కారణం నల్లని గ్రానైట్ (చలువరాయి) శిలను వాడటం, రెండోది అద్దం లాంటి నునుపుదనం, మూడోది సునిశితమైన అతి సూక్ష్మమైన స్వర్ణాభరణ సదృశమైన జిలుగు పనితనం, నాలుగు పైకప్పులను మోసే నాగిని శిల్పాల విశిష్టత, శిల్పాకృతుల ముఖాల్లో … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

నిజం గానే ప్రతి వాది భయంకర శ్రీనివా(యి)స్

  నిజం గానే ప్రతి వాది భయంకర శ్రీనివా(యి)స్            ఆయన గాత్రం విలక్షణ మైంది .ఆయన ఆహార్యం అచ్చ తెలుగుదనం నిండి ఉండేది .ఆయన అష్టభాషా పండితుడు .రెండు లక్షకు పైగా గజల్స్ రాసి ‘’గజల్ మొగల్ ‘’అని పించాడు .నిండైన విగ్రహం నిలువు బొట్టు తలపాగా చూడగానే ఆయనే ప్రతివాది భయంకర శ్రీనివాస్ అని గుర్తిస్తాం .ఏ … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

కనబడుట లేదు! తొలి తెలుగు శాసనం ఎక్కడ?!

కనబడుట లేదు! తొలి తెలుగు శాసనం ఎక్కడ?! – డాక్టర్ వేంపల్లి గంగాధర్ కడప జిల్లాలోని కలమళ్ళ గ్రామంలో గల శ్రీ చెన్నకేశవస్వామి ఆలయ ప్రాంగణంలో క్రీ.శ. 575లో రేనాటి చోళరాజు ధనుంజయ వర్మ వేయించిన శాసనాన్ని 1904లో మద్రాసు శాసన పరిశోధన విభాగం వారు గుర్తించారు. నేటికి లభించిన తొలి తెలుగు శాసనాల్లో కలమళ్ళ … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

1948 హైదరాబాద్ పతనం

1948 హైదరాబాద్ పతనం భారత దేశ చరిత్రలో హైదరాబాద్ సంస్థాన విలీనం ఒక వివాదాస్పద అధ్యాయం. దీనికి సంబంధించిన వివరాలు అనేకం అందుబాటులో ఉన్నా- ఇంకా వెలుగులోకి రాని కొన్ని ముఖ్యమైన కోణాలున్నాయనేది విశ్లేషకుల అభిప్రాయం. ముఖ్యంగా ఆ నాటి సంఘటనల గురించి రాసిన ముస్లింలు తక్కువ. ఆ సమయంలో ఉస్మానాబాద్ కలెక్టర్‌గా పనిచేసిన మొహమ్మద్ … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

కొందరు ప్రముఖ ఆధునిక రెడ్డి కవులు -5

 కొందరు ప్రముఖ ఆధునిక రెడ్డి కవులు -5                         సాహిత్య సాంస్కృతిక వైతాళికుడు సురవరం ప్రతాప రెడ్డి -2                సురవరం వారు గోల్కొండ పత్రిక లో రాసిన సంపాదకీయాలను చదివి ఎందరో ప్రభావితులయ్యారు .విషయ అవగాహనకు అవి బాగా తోడ్పడేవి .తెలంగాణా లో కవులే లేరని ఎవరో ఎద్దేవా చేస్తే తెలంగాణా కవుల రచనల నన్నిటిని సేకరించి గోల్కొండ పత్రిక … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆఫ్రికా విషాదమూ – అచెబే సాహిత్యమూ

ఆఫ్రికా విషాదమూ – అచెబే సాహిత్యమూ – డాక్టర్ కె. ఇంద్రసేనా రెడ్డి   చినువా అచెబే అస్తమయంతో సాహిత్య ప్రియులు ఒక స్నేహితుడిని కోల్పోయారు; నైజీరియన్లు ఒక తాత్వికుడిని కోల్పోయారు; ఆఫ్రికన్లు ఒక మార్గదర్శకుడిని కోల్పోయారు; సామాజిక ఆందోళనకారులు క్రియాశీలి అయిన ఒక రచయితను కోల్పోయారు… ‘ఒక నిబద్ధత లేకుండా, నిరసన వ్యక్తం చేయకుండా … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

తోలి తెలుగు జాతీయ కవితా మహోత్సవం – ఆహ్వానం

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

అ౦దరూ పలికే భాషకే అ౦దల౦ -శ్రీ పూర్ణ చంద్

శ్రీ పూర్ణ చంద్ చెప్పిన అక్షర సత్యాలను ప్రభుత్వం, దాన్ని నడిపే అధికార యంత్రాంగం, మంత్రాంగం చేసే మంత్రి వర్గం, భాషా ప్రియులు ఆలోచించాల్సినవి . ఆలోచిస్తూ కూచోకుండా అమలు చెయ్యాల్సినవి అప్పుడే భాష సు సంపన్నం అవుతుంది  అందలం  ఎక్కు తుంది అందరు పల్లకి లో కూచోవాలన్న ద్రుష్టి మారి మనమూ బోయీలమవ్వాలన్న బాధ్యత రావాలి ..యదార్ధాలు … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

అరకొరగా ఉన్నా ఆగనిదే జీవితం -కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు లభించిన-. ఎన్. గోపి జీవనయానం

అరకొరగా ఉన్నా ఆగనిదే జీవితం ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ ఎన్ని పాఠాలైనా చెప్పి ఉండవచ్చు. విద్యార్థుల జీవితాల్ని అవి ఎంతగానైనా ప్రభావితం చేసి ఉండవచ్చు. కానీ, ఆ చెప్పేవారిని కూడా నడిపించే పాఠాలు కొన్ని ఉంటాయి కదా! ఆ పాఠాల స్ఫూర్తితోనే ఇక్కడిదాకా రాగ లిగానని చెబుతారు డాక్టర్ ఎన్ గోపి. ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్‌గా, … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

నాటి మహామహులందరినీ కలిపిన అభినవాంధ్ర కవి పండిత సభ

నాటి మహామహులందరినీ కలిపిన అభినవాంధ్ర కవి పండిత సభ జీవద్భాషలోనే విద్య సాగాలని తీర్మానం – డా. తుర్లపాటి రాజేశ్వరి ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో అంతర్భాగంగా ఉన్న బరంపురం 19వ శతాబ్ది పూర్వార్థానికి గంజాం జిల్లాలో ప్రధాన సాంస్కృతిక కేంద్రంగా వాసికెక్కింది. జాతీయ ఉద్యమం దేశంలో వ్యాపిస్తున్న క్రమంలో మతం, కులం, స్త్రీల స్థితిగతులు, శాస్త్రీయత, … Continue reading

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

జాతీయ కవి సమ్మేళనం

 జాతీయ కవి సమ్మేళనం  సాహితీ బంధువులకు సాహిత్యాభిమానులకు కవులకు –శుభ వార్త                        కృష్ణా జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యం లో కృష్ణా జిల్లా చల్లపల్లి దగ్గర ఉన్న లంకపల్లి లోని సన్ ఫ్లవర్ ఇంజినీరింగ్ కళాశాల లో మార్చి 21,22,23 … Continue reading

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

పంచమ సోమేపల్లి సాహితీ పురస్కారాలు

This gallery contains 58 photos.

More Galleries | Tagged | Leave a comment

ఆంద్ర భాష పట్ల అభిమానం పెంచుకో -గురజాడ

Posted in సేకరణలు | Tagged | Leave a comment

లక్ష్యం -కద -శ్రీమతి జి .మేరీ కృపా బాయ్ -మచిలీపట్టణం

Posted in రచనలు | Tagged | Leave a comment

ఫిబ్రవరి 14 పి జి వుడ్ హౌస్ వర్ధంతి సందర్భం గా

Posted in పుస్తకాలు | Tagged | 1 Comment

చెరగని ధైర్యమే’’ చేగువేరా’’ చిరునామా

  చెరగని ధైర్యమే’’ చేగువేరా’’ చిరునామా  1967 అక్టోబర్ తొమ్మిదిన చేగువేరా ను బొలీవియా లో అమెరికా సి.ఐ.ఏ .కాల్చి చంపింది .దీన్ని గర్హిస్తూ జీన్ పాల్ సాత్రే ‘’Che was the most complete human being of our age ‘’ అన్నాడు .క్యూబా లో కమ్యూనిస్ట్ పాలన ఫిడేల్ కాస్ట్రో నాయకత్వాన ఆవిర్భ వించ టానికి కారణ మైన విప్ల … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

షహజాన్ పూర్ శ్రీ రామ చంద్ర మహా రాజ్ – 2(చివరి భాగం )

 షహజాన్ పూర్ శ్రీ రామ చంద్ర మహా రాజ్ – 2(చివరి భాగం )    పద హారేళ్ళవయసులోనే జాన్ స్టువార్ట్ మిల్ల రాసిన ‘’యుటిలిటేరినిజం ‘’పుస్తకం చదివి అర్ధం చేసుకొన్నాడు .అందులోని విషయాలు నచ్చి తన స్వంత ఫిలాసఫీ ని తయారు చేసుకొన్నాడు రామ చంద్ర .నమ్మకం అనేది సాధనకు ముఖ్యం అని ప్రవచించాడు .పనిలో నిజాయితీ తపనా ఉండాలన్నాడు .గురువు శిష్యుడికి … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

ప్రముఖ చిత్ర కారుడు శ్రీ టి.వెంకట రావు(టి.వి.) జీవిత చరిత్ర -ముందు మాట టి.వి.యేస్ .బి.శాస్త్రి (ఆనంద్ )

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

శ్రీ కృష్ణ మాచార్యుల వారి సింహగిరి వచనాలు

Posted in సేకరణలు | Tagged | 2 Comments

నారీ సౌశీల్యం –కంచి పరమాచార్య శ్రీ చంద్ర శేఖర యతీంద్ర స్వామి

Posted in సేకరణలు | Tagged | Leave a comment

వేటూరి సుందరరామమూర్తి చేసిన విజయవాడ నగర సం”కీర్తన”

Posted in సేకరణలు | Tagged | 1 Comment

విశాలాంధ్ర పై కరుణశ్రీ కవిత

Posted in సేకరణలు | Tagged | Leave a comment

మురళీ కృష్ణ హారర్ కధల్లో కొత్తదనపు కస్తూరి గుబాళింపు -4(చివరి భాగం )

  మురళీ కృష్ణ హారర్ కధల్లో కొత్తదనపు కస్తూరి గుబాళింపు -4(చివరి భాగం )     మూడవ కధ ‘’కల కానిదీ ‘’.పీడ కలలతో విసిగెత్తి పోయిన శరత్ కుమార్ , డాక్టర్ అయిన యిన రచయిత దగ్గరకు వచ్చాడు .అతనికి కలలో దెయ్యం సెవెన్ సీటర్ కని పిస్తోందన్నాడు భార్య సహా ఉద్యోగే నని ,వారి పెద్దలకు ఈ పెళ్ళి నచ్చ … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

ఒక జ్ఞాపకం అతనితో పాటు హరిశ్చంద్రుడూ చనిపోయాడు

ఒక జ్ఞాపకం అతనితో పాటు హరిశ్చంద్రుడూ చనిపోయాడు పండగ సెలవులకు ఇంటికెళ్ళాను. చిలకలూరిపేటకి దగ్గర్లోని ఒక పల్లెటూళ్ళో చీమకుర్తి నాగేశ్వర్రావు నాటకం ఉందని తెలిసి, రాత్రి అన్నాలు తిని నేనూ, అన్నయ్య, నాన్న బయల్దేరి వెళ్ళాం. గతుకుల రోడ్డు మీద చిమ్మచీకట్లో మన్నుతిన్న పాములా కదుల్తోంది మా మోపెడ్. మేం వెళ్ళేసరికి వారణాసి సీను కూడా … Continue reading

Posted in సేకరణలు | Tagged | Leave a comment

మురళీ క్రిస్హ్ణ హారర్ కధల్లో కొత్తదనపు కస్తూరి గుబాళింపు -3

మురళీ క్రిస్హ్ణ హారర్ కధల్లో కొత్తదనపు కస్తూరి గుబాళింపు -3     కస్తూరి మురళీ కృష్ణ రాసిన హారర్ కధల్లో రెండో కధ ‘’ఫాంటం లింబ్ ‘’.ఈ పదం ఒక విచిత్ర మానసిక స్థితి ని తెలియ జేస్తుంది శరీరం హఠాత్తు గా ఏదో ఒక అంగాన్ని ఉదాహరణకు ఒక కాలు కోల్పోయినప్పుడు ,అది తొలగింప బడిన విషయం మెదడుగ్రహించటానికి కాస్త … Continue reading

Posted in రచనలు | Tagged | 1 Comment

మురళీకృష్ణ హారర్ కధల్లో కొత్తదనపు కస్తూరి గుబాళింపు–2

         మురళీకృష్ణ హారర్ కధల్లో కొత్తదనపు కస్తూరి గుబాళింపు–2 శ్రీ కస్తూరి మురళీ కృష్ణ రాసిన భయానక కధా సంపుటి లోని మొదటి కధే ‘’ఆ అరగంట చాలు ‘’.ఇందులో బుధ గ్రహ వాసి‘’బ్రహ్మ బుద్ ‘’ భూలోక సందర్శనానికి రచయిత ఇంటికి వస్తాడు .వచ్చిన వాడు చాలా ముభావం గా ,అనీజీ గా ఉండి రచయిత తో తప్ప … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment