Tag Archives: మను చరిత్ర

ధ్వని కోణం లో మను చరిత్ర -9 

ధ్వని కోణం లో మను చరిత్ర –9  మూడో ఆశ్వాసం లో చంద్రోదయాన్ని  వర్ణిస్తూ  పెద్దన కవి –‘’మరున కొసంగ గాలము తమశ్చట గాటుకగా ,నవోదయ స్పురదరుణ’’పద్యం లో  చీకటులు ముసిరిన వెంటనే  ఉదయారుణ కిరణ కాంతులు ఆకాశం లో ప్రసరించి ,అక్కడక్కడ చుక్కలు కనిపించి ,క్రమంగా చంద్రోదయం అయిందని  చెప్పాడు. అంటే ,వెంటనే మన్మధుడు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ధ్వని కోణం లో మను చరిత్ర -8 

ధ్వని కోణం లో మను చరిత్ర -8 ‘’అక్కట వాడు నా తలగుల మారిది సేసి ,దయా విహీనుడై –చిక్కక త్రోచిపోయె దరి చేరగరాని ,వియోగ సాగరం –బెక్కటనీదు దాన ?నీ కొర నోములు నోచినట్టి ,నే –నెక్కడ ?వాని కౌగిలది యెక్కడ?హా విధి ఏమి సేయుదున్ ?  విరహం తట్టుకోలేక వరూధిని అనేమాటలలో   అననురూప … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ధ్వని కోణం లో మను చరిత్ర -7’

ధ్వని కోణం లో మను చరిత్ర –7’ చంద్రుని ఉదయ కాల ఆరోహణాన్నివర్ణించే పద్యం ‘’స్ఫుట సౌగంధిక రాగ రక్త రుచియై బూనె౦ జపాసన్నిధి ‘’పద్యం లో చంద్రునికి ప్రభాతకాల అరుణకాంతి స్వాభావికంకాదు సంక్రమించినదే ,అతని అసలు ధర్మం  తెల్లదనమే అని చెప్పే ‘’ప్రకృతిసచ్చుండైన సన్మార్గిఎన్నటికింగూటమి వంక వచ్చు వికృతిన్ మగ్నుండు గా నేర్చునే ‘’లోస్వభావం … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ధ్వని కోణం లో మను చరిత్ర -6

ధ్వని కోణం లో మను చరిత్ర –6 ఈ ప్రబంధం లో పెద్దనకవి ప్రకృతివర్ణనలు తాను చేయకుండా పాత్రలతో చేయించి కావ్యానికి అందాలు చేకూర్చాడు .వరూదినీతో  చెలికత్తె చంద్రాస్తమయాన్నివర్ణిస్తూ –అతనిడికి వరూధిని ముఖాన్నిపోలుస్తూ–‘’దరస్మిత విలాసపు చంద్రిక డొంకి వాడుటం-దేట దొరంగి విన్ననగు నీ మొగమో ?యన మాసి చంద్రుడో పాటలగంధి,వ్రాలె నదె భాను రుచిం దనకందుమీరగన్ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ధ్వని కోణం లో మను చరిత్ర -5’

ధ్వని కోణం లో మను చరిత్ర -5’ ఉత్తమ ధ్వనికావ్యం మను చరిత్ర అని ము౦దే చెప్పుకొన్నాం .ఈ ప్రబంధం లో పదాలలో ,పద్యాలలో ,పాత్ర స్వరూప స్వభావ చిత్రణలో ,సంభాషణలలో ,ప్రకృతి వర్ణనలలో ,ఏదో ఒక రసమో, భావమో ,అలంకారమో ,వస్తువో వ్యంగ్య వైభవంగా దర్శనమిస్తుంది అంటారు శ్రీ రాజన్న శాస్త్రి గారు .మొదటి … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment