వీక్షకులు
- 1,181,786 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- నాకు అత్యంత ఇష్టమైన అతిథి(త్రివేణి)
- ప్రాచీన భారతదేశంలో ‘తటస్థత'(త్రివేణి)
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం.ఉత్తర కాండ. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడు గారి బాలానందినీ వ్యాఖ్య.261 వ భాగం.7.8.26.
- అమెరికన్ సాహిత్య పితామహుడుమార్క్ ట్వైన్ స్వీయ చరిత్ర -20(చివరిభాగం )
- (no title)
- లలిత లలితంగా సాగిన డా.లలితకుమారి పచ్చీస్ ‘’బాలకథలు ‘’
- ఆచార్య కోవెల సుప్రసన్న గారి సహృదయ చక్రం.8 వ భాగం.6.8.26.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఉత్తర కాండ. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడు గారి బాలానందినీ వ్యాఖ్య. 29 30 sarga
- మహాకవి కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలం.38 వ భాగం.6.8.26.
- అమెరికన్ సాహిత్య పితామహుడు మార్క్ ట్వైన్ స్వీయ చరిత్ర -19
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (3,309)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు
Tag Archives: మను చరిత్ర
ధ్వని కోణం లో మను చరిత్ర -9
ధ్వని కోణం లో మను చరిత్ర –9 మూడో ఆశ్వాసం లో చంద్రోదయాన్ని వర్ణిస్తూ పెద్దన కవి –‘’మరున కొసంగ గాలము తమశ్చట గాటుకగా ,నవోదయ స్పురదరుణ’’పద్యం లో చీకటులు ముసిరిన వెంటనే ఉదయారుణ కిరణ కాంతులు ఆకాశం లో ప్రసరించి ,అక్కడక్కడ చుక్కలు కనిపించి ,క్రమంగా చంద్రోదయం అయిందని చెప్పాడు. అంటే ,వెంటనే మన్మధుడు … Continue reading
ధ్వని కోణం లో మను చరిత్ర -8
ధ్వని కోణం లో మను చరిత్ర -8 ‘’అక్కట వాడు నా తలగుల మారిది సేసి ,దయా విహీనుడై –చిక్కక త్రోచిపోయె దరి చేరగరాని ,వియోగ సాగరం –బెక్కటనీదు దాన ?నీ కొర నోములు నోచినట్టి ,నే –నెక్కడ ?వాని కౌగిలది యెక్కడ?హా విధి ఏమి సేయుదున్ ? విరహం తట్టుకోలేక వరూధిని అనేమాటలలో అననురూప … Continue reading
ధ్వని కోణం లో మను చరిత్ర -7’
ధ్వని కోణం లో మను చరిత్ర –7’ చంద్రుని ఉదయ కాల ఆరోహణాన్నివర్ణించే పద్యం ‘’స్ఫుట సౌగంధిక రాగ రక్త రుచియై బూనె౦ జపాసన్నిధి ‘’పద్యం లో చంద్రునికి ప్రభాతకాల అరుణకాంతి స్వాభావికంకాదు సంక్రమించినదే ,అతని అసలు ధర్మం తెల్లదనమే అని చెప్పే ‘’ప్రకృతిసచ్చుండైన సన్మార్గిఎన్నటికింగూటమి వంక వచ్చు వికృతిన్ మగ్నుండు గా నేర్చునే ‘’లోస్వభావం … Continue reading
ధ్వని కోణం లో మను చరిత్ర -6
ధ్వని కోణం లో మను చరిత్ర –6 ఈ ప్రబంధం లో పెద్దనకవి ప్రకృతివర్ణనలు తాను చేయకుండా పాత్రలతో చేయించి కావ్యానికి అందాలు చేకూర్చాడు .వరూదినీతో చెలికత్తె చంద్రాస్తమయాన్నివర్ణిస్తూ –అతనిడికి వరూధిని ముఖాన్నిపోలుస్తూ–‘’దరస్మిత విలాసపు చంద్రిక డొంకి వాడుటం-దేట దొరంగి విన్ననగు నీ మొగమో ?యన మాసి చంద్రుడో పాటలగంధి,వ్రాలె నదె భాను రుచిం దనకందుమీరగన్ … Continue reading
ధ్వని కోణం లో మను చరిత్ర -5’
ధ్వని కోణం లో మను చరిత్ర -5’ ఉత్తమ ధ్వనికావ్యం మను చరిత్ర అని ము౦దే చెప్పుకొన్నాం .ఈ ప్రబంధం లో పదాలలో ,పద్యాలలో ,పాత్ర స్వరూప స్వభావ చిత్రణలో ,సంభాషణలలో ,ప్రకృతి వర్ణనలలో ,ఏదో ఒక రసమో, భావమో ,అలంకారమో ,వస్తువో వ్యంగ్య వైభవంగా దర్శనమిస్తుంది అంటారు శ్రీ రాజన్న శాస్త్రి గారు .మొదటి … Continue reading
