Tag Archives: రియాన్ హాలి

అనవసరాన్ని  నివారించాలి 

అనవసరాన్ని  నివారించాలి  కాస్టో ది ఎల్డర్ అతి తక్కువ వెల ఉన్న దుస్తుల్నే ధరించేవాడు .తన బానిసలు ఏ డ్రింక్ తాగితే అదే తాగేవాడు .వాళ్లతోనే పొలాల్లో కలిసి తిరుగుతూ పని చేయించేవాడు .తాను యజమాని అని వాళ్ళు బానిస కూలీలు అనే భేదం చూపించేవాడు కాదు.తన ఆహారాన్ని బయటే కొనుక్కోనే వాడు .విలాసవంతుల జీవితాలకు విరుద్ధంగా అతి సామాన్య జీవితాన్నే గడిపే వాడు .అనవసరమైంది కాకపోతే ప్రతిదీ విలువైనదే అని చెప్పేవాడు … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment