వింత ఆలయాలు -విచిత్ర విశేషాలు –4
స్వయంభు లింగం తాడి పత్రీ
అనంత పురం జిల్లా తాడి పత్రీ లో సి రామేశ్వర ఆలయం ఉంది .ఇది పస్చిమా భి ముఖం గా ఉందాం విశేషం .పాన వాట్టం ఆకారం లో ఒక శీలా ఉంటుంది .లింగం ఉండదు .ప్రతిష్ట జరగా లేదు .దీన్ని స్వయం భూ లింగం గా భావిస్తారు .తురుష్కుల దండ యాత్ర లో లింగం అపహరణకు గురైందట .ఆలయపు గోపురం అంతా నల్ల రాతి కట్టడం గా ఉండటం విచిత్రం
మత సామరస్యం విలసిల్లె కదిరి సమాధి
అనంత పురం జిల్లా కదిరి పట్టణం లో ,”చంద్ర వాదన మొహియార్ ”అనే సమాధిని హిందువులు ,ముస్లిములు సమానంగా దర్శిస్తారు .ఈ సమాధి దగ్గర లో ఉన్న మట్టిని చేతి లో పట్టు కొంటె విడి పోయిన భార్యా భర్తలు కలిసి పోతారనే నమ్మకం ఉంది .సంసారం లో కలతలు రావనీ ,కార్పణ్యాలు రావని విశ్వ సిస్తారు .
కంచు శబ్దం చేసే రాతి నంది
ప్రకాశం జిల్లా అద్దంకికి పది కిలో మీటర్ల దూరం లో ధర్మ వ రం ఉంది .చుట్టూ ఎత్తైన కొండలు ,అనేక జీర్ణ ఆలయాల నిలయం .ఒక కొండ మీద శ్రీ నీల కన్తేశ్వర ఆలయం ఉంది .శిధిల మైన స్తితి లో స్వామికి ఎదురుగా రాతి నంది ఉంది .ఈ నందిని రాయి తో కొడితే ”కంచు శబ్దం ”విని పించటం అపూర్వ మైన వింత .ఇక్కడున్న కొండల చుట్టూ ”రాక్షస గుడులు ;;ఉన్నాయి .ఇవి ,రాతి యుగం నాటి మానవ ఆవాస భూమి గా భావిస్తున్నారు .
అభిషేక జలాన్ని మాయం చేసే మహేశ్వరుడు
ప్రకాశం జిల్లా లో కనిగిరి పట్ట ణానికి ఇరవై కిలో మీటర్ల దూరం లో ”మల్లప్ప సెల ”అనే ఊరిలో ,ఈశ్వరాలయం చాలా ప్రసిద్ధి చెందింది .శివునికి చేసిన అభిషేక జలం బయటకు పోయే మార్గం లో ఒక రుషి శయ నించి ఉన్నట్లుగా ఒక శిల్పం ఉంది .స్వామి వారి పుష్కరిణీ జలాన్ని తెచ్చి ,అభిషేకం చేస్తే ఒక్క చుక్క నీరు కూడా కని పించాడు . .పుష్కరిణి నీరు కాకుండా ,ఇంకే రక మైన నీటి తోఅభిషేకం చేసినా ,ఆ నీరు అక్కడే నిలచిఉండి పోవటం చూస్తె ముక్కు మీద వేలు వేసు కొని ఆశ్చర్య పోతాం .
సశేషం —
మీ–గబ్బిట దుర్గా ప్రసాద్ –17 -04 -12 .
క్యాంపు–యు.ఎస్.ఏ.
వీక్షకులు
- 1,107,414 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.1 వ భాగం.22.12.25.
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.3 వ భాగం.22.12.25.
- యాజ్ఞవల్క్య గీతా.8 వ భాగం.22.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.71 వ భాగం.22.12.25
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.2 వ భాగం.21.12.25.
- శ్రీ వసంతరావు వెంకటరావు గారి విజ్ఞాన వాస0త గీతాలు.1 వ చివరి భాగం.21.12.25.
- నోట్ బుక్స్ కోసం చెప్పుల్ని అమ్ముకొన్న ,ఐఫిల్ టవర్ కంటే ప్రపంచం లో ఎత్తైన చీనాబ్ రైల్వే బ్రిడ్జి పయనీర్ , భూసాంకేతిక సలహాదారైన శాస్త్రవేత్త, ‘’ఇండియన్ సైన్స్ ఐకాన్ ఆఫ్ ది ఇయర్’’–శ్రీమతి గాలి మాధవీ లత
- యాజ్ఞ వల్క్య గీతా.7 వ భాగం.21.12.25. గబ్బిట దుర్గా ప్రసాద్ ప్రసారమైన అంశం సరసభారతి ఉయ్యూరు
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.70 వ భాగం.21.12.25. part -02
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.70 వ భాగం.21.12.25.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,547)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు

