Daily Archives: April 13, 2012

వింత ఆలయాలు -విచిత్ర విశేషాలు –1

వింత ఆలయాలు -విచిత్ర విశేషాలు –1     కుంభ కోణం             తమిళ నాడు లోని కుంభ కోణం లోని కుమ్భేశ్వర ఆలయం అత్యంత ప్రాచీన మైనది .ఇక్కడ బ్రహ్మ దేవుడికి ఆలయం ఉండటం ఒక విశేషం . దక్షిణ దేశం లో ఇంకెక్కడా బ్రహ్మ కు గుడి లేదు .కుంభాలు అంటే కుండలు .కుండల్ని చేసే … Continue reading

Posted in సేకరణలు | Tagged | Leave a comment

సరసభారతి – అమెరికా డైరి – మూడవ రోజు

మంగళ వారం రాత్రి అమెరికా చేరాం .బుధ వారం అంతా శ్రీ ఎల్లా వారి రేడియో ప్రోగ్రాం ,సాయంత్రం పరిచయ వేదిక తో సరి పోయింది .నిన్న గురు వారం మూడవ రోజూ .ఉదయం ఎల్లా వారు ఫోన్ చేసి మ్-బుధవారం కార్యక్రమం బాగా జరిగిందని ,సంతృప్తి చెందానని నేనిచ్చిన పుస్తకాలు చదివానని చాలా బాగా … Continue reading

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

ఎల్లలు దాటిన శ్రీ ఎల్లా మృదంగ నాదం

     ఎల్లలు దాటిన శ్రీ ఎల్లా మృదంగ నాదం నిన్న అంటే బుధవారం 11  వ తేది ఇక్కడి షార్లెట్ ఆంధ్రులకు పర్వదినం. మృదంగ వాద్యం లో అనితర సాధ్యo. ప్రతిభ కనపరచిన  ,పద్మశ్రీ ఎల్లా వెంకటేశ్వ్వర రావు గారు ఇక్కడికి విచ్చేసిన సందర్భం  గా తెలుగు వారు ,సంగీత ప్రియులు .సంగీత,సాహిత్యాభిమానులు వారికి ఘన స్వగాతంపలికి తమ అభిమానాన్ని చాటుకున్నారు .ఎల్లా వారు వారి అమ్మాయిని చూడటానికే ఇక్కడికి వచ్చినా,ఇక్కడి వారంతా వారిని దర్శించి ,వారితో … Continue reading

Posted in సభలు సమావేశాలు | Tagged | 2 Comments

అమెరికా ప్రయాణం

సాహితీ బంధువులకు శుభా కాంక్షలు –                         దాదాపు పది రోజుల తరువాత మిమ్మల్ని  పల్కరిస్తున్నాను .మేమిప్పుడు అమెరికా లో ఉన్నాం .నేను నా భార్య ఇద్దరం ఈ నెల నాల్గవ తేది రాత్రి ఉయ్యూరు లో బయల్దేరి అయిదు ఉదయం హైదరాబాద్ కు మా పెద్దబ్బాయి శాస్త్రి ఇంటికి చేరాం .మర్నాడు ఉదయం మా క్కయ్య … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | 1 Comment

ఏప్రిల్ 9 వ తేదిన వార్త దిన పత్రిక లో చెలి పేజిలో వచ్చిన వ్యాసం .

  ఏప్రిల్  9 వ తేదిన  వార్త దిన పత్రిక లో చెలి పేజిలో వచ్చిన వ్యాసం .

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment