Monthly Archives: July 2012

నాట్య కళా భూషణ -వెంపటి చిన సత్యం

 నాట్య కళా భూషణ -వెంపటి చిన సత్యం  ఆయన లో కళాభి లాష కూచి పూడి నుండి నెల్లూరు జిల్లా గూడూరు వరకు నాలుగు వందల కిలో మీటర్ల దూరం నడిపించింది .అక్క గారి దగ్గర రెండు రూపాయలు మాత్రమె అడిగి తీసుకొని ఇంటి నుండి బయల్దేరాడు .ఆయన ధ్యేయం కళలకు నెల వైన మద్రాస్ … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

అమెరికా డైరీ శ్రీ వరలక్ష్మీ వ్రత వారం

  అమెరికా డైరీ   శ్రీ వరలక్ష్మీ వ్రత వారం  జూలై ఇరవై మూడు సోమ వారం నుండి ,ఇరవయ్  తొమ్మిది  ఆది వారం వరకు విశేషాలు — కోసూరు  ఆదినారాయణ ,అంగలూరు రాజేంద్ర ప్రసాద్ గార్లుసోమ వారం  ఫోన్ చేసి మాట్లాడారు .వాళ్ళ కోరిక పై సరస భారతి సమాచారాలు పంపుతున్నాను .వారిద్దరిని” సాహితీ బంధు … Continue reading

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

తిక్కన భారతం –20 యుద్ధ పంచకం లో వికశించిన మానవ ప్రకృతి –8

  తిక్కన భారతం –20  యుద్ధ పంచకం లో వికశించిన మానవ ప్రకృతి –8 భీష్ముడు తనను అర్ధ రధుని కింద జమ కట్టి నందుకు కోపించిన కర్ణుడు అస్త్ర సన్యాసం చేశాడు .కాని పిఠా  మహుడు శర తల్పం మీద పడి పోగానే ,సందర్శించి భక్తీ వినయాలతో ,పాదాలకు ప్రణామం చేశాడు . వినమ్రం … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

తిక్కన భారతం –19 యుద్ధ పంచకం లో వికశించిన మానవ ప్రకృతి –7

 తిక్కన భారతం –19                           యుద్ధ పంచకం లో వికశించిన మానవ ప్రకృతి –7 ఆశ్వత్థామ    నారాయనా స్త్రాన్ని ప్రయోగించాడు .అర్జునుడు మొదలైన వారంతా రధాలు దిగి విల్లు బాణాలు మొదలైన ఆయుదా లన్ని వది లేసి దానికి నమస్కరించారు .కానీ భీముడు మాత్రం సైనికులతో –”దిగకుడు వాహనంబులు ,గడింది మగంటిమి గోలు పోవ … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

విశ్వావిర్భావం

  విశ్వావిర్భావం  స్పేస్ టైం లో వ్రేలాడ దీయ బడిన స్పైరల్ గెలాక్సీ పై అంటించిన పోస్టర్ లో ”మీరు ఇక్కడ ఉన్నారు ”అని వ్రాసి ఉందట .విశ్వావిర్భావానికి బిగ్ బాంగ్ సిద్ధాంతం ఆధారం గా భావిస్తారు .దాన్ని పూర్తిగా నమ్మక పోయినా దానిని మించిన సిద్ధాంతం వచ్చినా దాన్ని వదలలేక పోతున్నారు .నక్షత్రాలకు ముందే మూలకాలు … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

శ్రావణ శుక్ర వారం శుభా కాంక్షలు

సాహితీ బంధువులకు -శ్రావణ శుక్ర వారం శుభా కాంక్షలు .సరసభారతి wordpress  లో స్పేస్ నుఈరోజే  కొనుగోలు చేసింది .దీనిని స్పాన్సర్ చేసి ,ఆర్ధిక సాయానికి ముందుకు వచ్చి  ,వెంటనే డబ్బు కట్టి,ఎప్పుడో చేసిన వాగ్డానాన్ని   ఈ రోజూ అడగ గానే నిర్వర్తించి సరస భారతి సాహితీ ,సాంస్కృతిక కార్య క్రమాలకు ప్రోత్స హించిన … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

తిక్కన భారతం –18 యుద్ధ పంచకం లో వికశించిన మానవ ప్రకృతి –6

 తిక్కన భారతం –18                                       యుద్ధ పంచకం లో వికశించిన మానవ ప్రకృతి –6 పద్మ వ్యూహం లో అభి మన్యుడు మరనిన్చటాన్ని ధర్మ రాజు దిగ మింగు కో లేక పోయాడు .తన వల్లే ఇదంతా జరి గిందని తీవ్రం గా విల పిస్తాడు .ఇన్ని  కష్టాలు, కురుక్షేత్ర యుద్ధం అన్నీ తన తప్పిదం … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

శాస్త్ర సామాజిక రాజకీయ వేత్త- బెంజమిన్ ఫ్రాన్క్లిన్

శాస్త్ర సామాజిక రాజకీయ వేత్త- బెంజమిన్ ఫ్రాన్క్లిన్                                                                        శాస్త్ర వేత్త  కొద్దో గొప్పో సైన్స్ చదువు కొన్న వారికి విద్యుచ్చక్తి … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

తిక్కన భారతం –17 యుద్ధ పంచకం లో వికశించిన మానవ ప్రకృతి –5

 తిక్కన భారతం –17 యుద్ధ పంచకం లో వికశించిన మానవ ప్రకృతి –5 భీమ ,ఆశ్వతామ ల  యుద్ధ రీతి లోని భేదం చూశాం .ఇప్పుడు అర్జునుని యుద్ధం తీరు చూద్దాం .భీముడిని యుద్ధరంగం లో అనవసరం గా నినదించాడు కర్ణుడు .అప్పుడు కిరీటి ”ఎందుకు మా అన్నను ఊరికే తిడ తావు ?అతడు విజ్రుమ్భిస్తే … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

అమెరికా ఊసులు –11– మొదటి సారి అమెరికా అధ్యక్షు లైన తండ్రీ కొడుకులు

అమెరికా ఊసులు –11–  మొదటి సారి అమెరికా అధ్యక్షు లైన తండ్రీ కొడుకులు  అమెరికా మొదటి అధ్యక్షుడు జార్జి వాషింగ్టన్ అని అందరికి తెలుసు .ఆయన తో పాటు వైస్ ప్రెసిడెంట్ అయిన వాడు జాన్ ఆడమ్స్ .వాషింగ్తన్ రెండు సార్లు పదవి లో ఉన్నాడు .మూడో సారి కూడా ఉనాడమని జనం బలవంతం చేఇనా … Continue reading

Posted in అమెరికా లో | Tagged | 1 Comment

‘పో”–పై చీకటి వెలుగులు

‘పో”–పై చీకటి వెలుగులు  ”అతను కవే కాని -తాగుబోతు ,జూదరి ,వ్యసన పరుడు ,గాంబ్లర్,దుఖం తో ఎప్పుడు కుంచించుకు పోతాడు ,మేలాంక లిస్టు ,భగ్న ప్రేమికుడు ,ప్రేమించి పెళ్లి చేసుకొన్న భార్య అకస్మాత్తు గా మరణం ,అప్పుల అప్పా రావు ,మాన్ ఆఫ్ మూడ్స్,నిరంతర చింతనా పరుడు ,ఉద్యోగాలలో స్తిరత్వం లేదు ,తండ్రి ఇద్దరు పిల్లల్ని … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

తిక్కన భారతం –16 యుద్ధ పర్వం లో వికశించిన మాన వ ప్రకృతి –4

  తిక్కన భారతం –16     యుద్ధ పర్వం లో వికశించిన మాన వ ప్రకృతి –4 ద్రోణా చార్యుడు ఇచ్చిన”పరా భేద్యం ”అనే కవచాన్ని తొడుక్కొని ,దుర్యోధనుడు అర్జునుని తో తల పడ టానికి యుద్ధరంగానికి చేరాడు .అర్జునుడు ఆ కవచాన్ని బాణాలతో చీల్చి ముక్కలు చేశాడు .యెడ తెరిపి లేకుండా ఆతని చేతులపై బాణ … Continue reading

Posted in రచనలు | Tagged | 1 Comment

తిక్కన భారతం –15 యుద్ధ పంచకం లో వికశించిన మానవ ప్రకృతి -3

   తిక్కన భారతం –15 యుద్ధ పంచకం లో వికశించిన మానవ ప్రకృతి -3 మేఘ ధర్మం కాంతి ,గర్జనలు .నలుపు రంగు ను వాచ్యం చెయ్య కుండానే వ్యంగ్యం తో చెప్పాడు తిక్కన .సహజ మనోహరాలైన ఉపమానా లతో ఉదాత్త మైన విశేషార్ధాలను ధ్వనింప జేయటం లో తిక్కన గడుసు వాడు .ఇదే ప్రౌఢ కవి లక్షణం … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

అమెరికా డైరీ శత దినోత్సవ వారం

 అమెరికా డైరీ                                                                                            శత దినోత్సవ వారం జులై  పదిహేను సోమవారం  నుండి ఇరవై రెండు ఆది వారం వరకు విశేషాలు – వాన ప( పు … Continue reading

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

తిక్కన భారతం –14 యుద్ధ పంచకం లో వికశించిన మానవ ప్రకృతి –2

  తిక్కన భారతం –14                             యుద్ధ పంచకం లో వికశించిన మానవ ప్రకృతి –2 ప్రకట బలాధ్యులోక్కత దిరంబాయి ,పల్వురు వీక ,భూమి పా– లునకు నడ్డ  మైన దవులంబడి ,హుమ్మని నోరి కంద ,నా–చి గోన మ్రోగు … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

తిక్కన భారతం –13 యుద్ధ పంచకం లో విక సించిన మానవ ప్రకృతి-1

తిక్కన భారతం –13 యుద్ధ పంచకం లో విక సించిన మానవ ప్రకృతి-1 భీష్మ ,ద్రోణ ,కర్ణ ,శల్య ,సౌప్తిక పర్వాలను యుద్ధ పంచకం అంటారు .యుద్ధ రంగం జన జీవనానికి దూరం గా ఉంటుంది .యుద్ధం లో వీర ధర్మం ఆకర్షణీయం గా ఉండదు .జుగుప్స భీభత్సా లతో నిండి ఉంటుంది .అందుకని సామాన్యులకు … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

జులై మాస పత్రిక ప్రతీక ” సమకాలిన కవిత్వంలో – భావచిత్రాలు” పుస్తక పరిచయం

Posted in రచనలు | Tagged | Leave a comment

అమెరికా ఊసులు -10 –భాష -ఘోష

అమెరికా ఊసులు -10 –భాష -ఘోష భావ వ్యక్తీకరణకు భాష అవసరం అని మనకు తెలిసిన విషయమే .కొన్ని భాషలకు లిపి ఉండదు .మాట్లాడటానికే అవి ఉపయోగ పడతాయి .ఇరవై అయిదు రకాల రచనా విధానాలున్నాయి .అక్షర మాలను ఉప యోగించి సాధారణం గా భాషను రాస్తారు కాని చానా జపానీస్ భాషలను ఇడియోగ్రాం ల … Continue reading

Posted in అమెరికా లో | Tagged | 1 Comment

తిక్కన భారతం – 12 శ్రీ కృష్ణరాయ బారం -3

తిక్కన భారతం – 12 శ్రీ కృష్ణరాయ బారం -3 పాండవ వీర మాత  కుంతీ దేవి ఎన్నెన్నో కష్టాలను అనుభ వించింది .కృశించి వరుగు అయింది .పాలలో పడ్డ బల్లి లా ఉంది ఆమె స్తితి .ఆమె మాటలు వజ్ర ధారా లా గా ఉన్నాయి .ఇన్నాళ్ళు తన మనోవేదనను అత్యంత శక్తి వంత … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

అమెరికా ఊసులు –9

అమెరికా ఊసులు –9 అమెరికా లో పౌరుడు శక్తిని ఇతర దేశాల సామాన్య జనం వాడే దానితో పోలిస్తే 115రెట్లు వాడుతున్నాడు .అమెరికా జనాభా  ప్రపంచ జనాభా లో అయిదు శాతం .అయినా వాళ్ళు వాడేది ప్రపంచ శక్తి లో ఇరవైఅయిదు శాతం . .ఇందులో ఎలేక్త్రిసిటి ని అమెరికా లో మనిషి ఒక్కడు 12924కిలో … Continue reading

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

పరమాచార్య పధం జగద్గురువులు శ్రీ శ్రీ చంద్ర శేఖర యతీంద్రులు

పరమాచార్య పధం ”పొట్టి మనిషి .కషాయామ్బర దారి .నెత్తిన కూడా కప్పుకొన్న వస్త్రం .బలహీన మైన శరీరం .చేతిలో దండం .నలభై ఏళ్ళను దాటిన వయసు .తెల్లబడిన జుట్టు .కళ్ళు నల్లగా కాంతి వంతం .భావ గంభీర మైన నుదురు . కమనీయ మైన కనులలో అలౌకిక కాంతి .కోటేరు తీసిన ముక్కు .బిరుసు గడ్డం … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

అమెరికా డైరీ సర్ప్రైజ్ వెల్కం వీక్ -2

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

తిక్కన భారతం –11 శ్రీకృష్ణ రాయ బారం –2

                   తిక్కన భారతం –11 శ్రీకృష్ణ రాయ బారం –2 శ్రీ కృష్ణుడు సభలో చెప్పినవన్నీ ఊసర క్షేత్రం లో పడిన బీజాల్లా నిష్ప్రయోజన మైనాయి .దురాశకు ,పుత్రా వాత్సల్యానికి లోనైన వృద్ధ రాజు ధర్మాన్ని నిర్వర్తించలేక పోయాడు . నారదుడు మొదలైన మహర్షులు … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

మెహర్బాణీ -మెహెర్ బాబా గారి వాణి

మెహర్బాణీ ”భౌతికత తో ఊగిపోతున్న మానవ జాతి ని ఆధ్యాత్మిక త వైపు కు జీసెస్ మరల్చి నట్లు ,నేను మానవాళి ని ఉద్ధరించ టానికి వచ్చాను .అలాంటి పనికి కాలము సమయము కలిసి వచ్చి నప్పుడే మహా పురుషులు మాన వాలిని ఉద్ధరించ టా నికి సంభ విస్తారు .వారే అవతార పురుషులు .బుద్ధుడు … Continue reading

Posted in మహానుభావులు | Tagged | 1 Comment

తిక్కన భారతం –10 శ్రీ కృష్ణ రాయ బారం -1

తిక్కన భారతం –10 శ్రీ కృష్ణ రాయ బారం -1 సంజయుని ద్వారా ద్రుత రాష్ట్రునిని అంతరంగం ను పాండవులు పూర్తిగా గ్రహించారు .ఇంకా ముసలి రాజు దురాశ లోనే జీవిస్తున్నాడని అర్ధమైంది .కనుక తానే స్వయం గా రాయ బారానికి బయల్దేరాడు శ్రీ కృష్ణ పరమాత్మ .ఆయనకు తప్పని పరిస్తితి .సంజయుడు హితుడైనా ,వాక్ … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

అమెరికా ఊసులు -8

అమెరికా ఊసులు -8 2020కి సగటు వయసు ఇండియా లో29 ఏళ్ళు ,చైనాలో37  ,అమెరికా లో 45 పశ్చిమ యూరప్  జపాన్ లో 48ఏళ్ళు అని జనాభా లెక్కలు చెబుతున్నాయి .అంటే యువకుల శాతం తగ్గి పోతోందని అర్ధం .ఇండియా లో యువకుల శాతం ఎక్కువ .వీరి శక్తి సామర్ధ్యాలను బాగా ఉప యోగించు కొంటె … Continue reading

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

తిక్కన భారతం –9 సంజయ రాయ బారం — 2

తిక్కన భారతం –9 సంజయ రాయ బారం — 2 ధర్మ రాజు సంజయుడి తో ”ముందు మమ్మల్ని పోగిడావు .యుద్ధం లో కౌరవులను మేము జయించా లేము అన్నావు .ఆ తర్వాతా సంధి అని సంధి ప్రేలాపన లా మాట్లాడావు .అంత పక్ష పాతం గా మాట్లాడతా వేమిటయ్యా !”అని నిలదీశాడు .–”ఎదిరిం దమ యట్టుల … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

అమెరికా ఊసులు –7–జేఫర్సనీయం

అమెరికా ఊసులు –7–జేఫర్సనీయం అమెరికా స్వాతంత్ర ప్రకటన అనే డిక్లరేషన్ ను తయారు చేసింది వర్జీ నియా కు చెందిన ప్రముఖ న్యాయ వాది, ఆ తర్వాతా అమెరికా అధ్యక్షుడు అయిన థామస్ జేఫెర్సన్ . ఆయన ఫ్రాన్స్ దేశానికి దేశానికి సంబంధించిన మినిస్టర్ గా పని చేశాడు .రాజకీయం లో నాలుగో వంతు వర్జీనియా … Continue reading

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

తిక్కన భారతం –8 సంజయ రాయ బారం –1

తిక్కన భారతం  –8                                                      సంజయ రాయ బారం –1 సంజయుడు కౌరవ ,పానదవులకు ఇద్దరికీ కావలసిన వాడు .యుక్తాయుక్త వివేకం ఉన్న వాడు .రాజుల … Continue reading

Posted in రచనలు | Tagged | 1 Comment

అమెరికా డైరీ

అమెరికా డైరీ సర్ప్రైజ్ వెల్కం వీక్ జూలై తొమ్మిది సోమ వారం నుండి పదిహేను ఆదివారం వరకు డైరీ -పిల్లల సమ్మర్ కాంప్-సర్ప్రైజ్ వెల్కం -భజన భోజనం -పుస్తకాల చదువు -నిన్న రాత్రి సూర్యుడు కర్కాటక రాసి లో ప్రవేశించటం వల్ల ఉత్తరాయణం వెళ్లి దక్షిణాయనం వచ్చింది . పిల్లల సమ్మర్ కాంప్ ఇక్కడ శ్రీ … Continue reading

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

తిక్కన భారతం – 7 ఉద్యోగ పర్వం లో తిక్కన శేముషీ గరిమ

                        తిక్కన భారతం –   7 ఉద్యోగ పర్వం లో    తిక్కన శేముషీ గరిమ        రాజకీయం గా కురుపాన్దవులతో బాటు సమస్త రాజ లోకానికి ఉద్యోగ పర్వం ప్రధానమైంది .లోక శాంతి కోసం సంధి కావాలో ,లోక అన్ర్దానికి విగ్రహమో అనే ప్రశ్న ,దానికి సమాధానం … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

తిక్కన భారతం –6 ఉత్తరాభి మన్యుల వివాహం

          తిక్కన భారతం –6                                        ఉత్తరాభి మన్యుల వివాహం విరాట పర్వం చివర వచ్చే ఉత్తరాభి మన్యుల వివాహ వర్ణన పరమ పవిత్రమై ,లలిత శృంగార బంధురమై ఆదర్శం గా నిలిచింది .సరస మైన రచన .రూపం ,వయస్సు ,విద్యా ,వంశం మొదలైన వాటిలో వారిద్దరూ సములు .లోకోత్తర మైన … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

కంచి పరమాచార్య దర్శనం తో పులకింత

   కంచి పరమాచార్య దర్శనం తో పులకింత భారత దేశమంతా పర్య టించి ,ఎందరో సాదు సంతులను దర్శించి ,తనకు మార్గ దర్శనం చేసే వారెవరో తెలుసుకొనే ప్రయత్నం లో అరుణాచలం లోని రమణ మహర్షిని సందర్శించి శిష్యుడై ,ఆ అనుభవాన్ని మనసులో పదిల పరచుకోవటమే కాక తన భారత యాత్ర ను పుస్తక రూపం గా … Continue reading

Posted in మహానుభావులు | Tagged | 3 Comments

తిక్కన భారతం -5 ఉత్తర గోగ్రహణం

         తిక్కన భారతం -5                                                               ఉత్తర గోగ్రహణం ఉత్తర గోగ్రహణం వీర రస ప్రధానం .భావి భారత యుద్ధానికి ప్రాతిపదిక .తాను చేయబోయే విశిష్ట రచనకు ఉపక్రమణిక .అర్జునుని కోదండం నుంచి సూర్య కిరణాలు యెడ తెరిపి లేకుండా వెలువడుతున్నాయి .అన్ని వైపులా నుంచి వచ్చి కౌరవ సైన్యాన్ని ముంచి వేస్తున్నాయి .అవధి … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

తిక్కన భారతం -4 విరాట పర్వం లో తిక్కన విరాట్ స్వరూపం

 తిక్కన భారతం -4                                              విరాట పర్వం లో తిక్కన విరాట్ స్వరూపం ”హృదయాహ్లాది చతుర్ధ మూర్జిత కదో పేతంబు -నానా రసాభ్యుదాయో ల్లాసి విరాట పర్వము ”అని తిక్కనే విరాట పర్వం ప్రబంధ రచనకు అనుకూలం అనే విషయాన్ని ముందే చెప్పాడు .ఇందులో కద మన జీవితానికి చాలా దగ్గర .వీర శృంగార రస … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

తిక్కన భారతం –3 మహా భారతం -మహా విజ్ఞాన సర్వస్వం

  తిక్కన భారతం –3                                                                                           మహా భారతం -మహా విజ్ఞాన సర్వస్వం ప్రాచీన భారతీయుల విజ్ఞానాన్ని ,నాగరకత ను తెలియ జేసే గొప్ప గ్రంధమే వ్యాస భారతం .మానవుల భౌతిక ,మానసిక ,ఆధ్యాత్మిక జీవితం అంతా అందు లో ప్రతి బిమ్బించింది .సాధారణం గా ఏ సారస్వత మైనా మానవ జీవితానికి శబ్ద ,వర్ణ … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

తిక్కన భారతం -2

        తిక్కన   భారతం -2 భారతాన్ని పరబ్రహ్మ రూపం గా భావించాడు తిక్కన .తాను ,ఆ తత్వాన్ని లోక కళ్యాణం కోసం ప్రచారం చేయాలని ,ఆంధ్రీకరణ కు పూనుకొన్నాడు .అదొక యజ్ఞం గా భావించి చేస్తేనే సత్ఫలితం కలుగు టుంది .అందుకే ముందుగా వైదిక యజ్న కర్మ దీక్షితుడు అయాడు.యజ్న రూపమైన ఈశ్వరుని నిష్టగా చిత్తాన్ని వశీకరణం చేసుకొని ,ప్రతిష్టించు కొన్నాడు .సోమయాజి అయ్యాడు కనుక ఈ వాజ్మయంయజ్నం సులభ మైంది .ఉత్కృష్ట సాధనమూ అయింది .చిత్త శాంతి లభించింది .కవిత్వ దీక్ష తీసుకొన్నాడు .వాజ్మయ యజ్న రూప మైనయోగ దీక్ష ను పొందాడు .భారత రచన ప్రారంభించారు .ఆతని ధ్యేయం ఆముష్మిక ఫలం ,జన్మ రాహిత్యం తపమునకు,విద్యకు ను ,జానూ స్తానమైన -జనన రహితుని యజ్ఞాత్ము శౌరి ,వాజ్మి యాధ్వరార్చితు జేసితి ణా జనార్ద–నుండు మద్భాజనమున బ్రీతుండు గాత” అని భీష్ముని చేత అనిపించినా ,అవి తిక్కన గారి మాటలే .విద్యా ,తపస్సుల జన్మ స్టాన మైన వాడూ ,జ్చావు పుట్టుకలు లేనివాడు,యజ్ఞమూర్తి ,అయిన పరబ్రహ్మం వాజ్మయ రూప యజ్ఞం తో తిక్కన పూజించాడు .దీనితో భగవంతుడు ప్రీతి చెందుతాడని నమ్మకం . ” శరణా గతుండ భక్తుడ -బరమ పదవి గోరేద ను శుభంబుగా నన్నున్ –బరికించి ఏది మేల -య్యిరవు దొరకోనంగా దలపవే కమలాక్షా”అని విశిష్ట జ్ఞానం తో ప్రార్ధిస్తాడు .భగవంతుని ప్రీతికై భక్తీ శ్రద్ధలతో సత్కర్మలు చేసి ,ఫలా పేక్ష లేకుండా ,జీవితాన్ని ఈశ్వరార్పణం చేసినఆదర్శ కర్మ యోగి తిక్కన .”ఏది మేలో అది చేయించు ”అన్న ప్రార్ధన -సర్వ సమర్పణా భావమే .వ్యాసుడు రాసిన గీతా తత్వాన్నివాచ్యం చేయకుండా ,ఆచరణ రూపం గా ,ఇలా బహిరంగ పరచాడు .అందుకే తిక్కన ఆదర్శ ప్రాయుడైనాడు .తిక్కనకు యోగం ,తపస్సు,యజ్ఞం అభిమాన విషయాలు .నిర్మల అంతఃకరణ సాధ్య మైన బ్రహ్మ జ్ఞానమే తిక్కన ధ్యేయం . ” యోగులకు యోగ బలమున -రాగంబు మొహమ్బును జిరస్నేహము,గామమముగ్రోధము గుణా–యోగము వరుస బెడ బాప నున్నతియొలయున్ ”అని యోగా వాసిష్టత ను చాటాడు .యోగం పొందిన వాడి ఆనందం వర్ణనా తీతం .అంటూ – ” యోగ నిరూదుండుడు సంగ -త్యాగా నందైక రతున్దతనికి ,జనన సంయోగము ,మృతి ,దైన్యమ్బును -భోగా భోగ సుఖ దుఃఖములులేవధిఅని చెప్పిస్తాడు .చాలా చోట్ల తపో యజ్ఞాల విశిష్టతను పాత్రల చేత చెప్పిస్తాడు .పరమేశ్వరుని ”యజ్ఞాత్మక రూప ,నిశ్చలా వ్యయరూపా ”అని సంబోదిస్తాడు .జనులందరికీ దానం ,తపం ,వృద్ధ సేవ అహింస నియతమైన పనులు అంటాడు .”యమ నియమ వికాసీ,వ్యాస చేతో నివాసీ అనీ ,యమ నియమ వికాసీ జ్ఞాన గేహ ప్రదీప ,దమ శమ కలితానంద ప్రకాశ స్వరూపా”అని పరమేశ్వరునిసంబోధించి ,తన జితెన్ద్రియత్వాన్ని తెలియ జేస్తాడు తిక్కన . ” ధర్మాధర్మ విదూర నీతి పర ,విద్వచ్చిత్త,యోగీ””అపగత కామ రోష హృదయాంతర ఖేలన కల్య ” వంటివి రాయటం వల్ల ఈద్వంద్వాలను దాటితే తప్ప ,మానసిక శాంతి లభించదని ,దాని వల్ల మాత్రమె పరబ్రహ్మ స్వరూప సిద్ధి కల్గుతుందని తెలియ జేస్తున్నాడు.”సకల నిగమ వేద్యా ,”,”వివృత నిగమ శాఖావిశ్రుతాగ్రైక వేద్యా ”,”ఉపనిషదగమ్యా,యోగ భావ్యైక రమ్యా ”అని రాయటం వల్ల వేద,ఉపనిషత్తు లలోని వేదాంత భావన ల మీద … Continue reading

More Galleries | Tagged | Leave a comment

తిక్కన భారతం –1

      తిక్కన భారతం –1 సాహితీ బంధువులకు –”తిక్కన భారతం ”శీర్షికను దారా వాహికం గా ప్రారంభిస్తున్నాను .దీనికి ముఖ్య ఆధారం స్వర్గీయ భూపతి లక్ష్మీ నారాయణ గారి రచన . ఇంద్రియాలను బాహ్యం గా ప్రవర్తించ నీయ కుండా ఆత్మ లో వ్రేల్చట మే యజ్ఞం .ఆత్మ- అగ్ని స్వరూపమూ ,నిర్మల మైనది .”యజ్ఞో వై పురుషః ”అన్నది శ్రుతి … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

సింహ బల శూరుడు బీ ఉల్ఫు

   సింహ బల శూరుడు బీ ఉల్ఫు బీ ఉల్ఫు శౌర్య గాధ ను ఎవరో ఒక అజ్ఞాత కవి 3,182 పంక్తుల్లో కవిత గా రాశాడు . అది మధ్య యుగ నాగరకత కు ప్రతి బింబం .ఒకవెయ్యి సంవత్సరాల క్రితం మరుగున పడిన చరిత్ర . ‘పాగాన్ ”మతం ,క్రిస్టియన్ మతాల సంధి కాలం నాటి కద .పాగాన్ మతం క్రమం గాఅంత రించి  ,క్రిస్టియన్ మత ప్రభావం పెరిగింది . దీని వ్రాత ప్రతి క్రీ.శ.వెయ్యి లో దొరికింది .అది ఒక బైండు పుస్తకం లో మిగిలిన రచన ల తో పాటు ఉంది . అలాంటి వాటిని ”codex ”అంటారు .లారెన్స్ నోవియాల్ అనే ఆయన అధీనం లో ఉంది .ఆయన  మొదటి ఎలిజ బెత్ రాణి కాలం నాటి వాడు .తర్వాతా అది రాబర్ట్కాటన్ అనే పాత పుస్తకాల ప్రియుడి దగ్గరకు చేరింది  .ఈ పుస్తకం లోని కవిత ఆంగ్లో సాక్సన్ కాలం నాటిది .ఇందులో గొప్ప ఊహా వైవిధ్యంకదా కధనం  ఉండటం చేత బాగా ఆకర్షించింది .ఆంగ్ల సాహిత్యాధ్యయ నానికి ఈ రచన బాగా ఉపకరిస్తుందని పునాది అని సాహిత్యకారులు చెబుతున్నారు . మంచి ఉత్కంథ తో రచన సాగుతుంది .ఇందులో చరిత్ర ,పురాణం ,ఎలిజీ ,జానపదం ,భాషా జ్ఞానం  కలగలుపుగా ఉన్నాయి ఒక రకం గా చారిత్రాత్మిక జ్ఞాపిక అన వచ్చు .. ”the poem is a widow on midieval culture an old english document of the first order and a deeply felt study of man;s fate in an … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

అమెరికా లో ఆంద్ర తేజం కూచి పూడి ”నృత్య రత్న ”పాప

  అమెరికా లో ఆంద్ర తేజం                                                            కూచి పూడి ”నృత్య రత్న ”పాప   దేవుల పల్లి కృష్ణ శాస్త్రి గారి మేనకోడళ్ళు సీతా ,అనసూయ ల గురించి తెలియని ఆంధ్రులుండరు .జాన పద సంగీతాన్ని బంగారు పల్లకి లో దేశ విదేశాల్లో ఊరేగించిన సోదరీ మణులు .దేవుల పల్లి వారి గీతాలను దేశ మంతా పాడి తెలుగు … Continue reading

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

అమెరికా డైరీ –అమెరికా దీపావళి వారం –3

అమెరికా డైరీ అమెరికా దీపావళి వారం –1 అమెరికా డైరీ –అమెరికా దీపావళి వారం — 2 సి.యెన్.యెన్.సెంటర్

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

అలెగ్జాండ్రియా గ్రంధాలయం

  అలెగ్జాండ్రియా  గ్రంధాలయం కొందరు కొన్ని పనుల కోసం కారణ జన్ములు గా పు డతారేమో నని పిస్తుంది .వారి వల్ల నే ఆ కార్యాలు పూర్తీ అయి ,లోకో పకారకమ్ అవుతాయి .అలాంటి వారిలో Demetrius Phalerius ఒకడు .క్రీ.పూ.350-360 మధ్య ఫేలేరిం లో జన్మించాడు .తండ్రి, కానేన్ అనే వాడి బానిస .ఏధెన్స్ కు … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

అలెగ్జాండర్ కాలం లో పర్షియా సమాజం

Gabbita Durga Prasad Rtd. head Master                                       అలెగ్జాండర్ కాలం లో పర్షియా సమాజం 300b.c.నాటికి పర్షియా రాజ్యం ప్రపంచం లోనే అతి పెద్ద రాజ్యం గా ఉంది .ఇవాల్టి మధ్య ఇరానే ఆనాటి పర్షియా .భారత దేశం వరకు వ్యాపించింది .పడమర మధ్య ధరా సముద్రం ,ఉత్తరాన నేటి తార్కి ,దక్షిణాన ఈజిప్ట్ ,లిబియా … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

అమెరికా డైరీ –అమెరికా దీపావళి వారం — 2 సి.యెన్.యెన్.సెంటర్

         అమెరికా డైరీ –అమెరికా దీపావళి వారం –2                                                                              సి.యెన్.యెన్.సెంటర్         రెండో రోజు -జూలై ఏడవ తేది -శని వారం -ఉదయమే హాలిడే ఇన్ లో వాళ్ళు ఏర్పాటు చేసిన కాఫీ కలుపుకొని తాగి కారు ఎక్కి ,డౌన్ టౌన్ లోని సి.యెన్.యెన్.సెంటర్ కు చేరాం .అక్కడున్న హోటల్ … Continue reading

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

అమెరికా డైరీ అమెరికా దీపావళి వారం –1

            అమెరికా డైరీ                                             అమెరికా దీపావళి వారం –1 గడచిన వారం అంటే జూలై రెండు సోమ వారం నుండి ఎనిమిది ఆదివారం వరకు విశేషాలు-గురుపౌర్ణమి ,అమెరికా స్వాతంత్ర దినోత్సవం ,మా అట్లాంటా ప్రయాణం’.మేము అమెరికా వచ్చి మూడు నెలలయింది .                                                     గురు పూర్ణిమ జూలై మూడవ తేది మంగళ వారం పౌర్ణమి రోజు … Continue reading

Posted in అమెరికా లో | Tagged | Leave a comment