Monthly Archives: జూన్ 2012

సిద్ధ యోగి పుంగవులు –12 రాజ యోగి –దక్షిణా మూర్తి పరమ హంస స్వామి

    సిద్ధ యోగి పుంగవులు –12                                                            రాజ యోగి –దక్షిణా మూర్తి పరమ హంస స్వామి  ఒక మంగయ్య పరమ హంస గా ,రాజ యోగి గా మారటం అమిత ఆశ్చర్యం   కలిగించినా, అది నిజమే .అదే ఇప్పుడు మనం తెలుసుకొనే విషయమ .     మంగయ్య గారు న్యాయ వాది అయిన సూర్య నారాయణ శాస్త్రి ,రత్నాలమ్మ దంపతులకు … చదవడం కొనసాగించండి

Posted in మహానుభావులు | Tagged | 1 వ్యాఖ్య

అమెరికా ఊసులు –6

   అమెరికా ఊసులు –6     జోసెఫ్ ప్రీస్త్లీ ఇంగ్లండు  నుంచి పారి పోవాల్సి వచ్చిందని చెప్పాను .ఆ వివరాలిప్పుడు తెలుసు కొందాం .1782 లో the history of the corruption of christianity అనే పుస్తకం రాశాడు .దానికి అనుబంధం గా తర్వాతా institution of natural and revealed religion రాశాడు .ఆనాటి చర్చి లో … చదవడం కొనసాగించండి

Posted in అమెరికా లో | Tagged | వ్యాఖ్యానించండి

అమెరికా ఊసులు –5

    అమెరికా ఊసులు –5 దినో సార్స్ కు ముందు కాలమ్ లో అంటే 300 మిలియన్ల సంవత్స రాలకు పూర్వం చాలా పెద్ద జీవ రాసులున్దేవి   ఈ విషయాలను ఫ్రెంచ్ పాలన్తాలజిస్ట్ చార్లెస్ బ్రాన్న్గ్నియార్ట్ 1877 లో పరిశోధించి కని పెట్టాడు .మధ్య ఫ్రాన్స్ లోని కామెంట్రి కి దూరంగా ఫాజిల్స్ కని పెట్టాడు .అతనికి ఈ నాటి ఆకు చెత్తత లావు ,ఎత్తు ఉన్న ఫెరన్ ఫాజిల్స్ కని పించాయి . .మన పక్షులున్నా సైజ్ లో ఈగల అవశేషాలు చూశాడు .అందులో  మాన్స్టర్ డ్రాగన్ అనే పెద్ద ఈగ కు 63  సెంటి మీటర్ల రెక్కలున్నాయి . దానికి ”మెగా న్యూరా ”అని పేరు పెట్టాడు .దీన్ని … చదవడం కొనసాగించండి

Posted in అమెరికా లో | Tagged | వ్యాఖ్యానించండి

సిద్ధ యోగి పుంగవులు –11 త్రికాల జ్ఞాని మహా యోగి –గోల్లా పిన్ని మల్లికార్జున శాస్త్రి

   సిద్ధ యోగి పుంగవులు –11                                                 త్రికాల జ్ఞాని మహా యోగి –గోల్లా పిన్ని మల్లికార్జున శాస్త్రి      పాత నిజాం  రాష్ట్రం రాయ చూరు జిల్లా అలుకూరు గ్రామం లో శ్రీ వత్స గోత్రీకులైన గోల్లా పిన్ని అనే ఇంటి పేరున్న వైదిక బ్రాహ్మణులు ఉండే వారు .ఏడు తరాలకు పూర్వం మోట  ప్ప అనే ఈ వంశీకుడికి ‘’పల్లెలాంబ … చదవడం కొనసాగించండి

Posted in మహానుభావులు | Tagged | వ్యాఖ్యానించండి

రచయితల రచయిత –కేథరీన్ మాన్స్ ఫీల్డ్

  రచయితల రచయిత –కేథరీన్ మాన్స్  ఫీల్డ్            ఒక సారి బెంగాలి నవలా రచయిత  శరత్ ను  కొందరు అభిమానులు ‘’మీ రచనలు మాకు బాగా అర్ధమవుతున్నాయి .కాని రవీంద్రుని రచనలు అర్ధం చేసుకోవటం కష్టం గా ఉంది ‘’అన్నారట .దానికి ఆ మహా నవలా రచయిత ‘’నేను మీ కోసం రాస్తున్నాను .టాగూర్ నా వంటి వాళ్ల కోసం రాస్తున్నారు … చదవడం కొనసాగించండి

Posted in అమెరికా లో | Tagged | వ్యాఖ్యానించండి

అభాగిని -సిల్వియా పాత్

        అభాగిని -సిల్వియా పాత్ డిప్రెషన్ కాలమ్ లో అమెరికా లని మాసా చూసేత్స్ లో ఉన్న జమైకా కాప్లేయిన్ నైబర్ హుడ్ లో 1932 అక్టోబర్ 27 న జన్మించింది సిల్వియా పాత్ .తల్లి ఆస్ట్రియన్ అమెరికా మొదటి తరానికి చెందిన స్త్రీ .తండ్రి జర్మన్ .ఆయన బోస్టన్ universiti  లో జూవాలజి ప్రొఫెసర్ గా పని చేస్తూ బంబుల్   బీస్ మీద పుస్తకం రాశాడు .మూడేళ్ళ వయసు లో ఈమె కుటుంబం విన్త్రాప్ కు మారింది .ఆమె రాసిన మొదటి కవిత బోస్టన్ హెరాల్డ్ లో పడింది .పైంటింగ్ లో అవార్డ్ గెల్చుకొంది .unitreriyan  క్రిస్టియన్ గా ఉండేది ..ఎనిమిదవ ఏట తండ్రి మరణించాడు .కాలేజి లో చేరింది .”పుచ్చకాయ పండి విచ్చు కొన్నట్లుగా ప్రపంచం కని పిస్తోంది ”అని రాసుకొంది .ది స్మిత్ రివ్యూ కుఎడిటర్ అయింది .న్యూయార్క్ సిటిఉండి విశ్లేషనాత్మక వ్యాసం రాసిఅనుభవాలను ”బెల్ జార్ ”అనే నవల లో పొందు పరిచింది .హార్వర్డ్ రైటింగ్ స్కూల్ లో ప్రవేశానికి ప్రయత్నిస్తే తిరస్కరించారు .            … చదవడం కొనసాగించండి

Posted in అమెరికా లో | Tagged | 1 వ్యాఖ్య

మహా మేధావి అయిన్ స్టీన్ గురించి కొన్ని జ్ఞాపకాలు .

మహా మేధావి అయిన్  స్టీన్  గురించి కొన్ని జ్ఞాపకాలు .            చిన్న తనం లో కొడుకు చదువు ఎలా సాగుతోందో తెలుసు కోవటానికి ఐయిన్  స్టీన్  తండ్రి స్కూల్ కు వెళ్లి ఉపాధ్యాయుడి ని ‘’మా వాడు దేనిలో రాణిస్తాడు ?’’అని అడిగితే దేనికీ పనికి రడ నీ నిర్మోహ మాటం  గా చెప్పాడట ఆ మేష్టారు.ఆ నాడు బట్టీ పట్ట మే … చదవడం కొనసాగించండి

Posted in మహానుభావులు | Tagged | 1 వ్యాఖ్య

వాయువీరుడు చార్లెస్ లిండ్ బెర్గ్

  వాయువీరుడు చార్లెస్ లిండ్ బెర్గ్           సాహసమే పూపిరిగా ,ధైర్యమే భూషణం గా ఉన్న వారు చరిత్ర ను సృష్టిస్తారు .తర తరాలకు ఆదర్శ ప్రాయు లవుతారు .స్వంత విమానం లో అమెరికా లోని న్యుయ్యార్ నగరం నుండి ,ఫ్రాన్స్ దేశం లోని పారిస్ నగరానికి నాన్ స్టాప్ గా అట్లాంటిక్ సముద్రం మీద ప్రయాణం చేసి’’ … చదవడం కొనసాగించండి

Posted in అమెరికా లో | Tagged | వ్యాఖ్యానించండి

బుద్ధ భూమి – జూన్ లో వచ్చిన వ్యాసం

Posted in వార్తా పత్రికలో | Tagged | వ్యాఖ్యానించండి

అమెరికా డైరీ –టోరీ భేరీ వారం

 అమెరికా డైరీ –టోరీ భేరీ వారం       ఈ వారం అంతా సందడి గా ,సరదాగా గడిచింది .మంచి పుస్తకాలూ చదివాను .రెండు పుట్టిన రోజు పండుగలు ,ఒక రేడియో ప్రోగ్రాం ,ఒక భజన, ఫాదర్’స్ డే లతో ఈ వారం సాగింది .సోమవారం సందడే మీ లేదు .ట్విన్స్ ను జిమ్నాస్టిక్స్ లో సాయంత్రం చేర్చటానికి … చదవడం కొనసాగించండి

Posted in అమెరికా లో | Tagged | 1 వ్యాఖ్య