Daily Archives: June 21, 2012

అభాగిని -సిల్వియా పాత్

        అభాగిని -సిల్వియా పాత్ డిప్రెషన్ కాలమ్ లో అమెరికా లని మాసా చూసేత్స్ లో ఉన్న జమైకా కాప్లేయిన్ నైబర్ హుడ్ లో 1932 అక్టోబర్ 27 న జన్మించింది సిల్వియా పాత్ .తల్లి ఆస్ట్రియన్ అమెరికా మొదటి తరానికి చెందిన స్త్రీ .తండ్రి జర్మన్ .ఆయన బోస్టన్ universiti  లో జూవాలజి ప్రొఫెసర్ గా పని చేస్తూ బంబుల్   బీస్ మీద పుస్తకం రాశాడు .మూడేళ్ళ వయసు లో ఈమె కుటుంబం విన్త్రాప్ కు మారింది .ఆమె రాసిన మొదటి కవిత బోస్టన్ హెరాల్డ్ లో పడింది .పైంటింగ్ లో అవార్డ్ గెల్చుకొంది .unitreriyan  క్రిస్టియన్ గా ఉండేది ..ఎనిమిదవ ఏట తండ్రి మరణించాడు .కాలేజి లో చేరింది .”పుచ్చకాయ పండి విచ్చు కొన్నట్లుగా ప్రపంచం కని పిస్తోంది ”అని రాసుకొంది .ది స్మిత్ రివ్యూ కుఎడిటర్ అయింది .న్యూయార్క్ సిటిఉండి విశ్లేషనాత్మక వ్యాసం రాసిఅనుభవాలను ”బెల్ జార్ ”అనే నవల లో పొందు పరిచింది .హార్వర్డ్ రైటింగ్ స్కూల్ లో ప్రవేశానికి ప్రయత్నిస్తే తిరస్కరించారు .            … Continue reading

Posted in అమెరికా లో | Tagged | 1 Comment