వీక్షకులు
- 995,089 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- పద్మ భూషణ్ ఆచార్య మామిడి పూడి వెంకట రంగయ్య గారి జ్ఞాపకాలు.11వ భాగం.25.3.23.
- రీ అణుభవా నంద స్వామి వారి సర్వ సిద్ధాంత సౌరభం.28వ భాగం.న్యాయ దర్శనం.25.3.23
- పద్మ భూషణ్ ఆచార్య మామిడి పూడి వెంకట రంగయ్య గారి జ్ఞాపకాలు.10వ భాగం.24.3.23
- శ్రీ అనుభవ నంద స్వామి వారి సర్వ సిద్ధాంత సౌరభం.27వభగం.న్యాయ దర్శనం .24.3.23.
- హోసూరు బస్తి వారి ‘’మరో వసంతం ‘’కవితల కూర్పు
- పద్మ భూషణ్ ఆచార్య మామిడి పూడి వెంకట రంగయ్య గారి జ్ఞాపకాలు.8వ భాగం.23.3.23.
- శ్రీ అనుభవ నంద స్వామి వారి సర్వ సిద్ధాంత సౌరభం. 26వ భాగం.న్యాయ దర్శనం.23.3.23
- ఉగాది పంచాంగ శ్రవణం
- పద్మ భూషణ్ ఆచార్య మామిడి పూడి వెంకట రంగయ్య గారి జ్ఞాపకాలు.7వ.భాగం.22.3.23.
- శ్రీ అనుభవానంద స్వామి వారి సర్వ సిద్ధాంత సౌరభం.25వ భాగం. న్యాయ దర్శనం.22.3.23.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (77)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (8)
- నా దారి తీరు (135)
- నేను చూసినవ ప్రదేశాలు (107)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (2,952)
- సమీక్ష (1,307)
- ప్రవచనం (11)
- ఫేస్బుక్ (386)
- మహానుభావులు (343)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (1,072)
- రాజకీయం (65)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (334)
- సమయం – సందర్భం (844)
- సమీక్ష (25)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (506)
- సినిమా (366)
- సేకరణలు (315)
- సైన్స్ (46)
- English (6)
ఊసుల గూడు
Daily Archives: August 10, 2012
భగవాన్ శ్రీ కృష్ణఉవాచ
భగవాన్ శ్రీ కృష్ణఉవాచ ఇవాళ కూడా అస్టమి తిధి ఉంది -శ్రీ రిష్ణాష్టమి గానే భావిస్తారు .కనుక శ్రీ కృష్ణుడిని తలచుకొంటూ భగవద్గీత లో ఆయన చెప్పిన మాటలను ‘భగవాన్ శ్రీ కృష్ణ ఉవాచ ”ద్వారా తెలుసు కొందాం – ”యద్భావం తద్భవతి ”మనం ఎలా కోరుకొంటే ,అలా జరుగు తుంది .ఇదే positive attitude … Continue reading
ఫాదర్ ఆఫ్ అటామిక్ బాంబ్ -ఓపెన్ హీమెర్
ఫాదర్ ఆఫ్ అటామిక్ బాంబ్ -ఓపెన్ హీమెర్ అవి రెండవ ప్రపంచ యుద్ధం భీకరం గా జరుగు తున్న రోజులు జెర్మనీ ని సమర్ధించే దేశాలోక వైపు ,అమెరికా బ్రిట న్లను సమర్ధించే దేశాలోక వైపు మోహ రించి భీషణ పోరాటం చేస్తున్నాయి .జర్మని నియంత అడాల్ఫ్ హిట్లర్ జాతి దురహంకారం తో పెచ్చు మీరి … Continue reading
విహంగ వెబ్ పత్రిక లో వచ్చిన వ్యాసం
http://vihanga.com/?p=4702 విహంగ వెబ్ పత్రిక లో వచ్చిన వ్యాసం మధ్య యుగపు గ్రీకు మహిళ Posted on August,2012 by విహంగ గ్రీకు సమాజం ముందు గా ఆ నాటి సమాజ స్థితి తెలుసు కొందాం .పోలిస్ అంటే సిటి స్టేట్ అని అర్ధం .దాని లోంచే పోలిటిక్స్ అనే పదం వచ్చింది ..ఏ రెండు పోలిస్ లు ఒకటి గా ఉండవు .అలాగే పాలిటిక్స్ కూడా అలానేఉంటున్న సంగతి మనకు తెలిసిందే .నాగరక పట్టణాల ముఖ్య కేంద్రాలనే పోలిస్ అంటారు .అందు లోని జనాన్ని ”పోలిటిసి ”అంటారు .అంటే పౌరులు అని భావం .గ్రీకులు మొదటగా మాసిడోనియన్లకు ,తర్వాత రోమ్ కు స్వాతంత్రాన్ని కోల్పోయారు .గ్రీకులు అంటే రాజకీయం గా స్వంతత్రం గా ఉండే సమాజం .(కమ్యూనిటి ).దీన్నే గ్రీకిజం అన్నారు .భాషా ,మత ,సాంఘికంగా గ్రీసును ”మాగ్నా గ్రేషియా ”అంటే గొప్ప గ్రీసు అనిఅంటారు .630-480 b.c.కాలాన్ని ”ఆర్కాయిక్ ”లేక ప్రాచీన కాలం అంటారు .600-700 b.c.కాలాన్ని ”టి రంట్ ”కాలం అన్నారు .అంటే ఎవరికి వారు తనను రాజుగా ప్రకటించు కొన్న కాలం .507 b.c.లో”క్లీస్తేనిస్ ” అనే రాజు జనాన్ని వర్గీకరించాడు .”డెమి”అంటే గ్రామాలుగా వర్గీక రించాడు . ఏగ్రామం లో ఏ తండ్రికి ఏ కొడుకో అనే విషయాన్ని రికార్డ్ చేయించాడు .అప్పటికి 39 దేమ్స్ఏర్పడ్డాయి .పది కొత్తఆటవిక జాతుల వారు ”సింగిల్ జీనో ”గా ఉన్నారు .జనం అంతా అనేక తెగలుగా విడి పోయారు .దీనినే ”నోబుల్ కింగ్ గ్రూప్”అన్నారు .అందుకనే క్లీస్తేన్స్ ను ”ఫాదర్ ఆఫ్ డేమోక్రసి ”అని పిలుచు కుంటారు . అలెగ్జాండర్ మరణం తర్వాత రోమన్ దండ యాత్ర వరకు ఉన్న కాలాన్ని ”హెల్లెనిస్టిక్ పీరియడ్ ”అంటారు .అంటే గ్రీకు సంస్కృతి సజీవం గా ఉన్న కాలం అని అర్ధం .776 b.c.నుంచే గ్రీకు చరిత్ర లభ్యమవుతోంది.అదే ఒలిమ్పిల్ క్రీడలు ప్రారంభ మైన సంవత్సరం .ఏధెన్స్ నగర రికార్డు 683 b.c.లో దొరికింది .గ్రీకులు నెలలో28 వ రోజున ”ఎథీనా పోలియాస్ ”అనే దేవత ను పూజించే వారు .”కేక్రోప్” ఏధెన్స్ కు మొదటిరాజు . సంవత్సర గణనం ఏధెన్స్ వారికి సంవత్సరాది లేదు .దీనికి కారణం వారి పంచాంగం చాంద్రమానం మీద ఆధార పడి ఉండటమే .నెల వారీ పనులు ,అప్పులు తీర్చే నెల మాత్రం గుర్తుంచు కొనే వారు .సూర్య మానం ప్రకారం సంవత్సరానికి పద కొండు రోజులు తక్కువ వీరి ఏడాది .కనుక 19 ఏళ్లలో ఏడు నెలల కాలాన్ని కలుపు కొని సరి చేసుకొంటారు .అప్పుడే సూర్య సిద్ధాంతానికి సరి పోతుంది ”.Esoids works and days”ప్రకారం కంచుయుగం ముగిసి ,ఇనుప యుగం ప్రారంభం అవుతుంది .దీనితో జీవిత కాలం తగ్గి పోతుందనే భావన .మన కలికాలం లాగా అన్న మాట .పసి తనం ముసలి తనం తేడా ఉండదు .తండ్రికి కొడుక్కి పోలిక ఉండదు.స్నేహితుల మధ్య సయోధ్య ఉండదు .అన్న దమ్ముల మధ్య సఖ్యత లేదు .దేవుడంటే భయం ఉండదు .ఒకర్నొకరు తిట్టు కోవటం ,కొట్టు కోవటం ఎక్కువ అవుతుంది .పెద్ద వాళ్ళు అంటే కొద్దిగా కూడా గౌరవంఉండదు .నైతిక విలువలు ,వావి వరుసలు పాటించరు .zeus అనే దేవత మాన వాలిని అంతం చేస్తాడు .”అయ్యో నేను ఆ కాలం లో నూ లేను ,ఈ కాలం లోను లేను మధ్య ఇనుప యుగం లో ఉండి పోయానే ”అనిఒక కవి వాపోతాడు .మళ్ళీ స్వర్ణ యుగం వస్తుందని ఆశ గా ఎదురు చూస్తూ ఉంటారు జనం .అప్పటికి 139 స్థానిక జిల్లాలు అంటే demesఉన్నాయి . … Continue reading
పార్ధ సారధీయం
పార్ధ సారధీయం అందరికి శ్రీ కృష్ణాష్టమి శుభా కాంక్షలు .పార్ధుడు అంటే అర్జునుడు .అతనికి సారధి శ్రీ కృష్ణుడు కనుక కృష్ణుడు పార్ధ సారధి అని పిలువ బడుతున్నాడు .కృష్ణుడు చెప్పింది” పార్ధ సారధీయం .” అదే భగవద్గీత .దాని సందేశాన్ని మా అమ్మాయి ఇంటి ప్రక్కన ఉంటున్న మారెళ్ళ గాయత్రి గారి … Continue reading