అమెరికా ఊసులు –23–
ఇండియన్ అమెరికన్ లకు కుటుంబమే ముఖ్యం
అమెరికా లో ఉండే ఇండియన్ అమెరికన్ లకు అన్నిటి కంటే కుటుంబమే ముఖ్యం అని సర్వే ల వల్ల తేలింది .ఆసియా అమెరికన్ల పై విస్తృత అధ్యాయం నం చేసింది”pew research center”అనే సంస్థ .67% ఆసియా అమెరికన్లు ,50%సామాన్య ప్రజలు కుటుంబం ముఖ్యం అని భావిస్తే 78% ఇండియన్లు కుటుంబానికే మార్కులు ఎక్కువ వేశారట .అంతే కాదు మంచి తల్లి దండ్రులు అని పించుకోవటం వారందరికీ మరీ ఇష్టం గా ఉన్నట్లు తెలియ జేశారట .అంతే కాదు వివాహ వ్యవస్థను. చాలా చక్కగా 64%మంది ఇండియన్లు పాటి స్తున్నారట .ఈ విషయం లో ఆసియా అమెరికన్లు 54% లో ఉంటె ,అమెరికా లోని వయోజనులు 34%మాత్రమె ఉన్నారట .వివాహం చేసుకొన్నా ఇండియన్లు 71 శాతం ఉంటె ఆసియా అమెరికన్లు 59 శాతం మాత్రమే .మిగిలిన వారిలో వివాహితుల శాతం 51 %మాత్రమే నట .
ఒక ఎనిమిది శాతం ఇండియన్ అమెరికన్లు అమెరికా లో వివాహ బంధం ద్రుదం గా ఉందని చెప్పారట .అదే ఇండియా లో 69 శాతం గా ఉందని మెచ్చారట .పన్నెండు శాతం ఇండియన్లు మాత్రమే ఆసియేతరులను వివాహం చేసుకోన్తున్నారట .86 శాతం మాత్రం తమ జాతేయులనే వివాహం చేసుకోవాలని అభి ప్రాయ పడుతున్నారట .ఒక్క రెండు శాతం మాత్రమే మిగిలిన ఆసియా వారిని చేసుకోవాలను కొంటారట .వివాహ దంపతుల తో ఉండే పిల్లలు ఇండియన్ లలో 92 శాతం ,చైనా వారిలో 83 శాతం ,ఆసియన్లు 80 శాతం మిగిలిన వారి లో 63 శాతం ఉన్నారట .69 శాతం మంది ఇండియన్ లు ఇండియా లోని కుటుంబాల తో మంచి సంబంధాలు కలిగి ఉన్నారట .
ఇండియన్లు రెండు దేశాల లోని విలువలు సమానం గా నే ఉన్నాయని 42 శాతం భావిస్తున్నారట .57 శాతం ఇండియన్లు అమెరికా లో పిల్లలను పెంచటం హాయి అని భావిస్తున్నారట .83 శాతం భారతీయులు ప్రవాస భారతీయులు అమెరికా ను శక్తి వంతం గా చేస్తున్నట్లు భావిస్తున్నారట .దీన్ని 48 శాతం సాధారణ ప్రజలు ఆమోదిస్తున్నారట . పిల్లల కెరీర్ ను తీర్చి దిద్ద టానికి తలి దండ్రుల పర్య వేక్షణ అవసరం అని 68 శాతం మందిఇండియన్లు భావిస్తే ,కొరియన్లు మాత్రం 75 శాతం దీన్ని మన కంటే ఎక్కువ గా సమర్దిస్తున్నారట .ఇదీ సర్వే ల లో తేలిన నిజాలు .ఏ మైనా కుటుంబ వ్యవస్థ మీద అత్యంత గౌరవాన్ని ఇప్పటికీ భార తీయులు కలిగి ఉండటం ఆనందించ దగిన విషయం .ఇలా గీ ఇది వర్ధిల్లాలని అందరు కోరుకొంటున్నారు .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –28 -09 -12 -కాంప్ –అమెరికా
వీక్షకులు
- 1,107,475 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.1 వ భాగం.22.12.25.
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.3 వ భాగం.22.12.25.
- యాజ్ఞవల్క్య గీతా.8 వ భాగం.22.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.71 వ భాగం.22.12.25
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.2 వ భాగం.21.12.25.
- శ్రీ వసంతరావు వెంకటరావు గారి విజ్ఞాన వాస0త గీతాలు.1 వ చివరి భాగం.21.12.25.
- నోట్ బుక్స్ కోసం చెప్పుల్ని అమ్ముకొన్న ,ఐఫిల్ టవర్ కంటే ప్రపంచం లో ఎత్తైన చీనాబ్ రైల్వే బ్రిడ్జి పయనీర్ , భూసాంకేతిక సలహాదారైన శాస్త్రవేత్త, ‘’ఇండియన్ సైన్స్ ఐకాన్ ఆఫ్ ది ఇయర్’’–శ్రీమతి గాలి మాధవీ లత
- యాజ్ఞ వల్క్య గీతా.7 వ భాగం.21.12.25. గబ్బిట దుర్గా ప్రసాద్ ప్రసారమైన అంశం సరసభారతి ఉయ్యూరు
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.70 వ భాగం.21.12.25. part -02
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.70 వ భాగం.21.12.25.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,547)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు

