సాహితీ బంధువులకు శుభ కామ నలు .నూజి వీడు రెవిన్యు డివిజన్ నిర్వ హించే” ప్రపంచ తెలుగు మహా సభల” సందర్భం గా ఎనిమిదవ తేది అంటే శని వారం సాయంత్రం నూజి వీడు లోఆర్ .డి వో.గారి ఆధ్వర్యం లో జరిగిన కార్య క్రమం లో ఉయ్యూరు జోన్ లో నన్ను ఎంపిక చేసి సన్మానమ్ .ఇది సరస భారతికి జరిగే సన్మానం గా భావిస్తూ అంగీకారం తెలియ జేశాను . మీ –గబ్బిట దుర్గా ప్రసాద్
—






































