Daily Archives: డిసెంబర్ 17, 2012

గొల్ల పూడి కధా మారుతం –19 ఊర్వశీ –పురూరవ –2(చివరి భాగం )

              గొల్ల పూడి కధా మారుతం –19                       ఊర్వశీ –పురూరవ –2(చివరి భాగం )    ఇంటి కొచ్చిన మాలతి ‘’అవేం పన్లండీ ?’’అంది నవ్వుతు .తేలు కుట్టిన దొంగే తను .’’వయసు పై బడ్డ కొద్దీ చిన్న వారై పోతున్నారు మరీ “’అంది .’’కేసు వాదించలేని ప్లీడరు పరిస్తితి ‘’అతనిది .ఏదో సంజాయిషీ చెప్పాలని ‘’కిటికీ … చదవడం కొనసాగించండి

Posted in రచనలు | Tagged | వ్యాఖ్యానించండి

కాశీ ఖండం –30 దండ పాణి ఆవిర్భావం

         కాశీ ఖండం –30                            దండ పాణి ఆవిర్భావం   పూర్వం రత్న భద్రుడు యక్షుడుందే వాడు .పుణ్యాత్ముడు ,ధార్మికుడు .అతనికి పూర్ణ భద్రుడనే కుమారుడున్నాడు .కుమారునికి యుక్త వయస్సు వచ్చిన తర్వాత తండ్రి అన్నిటి విషయాలు కొడుక్కి అప్ప గించి శాంభవ యోగం చేత మరణించాడు .కుమారుడు సర్వ భోగాలు అనుభ విస్తు … చదవడం కొనసాగించండి

Posted in రచనలు | Tagged | వ్యాఖ్యానించండి

కాలక్షేపానికి కమ్మని కబుర్లు –2 ములగ చేట్టేక్కిస్తే –

కాలక్షేపానికి కమ్మని కబుర్లు –2 ములగ చేట్టేక్కిస్తే – –ఏముంది ఢామ్మని కింద పడి నడుం విరుగ గోట్టుకొంటాడు .ఎక్కించే వాడు తన పని గడుపు కోవటానికి అవతలి వాడిని ఉబ్బెస్తాడు .దీనితో వీడు ఉబ్బి పోయి కావాల్సింది చేసి పెట్టటమో ,డబ్బు చేపటమొ  చేసి చేతి చమురు వది లించుకొంటాడు ..ములగ చెట్టు గొంగళి … చదవడం కొనసాగించండి

Posted in రచనలు | Tagged | వ్యాఖ్యానించండి