Daily Archives: December 28, 2012

ఊసుల్లో ఉయ్యూరు –45 ఇద్దరు గ్రంధ సాంగులు

ఊసుల్లో ఉయ్యూరు –45             ఇద్దరు గ్రంధ సాంగులు     మా చిన్న తనం లోనే మాకు గ్రంధాలయా లపై మక్కువ కల్గించి మాతో మంచి పుస్తకాలను చదివించి ,ఎంతో ప్రోత్సహించి ,మాకు కావాల్సిన పుస్తకాలను ఇంటికి ఇస్తూ ప్రోత్సహించిన ఇద్దురు  గ్రంధాలయ నిర్వాహకులు నాకు ఎప్పుడు గుర్తుకు వస్తారు సరదాకి వారిని ‘’గ్రంధ సాం గులు ‘’అన్నాను .ఇందులో … Continue reading →

Posted in ఊసుల్లో ఉయ్యూరు | Tagged | Leave a comment

తెలుగు సంబరం – తెలుగుభాష కు చాంగు భళా !!

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

‘ఆయనే.. శంకరంబాడి!’

‘ఆయనే.. శంకరంబాడి!’ తెలుగుతల్లికి ‘మల్లెపూదండ’ వేసి సత్కరించిన మహనీయుడు శంకరంబాడి సుందరాచార్యులు. ప్రతి తెలుగు వాచకం మొదటిపేజీలో కనిపించే ‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ’ గేయం పాడని తెలుగు విద్యార్థి ఉండడు. తెలుగుతల్లి గొప్పదనాన్ని ఒక్క గేయంతో ప్రపంచమంతటా చాటిన శంకరంబాడి గురించి సి. పూర్ణచంద్ అనే లెక్చరర్ తన జ్ఞాపకాన్ని నవ్యతో పంచుకున్నారు. మేం … Continue reading →

Posted in సేకరణలు | Tagged | 1 Comment

శ్రీ రుక్మిణీ పరిణయ సంజీవిని -5(చివరి భాగం )

 శ్రీ రుక్మిణీ పరిణయ సంజీవిని -5(చివరి భాగం )             రుక్మిణీ కృష్ణ పరిణయం    శ్రీ కృష్ణుడు రుక్మిణి సందేశాన్ని విని పోతన గారు ‘’వచ్చెద విదర్భభూమికి ‘’అని చెప్పి నట్లు సంజీవ రాయ కవీ చెప్పాడు .’’వచ్చేద విదర్భ నృప వరాన భీష్మక కుండి నంబు ‘’అని చెప్పాడు .బ్రాహ్మణుడు బయల్దేరాడు .కృష్ణుడు‘’సకలా రాతి చమూ సమూహ కలశా … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

కాశీ ఖండం -40 పంచ క్రోశ యాత్ర –రెండో రోజు

         కాశీ ఖండం -40                     పంచ క్రోశ యాత్ర –రెండో రోజు    దారిలో కని పించే గ్రామాలలోని దేవుళ్ళను దర్శించి వీలుని బట్టి పూజించాలి అమరాగ్రామం –నాగనాధుడు –ఆవడేగ్రామం –చాముండేశ్వరి ,కరుణేశ్వరుడు ,మొక్షేశ్వరుడు ,దేలాహన గ్రామం–వీరభద్రేశ్వరుడు ,వికట దుర్గా దేవి ,దేవురా గ్రామం –ఉన్మత్త భైరవుడు ,నీల గణుడు చక్క మాతల్ దేర గ్రామం–యజ్నేశ్వరుడు ,ప్రయాగ పుర … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment