Monthly Archives: జనవరి 2013

సింఫనీ మాంత్రికుడు బీథోవెన్ -8

    సింఫనీ మాంత్రికుడు బీథోవెన్ -8    1809 లో వియన్నా లో మళ్ళీ గందర గోళ పరిస్తితులేర్పడ్డాయి .మళ్ళీ వియన్నాపై విరుచుకు పడ్డాడు నెపోలియన్ .మే పదకొండున సిటీ అంతా బాంబుల దాడితో దద్దరిల్లి పోయింది .బులెట్లు ఇళ్లల్లోకి దూసుకోచ్చాయి .మర్నాడే సిటీ ని నెపోలియన్ ముట్టడించాడు .అప్పుడొక ఫ్రెంచ్ జెంటిల్మన్ బీథోవెన్ ను ఒక లాడ్జి … చదవడం కొనసాగించండి

Posted in రచనలు | Tagged | వ్యాఖ్యానించండి

ఒరియా రచయిత్రికి జ్ఞానపీఠ పురస్కారం

బొమ్మ | Posted on by | Tagged | వ్యాఖ్యానించండి

కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కార గ్రహీత శ్రీ పెద్ది భొట్ల సుబ్బా రామయ్య తో ఇంటర్ వ్యూ

Posted in సేకరణలు | Tagged | వ్యాఖ్యానించండి

నారాయణ రెడ్డి కవితా సంకలనాలు -సమీక్ష

బొమ్మ | Posted on by | Tagged | వ్యాఖ్యానించండి

సాహితీ కలహ భోజనాలు! – మువ్వల సుబ్బరామయ్య

సాహితీ కలహ భోజనాలు! – మువ్వల సుబ్బరామయ్య ఇందు గలదు అందు లేదని సందేహము వలదు, రగడ ఎందెందు వెదకి తొంగి చూడగా.. పూర్వం పండిత ప్రకాండుల సాము గరిడీలకు సాహిత్య పత్రికలు తాలింఖానాలు అయినాయి. పరస్పర దూషణ సాహిత్య విమర్శగా చెలామణి కాసాగింది. నెల్లూరు మండలంలో తొలి తెలుగు పత్రిక పూండ్ల రామకృష్ణయ్య ‘అముద్రిత … చదవడం కొనసాగించండి

Posted in సేకరణలు | Tagged | వ్యాఖ్యానించండి

సింఫనీ మాంత్రికుడు బీథోవెన్ –7

  సింఫనీ మాంత్రికుడు బీథోవెన్ –7  జన బాహుళ్యం కొసం’’ సి.’’లో మొదటి ప్రదర్శన ను రాజ సౌధం దగ్గర ఉన్న ఈసేన్ వీధి  చర్చి లో 1807సెప్టెంబర్ 13న చేశాడు .అయితే అంత సంతృప్తి నివ్వ లేదు ..తన పేట్రన్ లు దూషిస్తే సహించే గుణం మొజార్ట్ కూ లేదు బీథోవెన్ కు కూడా లేదు .వారు తమను సమాన హోదాలో … చదవడం కొనసాగించండి

Posted in రచనలు | Tagged | వ్యాఖ్యానించండి

నడిచే నాటక విజ్ఞాన సర్వస్వం -డాక్టర్ కందిమళ్ల సాంబశివరావు

ఎడిటోరియల్ పేజి వ్యాసాలు » నడిచే నాటక విజ్ఞాన సర్వస్వం -డాక్టర్ కందిమళ్ల సాంబశివరావు   నాటక రచయిత, దర్శకుడు, నటుడు, పరిశోధకుడు, విమర్శకుడు, అధ్యాపకుడు, గ్రంథ సంపాదకునిగా బహుముఖ ప్రజ్ఞావంతుడైన ఆచార్య మొదలి నాగభూషణశర్మ గుంటూరు జిల్లా ధూళిపూడిలో 19335 జూలై 24న జన్మించారు. నాటక దర్శకత్వంలో అమెరికాలోని ఇల్లినాయీస్ విశ్వవిద్యాలయం నుంచి ఎంఎఫ్ఏ … చదవడం కొనసాగించండి

Posted in వార్తా పత్రికలో | Tagged | వ్యాఖ్యానించండి

అపురూప చిత్రలేఖకుడు దశిక రామలింగేశ్వరరావు

ఆదివారం అనుబంధం » నివాళి అపురూప చిత్రలేఖకుడు దశిక రామలింగేశ్వరరావు 2012 డిసెంబరు 28న చెన్నయ్‌లో కన్నుమూసిన దశిక రామలింగేశ్వరరావు ఒక ‘అపురూప’ చిత్రలేఖకుడు. 1925 సెప్టెంబరు 1న జన్మించిన రామలింగేశ్వరరావు 21వ యేటనే (1946లో) ఢిల్లీలో అఖిల భారత లలిత కళాసమితి ఏర్పాటుచేసిన అంతర్జాతీయ సమకాలిక చిత్రకళా ప్రదర్శనలో ప్రథమ బహుమతి గెల్చుకోవటమే అందుకు … చదవడం కొనసాగించండి

Posted in వార్తా పత్రికలో | Tagged | వ్యాఖ్యానించండి

మా ఊరి సూర్యచంద్రులు

మా ఊరి సూర్యచంద్రులు తన ఇంటికి రజాకార్లు వచ్చినపుడు కందిచేలో దాక్కున్న క్షణాల్ని ఇంకా మరచిపోలేదాయన. వాగు చుట్టుపక్కల రాళ్లపై చిన్నప్పుడు రాసుకున్న శ్రీశ్రీ, కాళోజీ కవితా పంక్తుల్ని కూడా మరచిపోలేదాయన. చవితిపండగనాడు ఎదురింటిపై వేసిన రాళ్ల సంగతీ మరచిపోలేదు… ఇలా ఊళ్లో తన చిన్నప్పటి ప్రతి విషయాన్ని వివరించిన పెండ్యాల వరవరరావుకి ఇప్పుడు తన … చదవడం కొనసాగించండి

Posted in వార్తా పత్రికలో | Tagged | వ్యాఖ్యానించండి

సింఫనీ మాంత్రికుడు బీథోవెన్ -6

  సింఫనీ మాంత్రికుడు బీథోవెన్ -6    బీథోవెన్ హీరోయిక్ మూడ్ లో చేల రేగి ముందడుగు వేస్తూనే ఉన్నాడు .పియానో ,వయోలిన్ ,సెల్లో లకు రాసిన ట్రిపుల్ కాన్సేర్ట్ లో రెండు పెద్ద పియానో సోనాటాలు ,తన స్వంత ఒపేరా ఫిడేలియో కూడా చేశాడు .ఫిడేలియో ప్లాట్ ను ఫ్రెంచ్ నాటకం నుండి గ్రహించాడు .అది రివల్యూషన్ … చదవడం కొనసాగించండి

Posted in రచనలు | Tagged | వ్యాఖ్యానించండి