Monthly Archives: February 2013

బొమ్మల ,పదాల ఉలి నేర్పున్న” ఉల్చి ”

Posted in సేకరణలు | Tagged | Leave a comment

హాస్యం -మెదడు –కవన శర్మ

Posted in సేకరణలు | Tagged | 1 Comment

కదా గంధం -4(చివరి భాగం )

 కదా గంధం -4(చివరి భాగం )    ప్రభుత్వ ఉద్యోగికి దేశం ముఖ్యం .ప్రజలు ,ప్రజావసరాలు ముఖ్యం అని ఉద్యోగ జీవితం అంటూ ఉద్యోగం ప్రారంభించిన నాడు స్వాతంత్ర సమార యోధు డైన తండ్రి ,జమ దగ్నికి బోధించిన ఆదర్శాన్ని ఉద్యోగం లో ఆచరించి కష్టాల పాలైన నిజాయితీ ఆఫీసర్ కధే ‘’మరపు ‘’.భర్త తనను గుర్తించాలని ,మనసు తెలుసు … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

రామప్ప కావ్యం ఆవిష్కరణ ఆహ్వానం

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

శ్రీ కుమార్ (విజయవాడ )కవిత -నిశీధి స్వాతంత్రాని కి

Posted in కవితలు | Tagged | Leave a comment

చెరగని ధైర్యమే’’ చేగువేరా’’ చిరునామా

  చెరగని ధైర్యమే’’ చేగువేరా’’ చిరునామా  1967 అక్టోబర్ తొమ్మిదిన చేగువేరా ను బొలీవియా లో అమెరికా సి.ఐ.ఏ .కాల్చి చంపింది .దీన్ని గర్హిస్తూ జీన్ పాల్ సాత్రే ‘’Che was the most complete human being of our age ‘’ అన్నాడు .క్యూబా లో కమ్యూనిస్ట్ పాలన ఫిడేల్ కాస్ట్రో నాయకత్వాన ఆవిర్భ వించ టానికి కారణ మైన విప్ల … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

కథా గంధం –3

  కథా గంధం –3     సేవా భావానికి మారు పేరు గా నిలిచిన నర్సు అమరేశ్వరి ‘’అమృతమ్మ ‘’గా అందరికి మాన్యమైంది .నేటి వికృత రాజ కీయానికీ ,ఆ విష సంస్కృతికి బలి అయి పోయిన ఒక అబలకన్నీటి వ్యధా భరిత కథే ‘’సింహావలోకనం ‘’అధికార బలం ,అంగబలం అర్ధబలం ఉన్న సీతా రామయ్య –అబలా ,అసహాయ ,సాదు శీలా అయిన సుశీల జీవితం తో … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

కథా గంధం -2

క థా గంధం -2 ఈ రెండు కథల మధ్య లో ఉన్న వాటి గురించి ఇప్పుడు తెలుసు కొందాం .జీవితాంతం ప్రభుత్వ చాకిరీతో కండలరగదీసుకొని ,రిటైర్ అయిన నాటికి ఓ సొంత కొంప ఏర్పరచుకోవాలని కలలు గన్న సూపరింటెన్న్దేంట్ రామ క్రిష్నయ్య కు తన నీతి,నిజాయితీలు ఎందుకూ కొరగాకుండా పోయాయి .’’రెడ్ టేపిజం ‘’కు బలై అనారోగ్యం … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

ప్రణబ్‌తో ప్రయాణం

ప్రణబ్‌తో ప్రయాణం ఎ.కృష్ణారావు మన జాతీయ జెండాలో మూడు వర్ణాలు ఉంటాయి. రాష్ట్రపతి అయిన ప్రణబ్ లోపల కూడా ముగ్గురు మనుషులు ఉన్నారు. ఒకరు విజ్ఞానవంతుడు. ఇంకొకరు రాజనీతిజ్ఞుడు. మరొకరు దేశభక్తిపరుడు. ఈ ముగ్గురి సమాహారమే.. ప్రణబ్‌ముఖర్జీ. దేశ అత్యున్నత పదవిని నిర్వహిస్తున్న ఆయన వ్యక్తిత్వం, అభిరుచులు, ఆలోచనలను తెలుసుకునేందుకు.. ఇటీవల కొందరు పాత్రికేయులకు అరుదైన … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పువ్వు’గాని మీద పడగలదు..లెగరా బాబు

పువ్వు’గాని మీద పడగలదు..లెగరా బాబు “మా గోదారి జిల్లావాసులకి వెటకారం పాలు కాస్త ఎక్కువండి”అని మనందరికీ తెలిసిన విషయాన్నే ఆయన ముందుజాగ్రత్తగా, ఎంతో వినయంగా చెప్పారు. “కోపాన్ని కళ్లెర్రజేస్తూనే కాదు కామెడీగా కూడా ప్రదర్శించవచ్చు. అదెలా అంటే మా ఊరొస్తే తెలుస్తుంది. ఇప్పుడేముంది లెండి….గోదావరి యాసే పోయింది. నా చిన్నప్పటి ఊరు విశేషాల్ని గుర్తుచేసుకుంటే ఒళ్లు … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కధాగంధం -1

     కధాగంధం -1         సుమారు అర్ధ శతాబ్ది గా కదా ప్రస్తానం చేస్తూ ,తాను రచించి ,ప్రచురణ ,ప్రసారణ పొందిన ముచ్చటైన 28కధలను ”అమృత హస్తాలు ”అనే కదా సంపుటి గా చదువరుల అమృత హస్తాలను అలంకరింప జేశారు  స్వర్గీయ గంధం వేం కా స్వామి శర్మ గారు .వీరికి ”చైతన్య ”అని … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

సీతమ్మ తలలో పేలు

  సీతమ్మ తలలో పేలు       ఉదయం కాఫీ టిఫిన్ అయింతర్వాత యదా ప్రకారం కంప్యుటర్ ముందు కూర్చుని కొట్టుకొంటు న్నాను ఇంతలో హడా విడి గా కుర్చీ తెచ్చు కొని నా పక్కన కూర్చుంది మా ఆవిడ .”ఏమండీ మీ గోల మీదేనా ఇంట్లో సంగతేమీ పట్టదా ?”అంది ఏదో జరిగి పోయినట్లు .”కూల్ ల్ బాబా … Continue reading

Posted in రచనలు | Tagged | 6 Comments

సింఫనీ మాంత్రికుడు బీథోవెన్ -13(చివరి భాగం )

    సింఫనీ మాంత్రికుడు బీథోవెన్ -13(చివరి భాగం )    బ్రక్నర్ అనే సంగీత కారుడు బీథోవెన్ తొమ్మిదవ సింఫనీ విని తన్మయత్వమే చెందాడు .గుస్తేవ్ మాహ్లార్ బీథోవెన్ ప్రభావం తో రిసరేక్షన్ ను రెండు కోరస్ సిమ్ఫనీలను చేశాడు .1813-83 వాడు అయిన రిచార్డ్ వాగ్నర్ బీథోవెన్ తనత జీనియస్ కాదు పొమ్మన్నాడు .అయితే చాలా మంది తొమ్మిదవ … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

సరసభారతి – ఉయ్యూరు “త్యాగరాజ స్వామి 167 ఆరాధనోత్సవాల సందర్భం గా జరిగిన సమావేశం “

This gallery contains 32 photos.

Sarasa Bharathi 41 130131

More Galleries | Tagged | Leave a comment

సింఫనీ మాంత్రికుడు బీథోవెన్ -12 మహా మూజిక్

  సింఫనీ మాంత్రికుడు బీథోవెన్ -12                            మహా మూజిక్    సంగీతాన్ని   హృదయాల్లోకి చొచ్చుకొని పోయే సంగీతం అందించాడు బీథోవెన్ .హేడెన్ ను మించి సంగీత రహస్యాలను ఆవిష్కరించాడని పొగిడారు .భౌతికం గా ఆయన లేకున్నా ఆయన విని పించిన సంగీతం ఇంకా సంగీత ప్రియులను ప్రభావితం చేస్తోంది ..ఆయనలోని ప్రతిభనంతా చుక్క మిగల్చ కుండా భావి తరాలకు … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

సినిమా పదకోండవ అవతారం

సినిమా పదకోండవ అవతారం సినిమా మనిషిని ప్రభావితం చేయడమే కాదు… ఆలోచనల్ని సమూలంగా మార్చేస్తుంది అంటారు జె కె భారవి. ఆయన దృష్టిలో సినిమా11వ అవతారం. ‘చిటికెల పందిరి’ సినిమాకు దర్శకుడుగా సినీరంగంలోకి ప్రవేశించినా ఆ తర్వాత రచయితగా మారి ప్రఖ్యాతి గడించారు భారవి. ఆ క్రమంలో 24 కన్నడ సినిమాలకు రచన చేసినా ఆయన … Continue reading

Posted in సేకరణలు | Tagged | Leave a comment

సింఫనీ మాంత్రికుడు బీథోవెన్ -11

    సింఫనీ మాంత్రికుడు బీథోవెన్ -11 బీథోవెన్ చేసిన తొమ్మిదవ సింఫనీ ని ఆ తర్వాతి సంగీత కర్తలు శిఖరాయమానం అన్నారు .ద్వోరాక్ ,బ్రక్నేర్ ,సిబిలియాస్ వాన్  విలియమ్స్ మొదలైన వారు సంభ్రమాశ్చర్యాలకు లోనై  ఆ సృజనకు నీరాజనాలు పల్కారు .వారందరూ తొమ్మిది కంటే ఎక్కువ సిమ్ఫనీలు చేయ లేక పోయారు బీథోవెన్ చేసిన తొమ్మిదో సింఫనీ … Continue reading

Posted in రచనలు | Tagged | 1 Comment