Monthly Archives: మార్చి 2013

అవీ ఇవీ అన్నీ -3

  అవీ ఇవీ అన్నీ -3 1-ఆదిత్య మండలం లో ప్రకాశించే మహిమాన్విత మైన కాంతులే ‘’వేద రుక్కులు .‘’సంధ్యా సమయం లో విరాజిల్లే ప్రభలు ‘’సామ వేద సంహితలు’’ .చండ మార్తాండ మండలం లో మనోహరం గా ప్రవహించేసత్యమైన ఆత్మయే యజుర్వేదం .ఆత్మ కారకుడు ఆదిత్యుడు .ఆరోగ్య ప్రదాత .,అన్నదాత .అని ‘’అరుణం ‘’చెబుతోంది . 2-బ్రహ్మ లోకం లో నాలుగు నక్షత్రాలు చతురస్రం … చదవడం కొనసాగించండి

Posted in సేకరణలు | Tagged | వ్యాఖ్యానించండి

అవీ ఇవీ అన్నీ -2

 అవీ ఇవీ అన్నీ -2 మండేకాలం –ఎండాకాలం –కవితలు 1-నారాయణ బాబు ‘’ఎండాకాలం ఎండా కాలం –పగళ్ళు నెగళ్లు   మండే రోడ్డు –పన్నెండు గంటలు 2-‘’ప్రకృతి పెట్టిన వేసవి గాన పాఠశాల –     తుమ్మెద తుంబుర శ్రుతి –కోయిల ఒజ్జ’’ 3-దాశరధి ‘’నాల్క కింత తడిలేకున్నా –నయనాలకు తడి తగిలించిన    క్షణ క్షణ విజ్రుం భిత  తృష్ణ –ఈ మృగ తృష్ణ 4 –నామాడి … చదవడం కొనసాగించండి

Posted in సేకరణలు | Tagged | వ్యాఖ్యానించండి

బుడ్డి కధల్లో దొడ్డ భావాలు

బుడ్డి కధల్లో దొడ్డ భావాలు      ఒక చిన్న ఆంగ్ల కదల పుస్తకాన్ని చదివి ప్రభావితులై ఇవి తెలుగు వారికి చేరాలనే తపనతో శ్రీ చిలకలపాటి రవీంద్రకుమార్ సరళం గా తెలుగులోకి అనువదిస్తే, దేవి నేని సీతారావమ్మ ఫౌండేషన్ తరఫున శ్రీ దేవి నేని మధుసూదన రావు గారు ‘’కదా చిత్రాలు –బతుకు పాఠా లు ‘’పుస్తకం గా ప్రచురించి … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు | Tagged | వ్యాఖ్యానించండి

అవీ ఇవీ అన్నీ -1

   అవీ ఇవీ  అన్నీ -1 1-ఓటు –నాడు మనసారా ఇచ్చేది –నేడు మనసారా తో ఇస్తున్నారు 2-మరణం –జీవించి నందుకు లభించే బహుమతి 3-జనం –ఓట్ల చెట్లు 4-కుండ –మనసు ను చల్ల బరచు కొనేందుకు నిప్పుల కొలిమి లో ఒళ్లంతా కాల్చుకునేది 5-సారీ-తప్పిదాల మన్నించగల ఇంగ్లీష్ వారి పంచాక్షరీ మంత్రం 6-సానుభూతి –ఎదుటి వారి హృదయాలను తెరిచే బంగారు తాళం చెవి   7-నవ్వు … చదవడం కొనసాగించండి

Posted in సేకరణలు | Tagged | వ్యాఖ్యానించండి

శ్రీ పొన్నాడ సత్య ప్రకాష్ కదా ”వెనకడుగు ”

Posted in పుస్తకాలు | Tagged | 1 వ్యాఖ్య

శ్రీ కంఠ కర్ణామృతం ,ఆత్మ నివేదనం పాషాణి నేతాజీ ,రామాయణ పావని ల పై సాభిప్రాయం

శ్రీ కంఠ కర్ణామృతం ,ఆత్మ నివేదనం పాషాణి నేతాజీ ,రామాయణ పావని ల పై సాభిప్రాయం   శ్రీ జానకీ జాని గారికి నేను 21-11-2008 న రాసిన లేఖాంశాలు బ్ర..వే .శ్రీ జానకీ జాని గారికి నమస్సుమాంజలి –ఉభయ కుశలోపరి – ఈ నెల 19 వ తేదీన కాకినాడలో మిమ్మల్ని మా దంపతులం దర్శించటం చాలా ఆనందం గా ఉంది .మళ్ళీ … చదవడం కొనసాగించండి

Posted in రచనలు | Tagged | వ్యాఖ్యానించండి

నాదారి తీరు -20 మళ్ళీ ఉయ్యూరు –నాలుగవ బదిలీ

  నాదారి తీరు -20                 మళ్ళీ ఉయ్యూరు –నాలుగవ బదిలీ     మొత్తం మీద నా కాటూరు ఉద్యోగం ఏమంత ఆనందం గా లేక పోయింది. వెళ్లి నప్పుడున్న ఉత్సాహం మధ్యలోను చివర్లోను లేదు .ముళ్ళ మీద ఉన్నట్లే గడిపాను .ఒక ఊరట ఏమిటంటే ఉయ్యూరు నుండి ఉదయం వెళ్ళేటప్పుడు సాయంత్రం కాటూరు నుండి ఇంటికి వచ్చేటప్పుడు రెండు పూటలా … చదవడం కొనసాగించండి

Posted in నా దారి తీరు | Tagged | వ్యాఖ్యానించండి

నేటి లెక్కల ప్రకారం.. వెయ్యి కోట్ల సినిమా ‘లవకుశ’

నేటి లెక్కల ప్రకారం.. వెయ్యి కోట్ల సినిమా ‘లవకుశ’   వాణిజ్యపరంగా ‘లవకుశ’ సాధించిన విజయం భారత సినీ చరిత్రలోనే ప్రత్యేక ఘట్టం. పావలా నుంచి రూపాయి వరకూ టిక్కెట్ ధరలు, రాష్ట్ర జనాభా మూడు కోట్లున్న రోజుల్లో కోటి రూపాయలు వసూలు చేసిన సినిమా ఇది. అలాగే 50-60 లక్షల జనాభా ఉన్న వంద … చదవడం కొనసాగించండి

Posted in వార్తా పత్రికలో | Tagged | 1 వ్యాఖ్య

ఎన్‌టీఆర్ మళ్లీ ఎక్కడో పుట్టే వుంటారు

లవ కుశకు 50 ఎన్‌టీఆర్ మళ్లీ ఎక్కడో పుట్టే వుంటారు సీతాదేవి.. పవిత్రతకు మారుపేరు. ఆదర్శగృహిణిగా, జగజ్జననిగా భక్తజనసందోహం చేత నీరాజనాలందుకుంటున్న ఆ మహాసాధ్విని చూసిన వారు ఈ విశ్వంలో ఎవ్వరూ లేరు. కానీ దక్షిణభారత ప్రజలు మాత్రం సీతాదేవి ఎలా వుంటుందనగానే ఠపీమని ‘లవకుశ’ సినిమాలో అంజలీదేవినే గుర్తు చేసుకుంటారు. అంతగా ఆ పాత్రలో … చదవడం కొనసాగించండి

Posted in వార్తా పత్రికలో | Tagged | వ్యాఖ్యానించండి

మధురం మధురం ఈ గానం -శ్రీ పొన్నాడ సత్య ప్రకాశ రావు

Posted in వార్తా పత్రికలో | వ్యాఖ్యానించండి