Daily Archives: March 22, 2013

నమ్మకమే గెలిపిస్తుంది

నమ్మకమే గెలిపిస్తుంది ఏ హోదాలోనయినా ఉండవచ్చు. ఎన్ని అధికారాలైనా ఉండవచ్చు. కానీ, ఏవైపు ఉండాలనుకుంటున్నాం అన్న విషయంలో ముందే ఒక స్పష్టత ఉండాలి. అదేమీ లేకుండా మధ్యేమార్గంలో వెళ్లాలనుకుంటే అడుగడుగునా రాజీపడాల్సి వస్తుంది. ఆ రాజీలతో జీవితం ఏ తీరమూ చేరద ంటారు నిజాయితీకి, నిర్భీతికీ మారుపేరైన ఐఎఎస్ అధికారిణి పూనం మాలకొండయ్య. ఎన్నో శాఖల్లో … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నాదారి తీరు -18 కాటూరు కాపురం

         నాదారి తీరు -18               కాటూరు కాపురం నన్ను ఆహ్వానించిన స్కూల్ కనుక మన జాగ్రత్తలో మనం ఉండాలని కుటుంబాన్ని  కాటూరు కు మార్చాను .బండిలో సామాను వచ్చింది .కడియాల వారి వడ్ల కొట్టు ఎదురుగా పంచాయితీ ఆఫీస్ దగ్గర ఒక చిన్న డాబా ,దాని ముందు పెంకుటిల్లు అద్దెకు తీసుకొన్నాను .                … Continue reading

Posted in నా దారి తీరు | Tagged | 1 Comment

శ్రీ పరమాచార్య పరమపద పీయూషం -2

  శ్రీ పరమాచార్య పరమపద పీయూషం -2 ‘’పాశ్చాత్యులకు మీరిచ్చే సందేశం ఏమిటి””? /అని ఒక సారి శ్రీ పరమాచార్యను అడిగితే వారు ‘’మీరు చేసే ఏ పని అయినా సరే దానికి ప్రేమ ముఖ్య కారణం గా ఉండాలి .కార్యం అంటే కర్త, కర్తకు భిన్నమైన ఇతరులూ ఉంటారు .కనుక కార్యం ప్రేమతో నిండి ఉండాలి ఒక్కోసారి ఇతరులను  … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

జ్ఞానదుడు మహర్షి నారదుడు -17 శ్రీ కృష్ణావతార సమాప్తి

జ్ఞానదుడు మహర్షి నారదుడు -17                శ్రీ కృష్ణావతార సమాప్తి ద్వాపర యుగాంతం వచ్చేసి యాదవ కులం లో ముసలం పుట్టింది .అక్కడ హస్తిన లో కురు సంగ్రామం లో రాజాది రాజులు ,ప్రజలులక్షలాదిగా పరి సమాప్తి చెందారు .ఇంకో 48 ఏళ్ళలో కలి  ప్రవేశింప బోతున్నాడు .అంతా లయం ,విలయమే కావాలి .ఇదంతా ఆయన ఇచ్చ .,సంకల్పం … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

శ్రీ పరమాచార్య పరమ పద పీయూషం

             శ్రీ పరమాచార్య పరమ పద పీయూషం ఆధునిక జగద్గురువులు ,నడయాడే పర బ్రహ్మ స్వరూపం ,పరమాచార్యులు,  కంచి కామ కోటి పీఠాదిపతులు శ్రీ శ్రీ శ్రీ చంద్ర శేఖర  యతీంద్ర స్వామి .కాలి నడకన ఆ సేతు హిమాచల పర్యంతం పర్యటించి దర్శించిన ప్రతి చోటా అనుగ్రహ భాషణం … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment