Daily Archives: March 25, 2013

నాదారి తీరు -19 రాష్ట్ర పతి ఎన్నికల కోలాహలం

నాదారి తీరు -19                  రాష్ట్ర పతి ఎన్నికల కోలాహలం      కాంగ్రెస్ తరఫున నీలం సంజీవ రెడ్డి ని రాష్ట్రపతి అభ్యర్ధిగా ప్రకటించింది ప్రధాని ఇందిరా నాయకత్వం లో .ఇది ఆనాటి సిండికేట్ గా పేరొందిన కామరాజ నాడార్ ,అతుల్య ఘోష్ ,ఎస్.కే.పాటిల్ ,నిజలింగప్పల నిర్ణయమే కాని తన నిర్ణయం కాదని కొద్ది రోజులకే ఇందిరప్లేట్ ఫిరాయించింది … Continue reading

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

శ్రీ పరమాచార్య పరమ పద పీయూషం -3

 శ్రీ పరమాచార్య పరమ పద పీయూషం -3     శ్రీ పరమా చార్య ద్రావిడ దేశం లో నే మహాద్భుతశైవ భక్తురాలైన అవ్వయ్యార్ ను మహా గణపతి ని ఉద్దేశించి పరమానంద భరిత కధను ‘’విపరీత మైన అవ్వ –విచిత్ర శిశువు ‘’పేరచెప్పారు .వారిద్దరి మధ్య ఉన్న భక్తీ, ఆరాధనను కళ్ళకుకట్టించారు ..ఆమెను ఊరూరా తిరిగే మనిషిగా ఆయన్ను ఒక చోటి … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

జ్ఞానడుడు మహర్షి నారదుడు -20(చివరి భాగం )

 జ్ఞానడుడు మహర్షి నారదుడు -20(చివరి భాగం )     ఈ విధం గా నారదుడు దేవకీ వసుదేవులకు శ్రీహరి దివ్య కదామృత పానం చేయించి ,స్వస్వరూప జ్ఞానం కల్గించాడు .అవతార పురుషుని అవతారం సమాప్తమయ్యే స్తితి దగ్గరకు వచ్చింది కనుక ,వారి కోసం మనసు లో ఉండే బాధను అణచుకోవటానికి ఉన్ముఖీ కరణం చేశాడు మహర్షి .యాదవ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

‘శివతాండవ’ మాడిన నిత్య విద్యార్థి–సరస్వతీ పుత్ర శ్రీ పుట్టపర్తి నారాయణా చార్యులు -శత జయంతి సందర్భం గా

‘శివతాండవ’ మాడిన నిత్య విద్యార్థి – శశిశ్రీ తాను రచించిన కావ్యాన్నే తానే పాఠ్యపుస్తకంగా చదివి పరీక్ష రాసిన అరుదైన కవి సరస్వతీపుత్ర పద్మశ్రీ డాక్టర్ పుట్టపర్తి నారాయణాచార్యులు. పదునాలుగు భాషలలో పాండిత్య శోభతో ఒక్క గొంతుకై అబ్బురపరచిన బహుభాషా చక్రవర్తి ఆయన. తెలుగు ప్రబంధాలలోని ప్రబంధ నాయికలకు సాహిత్య చరిత్రలో సముచిత సమయోచిత స్థానం … Continue reading

Posted in సేకరణలు | Tagged | Leave a comment