Daily Archives: March 29, 2013

అవీ ఇవీ అన్నీ -1

   అవీ ఇవీ  అన్నీ -1 1-ఓటు –నాడు మనసారా ఇచ్చేది –నేడు మనసారా తో ఇస్తున్నారు 2-మరణం –జీవించి నందుకు లభించే బహుమతి 3-జనం –ఓట్ల చెట్లు 4-కుండ –మనసు ను చల్ల బరచు కొనేందుకు నిప్పుల కొలిమి లో ఒళ్లంతా కాల్చుకునేది 5-సారీ-తప్పిదాల మన్నించగల ఇంగ్లీష్ వారి పంచాక్షరీ మంత్రం 6-సానుభూతి –ఎదుటి వారి హృదయాలను తెరిచే బంగారు తాళం చెవి   7-నవ్వు … Continue reading →

Posted in సేకరణలు | Tagged | Leave a comment

శ్రీ పొన్నాడ సత్య ప్రకాష్ కదా ”వెనకడుగు ”

Posted in పుస్తకాలు | Tagged | 1 Comment

శ్రీ కంఠ కర్ణామృతం ,ఆత్మ నివేదనం పాషాణి నేతాజీ ,రామాయణ పావని ల పై సాభిప్రాయం

శ్రీ కంఠ కర్ణామృతం ,ఆత్మ నివేదనం పాషాణి నేతాజీ ,రామాయణ పావని ల పై సాభిప్రాయం   శ్రీ జానకీ జాని గారికి నేను 21-11-2008 న రాసిన లేఖాంశాలు బ్ర..వే .శ్రీ జానకీ జాని గారికి నమస్సుమాంజలి –ఉభయ కుశలోపరి – ఈ నెల 19 వ తేదీన కాకినాడలో మిమ్మల్ని మా దంపతులం దర్శించటం చాలా ఆనందం గా ఉంది .మళ్ళీ … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

నాదారి తీరు -20 మళ్ళీ ఉయ్యూరు –నాలుగవ బదిలీ

  నాదారి తీరు -20                 మళ్ళీ ఉయ్యూరు –నాలుగవ బదిలీ     మొత్తం మీద నా కాటూరు ఉద్యోగం ఏమంత ఆనందం గా లేక పోయింది. వెళ్లి నప్పుడున్న ఉత్సాహం మధ్యలోను చివర్లోను లేదు .ముళ్ళ మీద ఉన్నట్లే గడిపాను .ఒక ఊరట ఏమిటంటే ఉయ్యూరు నుండి ఉదయం వెళ్ళేటప్పుడు సాయంత్రం కాటూరు నుండి ఇంటికి వచ్చేటప్పుడు రెండు పూటలా … Continue reading →

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

నేటి లెక్కల ప్రకారం.. వెయ్యి కోట్ల సినిమా ‘లవకుశ’

నేటి లెక్కల ప్రకారం.. వెయ్యి కోట్ల సినిమా ‘లవకుశ’   వాణిజ్యపరంగా ‘లవకుశ’ సాధించిన విజయం భారత సినీ చరిత్రలోనే ప్రత్యేక ఘట్టం. పావలా నుంచి రూపాయి వరకూ టిక్కెట్ ధరలు, రాష్ట్ర జనాభా మూడు కోట్లున్న రోజుల్లో కోటి రూపాయలు వసూలు చేసిన సినిమా ఇది. అలాగే 50-60 లక్షల జనాభా ఉన్న వంద … Continue reading →

Posted in వార్తా పత్రికలో | Tagged | 1 Comment

ఎన్‌టీఆర్ మళ్లీ ఎక్కడో పుట్టే వుంటారు

లవ కుశకు 50 ఎన్‌టీఆర్ మళ్లీ ఎక్కడో పుట్టే వుంటారు సీతాదేవి.. పవిత్రతకు మారుపేరు. ఆదర్శగృహిణిగా, జగజ్జననిగా భక్తజనసందోహం చేత నీరాజనాలందుకుంటున్న ఆ మహాసాధ్విని చూసిన వారు ఈ విశ్వంలో ఎవ్వరూ లేరు. కానీ దక్షిణభారత ప్రజలు మాత్రం సీతాదేవి ఎలా వుంటుందనగానే ఠపీమని ‘లవకుశ’ సినిమాలో అంజలీదేవినే గుర్తు చేసుకుంటారు. అంతగా ఆ పాత్రలో … Continue reading →

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మధురం మధురం ఈ గానం -శ్రీ పొన్నాడ సత్య ప్రకాశ రావు

Posted in వార్తా పత్రికలో | Leave a comment

శ్రీ సింహాద్రి వెంకటేశ్వర రావు (అవనిగడ్డ ) కవిత ”తెలుగు వెలుగు ”

Posted in కవితలు | Tagged | Leave a comment

శ్రీ లక్ష్మీ యాగం -విజయవాడ ,కూచిపూడి నాట్యోత్సవం , ,శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ స్వామి (ప్రసాద రాయ కులపతి )అభిభాషణం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment