Daily Archives: March 3, 2013

ఉయ్యూరు – వీరమ్మ – సిడి బండి – దృశ్యాలు

This gallery contains 18 photos.

More Galleries | Tagged | Leave a comment

విక్టోరియారాణి కాలపు మహిళ

  విక్టోరియారాణి కాలపు మహిళ Posted on March 1, 2013 by విహంగ   స్త్రీ జనాభ్యుదయానికి కృషి చేసి, స్త్రీ వాద రచయిత్రి అని పేరు పొంది   అంతర్జాతీయం గా గుర్తింపు పొందిన నవలా కథా రచయిత్రి ఇంగ్లాండ్ దేశానికి చెందిన వర్జీనియా ఉల్ఫ్. స్త్రీల మనో వేదనల పై ఎన్నో సమా వేశాలలో ఉద్వేగం గా … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

జ్ఞానదుడు మహర్షి నారదుడు -3

  జ్ఞానదుడు మహర్షి నారదుడు -3          లింగ ,శివ పురాణాలలో నారదీయం  ఒకప్పుడు నారదుడు హిమాలయం పై తపస్సు చేస్తున్నాడు .ఇంద్రుడు విఘ్నం చేయమని దేవకన్యల్ని పంపాడు నారదుడు శివారాధకుడు కూడా కనుక శివ ప్రభావం వల్ల మనసు చలించలేదు .దీనితో గర్వం వచ్చింది .తపస్సు ముగించి ,బ్రహ్మ విష్ణువు లను చూడటానికి వెళ్ళాడు .తన … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

బడి ‘భాగవతం’

బడి ‘భాగవతం’ అరుణ పప్పు ఇక్కడ నడుస్తున్న విద్యావిధానానికి ముగ్థురాలైన ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్ సుధామూర్తి వాళ్లకో చక్కటి భవనాన్ని కానుకగా ఇచ్చారు. అంతేనా, ప్రతి తరగతి గదికీ ఓ కంప్యూటర్. అందులోనే పాఠాలన్నీ నిక్షిప్తమయి ఉంటాయి. లెక్కలైనా, సైన్సయినా, ఇంగ్లీషయినా… కంప్యూటర్‌లో సినిమా చూసినంత సులువుగా చూసెయ్యడమే. తర్వాత దాని గురించిన చర్చ, రన్నింగ్ … Continue reading →

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

రాకెట్ ఎగిరినపుడంతా ‘మొగల్తూరు’ రైతే గుర్తొస్తాడు

రాకెట్ ఎగిరినపుడంతా ‘మొగల్తూరు’ రైతే గుర్తొస్తాడు మొగల్తూరు అనగానే టక్కున చిరంజీవి గుర్తొస్తాడు. అరే, కృష్ణంరాజుదీ అదే ఊరు కదా అనుకుంటాం. ఈ సినిమా వ్యవహారం పట్టని పాత తరం వాళ్ళయితే, బారిష్టర్ పార్వతీశంని గుర్తు చేసుకుంటారు. ఈ ముగ్గురూ కాకుండా నాలుగో హీరోని ఇప్పుడు పరిచయం చేస్తున్నాం. పేరు ఎంవైఎస్ ప్రసాద్. శ్రీహరికోట రాకెట్ … Continue reading →

Posted in సేకరణలు | Tagged | 1 Comment

నా దారి తీరు -11 రాజకీయం రుచి

  నా దారి తీరు -11                రాజకీయం రుచి    ఉయ్యురులో చేరిన తర్వాత క్రమంగా రాజకీయ అవగాహన పెరిగింది ఖాళీ సమయం లో స్టాఫ్ రూమ్ లో చేరినపుడు రాజకీయాల  గురించే మాట్లాడుకొనే వాళ్ళం .అన్నే ఉమా మహేశ్వర రావు అనే లెక్కల మేష్టారు మంచి రాజకీయ పరిజ్ఞానం ఉన్న వారు .ఇండియన్ ఎక్స్ప్రెస్ చదివే వారు … Continue reading →

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

జ్ఞానదుడు మహర్షి నారదుడు –2

  జ్ఞానదుడు మహర్షి నారదుడు –2    వరాహ పురాణాన్ని అనుసరించి నారదుడు సారస్వతుడు అనే బ్రాహ్మణుడు .సంసార భారం అంతా పుత్రుని పై పడేసి వనం లో తపస్సు చేశాడు ..విష్ణుమూర్తి ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు .’’విష్ణు సాయుజ్యం కావాలి ‘’అని కోరాడు .తన తర్వాతవాడు బ్రహ్మ అనీ ,ఆ బ్రహ్మకు జన్మించి ,ఆ తర్వాత సాయుజ్యాన్ని … Continue reading →

Posted in కవితలు | Tagged | Leave a comment