11-నీరు, బిజిలీ కేజ్రీ వాల్ ఇస్తాడట ఉచితం
యై ఎస్ పదకాల్లా కావు కదా అనుచితం .
12-శాసన సభను చేస్తే శ్రీధర బాబు హైజాక్
శాఖ మార్చిఇచ్చాడు కిరణ్ దిమ్మ తిరిగే షాక్
13- జనవరి ఇరవై మూడు పి.ఏం.మార్పు ?
మన్మోహన్ మారి రాహుల్ గద్దె నేక్కించే తీర్పు
14-యై ఎస్ బామ్మర్దికి అప్పనం గా స్తలం దోచి ఇచ్చిన మిట్టల్ నవీన్
ఎవడబ్బ సొమ్ము?వాడేవాడు? అనిఓనర్ నీరజా రావుచీత్కరించేన్
15- సభా వ్యవహారరాలకిప్పుడు సాకే శైలజా ద్
సి.ఏం.మనసు దోచి సమైక్యానికి అయ్యాడు అధినాద్
—
కొత్త ఏడాది శుభా కాంక్షలతో
మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -1-1-2014


ఆ నీరజరావు కు తెలుగుదేశం టికెట్ యిచున్ చూడుడు
LikeLike