Daily Archives: January 10, 2014

నా దారి తీరు -69 అమ్మ మరణం

నా దారి తీరు -69 అమ్మ మరణం బి.పి.తో అమ్మ బాధ పడుతూనే ఉంది .కుమారస్వామి డాక్టర్ వద్ద మందులు తీసుకొంటూనే ఉంది ఆయనా అవసరం వస్తే ఇంటికి వచ్చి చూసి వెడుతున్నాడు .ఆవిడ భారం అంతా ఆయన మీదే పెట్టాను .ఆయనా చాలా జాగ్రత్త గా చూస్తున్నాడు .మంచి మందులే ఇస్తున్నాడు .కాని యెంత … Continue reading

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

ఆమె ముఖ వైవిధ్యం అనంతం – ఫవాద్ త మ్‌కానత్

  అక్షరాల్ని అందంగా రాయడంతో మొదలైన కళా దృష్టి ఆయన్నొక చిత్రకారుడిగా తీర్చిదిద్దింది. ఆ తర్వాత స్త్రీ ముఖ వైవిధ్యాల్ని చిత్రించే దిశగా ఆయన ప్రయాణం సాగిపోయింది. పుట్ట్టి పెరిగిన హైదరాబాద్ ఆయనకు మినీ వరల్డ్‌గా కనిపించి ఏళ్ల పర్యంతం ఆ నగర సంస్కృతిని ప్రతిఫలించే పెయింటింగ్స్‌నే వేసేలా చేసింది. దేశదేశాల్లో అపారమైన పేరు ప్రతిష్టలు … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఎందుకీ ధనుర్మాస వ్రతం?

  గోపికలు పరై, అంటే కైంకర్యం ఇవ్వాల్సిందని పరమాత్మను కోరగానే ఆయన, “ఈ నోము మొదలు పెట్టినప్పటి నుంచి పరై, పరై అంటున్నారు. ఈ పరై అంటే అర్థమేమిటి? ఈ నోము అర్థం ఏంటి? ఈ నోమును ఇంతకు ముందు ఎవరైనా ఆచరించారా?” అని శ్రీకృష్ణ పరమాత్మ ఆ గోపికల్ని అడిగాడు. మాలే మణివణ్ణా మార్గళి … Continue reading

Posted in సేకరణలు | Tagged | Leave a comment

నిశ్శబ్ద సేనాని అరుణారాయ్! -జాన్‌సన్ చోరగుడి

  కారణాలు ఎవరికి ఏమితోచినా, ఒకందుకు మాత్రం మన రాష్ట్రాన్ని మనం ‘షోకేసింగ్’ చేసుకోవాల్సి ఉంది. దీనర్థం లేనిది ఉందని బడాయిలు పోవడం కాదు.ఉన్నది – ఉందని అంగీకరించడం. అలా చేయవల్సిన పరిస్థితి వచ్చినప్పుడు, ఇంకా ఎక్కడైనా ఏమూలనైనా ఊగిసలాంటిది ఏమైనా ఉంటే, దాన్ని విదిలించుకుని మరీ ముందుకు రావాల్సి ఉంటుంది. ఎలా చూసినా అది … Continue reading

Posted in సేకరణలు | Tagged | Leave a comment