Monthly Archives: December 2013

2013 in review

The WordPress.com stats helper monkeys prepared a 2013 annual report for this blog. Here’s an excerpt: Madison Square Garden can seat 20,000 people for a concert. This blog was viewed about 68,000 times in 2013. If it were a concert … Continue reading →

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

స్కానింగ్ ది సెంచరి

పెంగ్విన్ సంస్థ వారు ‘’The Penguin book of 20th century in poetry ‘’పుస్తకాన్ని పీటర్ ఫోర్బ్స్ సంపాదకత్వం లో  ప్రచురించారు ఇది చదివితే విశ్వ దర్శనం చేస్సిన అనుభూతి కలుగు తుంది .ఆ శతాబ్దిలోని ప్రతి అంశాన్ని కవులు స్పృశించి మెచ్చారు .అవసరమైన చోట చీల్చి చెండారారు కూడా .ప్రతి సంఘటనకు స్పందించారు .దాదాపు … Continue reading →

Posted in సేకరణలు | Tagged | Leave a comment

కథా భారతంలో తొలి అడుగులు -ఆర్.ఎం.ఉమామహేశ్వరరావు

  తొలి తెలుగు కథ ఏది? సమాధానం వెతుక్కుంటూనే ఉన్నాం ఇప్పటికీ. గురజాడ అప్పారావు ‘దిద్దుబాటు’ కన్నా ముందే బండారు అచ్చమాంబ ‘ధన త్రయోదశి’ అచ్చయిందని బయట పడింది. అచ్చమాంబవే 1902 కన్నా ముందు రాసిన కథలు వెలుగులోకి వచ్చాయి. అసలు ‘దిద్దుబాటు’కి ముందు తొంబై తెలుగు కథలున్నాయని ‘కథానిలయం’ ఇప్పుడు వెల్లడిస్తోంది. ఈ నేపథ్యంలో- … Continue reading →

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నాలోని రచయితను నటుడు డామినేట్ చేశాడు….(ఓపెన్‌హార్ట్ విత్ ఆర్కే)

  రేడియో మాధ్యమం, నాటక రంగం, రచనా వ్యాసంగం, నటనా రంగం.. అన్నింటిలోనూ విలక్షణమైన ముద్రను వేసుకోవడం ఎవరికైనా కష్టమైన పని. కాని గొల్లపూడి మారుతీరావుకు మాత్రం వెన్నతోపెట్టిన విద్య. ఆయన రాత ఎంత పదునైనదో, నటన అంతకంటే ఉద్వేగభరితమైనది. ఆయన తన జీవితంలోని ఎత్తుపల్లాలను ఓపెన్‌హార్ట్ విత్ ఆర్కేలో ఏబీఎన్ ఎండీ వేమూరి రాధాకృష్ణతో … Continue reading →

Posted in వార్తా పత్రికలో | Tagged | 1 Comment

తెలుగు వికాసానికి కొత్త లక్ష్యాలు

  తెలుగు భాష, సాంస్కృతిక వికాసంలో ఈ ఏడాది కొత్త పుంతలు తొక్కిన సాంస్కృతిక శాఖ కొత్త సంవత్సరంలో మరిన్ని సృజనాత్మక కార్యక్రమాలతో ముందుకు వస్తోంది. విజయ నామ సంవత్సరం నుంచి ‘జయ’ ముంగిలిలోకి వచ్చిన తెలుగుభాష సాంస్కృతిక వికాసం సరికొత్త దారిలోకి మళ్ళింది. తెలుగుదనం పెంపొందించే సరికొత్త కార్యక్రమాలకు రాష్ట్ర సాంస్కృతిక శాఖ తెరతీస్తోంది. … Continue reading →

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పొట్టి ప్రసాద్ వెండి తెర బంగారం

 

Posted in సినిమా | Tagged | Leave a comment

రాచకీయ ‘’ద్విప్లేట్స్ ‘’ -5

        రాచకీయ ‘’ద్విప్లేట్స్ ‘’  -5 1-అంతా కొత్త అన్నీ కొత్త విధానాలతో చీపురు మయమైన మైదానం రాం లీలా  ఈపొంగు  చల్లారకుండా ఉండి ప్రజాసేవలో తరించాలి అంఆద్మీ సి.ఏం. కేజ్రీ వాలా 2-తెలుగు దేశం దళపతి బాబు దిసిద్ధాంతం రెండు కళ్ళు   దీన్ని మింగలేక కక్కలేక అన్నారు పెట్టాడని రెండు … Continue reading →

Posted in కవితలు | Tagged | Leave a comment

పూజా ఫలానికి ఏభై ఏళ్ళు

Posted in సినిమా | Tagged | Leave a comment

యాభైయేళ్ళ నాటి స్కూలు –మోపిదేవి -అప్పటి విద్యార్ధిని భారతి

యాభైయేళ్ళ నాటి స్కూలు –మోపిదేవి=అప్పటి విద్యార్ధిని భారతి నేను మోపిదేవి జిల్లా పరిషద్ హైస్కూల్ లో సైన్స్ మేస్ట ర్ గా 1963-65 కాలం లో పని చేశాను .అది నేను మొదట పని చేసిన స్కూల్.ఆ స్కూల్ లో నే నా సర్వీస్ ప్రారంబమైంది .అప్పటి హెడ్ మాస్టర్ తూమాటి కోటేశ్వర రావుగారు .నేనంటే మహా ఆప్యాయం … Continue reading →

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

రాచకీయ’’ ద్విప్లేట్స్ ‘’-4

      రాచకీయ’’ ద్విప్లేట్స్ ‘’-4 1— ఆం ఆద్మీ చీపురు పట్టి రాచకీయ చెత్తను ఊడ్చి పారేశాడు       ఆ చేత్తనే నాయకుడు మళ్ళీ నెత్తి నెట్టుకొని సింహాసనం ఎక్కుతున్నాడు   2-.చేతిని ,కాషాయాన్ని పక్కకు ఊడ్చి పైకొచ్చాడు కేస్రీవాల్    మంచిపనే జరిగిందను కొంటె భస్మాసుర హస్తం నెత్తి నేంటి ప్యారేలాల్ ? … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

నా దారి తీరు -63 తమ్ముడికి శాటిలైట్

నా దారి తీరు -63 తమ్ముడికి శాటిలైట్ మా తమ్ముడు మోహన్ పెళ్లి అయిన కొత్తలో వాళ్ళ అత్త గారు మామ గారు ఉయ్యూరు వచ్చి ఇక్కడి పరిస్తితులు చూసి వెళ్ళారు గౌరవ మర్యాదలతో చూశాం ..అప్పటి నుంచి మోహన్ వీలైనప్పుడల్లా నాకు ఉత్తరాలు రాస్తూ కొత్త దంపతుల కార్య క్రమాలను ఎప్పటికప్పుడు తెలియ జేస్తూన్దేవాడు … Continue reading →

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

అమెరికా ప్రత్యేకత ఏమిటి ?-3

అమెరికా ప్రత్యేకత ఏమిటి ?-3 సల్మాన్ రష్దీ అమెరికన్లు దేవుడు లేదని స్వలింగ సంపర్కులని అంటూ ‘’rapists of your grand mother’s pet goat ‘’అని ఎద్దేవా చేసిన విషయాన్ని తెలియ జేస్తూ స్వేచ్చను ఆయన ఎలా దుర్వినియోగం చేశాడో డి సౌజా చెప్పాడు .1950వరకు అమెరికా లో అందరూ సిటి కి దూరం గా’’ఫాం హౌస్’’ … Continue reading →

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

అడుగేయ్యాలంటే ఆటంకాలను అధిగామించాల్సిందే అన్న పద్మ భూషణ్ పద్మనాభయ్య

  మన రాష్ట్రానికి చెందిన ఐఏఎస్ అధికారుల్లో కె. పద్మనాభయ్యకు ఒక విశిష్టమైన స్థానం ఉంది. విపరీత పరిస్థితులను చక్కదిద్ది కాశ్మీర్ లోయలో ఎన్నికలు జరిగేలా చూడటంలో, నాగాలాండ్ శాంతి చర్చల్లోనూ ప్రముఖ పాత్ర పోషించిన ఆయన సేవలకు మెచ్చి ప్రభుత్వం ‘పద్మభూషణ్’గా గుర్తించి గౌరవించింది. 1997లో పదవీవిరమణ చేసిన తర్వాత కూడా మరో పన్నెండేళ్లు … Continue reading →

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నా దారి తీరు -62 నగర సంకీర్తన

నా దారి తీరు -62 నగర సంకీర్తన మా ఉయ్యూరులో ధనుర్మాసం కార్యక్రమాలు అంటే హరికధలే .రోజు రాత్రి వేళ హరికధాలను చెప్పించటమే ఉండేది .తెల్ల వారు జామున విష్ణ్వాలయం లో పూజ చేసేవారు సాధారణం గా దడద్దోజనమే నైవేద్యం మా అమ్మ లేచి వెళ్ళేది ప్రసాదం తెచ్చి మాకు ఇచ్చేది మేము హిందూపురం లో … Continue reading →

Posted in నా దారి తీరు | Tagged | 1 Comment

మావో లో కవి -ఆంద్ర జ్యోతి

  విప్లవయోధుడైన మావో ఒక కవిగా, రచయితగా, సాహిత్యాభిలాషిగా చైనా ప్రజలకు సుపరిచితుడే. బహుశా దేశ నాయకుడిగా మావోకు ఉన్న పేరు ప్రతిష్ఠలు ఆయనకు ఒక రచయితగానూ పేరు తెచ్చిపెట్టి వుండవచ్చు. సాహితీవేత్తగా, వచనకవిగా ఆయన శక్తి సామర్థ్యాలు అంచనాకు మించే ఉన్నాయనాలి. మావో వచన కవితల శైలి, కూర్పు, భావన, సాహితీ విలువలు దాదాపు … Continue reading →

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

శరణాగతి అత్యవసరం -తిరుప్పావై

  ధనుర్మాసం సందర్భంగా ‘తిరుప్పావై’ పదవ రోజున పరమాత్మ ప్రశంసలందుకున్న మరో గోపికను ఇతర గోపికలు నిద్ర లేపుతున్నారు. నోత్తు చ్చువర్‌క్కమ్ పుగుగిన్ర అమ్మనాయ్! మాత్తముమ్ తారారోవాశనల్ తిరవాదార్ నాత్తత్తుతాయ్ ముడి నారాయణన్, నమ్మాల్ పోత్తప్పరై తరుమ్ పుణ్ణియనాల్! పండొరునాళ్ కూత్తత్తిన్‌వాయ్ వీళ్‌న్ద కుమ్బకరణనుమ్ తోత్తు అనన్దలుడైయామ్! అరుంగలమే! తేత్తమాయ్ వన్దు తిరవేలోరెమ్బావాయ్!! నోము నోచి … Continue reading →

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

వేద విజ్ఞాన నిధి శ్రీ కుప్పా వెంకట కృష్ణ మూర్తి గారికి నీరాజనం -ఆంద్ర జ్యోతి

  వేద విజ్ఞానాన్ని పరిరక్షించి, వృద్ధి చేసి ముందు తరాలకు అందించేందుకు దశాబ్దాలుగా కృషి చేస్తున్న కుప్పా వేంకట కృష్ణమూర్తికి ఈ నెల 28న భాగ్యనగరంలో అభినందన సభ జరుగుతున్న సందర్భంగా…. వేద విజ్ఞాన పరిరక్షణ, వ్యాప్తికి దశాబ్దాలుగా విశేషంగా కృషి చేస్తున్నారు కుప్పా వేంకట కృష్ణమూర్తి. గణిత శాస్త్రంలో మాస్టర్ డిగ్రీ చేసి, బ్యాంకు … Continue reading →

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అర కొండ నుంచి అపోలో కు ఎదిగిన ప్రతాప రెడ్డి-ఆంద్ర జ్యోతి

  అపోలోను తన ఇంటి పేరుగా మార్చుకున్న డాక్టర్ ప్రతాప్ సి. రెడ్డికి పరిచయం అవసరం లేదు. మన దేశ ఆరోగ్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చిన ఆయన జీవితం చిత్తూరు జిల్లాలోని అరకొండ అనే చిన్న గ్రామంలో ప్రారంభమయింది, అపోలోతో ప్రపంచమంతా విస్తరించింది. ప్రతాప్ సి.రెడ్డి జీవితంలో బయట ప్రపంచానికి తెలియని పార్శ్వాలతో కూడిన … Continue reading →

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అమెరికా గొప్పతనం ఏమిటి ?-2

        అమెరికా గొప్పతనం ఏమిటి ?-2 అమెరికా లో ధన వంతులు ,మధ్యతరగతి ప్రజల్లా గా దుస్తులు ధరించటం ,నువ్వు ఏది కావలి అనుకొంటే అది అవ్వు అనే మనస్తత్వం ,చిన్న వారితో స్నేహం గా ఉంటూ వారిని నీతో సమానం గా చూసుకోవాలి అనే అభిప్రాయం ,కాలేజి లో చేరిన  తర్వాత … Continue reading →

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

నా దారి తీరు -61 రెండో సారి బెంగాల్ ప్రయాణం

నా దారి తీరు -61 రెండో సారి బెంగాల్ ప్రయాణం జం తారా వెళ్ళిన రెండేళ్లకు మళ్ళీ మా బావ మా మేనల్లుడు అశోక్ ను ,మా అన్నయ్య గారి అమ్మాయి వేదవల్లిని తీసుకొని వేసవి సెలవల్లో మా బావ వాళ్ళు ఉంటున్న బెంగాల్ లోని కాల్నాకు రమ్మని జాబు రాశాడు .మా అక్కయ్య చిన్నమేనల్లుడు … Continue reading →

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

అమెరికా గొప్పతనం ఏమిటి ?-1

అమెరికా గొప్పతనం ఏమిటి ?-1 దినేష్ డి సౌజా రాసిన ‘’వాట్ ఇస్ సో గ్రేట్ అబౌట్ అమెరికా ?’’అనే పుస్తకం రాశాడు ఆయన బొంబాయి వాడు .అమెరికా చేరి ఇరవై ఏళ్ళు అయింది రోనాల్డ్ రీగన్ అమెరికా ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ‘’వైట్ హౌస్ డొమెస్టిక్ పాలిసి అనలిస్ట్ ‘’గా ఉన్నాడు .స్టాండ్ ఫోర్డ్ … Continue reading →

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

సరస భారతి 55వ సమావేశం –సమీక్ష

సరస భారతి 55వ సమావేశం –సమీక్ష 24-12-13-మంగళ వారం సాయంత్రం ఆరున్నర గంటలకు సరస భారతి యాభై అయిదవ సమావేశాన్ని శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం మహిత మందిరం లో ‘’ధనుర్మాసం –తిరుప్పావై ప్రాముఖ్యం ‘’అనే అంశం పై నిర్వహించింది .ముందుగా స్తానిక వి.ఆర్ .కే.ఏం హైస్కూల్ విద్యార్ధినులు ఇద్దరు చక్కగా భగవద్ గీతా పతనం చేశారు … Continue reading →

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

సరసభారతి 55 వ సమావేశం – ధనుర్మాసం – తిరుప్పావై

This gallery contains 64 photos.

More Galleries | Tagged | Leave a comment

ఘన ‘’నీలం ‘’ మా గురువు సంజీవ రెడ్డి

ఘన ‘’నీలం ‘’ మా గురువు సంజీవ రెడ్డి నాకు ఎనిమిది తొమ్మిది ఏళ్ళ వయసులో (1948-49)అనంత పురం జిల్లా హిందూ పూర్ లో మా నాన్న మృత్యుంజయ శాస్త్రి గారు అక్కడి ఎడ్వర్డ్ కారోనేషన్ మునిసిపల్ హైస్కూల్ లో సీనియర్ తెలుగు పండితులుగా పని చేస్తున్న కాలం లో మొదటి సారిగా ఆ స్కూల్ గ్రౌండ్ … Continue reading →

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

పెరల్ ఎస్ బక్ -2

పెరల్ ఎస్ బక్ -2 పెరల్స్ బక్’’ ‘గ్లోబల్ ’ విద్య ‘’కు నాంది పలికిన మహిళా తేజం .స్టాలిన్ దుశ్చర్యలను ఖండించి ముందు నిలిచింది .ఆమె రాసిన రెండు పుస్తకాలు ‘’దియాంగ్రీ వైఫ్ ‘’,’’హౌ ఇట్  హాపెన్స్ ‘’లు బాగా గుర్తింపు పొందాయి న్యూ యార్క్ నగరం లో 1960లో ‘’గాంధి మెమోరియల్ లెక్చర్ ‘’ఇచ్చింది … Continue reading →

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

నా దారి తీరు -60 బసవా చారి మేస్టారి తో కంబైన్ ట్యూషన్

నా దారి తీరు -60 బసవా చారి మేస్టారి తో కంబైన్ ట్యూషన్ నేను ఉయ్యూరు లో పని చేస్తున్న కాలం లో ప్రైవేట్లు బాగా ఉండేవి ఎక్కువ మందే చేరి చదువుకొనే వారు .అందులో ముస్లిం ఆడపిల్లలు క్రిస్టియన్ ఆడపిల్లలు కూడా ఉండేవారు .మా అమ్మ కు మడీ ఆచారం ఉన్నందువల్ల ఆవిడకు కొంత … Continue reading →

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

పెరల్ ఎస్.బక్-1

        పెరల్ ఎస్.బక్-1 ప్రఖ్యాత రచయిత్రి పెరల్ ఎస్ బక్ ను సాధారణం గా అందరూ ’’ పెరల్స్ బక్ ‘’అంటూంటారు .ఆమెపై  పై చిన్న నాటి నుంచే నాకు అభిమానం ఉంది .ఆవిడా రాసియన్ ‘’గుడ్ ఎర్త్ ‘’  ‘’దిమదర్ ‘’నవల లను ఇంటర్ లోనే చదివాను ఎంత్తో నేటివిటి … Continue reading →

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

సరస్వతీ పుత్రిడిని మరిచారా?అని బాధ పడుతున్న జి.వి.యెల్.యెన్ మూర్తి -ఆంధ్ర జ్యోతి

  సరస్వతీ పుత్ర పుట్టపర్తి నారాయణాచార్యుల శత జయంతి సంవత్సరాన్ని వైభవోపేతంగా జరపాల్సిన ప్రభుత్వం ఆయనను పూర్తిగా విస్మరించడం ఆందోళన కలిగిస్తోంది. ఈ సాహితీ రత్నాన్ని ముందు తరాల వారికి అందించడానికి ప్రభుత్వం ఇప్పటికైనా చొరవ తీసుకోవాల్సి ఉందని అభిమానులు కోరుకుంటున్నారు. తెలుగు సారస్వతానికి కళాత్మక సొబగులద్దిన సరస్వతీ పుత్ర పుట్టపర్తి నారాయణాచార్యుల శత జయంతి … Continue reading →

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

విమర్శా కేతనం విద్మహే -ప్రొ.బన్న అయిలయ్య

  ఒకవైపు సంప్రదాయ సాహిత్యాన్ని స్త్రీవాద దృక్పథంతో చూస్తూనే మరొకవైపు ప్రాంతీయ సాహిత్య చైతన్యాన్ని, అంతర్జాతీయంగా వస్తున్న రాజకీయార్థిక మార్పులను అవగాహన చేసుకోవడం చూస్తే ఎప్పటికప్పుడు సమాజంతో సాహిత్యంతో కాత్యాయని విద్మహేకున్న అనుబంధం, అవగాహన అర్థమవుతుంది. సంప్రదాయ సాహిత్యాన్ని స్త్రీవాద దృక్పథంతో చూడడంలో వారు భారత, రామాయణాలు, సింహాసన ద్వాత్రిశతి ఇంకా కథాకావ్యాలను అధ్యయనం చేసిన … Continue reading →

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అన్ని వాదాల నుంచి అందరూ నేర్చుకోవాలి -(ఇంటర్వ్యూ: వివిధ)

  ‘సాహిత్యాకాశంలో సగం’ స్త్రీకి దక్కడానికి నిరంతరంగా సాధన చేస్తున్న విమర్శకురాలు కాత్యాయనీ విద్మహే! నిశితమైన దృక్కోణం, కఠోర పరిశ్రమ ఆమె కృషికి సాహిత్య పాఠకులలో విశిష్టమైన గుర్తింపు నిచ్చాయి. ఈ ఏడు ఆమె విమర్శా గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక ఇంటర్వ్యూ… ఏ సాహిత్య విమర్శ రంగంలో స్త్రీలకు … Continue reading →

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

జీవ పరిణామం అంటే ఏమిటి ?(what is evolution ?)

      జీవ పరిణామం అంటే ఏమిటి ?(what is evolution ?) ‘’వాట్ ఈజ్ ఇవల్యూషన్ ‘అనే పుస్తకాన్ని ఎర్నెస్ట్ మేయర్ రచించాడు .ఇది 2001 లో విడుదలైన పుస్తకం .మేయర్ ను ప్రపంచ  ప్రసిద్ధ జీవ పరిణామ శాస్త్ర వేత్త గా భావిస్తారు .అయన రాసిన పుస్తకాలన్నీ అత్యంత ప్రతిభా శీలం గా ఒరిజినల్ గా … Continue reading →

Posted in సైన్స్ | Tagged | Leave a comment

నా దారి తీరు -59 ఇద్దరు ప్రముఖులకు ఉత్తరాలు

                  నా దారి తీరు -59 ఇద్దరు ప్రముఖులకు ఉత్తరాలు మొదటి నుంచి నాకు ఎవరైనా మంచిపని   చేస్తే వారిని అభి నందించటం అలవాటైంది .చిన్నప్పుడే నా సహమిత్రుల కు ఆట ల్లో ,పాటల్లో పద్యాలలో వక్తృత్వం లో పోటీలు పెట్టి వారికి నాకు తోచిన … Continue reading →

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

అన్నం కాక ఆటపాటల తో బతికిన కవి గోరటి వెంకన్న -ఆంద్ర జ్యోతి

  ‘పల్లె కన్నీరు పెడుతుందో.. కనిపించని కుట్రల.. నా తల్లి బందీ అవుతుందో… కనిపించని కుట్రల’ అని పల్లెటూళ్ల మీద జరుగుతున్న దుర్మార్గాలను పదేళ్లనాడే హెచ్చరించిన ప్రజాకవి గోరటి వెంకన్న. ‘మా ఊరి జీవితమే నా పాటల్లో కనిపిస్తుంది’ అని మురిసిపోతూ తన సొంతూరు గౌరారం గురించి ఆయన చెబుతున్న ముచ్చట్లే ఈ వారం ‘మా … Continue reading →

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

వెండి తెర బంగారం – కాంచన

Posted in సినిమా | Tagged | Leave a comment

నా దారి తీరు -58 కలకత్తా కాళీ మాత దర్శనం

నా దారి తీరు -58 కలకత్తా కాళీ మాత దర్శనం ఒక శని ,ఆదివారాల్లో మా బావ నన్నూ ,మా మేనల్లుదు అశోక్ ను కలకత్తాకు రైల్ లో  తీసుకొని వెళ్ళాడు .విపరీతమైన రష్ .ట్రెయిన్ పెట్టెల పైన కూడా కూర్చుని ప్రయాణం చేసే వాళ్ళ గురించి వినటమే కాని ఇప్పుడు ప్రత్యక్షం గా చూశాను … Continue reading →

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

మరపు రాణి మనీషి -తిరుమల రామ చంద్ర -శతజయంతి -ఆంద్ర జ్యోతి

  ఇరవయ్యో శతాబ్దిలో తెలుగు పత్రికా రచనకు విద్వత్ సౌరభాలు సమకూర్చిన పాత్రికేయులలో తిరుమల రామచంద్ర అగ్రగణ్యులు. జీవనయాత్రలో ‘హంపి నుంచి హరప్పాదాకా’ సాగిన రామచంద్ర తెలుగు ‘నుడి-నానుడి’ని సుబోధకం చేసిన విద్వన్మణి. తెలుగు సాహిత్యం, పత్రికా రంగాల్లో ప్రాతఃస్మరణీయుడు తిరుమల రామచంద్ర. ప్రాకృత, సంస్కృతాంధ్ర సారస్వతాలలో నిష్ణాతునిగా, ద్రావిడ భాషల పరిశోధకునిగా విశిష్ట సేవలందించారు. … Continue reading →

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

వేయి పడగలు రేడియో నాటకం -18వ భాగం

         వేయి పడగలు రేడియో నాటకం -18వ భాగం సుబ్బన్న పేట కు పురావైభావం ఈ రోజుఉదయం  (21-12-13  న హైదరాబాద్ ఆకాశ వాణి)నుంచిప్రసారమైనవేయి పడగలు ధారావాహిక నాటకం 18వ భాగం వింటుంటే సుబ్బన్న పేట కు పురా వైభవం సంతరిస్తోందన్న అభిప్రాయం కలిగింది  .ఎపిసోడ్ కు ముందు ప్రఖ్యాత సాహితీ మూర్తి శ్రీ మతి అనంత … Continue reading →

Posted in రేడియో లో | Tagged | Leave a comment

తిరుప్పావై భగవంతుడు ఆశ్రిత పక్షపాతి

  మాయనై మనునవడ మదరైమైన్దనై తూయ పెరునీర్ యమునైత్తు రైవనై ఆయర్ కులత్తనిల్ తోన్రుమ్ మణి విళక్కై తామైక్కుడల్విళక్కం, శెయద దామోదరనై తూమోమాయ్ వన్దునాం తూమలర్ తూవిత్తొళుదు వాయినాల్ పాడి మనత్తినాల్ శిన్దిక్క పోయిపిళైయుం పుగుతరువానిన్దనవుమ్ తీయనిల్ తూశాగుం శెప్పేలోరెమ్బావాయ్!! ఈ అయిదవ రోజున ఈ మహా వ్రతంలో అన్వయించు గోపికలంతా భగవన్నామ సంకీర్తన చేస్తూ … Continue reading →

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సినీ గీతా మకరందం -7

సినీ గీతా మకరందం -7 ‘’కిలకిల నవ్వులు చిందించే’’ రసాలూరు నారాయణీయం ప్రఖ్యాత నవలా రచయిత్రి శ్రీ దేవి రాసిన ‘’కాలాతీత వ్యక్తులు ‘’నవలకు అన్నపూర్ణా వారు సొగసు లద్డిన సినిమా ‘’చదువుకున్న అమ్మాయిలు ‘’.సాలూరి వారి సరళ స్వరాలు ,నారాయణ రెడ్డి గీత రచన తో మది పులకించిపోతుంది .ఆదుర్తి సుబ్బా రావు దర్శకత్వ … Continue reading →

Posted in సినిమా | Tagged | Leave a comment

నా దారి తీరు -57 నా మొదటి ఉత్తర దేశ యాత్ర కాశీ యాత్ర

  నా దారి తీరు -57 నా మొదటి ఉత్తర దేశ యాత్ర కాశీ యాత్ర మా బావ వివేకానందం గారు శని ఆదివారాల సెలవలలో లేకఇంకో సెలవ రోజు కూడా  కలిసి వచ్చినప్పుడు ,అంచే లంచేలు గా నన్నూ మా మేనల్లుడు అశోక్ ను యాత్రలకు తీసుకొని వెళ్ళాడు .మొదటి ట్రిప్ కాశీ ,ప్రయాగలు … Continue reading →

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

సరసభారతి 55వ ప్రత్యేక ధార్మిక సమావేశం 24-12-13 ‘’ధనుర్మాసం –తిరుప్పావై ప్రాధాన్యం ‘’

    సరస భారతి –సాహిత్య సాంస్కృతిక సంస్థ –ఉయ్యూరు సరసభారతి  55వ ప్రత్యేక ధార్మిక సమావేశం  24-12-13-మంగళ వారం సాయంత్రం 6-30గం .లకు శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో ని మహిత మందిరం లో జరుగును ధనుర్మాస సందర్భం గా ‘’ధనుర్మాసం –తిరుప్పావై ప్రాధాన్యం ‘’  పై శ్రీ మాదిరాజు శ్రీనివాస శర్మ శ్రీమతి శివలక్ష్మి … Continue reading →

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

సర్దార్ పటేల్ పై సరైన దృక్పధాన్ని చెప్పిన హనుమాన్ చౌదరి -ఆంధ్ర జ్యోతి

  ఇటీవల ఎ.జి. నూరానీ అనే న్యాయవాది ‘ఈజీట్టట్ఛఛ్టిజీౌn ౖజ ఏడఛ్ఛీట్చఛ్చఛీ’ (హైదరాబాద్ వినాశనం) అనే పుస్తకాన్ని ఆవిష్కరింపజేసుకొంటూ, ఒక ప్రసంగం చేశారు; ఒక వ్యాసం రాశారు (మరో కోణం సర్దార్ పటేల్, ఆంధ్రజ్యోతి, 2013, నవంబర్ 29). వాటి సారాంశం ‘పటేల్ మతతత్వవాది; ముస్లింలను ద్వేషించాడు, హైదరాబాద్ సంస్కృతిని నిర్మూలించాడు; నెహ్రూను కించపరచడం కోసం, … Continue reading →

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

‘జనం లో కలిస్తేనే జగతి లో మార్పు” అంటున్న ఉయ్యూరు వాసి కాజ పూర్ణ చంద్ర గాంధీ ఆంధ్ర జ్యోతి

  అవినీతినీ, నేరాలనూ పట్టి ఇవ్వడం ద్వారా సమాజానికి అండగా నిలబడవచ్చున న్న భావన అతనిలో అంకురించి కొన్ని దశాబ్దాలు గడి చాయి. ఆ భావజాలమే అతన్ని ఫోరెన్సిక్ రంగంలో అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పేలా చేసింది. అతని పేరే కాజా పూర్ణచంద్ర గాంధీ. ఉద్యోగ విరమణ తర్వాత తాను నిర్వహిస్తున్న ‘ట్రూత్ ల్యాబ్స్’ దేశంలోనే నంబర్-1 … Continue reading →

Posted in సేకరణలు | Tagged | Leave a comment

ఇంట హరి దాసు ఆగమనం .. సంక్రాంతి ముగ్గులు గొబ్బిళ్ళు – ప్రారంభం

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

నా దారి తీరు -56 మేనల్లుడి తో బీహార్ ప్రయాణం

         నా దారి తీరు -56 మేనల్లుడి తో బీహార్ ప్రయాణం మా పెద్ద మేనల్లుడు అశోక్ ఉయ్యూరులో మా ఇంట్లో ఉండి పడవ తరగతి వరకు చదువుకోన్నాడని చెప్పాను .ఒక సారి వేసవి సెలవల్లో మా చిన్నక్కయ్యా ,చిన్న మేనల్లుడు శాస్త్రి, ,మేనకోడలు పద్మ ఉయ్యూరు లో ఉండగా నన్ను … Continue reading →

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment