Daily Archives: జనవరి 8, 2014

నా దారి తీరు -67 పునః పూనా ప్రయాణం

 నా దారి తీరు -67 పునః పూనా ప్రయాణం మా తమ్ముడు మోహన్ పూనా లో ఒక అపార్ట్ మెంట్ కొనుక్కున్నాడు .సిపోరేక్స్ క్వార్తర్స్ నుంచి ఇక్కడికి మారుతాన్న మాట .అది గుడివాడ కు చెందినా డాక్టర్ గారిదే .గృహ ప్రవేశానికి మమ్మల్ని రమ్మని చాలా సార్లు చెప్పాడు .పూర్వం మొదటి సారి వెళ్ళినప్పటి అనుభవాన్ని … చదవడం కొనసాగించండి

Posted in అవర్గీకృతం, నా దారి తీరు | Tagged | వ్యాఖ్యానించండి

పాఠాలన్నీ దృశ్యాలుగా

పాఠాలన్నీ దృశ్యాలుగా.. ప్రతి పాఠాన్ని విని గుర్తుపెట్టుకోవడం కష్టం. కాని పాఠం సారాంశాన్ని దృశ్యరూపంలో చూస్తూ వింటే.. గుర్తుపెట్టుకోవడం చాలా సులభం. రంగురంగుల బొమ్మలు, కదిలే చిత్రాలకు చక్కటి స్వరం తోడైతే పిల్లలు ఇష్టంగా తిలకిస్తారు. తక్కువ సమయంలోనే ఎక్కువ జ్ఞానాన్ని ఆర్జిస్తారు అంటున్నారు కంప్రింట్స్ నిర్వాహకులు జి.సత్యనారాయణ. ఒకటో తరగతి నుంచి ఇంటర్‌మీడియట్ వరకు … చదవడం కొనసాగించండి

Posted in వార్తా పత్రికలో | Tagged | వ్యాఖ్యానించండి