Monthly Archives: ఫిబ్రవరి 2014

కాకతీయుల కళాభిరుచి కూసుమంచి

  ఖమ్మం పట్టణానికి 20 కి.మీ. దూరంలో ఉన్న కూసుమంచిలో ఉన్న శివాలయానికి 800 ఏళ్ల చరిత్ర ఉంది. తనకు అనేక విజయాలను కట్టబెట్టిన సదాశివుడి పట్ల కృతజ్ఞతాపూర్వకంగా వెయ్యి శివాలయాల నిర్మాణం చేపట్టాడట కాకతీయ ప్రభువైన గణపతిదేవుడు. అందులో భాగంగానే క్రీస్తుశకం 1162 ప్రాంతంలో కూసుమంచిలో ఈ ఆలయ నిర్మాణం జరిగింది. ఆయన కాలంలో … చదవడం కొనసాగించండి

Posted in వార్తా పత్రికలో | Tagged | వ్యాఖ్యానించండి

ప్రముఖ కవి జానమద్ది హనుమచ్ఛాస్త్రి కన్నుమూత

  కడప, ఫిబ్రవరి 28 : ప్రముఖ కవి జానమద్ది హనుమచ్ఛాస్త్రి (90) శుక్రవారం కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కడప రిమ్స్ అసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కడపలోని సిపి బ్రౌన్ లైబ్రరీ వ్యవస్థాపక కార్యదర్శిగా సేవలందించిన హనుమచ్ఛాస్త్రి, తెలుగు సాహిత్య రంగానికి విశేష సేవలందించారు. ప్రజల సందర్శనార్థం … చదవడం కొనసాగించండి

Posted in మహానుభావులు | Tagged | వ్యాఖ్యానించండి

జీవితాన్ని ప్రవాహమే నడిపిస్తుంది అంటున్న జొన్న విత్తుల

  సినీగీత రచయితగానే ఎక్కువ మందికి తెలిసిన జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు రచనా ఖాతాలో 12 శతకాలు కూడా ఉన్నాయన్న విషయం ఎక్కువమందికి తెలియకపోవచ్చు. ‘నైమిశ వేంకటేశ శతకం’, ‘శ్రీరామలింగేశ్వర శతకం’ భక్తి ప్రధానాలైతే, ‘సింగరేణి శతకం’, ‘బతుకమ్మ శతకం’ తెలంగాణ హృదయ ఘోషనూ, సంస్కృతినీ ప్రతిబింబిస్తాయి. సినీగీతాల్లో ‘అందరి బంధువయా- భద్రాచల రామయ్యా’, ‘జగదానంద కారకా- … చదవడం కొనసాగించండి

Posted in వార్తా పత్రికలో | Tagged | వ్యాఖ్యానించండి

జీన్ జాక్వెస్ రూసో

జీన్ జాక్వెస్ రూసో రూసో 1712 లో జెనీవా లో జన్మించాడు .పద్దెనిమిదేళ్ళ ప్రాయం లో 1730 లో సంగీత పాఠాలు చెప్పాడు .మరుసటి ఏడాది పారిస్ లో ఒపేరా లకు రాశాడు .ఎన్నో ప్రసంగాలు చేశాడు .ఎమిలీ ,పిగ్మాలియన్ రచనలు చేసి ప్రసిద్ధుడయ్యాడు .వివాదాస్పద రచయిత అని పించుకొన్నాడు . రీజన్ నుభూతద్దం లో చూసిన వారిపై తిరగ బడ్డాడు … చదవడం కొనసాగించండి

Posted in రచనలు | Tagged | వ్యాఖ్యానించండి

ప్రముఖ హాస్య నాటక కర్త మోలియర్

            ప్రముఖ హాస్య నాటక కర్త మోలియర్ మోలియర్ అనగానే మనకు గుర్తుకొచ్చేది భ.కా.రా .అంటే భమిడి పాటి కామేశ్వర రావు మేష్టారు .మోలియర్ రచనలు చదివి వంట బట్టించుకొని వాటిని ‘’తెలుగైజ్ ‘’చేసి ఆంద్ర దేశం మీద అచ్చోసి వదిలారు మేష్టారు .మోలియర్ పాత్రలనే తెలుగు దేశపు … చదవడం కొనసాగించండి

Posted in రచనలు | Tagged | వ్యాఖ్యానించండి

‘తెలుగు వెలుగు’ మార్చి 2014 సంచికలో లంకె బిందెలు గురించిన పుస్తక సమీక్ష కృష్ణ మోహన్

Posted in రచనలు | Tagged | వ్యాఖ్యానించండి

రా’’చ’’కీయ ద్విప్లేట్స్ –11(శివరాత్రి స్పెషల్ )

 రా’’చ’’కీయ ద్విప్లేట్స్ –11(శివరాత్రి స్పెషల్ ) 1-శివ రాత్రి నాడు’’ చంద్ర శేఖర చంద్ర శేఖర పాహిమాం ‘’   అనకుండా  వెంకటేషాదులు  అంటున్నారు  ‘’చంద్ర బాబూ పాహిమాం ‘’. 2-ఓటు తో గెలవలేని సూడో మేధావి,బాకా  మంత్రి ’’ జై రాం రమేష్ ‘’  సీమాన్ధ్రకు అన్నీ ఇచ్చేశాం మూసుకోండి నోరు అంటున్నాడు ‘’కామోష్ ‘’. … చదవడం కొనసాగించండి

Posted in రాజకీయం | Tagged | వ్యాఖ్యానించండి

పరశురామేశ్వరుడు కేరాఫ్ గుడిమల్లం

        శివరాత్రి రోజు యావత్ భారతదేశం ‘హరోం హరహర… శంభోశంకరా..’ అంటూ శివనామ స్మరణతో మారుమోగిపోతుంది. హిమాలయాల్లోని కేదారనాథ్ మొదలు దక్షిణపు అంచునున్న రామేశ్వరం వరకూ దేశం నలుమూలలా ఉన్న పన్నెండు జ్యోతిర్లింగ క్షేత్రాల్లో అభిషేకాలు జోరందుకుంటాయి. మన రాష్ట్రంలో ప్రసిద్ధ శైవక్షేత్రాలయిన శ్రీశైలం, శ్రీకాళహస్తి, వేములవాడ వంటి ఆలయాల్లోనైతే భక్తుల … చదవడం కొనసాగించండి

Posted in వార్తా పత్రికలో | Tagged | 1 వ్యాఖ్య

శివ శంభో అని నినదిస్తున్న శివాలయాలు

  శివరాత్రి ప్రత్యేక కథనాలు మహాశివరాత్రి నాడు కళకళలాడని శైవక్షేత్రాలుంటాయా? శ్రీశైలం వైపు తిరిగి ఓం నమశ్శివాయ అనని శివభక్తులుంటారా! ఆ మల్లికార్జునుడితో పాటు శివరాత్రి నాడు పూజలందుకునే మరి కొన్ని ప్రసిద్ధ శివాలయాల గురించి, వనదుర్గ మాతకు జరిపే జాతర గురించే ఈ కథనాలు.. ఏడుపాయలుగా ఎందుకు… ద్వాపర యుగాంతంలో పాండవ వంశంలో చిట్టచివరి … చదవడం కొనసాగించండి

Posted in వార్తా పత్రికలో | Tagged | వ్యాఖ్యానించండి

మహా శివ రాత్రి –శత రుద్రీయం

         మహా శివ రాత్రి –శత రుద్రీయం    మాఘ మాసం శివునికి ప్రీతికరమైనది .అందులో మహా శివ రాత్రి మహా పవిత్రమైనది ,రుద్రుడికి అత్యంత ప్రీతికరమైనది .అలాంటి శివుడికి మహాన్యాసం తో కూడిన నమక చమకాతో అభిషేకం చేయాలి ,అభిషేక ప్రియుడు శివుడు .నమకం లో పదకొండు చమకం లో … చదవడం కొనసాగించండి

Posted in రచనలు | Tagged | 1 వ్యాఖ్య