Daily Archives: January 29, 2014

నేత్రావధానం చేస్తున్న ఏడవ తరగతి విద్యార్ధినులు

నేత్రావధానం చేస్తున్న ఏడవ తరగతి విద్యార్ధినులు     కళ్లతో భావాలను పలికి ంచడం ఎంత గొప్పగా ఉంటుంది? దాన్నే మరో మెట్టు పైకి తీసుకెళితే ఏమవుతుంది? నేత్రావధానమవుతుంది. దాన్ని ఏడో తరగతి చదివే ఇద్దరు నిరుపేద విద్యార్థినులు చేస్తే….? అది వారి ప్రతిభకు అద్దమవుతుంది, పదిమంది ప్రశంసలకు అర్హమవుతుంది. అవధాన విద్యే అంతరించిపోతోందనుకుంటే, అందులో … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | 1 Comment

కన్యాశుల్కంనాటకం ఆరోస్సారి-8 గంటల పాటు

  ‘తాంబూలాలిచ్చేశాను తన్నుకు చావండి’ ‘పొగతాగనివాడు దున్నపోతై పుట్టున్…’ ‘బుద్ధికి అసాధ్యం ఉందేమోగానీ, డబ్బుకి అసాధ్యం లేదు’ ‘డామిట్ కథ అడ్డం తిరిగింది..’ వీటిలో ఒక వాక్యమైనా తెలియని తెలుగువాళ్లుండరేమో! అంతలా జనంలోకి వచ్చేశాయి ‘కన్యాశుల్యం’ డైలాగులు. గురజాడ 150 ఏళ్ల జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని, ఆయన రాసిన ఈ ప్రసిద్ధ నాటకాన్ని వచ్చే ఆదివారం … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గోవిందరాజు చక్రధర్ రాసిన మీడియాసంగతులనే పెద్ద బాల శిక్ష

                గోవిందరాజు చక్రధర్ రాసిన మీడియాసంగతులనే  పెద్ద బాల శిక్ష గోవింద రాజు చక్రధర్ పేరు తెలియని పత్రికా పాఠకులే లేరు .జర్నలిస్తులకోసం కాలేజి నడుపుతూ తేర్చిదీద్దుతూ  అనేక ప్రముఖ పుస్తకాలను కరదీపికలు గా రాసిన సీనియర్ జర్నలిస్ట్  జర్నలిస్ట్ మార్తాండుడు ఆయన .పాత తరం జర్నలిస్టుల … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment