రాచకీయ ద్విప్లేట్స్ -6

        రాచకీయ ద్విప్లేట్స్ -6

1-సంక్రాంతికి సుంఠ మహా సుంఠ ల వీరంగం

  సభ్యత మర్చి ,రెచ్చి పోయి జైపాల్ రెడ్డి వీరంగం

2-జైపాల్ రెడ్డి సంస్కారి అనుకొన్న వాళ్లకి

  ఇప్పుడాయన భాష తెచ్చింది కంపుతో కుళ్ళి కుళ్ళీ

3-కాళ్ళకే వచ్చింది పాపం అనుకొంటే అంగ వైకల్యం

   ఇప్పుడు మనసుకూ, మాటకూ వచ్చింది అయ్యో వైకల్యం .

4-జగన్ దేవాది దేవుడనుకొన్నాడు అప్పుడు మారెప్ప

 ఇప్పుడేమో బండ బూతులే తిడుతున్నాడు వెర్రి వెంగళప్ప .

5-పార్టీ ఏదిస్తే అది తీసుకొంటానని రాహుల్ సన్నాయి నొక్కులు

  ఉపేక్షిస్తే ఇక లాభం లేదని పడుతున్న తిప్పలు

6- రేపు కేజ్రీ చిట్టా విప్పుతానని  ఇచ్చాడు ఝలక్

    అం ఆద్మీ పార్టీ శాసన సభ్యుడైన దీపక్ ఝలక్

సంక్రాంతి శుభా కాంక్షలతో

          మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -15-1-14-ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రాజకీయం and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.