Monthly Archives: June 2014

ఖజురహో దేవాలయాలు ఇచ్చే సందేశం ఏమిటి ?-1

ఖజురహో దేవాలయాలు ఇచ్చే సందేశం ఏమిటి ?-1   మధ్య ప్రదేశ్ లో బుందేల్ ఖండ్ రాజులు నిర్మించిన బృహత్తర దేవాలయ సముదాయం ఖజురహో లో ఉంది .వీటికి ఖజురహోదేవాలయాలంటారు .దేవాలయ బయటి భాగాన శృంగార రతి క్రీడలు వివిధ భంగిమలలో ,కామ శాస్త్రానికి ఉదాహరణలుగా కనిపిస్తాయి .కొందరు వీటిని జుగుప్సాకరం ,అశ్లీలం ,అమానుషం అన్నా … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

బ్రాహ్మణాల కదా కమా మీషు -10

బ్రాహ్మణాల కదా కమా మీషు -10 తైత్తిరీయ బ్రాహ్మణ ఉపాఖ్యానకధలు కృష్ణ యజుర్వేదానికి ఎనభై ఆరు శాఖలున్నాయి .అందులో నశించి పోయినవి కాక మిగిలి ఉన్న నాలుగు శాఖలలో ముఖ్యమైనది తైత్తిరీయ శాఖ .దానికి సంబంధించిన  బ్రాహ్మణమే తైత్తిరీయ బ్రాహ్మణం .అంటే కృష్ణ యజుర్వేదానికి మిగిలి ఉన్నది ఒకే ఒక్క తైత్తిరీయ బ్రాహ్మణమే నన్న మాట … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | 1 Comment

కథ చెబుతా… కథ చెబుతా

కథ చెబుతా… కథ చెబుతా… Published at: 30-06-2014 01:45 AM అమ్మా…కథ చెప్పవూ అంటే చెప్పే అమ్మలు ఎంతమంది ఉన్నారు చెప్పండి? కానీ… ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న అమ్మ ఆ పని చేసి చూపుతోంది. ఆమె పేరు ఉమా చల్లా. తన పాప చారుమతికి కథలు చెపుదామని తెలుగు కథల పుస్తకాల కోసం ఆమె … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సాంస్కృతిక శాఖ తీరు మారాలి – దేవరకొండ సుబ్రమణ్యం

మన రాష్ట్ర ప్రభుత్వం అనుకున్న మాలాంటి ఢిల్లీ వాసులకు ఆంధ్రప్రభుత్వం మాత్రమే జవాబుదారీ అంటూ నాటక నవలల పోటీ కొత్త మనస్తాపాన్ని తెచ్చిపెట్టింది. న్యాయనిర్ణేతల తీర్పు అన్యాయంగా అనిపిస్తోంది. గతంలో చాలాచోట్ల పలుమార్లు జరిగిన రచనల పోటీల్లో అత్యుత్తమ బహుమతి ప్రమాణాలకు స్థాయికి తగినవి రాకపోతే ఎలాంటి తటపటాయింపు లేకుండా బహుమతికి అనర్హంగా ప్రకటించిన సందర్భాలు … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కీర్తిని మానవుడు త్యజించలేడు – ఎస్.డి.గిరిజా ప్రసాద్

సంజీవదేవ్ గుంటూరు జిల్లా తుమ్మపూడిలో 3 జూలై 1914న జన్మించారు. వారి జీవితమే మహత్తరమైనది. చిన్నతనంలోనే హిమాలయాలలో కొంత కాలమున్నారు. అచటనే ప్రకృతి చిత్రాలను వేయడం జరిగింది. ప్రకృతి ఆస్వాదన వారికెంతో ఇష్టం. వారితో మాట్లాడుతుంటే కాలగమనమే మనకు తెలిసేది కాదు. 1963లో ‘ఆంధ్రజ్యోతి’లో ప్రతి ఆదివారం ‘తెగిన జ్ఞాపకాలు’ అని తమ జీవిత చరిత్రను … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కవి శిఖరం కేదార్‌నాథ్ (వివిధ) -ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్

కవి శిఖరం కేదార్‌నాథ్ (వివిధ) -ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ కేదార్ ప్రతి రచనలోనూ ప్రజాస్వామిక ఆకాంక్షలు, స్వేచ్ఛావాదం ప్రతిఫలి స్తాయి.. ఏది రాసినా ఆయన అద్భుతమైన ప్రతీకలతో, గాఢమైన భావాలతో మనను కట్టిపడేస్తారు. ప్రకృతి ఆయన కవిత్వంలో ప్రధానమైన అంశం. శ్రీశ్రీలాగా ఆయనకు కూడా కాదేదీ కవితకనర్హం. పార, కూరగాయలు తరిగే కత్తి, విరిగిపడిపోయిన ట్రక్కు.. … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

జటాయు రావణ యుద్ధం

జటాయు రావణ యుద్ధం తన మిత్రుడైన ఒక రాజు కోడల్ని ఎవడో రాక్షసుడు బలవంతం గా ఎత్తుకు పోతుంటే ,ఆమె ఆర్తనాదాలు విని ,ఆమె ప్రమాదం లో ఉందని గ్రహించి ఆమెను ఎలాగో అలాగా వాడి బారి నుండి  రక్షించి ,పాడాలని కృత నిశ్చయం తో ,ఆ కర్కోటక రాక్షసుడి తో తన శక్తి నంతా … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

కళిం గాన్ద్రం లో వంశ ధారా ఒడ్డున ”శాలి హుండం ”(వరి కొండ )వద్ద బౌద్ధ స్తూపం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సోహం పై పరమ హంస భావన

కళిం గాన్ద్రం లో వంశ ధారా ఒడ్డున ”శాలి హుండం ”(వరి కొండ )వద్ద బౌద్ధ స్తూపం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

రమ్యమైన అక్షర భారతి

రమ్యమైన అక్షర భారతి శ్రీ చలపాక ప్రకాష్ సంపాదకత్వం లో మే –జులై రమ్య భారతి సంచిక ఉత్తరాంధ్ర మాండలిక రచయిత శ్రీ గంటేడ గౌరు నాయుడు ముఖ చిత్రం తో ,లోపల ఆయన జీవిత చరిత్రకు సంబంధించిన చిన్నమాటలు చిన్న వాక్యాలతో చక్కగా వివరం గా ఆయన మాటల్లోనే వివరించి స్పూర్తి కలిగించారు .ఆయన … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

బ్రాహ్మణాల కదా కమా మీషు -9

బ్రాహ్మణాల కదా కమా మీషు -9 కౌశీతకీ బ్రాహ్మణం లో అగ్న్యాధానం కద అగ్న్యాధానం అంటే హోమం చేయటానికి కావాల్సిన అగ్ని ని  ప్రతి స్టిం చటం .యజ్ఞం లో ఆహవనీయం ,గార్హపత్యం ,అన్వాహార్య పచనం అనే మూడు అగ్నులుంటాయి .ఒక్క రోజు తో పూర్తీ అయ్యే యాగాలనుంచి వెయ్యి సంవత్సరాలు చేయాల్సిన ‘’సత్రం ‘’వరకు … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

నామిని రాసిన మూలింటా మేకదా -బి యెన్ రెడ్డి లేఖ -భానుమతిలా పొజిచ్చిన వెండి తేర బంగారం రాజశ్రీ

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

భయం తో రాసిన -భాస్కర భట్ల

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

డిం .టిం.ప్ర.జ.-3

డిం .టిం.ప్ర.జ.-3 డింగిరి –గురూ !ఆయనెవరో ద్వారక పీఠాదిపతి షిర్డీ సాయిబాబా పై విరుచుకు పడ్డాడు ? టింగిరి –నిజమే .ఆయనే స్వరూపానంద స్వామి .సాయిబాబా దేవుడుకాదు ,అవతారమూకాడు గుళ్ళూ, గోపురాలు కట్ట వద్దు ,పూజించ వద్దు అన్నాడు . డిం –కారణం ఏమిటి స్వామీ? టిం –ఏమీలేదు నాయనా !ప్రజలు పట్టించుకోకపోతే తాను ఉన్నానని … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

G.D.P.-2(చివరి భాగం )

.G.D.P.-2(చివరి భాగం )   పెద్దల మాట పేద చెవిన పెడితే జరిగే అనర్ధమేమితో తెలుసా?2050నాటికి ఇండియాలో కార్లు అమెరికాలో కంటే ఎక్కువై పోతాయి .రద్దీ పెరిగి పోతుంది .అమెరికాలో చదరపు కిలో మీటర్ కు 32మంది ఉంటె ఇండియా లో 840అవుతారు .కారు పార్కింగ్ సంగతి దేవుడిదకెరుక కారు నడపటానికే స్థలం చాలదు .కార్లసంఖ్యతో శక్తి వనరుల … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

వజ్రాల దీవి

యక్షులు, బ్రహ్మరాక్షసులు భూత ప్రేత పిశాచాలకు ఆలవాలమైన ఆ ద్వీపంలో ఎక్కడ చూసినా వజ్రాలు రాశులు పోసి వుంటాయి కానీ అక్కడికి వెళ్ళినవాళ్ళు ప్రాణాలతో తిరిగి రాలేదు పుత్రధర్మాన్ని నెరవేర్చడానికి జయశీలుడు అనే ఒక సాహసవీరుడు ఆ ద్వీపంలో అడుగుపెట్టాడు! అతడు క్షేమంగా తిరిగి వచ్చాడా? పాఠకులను వాయు మనోవేగాలతో పరుగులు తీయించే జయశీలుడి సాహసయాత్ర … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

బ్రాహ్మణాల కదా కమామీషు -8 తాండ్య బ్రాహ్మణం లో ఉపాఖ్యాన కధలు

బ్రాహ్మణాల కదా కమామీషు -8 తాండ్య బ్రాహ్మణం లో ఉపాఖ్యాన కధలు సామ వేదానికి చెందిన తాండ్య బ్రాహ్మణం లో ఉపాఖ్యానాలు కొద్దిగానే ఉన్నాయి .అందులో ముఖ్యమైన కొన్నిటిని తెలుసుకొందాం . పురోహితుడిని వశిష్టుడు అని ఎందుకు అంటారు ? సాధారణం గా బ్రాహ్మణుల వివాహాది శుభ కార్యాలను చేయించే పురోహితుడిని వాళ్ళు గౌరవం గా ‘’వశిష్టుడు … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

పీఠాధిపతికి ప్రతిస్పందన – బండి నారాయణస్వామి

పీఠాధిపతికి ప్రతిస్పందన – బండి నారాయణస్వామి ఇంత దేశంలో ఇంత వైవిధ్యం ఇంత సానుకూల వాతావరణంలో సాగిపోతుంటే; షిరిడీ సాయి దేవుడు కాడు. అతనికి గుళ్ళు కట్టొద్దు, పూజలు చేయొద్దు అనే పాటి కుసంస్కారానికి స్వరూపానందులు దిగడం ఒక పీఠాధిపతి కుల పిచ్చినీ, మతమౌఢ్యాన్నీ తెలియజేస్తుంది. షిరిడీ సాయి సాయినాథుని ఆరాధించడం వల్ల హిందువుల ఐక్యత … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | 2 Comments

సంస్కరణల సాహసి బాల్య సాహసాలు – వి.ఎల్. నరసింహారావు

సంస్కరణల సాహసి బాల్య సాహసాలు – వి.ఎల్. నరసింహారావు వరంగల్లులో విద్యార్థి దశలోనే భావ కవితా సాంప్రదాయానికి చెందే శైలి ప్రభావం అయనపై అధికంగా కనిపిస్తూండేది. ప్రేమ అనీ, ప్రణయం అనీ పి.వి. ఆ రోజుల్లో ఎవరో ఒక ఊహా సుందరిని తలపోసి చక్కని రొమాంటిక్ వేదనతో ఖండ కావ్యాలు రాశారు. అయితే వాటిని ఎవరో … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

దటీజ్ బామ్మ

దటీజ్ బామ్మ తెల్లజుట్టు, గాజు కళ్లు, ముడతలు పడిన చర్మం. ఆవిడను చూస్తూనే మన ఇళ్లలో బామ్మలు గుర్తుకొస్తారు. అయితే అందరు బామ్మలలాంటిది కాదు ఈ బామ్మ. తనకిప్పుడు 90 ఏళ్లు. బీపీ లేదు. షుగర్ లేదు. నిండు ఆరోగ్యంతో నిగనిగలాడుతోంది. ఈ మధ్యనే 90 మంది కుటుంబీకుల మధ్య బర్త్‌డే చేసుకున్న ఆ పెద్దావిడ … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

బుడ్డి (ద్ధి )మంతుడు సినిమా

“నేను డైలాగ్ రైటర్ అయినప్పటికీ మొదట మనసులో బొమ్మ గీసుకుని దానికెంత కావాలో అంతే డైలాగులు రాస్తాను” అని రమణ చెప్పుకున్నారు. బాపుతో జట్టు కట్టకముందే ఆయన పలు ఉత్తమ చిత్రాలకు కథ, సంభాషణలు సమకూర్చారు. ‘సాక్షి’ నుంచి ‘శ్రీరామరాజ్యం’ వరకు ఆయన బాపుతో ప్రయాణించారు. ఎన్నో కళాఖండాల రూపకల్పనలో బాపు సగమైతే, తను మరో … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మౌన మునికి ఘన నివాళి

ఆయన తెలుగు వాడు! తెలంగాణ బిడ్డ! ఆర్థిక నిపుణుడు! ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు! కష్టాల్లో ఉన్న దేశాన్ని గట్టెక్కించిన వాడు! అపర చాణుక్యుడు! ఆయన… పాములపర్తి వెంకట నరసింహరావు. అటువంటి మహనీయుని జయంతి (జూన్ 28)ని రాష్ట్ర పండుగగా నిర్వహించడం ద్వారా ఆయనకు ఘన నివాళి అర్పించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. రేపు పీవీ నరసింహరావు … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మన కాలపు రాజనీతిజ్ఞుడు – డాక్టర్ తుర్లపాటి కుటుంబరావు

శాస్త్రంలోను, ఇటు రాజకీయశాస్త్రంలోను నిష్ణాతుడైనట్టే, పి.వి. నరసింహారావూ ఆ రెండు రంగాలలో తన ప్రావీణ్యంతో, రాజీవ్‌గాంధీ హత్యానంతరం తనకు భారత జాతి అప్పగించిన సంక్లిష్ట బాధ్యతను సంతృప్తికరంగా నిర్వర్తించి, ‘అభినవ చాణక్యుడు’గా పేరు పొందారు. పి.వి.ని ప్రపంచం ‘భారత ఆర్థిక సంస్కరణల పితామహుడు’గా ప్రస్తుతించింది. ‘ఆయన మహా దేశభక్తుడైన రాజనీతిజ్ఞు’డని మాజీ ప్రధాని పి.వి.నరసింహారావును పూర్వ … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

G.D.P.-1

G.D.P.-1   జి డి పి. అంటే పొద్దున మా మైనేని గోపాల కృష్ణ గారు రాసినట్లు’’ గబ్బిట దుర్గా ప్రసాద్’’ కాదు ‘’గ్రాస్ డొమెస్టిక్ ప్రాడక్ట్ ‘ తెలుగులో ‘’స్థూల కుటుంబ ఉత్పత్తి ‘’.ఇప్పుడు దేనికైనా ఇదే ప్రాతి పదిక గా ఉంది .ఇది బాగా ఉంటె అంతా స్వర్గం అనే భావన వ్యాపించింది … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

ప్రపంచీకరణ లో మన దారెటు ?-2(చివరి భాగం )

ప్రపంచీకరణ లో మన దారెటు ?-2(చివరి భాగం ) భారత దేశం లో 1991లో పి వి నరసింహా రావు ప్రధాని గా ఉన్నప్పుడు ఆర్ధిక సంస్కరణలు అమలు చేశాడు .అయన అది కారానికి వచ్చేసరికి భారతదేశంఆర్ధికం గా  పూర్తీ గా దివాలా తీసింది .అంతర్జాతీయ ద్రవ్య నిధి ప్రధానికి  ఆర్దికంపై    కంట్రోల్ లను  సడలించే దాకా … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

బ్రాహ్మణాల కదా కమా మీషు -7 శత పద బ్రాహ్మణం లో ఉపాఖ్యాన కధలు

బ్రాహ్మణాల కదా కమా మీషు -7 శత పద బ్రాహ్మణం లో ఉపాఖ్యాన కధలు శుక్ల యజుర్వేదానికి చెందిన శత పద బ్రాహ్మణం లో అనేకు ఉపాఖ్యానాలున్నా మచ్చుకి ఒకటి రెండు తెలుసు కొందాం . సంజీవినీ విద్య అధర్వ మహర్షి పుత్ర్తుడు ‘’దద్యాత్ ‘’ఈయన్నే దధ్యజాధ్వరుడు ‘’అనీ అంటారు .కొందరు అదర్వుడు అని పిలుస్తారు … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ప్రపంచీకరణ లో మన దారెటు ?

ప్రపంచీకరణ లో మన దారెటు ? ప్రపంచీకరణ అనగానే అదొక దేవలోకం అని సకల అభీష్టాలు తీర్చే వ్రతమని కొందరనుకొంటే ,అది భయంకర దెయ్యం అని అంటరానిదని ,దాని పేరెత్తితేనే మహా పాపమని కమ్యూనిస్ట్ లు  ఇంకా అనుకొంటూనే ఉన్నారు .ప్రపంచం ఒక కుగ్రామం అయి పోయింది కాని ఏదేశానికాదేశం కొన్ని జాగ్రత్తలు తీసుకొంటున్నాయి .అస్తిత్వం … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

డిం .టిం .ప్ర.జ .-2

డిం .టిం .ప్ర.జ .-2 డింగరి –‘’గుర్రూజీ !లాల్చీ పైజామా ఆయనేక్కడా కని పించటం లేదే? టింగరి –ఏరో !వ్రోత్తి వ్రోత్తి గుర్రూ అంటున్నవేమిటి ?రెండో ఎపిసోడ్ కే నరం వాచిందా ? డిం –మీకు కోపం, గుర్రూ ఎవ్వువ కనుక అల్లా అన్నా .సారీ .నా ప్రశ్నకు ప్రశ్న జవాబు కాదుగా ? టిం … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

బ్రాహ్మణాల కదా కమా మీషు -6 ఉపాఖ్యానాల్లో కధలు -2

బ్రాహ్మణాల కదా కమా మీషు -6 ఉపాఖ్యానాల్లో కధలు -2 ’కాల కంజుల యాగం తైత్తిరీయ బ్రాహ్మణం లో ఉపాఖ్యానాలు చాలాఉన్నా ‘’కాల కంజుల యాగం ‘’గురించి మంచి  విషయం  కని  పిస్తుంది .కాల కన్జులు అనే రాక్షసులు స్వర్గాన్ని పొందటానికి ఇటుకలను (ఇస్టకలు )పేర్చి యాగం చేస్తున్నారు .వీరి రాకతో స్వర్గం నాశనమవుతుందని ఇంద్రుడు … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

న్యూయార్కు, సింగపూరు… తేట తెలుగు ‘నమూనా’లు!

న్యూయార్కు, సింగపూరు… తేట తెలుగు ‘నమూనా’లు! – హెబ్బార్ నాగేశ్వరరావు ఇప్పుడు స్వజాతీయత గురించి ఎవ్వరూ పట్టించుకొనడం లేదు. అన్నింటికీ అంతర్జాతీయ ‘ఉపమానాలు’ మాత్రమే నడిచిపోతున్నాయి. అంతకంటే పై స్థాయి ఉన్నట్టు తెలియకపోయినప్పటికీ, ‘సూపర్’ ‘డూపర్’ ‘మెగా’ ‘దగా’ వంటి పదాలను వాడేసి, అంతర్జాతీయ స్థాయికంటే ‘విస్తృతమైన’ ‘ఉన్నతమైన’ది ఇంకా ఏదో ఉందన్న భ్రమను కల్పించడానికి … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గంగ ప్రక్షాళన… ఓ భగీరథ ప్రయత్నం!

గంగ ప్రక్షాళన… ఓ భగీరథ ప్రయత్నం! -బి.వి.ప్రసాద్ ‘గంగానది చరిత్రే భారతదేశ నాగరికత, సంస్కృతి చరిత్ర’ -అని ఆనాడే తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ అన్నారు. గంగానదిలో మునిగితే చాలు పాపాలన్నీ పోతాయనేది భక్తుల నమ్మకం. అంత నమ్మకం ఉన్నా నేడు గంగానదికి వచ్చేవారంతా అందులో గంగమ్మను చూసి ఉలిక్కి పడుతున్నారు. విదేశీయులు అయితే … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

లేడీ డిటెక్టివ్..యమ యాక్టివ్

లేడీ డిటెక్టివ్..యమ యాక్టివ్ ఈ ఫోటోలో యాచకురాలి వేషంలో రోడ్డుమీద కూర్చొని ఉన్న ఆవిడ్ని గుర్తుపట్టారా. బాగా చూడండి… ఆమె బాలీవుడ్ నటి విద్యాబాలన్. ‘బాబీ జాసూస్’ అనే హిందీ సినిమాలో ఆమెది డిటెక్టివ్ పాత్ర. అయితే నిజజీవితంలో కూడా లేడీడిటెక్టివ్‌లు ఇలానే చేయాల్సి ఉంటుందా? వాళ్ల పని ఎలా ఉంటుంది? వంటి ప్రశ్నలకు జవాబు … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

డింగిరి ప్రశ్నకు టింగిరి జవాబులు (తొక్కలో ప్రశ్నకు తిక్క జవాబులు )(డిం .టిం .ప్ర .జ)

డింగిరి ప్రశ్నకు టింగిరి జవాబులు  (తొక్కలో ప్రశ్నకు తిక్క జవాబులు  )(డిం .టిం .ప్ర .జ) డింగిరి –గురూ !చంద్ర బాబు ఎక్కిన దగ్గర్నుంచీ వర్షాలు వెనక్కి పోతున్నాయే? టింగిరి –బాబు ది ఐరన్ లెగ్ అని మళ్ళీ రుజువు అయింది .వరుణుడు భయపడి పారి పోతున్నాడేమో . డిం –ఏంతో నమ్మకం తో ప్రజలు … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

ఫాదర్స్ డే-నాన్న !!!

  శ్రీ రవీంద్రనాధ్ గారు ఎంతో శ్రమించి రచించిన – ప్రవచించిన ఫాదర్స్ డే అంశానికి అభినందనలు —– పితృ దినోత్సవం  నా భావమైన మరో కోణాన్ని వీక్షించి వ్యాఖ్యానించండి —                                     … Continue reading

Posted in సేకరణలు | Tagged | Leave a comment

బ్రాహ్మణాల కదా కమా మీషు -5 ఉపాఖ్యానాలలో కధలు

బ్రాహ్మణాల కదా కమా మీషు -5 ఉపాఖ్యానాలలో కధలు వేదం యజ్న యాగాది కర్మల విషయం బోధించటం తో బాటు చిన్న పిల్లలకు పెద్దలు కధలు చెప్పి బుజ్జగించి లాలించినట్లు కొన్ని కధలను కూడా చెప్పింది .వీటిని ఉపాఖ్యానాలు లేక ఆఖ్యాయికలు అని అంటారు .ఈ కదల వెనుక నిగూఢ సందేశం ఉంటుంది .తాను చెప్పదలచిన … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

సాహైతీ బంధువులకు శుభ వార్త

సాహైతీ  బంధువులకు శుభ కామనలు అంతర్జాలం లో  వెయ్యేళ్ళ ఆంగ్ల కవిత్వం లో సుప్రసిద్ధులైన ,ప్రభావ శీలురైన123మంది కవుల పై ”పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు ‘శీర్షిక తో నేను రాసిన ’55 ఎపిసోడ్ లను పుస్తక రూపం లో సరసభారతి  13వ ప్రచురణ గా తీసుకు రావటానికి సరస భారతికి అత్యంత ఆప్తులు ,అమెరికా నివాసి శ్రీ మైనేని గోపాల … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

ఎంఎల్ సి శ్రీ కొల్లూరి

ఎంఎల్ సి శ్రీ కొల్లూరి యువకుడి గా ఉండి విద్యార్ధుల కోసం ఒక మాస పత్రిక పెట్టాలనే ఆలోచన రావటమే అరుదు .వచ్చిన ఆలోచనను ‘’తెలుగు విద్యార్ధి ‘’గా రూపొందించి అవిచ్చిన్నం గా అరవై ఒక్క ఏళ్ళుగా నడపటం అనితర సాధ్యం .అందులో విద్యార్ధులకు ఉపాధ్యాయ అధ్యాపకులకు బాల బాలికలకు అవసరమైన అన్ని విషయాలు ఉండేట్లు … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ఎ (వి)లక్షణీయం

ఎ (వి)లక్షణీయం నలబ్భై మూడు డిగ్రీల వేడిలో మా బామ్మర్ది బ్రహ్మం చెమటలు కక్కుకొంటూ ,ఆపసోపాలు పడుటూ జేబు రుమాలతో తుడుచుకొంటూ ,ఆవేశం గా లోపలికొచ్చి వాళ్ళక్కయ్య  హాయ్ చెప్పి ఆవిడిచ్చిన సుగందిపాల తాగి నా దగ్గరకొచ్చి కూల బడ్డాడు  . నేనేదో చానల్ లో  మోడీ మాటలు వింటున్నాను .వాణ్ని పట్టించుకోలేదు .యెంత సేపు … Continue reading

Posted in రాజకీయం | Tagged | Leave a comment

మాజీ ఏం ఎల్ సి స్వర్గీయ కొల్లూరి కోటేశ్వర రావు గారికి సరసభారతి 23-6-14-సాయంత్రం ఏర్పాటు చేసిన సంతాప సభ 

తెలుగు విద్యార్ధి సంపాదకులు ,మాజీ ఏం ఎల్ సి స్వర్గీయ కొల్లూరి కోటేశ్వర రావు గారికి సరసభారతి 23-6-14-సాయంత్రం ఏర్పాటు చేసిన సంతాప సభ 

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

నీటి ‘స్మరణే’ ఆయన ధ్యేయం

నీటి ‘స్మరణే’ ఆయన ధ్యేయం ఇక్కడ కనిపిస్తున్న ఆయన పేరు సుభాష్ చంద్రారెడ్డి. హైదరాబాద్, దాని పరిసరాల్లో రోజు రోజుకీ అడుగంటిపోతున్న భూగర్భజలాలను పెంచడానికి అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్‌ను కట్టే పనికి పూనుకున్నారు. ప్రభుత్వ నేచర్ క్యూర్ హాస్పిటల్, నిఫ్ట్ వంటి చోట్ల వీటిని నిర్మించి అక్కడి నీటి … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కన్నీరు ఎక్కువ , పోరు తక్కువ (వివిధ) – జి.వెంకటకృష్ణ

కన్నీరు ఎక్కువ , పోరు తక్కువ (వివిధ) – జి.వెంకటకృష్ణ నవ్యాంధ్రసీమ ఏర్పాటైన యీ వర్తమాన నేపథ్యంలో ఎన్నో ఖాళీలతో ప్రయాణిస్తున్న రాయలసీమ, ఆధునిక రాయలసీమగా తనదైన ఎజెండాతో ముందుకెళ్లకుంటే, యీ ప్రాంత మేధావి వర్గం ఆ ఎజెండాను సాహిత్యంలోకి తీసుకోకపోతే, ఖాళీలు, ఖాళీలుగా నిలిచిపోయి, రాయలసీమ భవిష్యత్తులో పెనె సవాళ్లను ఎదుర్కోవాల్సి వుంటుందని కూడ … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

బ్రాహ్మణాల కదా కమామీషు -4 బ్రాహ్మణాలలో రాజులు

బ్రాహ్మణాల కదా కమామీషు -4 బ్రాహ్మణాలలో రాజులు మిధిల రాజు జనక మహా రాజు గురించి శత పద బ్రాహ్మణం లో ఉంది .ఆయన సభలో ఎక్కువగా ఆధ్యాత్మిక విషయాలే చర్చకు వచ్చేవి .ఒక సారి సభలో ‘’అగ్ని హోత్రం చేసే విధానం ఏమిటి ?అని ప్రశ్నించాడు .శ్వేతకేతువు ,సోమ శుష్ముడు ,యాజ్న్య వల్క్యుడు తోచిన … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

స్వర్గీయ గబ్బిట వెంకట రావు (పౌరాణిక నాటక సినీ రచయిత-చెన్నై ))గారి మనవడి వివాహము

మాకు ఉన్న ఒకే ఒక్క జ్ఞాతి స్వర్గీయ గబ్బిట వెంకట రావు( పౌరాణిక నాటక ,సినీ రచయిత-చెన్నై ),కుమారుడు గబ్బిట మధుమోహన్ (చెన్నై)రెండవ కుమారుడుఛి సాయిరాం వివాహం విజయవాడ లో 22-6-14 ఆదివారం జరిగిన సందర్భం గా ఫోటో గాలెరి

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

తెలంగాణా ప్రత్యేక గ్రంథాలయం

తెలంగాణా ప్రత్యేక గ్రంథాలయం   తెలంగాణ కవులు, రచయితలకి మనవి :  మన తెలంగాణాలోని పది జిల్లాల రచయితలందరి రచనలన్నింటిని ఒక దగ్గర ప్రోది చేసి తెలంగాణా ప్రత్యేక గ్రంథాలయంలా ఏర్పాటు చేయాలన్న సదుద్దేశంతో ఒక సంకలన కార్యక్రమం నిర్వహిస్తున్నాను. ఇది రాబోవు తరాల వారికి సాహిత్య పరంగా మార్గదర్శకంగా ఉండటంతో పాటు, పరిశోధనలకు వీలుగా … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment